No video

నన్నెంతగా ప్రేమించితివో Nannenthaga Preminchithivo || Bro. Nissi John || Christian Hit Song

  Рет қаралды 13,089,217

John Wesly Ministries

John Wesly Ministries

4 жыл бұрын

Album: Advitheeya Prema Lyrics : Bro. Joshua Shaik
Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word.
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay: 9000 333 777
Man of God, John Wesly is a chosen vessel of God, sharing the the Message of Love, Hope and Salvation of Jesus Christ across the World. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 55 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
For More info: Call 9000 333 555, 9000 333 777
Facebook: John Wesly YHT
App: John Wesly
Website: www.johnwesly.com
If you are led by God to support this noble ministry, Please do for a good cause.
John Wesly International Ministries
State Bank of India
AC No: 34571768377
Branch Code: 07954
IFS Code: SBIN00007954
God bless India.

Пікірлер: 2 900
@yashchodem1319
@yashchodem1319 4 ай бұрын
2024 vitunna vallu 👍👍
@BujjiGadu-mm8on
@BujjiGadu-mm8on 2 ай бұрын
❤Santosh 🎉😊
@surendrakokkiligadda4600
@surendrakokkiligadda4600 2 ай бұрын
@nagarajuponugumati9705
@nagarajuponugumati9705 Ай бұрын
​@@BujjiGadu-mm8on😮😮 se❤
@user-wp7vo9om2j
@user-wp7vo9om2j Ай бұрын
Mouna
@sureshpataballa1782
@sureshpataballa1782 9 ай бұрын
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలానే ఉంది బ్రదర్ 🙏
@venkypulapalli7651
@venkypulapalli7651 24 күн бұрын
నాకు ఈ పాట ఎన్ని సార్లు విన ఇంకా వినలనిపిస్థుంది ❤❤
@kalagaddapragathi4336
@kalagaddapragathi4336 Жыл бұрын
మీ స్వరం దేవుడిచ్చిన వరం. దేవుడు మిమ్ములను దీవించు గాక ఆమేన్
@user-gc8zl6xj5i
@user-gc8zl6xj5i 3 ай бұрын
ಸುಪರ್ ಸಾಂಗ್
@keerethipriya6264
@keerethipriya6264 8 ай бұрын
దేవుడు మిమ్మల్ని దారాళంగా దీవెంచలని.... ✝️
@kirankumar-tf7cu
@kirankumar-tf7cu Жыл бұрын
Nannenthagaa Preminchithivo Ninnanthagaa Dooshinchithino Nannenthagaa Neeverigithivo Ninnanthagaa Ne Marachithino Galanaa - Ne Cheppagalanaa Daayanaa - Ne Daayagalanaa (2) Ayyaa… Naa Yesayyaa Naadam - Thaalam - Raagam Edalo Neede Ee Prema Swaramu (2) Ae Reethigaa Naa Udayamunu Nee Aathmatho Deevinchithivo Ae Reethigaa Naa Bhaaramunu Nee Karunatho Mosithivo (2) Ae Reethigaa Naa Palukulo Nee Naamamunu Nilipithivo Ae Reethigaa Naa Kanneetini Nee Prematho Thudichithivo (2) ||Galanaa|| Ae Reethigaa Naa Raathanu Nee Chethitho Raasithivo Ae Reethigaa Naa Baatanu Nee Maatatho Malichithivo (2) Ae Reethigaa Naa Gamyamunu Nee Siluvatho Maarchithivo Ae Reethigaa Naa Durgamunu Nee Krupatho Kattithivo (2) ||Galanaa||
@user-ht1fb9vj3y
@user-ht1fb9vj3y 9 ай бұрын
Annaya mi voice heart lo nundi vastundi excellent Annaya
@jacobch3210
@jacobch3210 Жыл бұрын
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా - నే చెప్పగలనా దాయనా - నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం - తాళం - రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||
@rambabumadasu949
@rambabumadasu949 Жыл бұрын
Super,,,,,,,,,,,,, super
@kornelchodavarapu1915
@kornelchodavarapu1915 Жыл бұрын
@@rambabumadasu949 nagesh
@kornelchodavarapu1915
@kornelchodavarapu1915 Жыл бұрын
@@rambabumadasu949 diverged egdgxsgz6sgzysdys5x6x6w6w6263636erhhfs6ydgdgdgcyfhcbdbxbxbdbdhdhhdhfcjjdheheyswjhduubdujbrduijdssjjjjssyueudjxjsj
@geddambabykumari9791
@geddambabykumari9791 10 ай бұрын
Supar anna
@JustForFun-ub1gl
@JustForFun-ub1gl 10 ай бұрын
Super brother God bless you keep going ❤❤❤
@katesunitha4002
@katesunitha4002 11 ай бұрын
పరిశుద్ధ దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@nagamallanikhil4148
@nagamallanikhil4148 3 жыл бұрын
నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో... నన్నెంతగా నీవెరిగితివో... నిన్నంతగా నే మరచితినో... గలనా... నే చెప్పగలనా... దాయనా ... నే దాయగలనా... (2) అయ్యా... నా యేసయ్యా... నాదం... తాళం... రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2) 1. ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో... ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2) ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో... ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా || 2. ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో... ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2) ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో... ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా ||
@puledulamaheshpuledulamahe321
@puledulamaheshpuledulamahe321 3 жыл бұрын
Nice lyrics bro
@koragantigandhi6589
@koragantigandhi6589 3 жыл бұрын
అన్న lyrics baga పెట్టారు Thank you
@rajukuncham6363
@rajukuncham6363 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Cutyvlogs918
@Cutyvlogs918 3 жыл бұрын
Thank you
@kombathulasrinu6665
@kombathulasrinu6665 3 жыл бұрын
Naku chala istam anna song
@ShivHr
@ShivHr 10 ай бұрын
నిజమైన దేవుడు భక్తిలో కాదు భావాలో ఉంటాడు అనేదానికి ఈ పాటే సాక్షిం ❤️❤️❤️ బ్రదర్ మీకు యేసు దీవెనలు నిండుగా ఉండాలి అని అశీసుతున్న
@deboradeboraganta3607
@deboradeboraganta3607 3 ай бұрын
Praise the lord annayya na Peru hadhassa దేవుని కృపను బట్టి నాకూ బాబు puttadu నేను ఊహించని రీతిలో normal delivery vachindhi andhuku దేవునికి vandhanalu ma కొరకు ప్రార్థిస్తూ prayasapaduthuna prayer ministries ku vandhanalu ప్రతి రోజూ ఉదయం వాగ్ధానం ద్వారా mamunu balaparusthunadhuku vandhanalu దేవునికి mahemakallugunugaka
@kadalisathyamani3307
@kadalisathyamani3307 5 ай бұрын
🎉 ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట పాడిన సహోదరుని దేవుడు దీవించును గాక ఆమెన్
@shobharaj5133
@shobharaj5133 Жыл бұрын
Super voice brother god bless you
@sharukh4175
@sharukh4175 Жыл бұрын
If you trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise
@konaganesh2246
@konaganesh2246 10 ай бұрын
Praise the lord..... John Wesley family members......... family members, friends, relatives, health care and job purpose please request you praise the lord........🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙌🙌🙌🙌🙌
@JustForFun-ub1gl
@JustForFun-ub1gl 10 ай бұрын
What a great song brother God bless you ✝️✝️✝️
@gollamandalaapurupa9353
@gollamandalaapurupa9353 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలి అన్పిస్తుంది అన్నయ్య
@user-jq7qe1ty4g
@user-jq7qe1ty4g Жыл бұрын
Yes praise God
@MaheshThogari-gr8st
@MaheshThogari-gr8st 11 ай бұрын
Glory to God
@sandeepchandra3035
@sandeepchandra3035 9 ай бұрын
Allen ganta anna ni piluvandi John Wesley anna.He is the biggest worshipper in Indian Christian community.
@burugusuhasini3371
@burugusuhasini3371 Жыл бұрын
దేవుని హృదయం తెలుస్తుంది. బ్రదర్ నా మనసు కి ఏదో ఆనందం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jedidiahm3670
@jedidiahm3670 9 ай бұрын
PRAISE THE LORD BROTHER.NISSI JOHN GARU NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🤲👏🙇🙏👋⛪🛐✝️💅🫶🤝🙌🧎
@yesubhodhawesley3519
@yesubhodhawesley3519 11 ай бұрын
దేవునికే మహిమ 🙏🙏🙏🙏🎤🎤
@kalipatnamevolunteer9317
@kalipatnamevolunteer9317 2 жыл бұрын
చాలా బాగా పాడారు వినే కొలది వినాలి అని పిస్తుంది ప్లీజ్ థ లార్డ్ అన్నా వందనాలు
@user-qj5op4nh1p
@user-qj5op4nh1p 9 ай бұрын
అన్న ఈ పాట ఎన్ని సార్లూ విన్న వెన్నలనిపిస్తుంది 👍👌దేవుడు మీమును దీవించును గాక ఆమెన్
@siddipogulaswathi1566
@siddipogulaswathi1566 10 ай бұрын
Super song brother super singing
@sumauma501
@sumauma501 Жыл бұрын
ఈ song ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏😭😭♥️
@Prasanthraj.
@Prasanthraj. 5 ай бұрын
Badha lo unnapudu vinte enthoo baguntundi 😢 yesssayaaaaa I love you
@ranidavala7571
@ranidavala7571 Жыл бұрын
Ilovejesus super song🙏❤️❤️❤️
@abigailsmily...4353
@abigailsmily...4353 2 жыл бұрын
హృదయ శుద్దీకరణకు ఒక మంచి పాట అయ్య ఇది.... దేవునికే మహిమ కలుగును గాక....🙏🙏🙌🙌🙌🙌🙌🙌
@user-ti9pz3vu2f
@user-ti9pz3vu2f 3 жыл бұрын
Nannty yendhukaya e Prema .nenu vidichina nannu viduvani neprem🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️❤️
@AnilChilakapati-ds9ph
@AnilChilakapati-ds9ph 10 ай бұрын
Praise the lord brother God bless you all 🙏👏🙌🙌🙌🙌🙌
@kannamrajesh4445
@kannamrajesh4445 Жыл бұрын
దేవుడు మీకు గొప్ప స్వరం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు
@laxmpilaxmi6669
@laxmpilaxmi6669 Жыл бұрын
Brother ఇంత మంచి మన దేవుని ప్రేమ ను అందరి ‌హృదయం లో నింపినందుకు మీకు మావందనాలు God bless you brother
@sivathota6017
@sivathota6017 Ай бұрын
Super song bro I'm Hindu
@purimitlasowjanya8089
@purimitlasowjanya8089 Жыл бұрын
వందనాలు అన్నయ్య ఈ పాటను ఎంత చక్కగా ఆత్మతో సత్యముతో దేవునికి మహిమ తెచ్చే విధంగా ఎంత చక్కగా పాడారు అన్నయ్య మీకు నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏🙏
@KANTRI996
@KANTRI996 10 ай бұрын
నేను కూడా రోజు వింటున్నాను. అన్నగారికి ధన్యవాదములు. Praise to God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srideviyerrabali
@srideviyerrabali 2 жыл бұрын
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్ అన్న సూపర్ లిరిక్స్ మీ వాయిస్ చాలా అద్భుతం దేవున్ని మహిమ పరిచారు అన్న మీరు సీయోను లో నుండి దేవుడు మిమ్మును డివుంచును గాక ఆమెన్ 👌🙏🙏🙏
@veeravallirajesh7855
@veeravallirajesh7855 Жыл бұрын
Super songs super ena,,,,,,,
@dr.venkatg3653
@dr.venkatg3653 6 ай бұрын
One of the all time records in recent times. Praise God
@lakshmipeyyalasuper1950
@lakshmipeyyalasuper1950 Жыл бұрын
Excellent singing... Meaning full song... I like this song 🙏🙏🙏🙏
@keerethipriya6264
@keerethipriya6264 8 ай бұрын
✝️ వందనాలు అన్నయ్య ఈ పాట వినుటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది, వందనాలు అన్నయ్య 🙏✝️✝️🙏
@sajjapuramlaxmi7669
@sajjapuramlaxmi7669 3 жыл бұрын
S Laxmi Hyderabad. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో
@ravidarla1376
@ravidarla1376 2 жыл бұрын
Very good songs bro thanks you God Amen
@vinodinir834
@vinodinir834 Жыл бұрын
Thank you brother
@aryanjamesmahipalraj595
@aryanjamesmahipalraj595 5 ай бұрын
Praise the Lord
@user-su2gf4me5e
@user-su2gf4me5e 4 ай бұрын
Praise the lord Ayyagaru
@ramadevivemuri990
@ramadevivemuri990 2 жыл бұрын
బ్రదర్....ఎన్ని సార్లు విన్నానో ...నాకే తెలియదు బ్రదర్.దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు.praise the Lord.🙏🙏🙏🙏👏👏👏👏
@vijayakancharadasu5903
@vijayakancharadasu5903 Жыл бұрын
Brother wonderful praise the lord 🙏
@Karthiramana
@Karthiramana Жыл бұрын
Really brother. god bless you
@sudhaalekhya619
@sudhaalekhya619 Жыл бұрын
@@Karthiramana ok 9tvyv ygggr
@kanakammachandrababu3812
@kanakammachandrababu3812 Жыл бұрын
@@sudhaalekhya619 hzhzch. Zzzzzuuzzzuzchuuuvcuhuzhugvuuhg guuuuugzu g guhguvhgh uchuuuuhu u g uchcuvuhhuughucguugchchuuchcuuuhcuzgu hhccu u uuchcuh zch cuhugchucuh hhuuh c gg hu uuzhchhuhchughuchucguuhchuuu huguucuu uguuuug ugh uchuuuuuuhgzughuuuhuuuuzuzuuczhh uuuhcugchu hhuuuhuuvhchchchuu ugh cuucug. Uuuucuuuhhuhuuhuu uzxhuhuuccucuhvvuuucuu uc uuzcuhchuuvuchuu uzzxzzzzzzzzzzz
@manoj8422
@manoj8422 4 ай бұрын
🎉
@ReddiMaryMadhavi
@ReddiMaryMadhavi 3 жыл бұрын
బ్రదర్ మీరు చాలా బాగా పాడేరు మీకు మా వందనాలు, దేవుడు, మీకు, మీ కుటుంబ సభ్యులు అందరిని దీవెంచును గాక, ఆమెన్
@ramadevi6943
@ramadevi6943 Жыл бұрын
thanku.
@SrinuKomaravarapu
@SrinuKomaravarapu Жыл бұрын
Si
@kotasatyam9393
@kotasatyam9393 Жыл бұрын
​😊😊😊😊😊😊l😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@kongarasubadi1621
@kongarasubadi1621 Жыл бұрын
​@@ramadevi6943FriFYIHip
@MojeshMojesh-tq8vi
@MojeshMojesh-tq8vi 11 ай бұрын
Good
@vadadishiva4076
@vadadishiva4076 7 күн бұрын
Praise the lord annayya mi songs chala buguntavi
@manduriraju5703
@manduriraju5703 11 ай бұрын
Ee song prati night vinta lekapothe nidra radhu naku antha istam ee song🎵 great👏 glory to God
@siddhi3700
@siddhi3700 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది పాట చాలా బాగా పాడారు
@palemshivajyothi
@palemshivajyothi Жыл бұрын
రోజులో ఒకసారి అయినా వినకుండండ ఉండలేని సాంగ్ సార్ ఏ పాట సూపర్ గా పాడారు
@jashuvavasantha8812
@jashuvavasantha8812 3 жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ ఎన్ని. సార్లు విన్న వినాలని ఉంది🙏🙏🙏🙏🙏
@maheshtogaritogarimahesh4378
@maheshtogaritogarimahesh4378 11 ай бұрын
Thank you jesus
@shanthirajuu5981
@shanthirajuu5981 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక!🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
@swapnak9139
@swapnak9139 3 жыл бұрын
Super song anna మనసును తాకింది. Song👍👍
@rajprakash107
@rajprakash107 2 жыл бұрын
Nice Song ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట దేవుడు మీకిచ్చిన స్వరాములో 👏👏👏👍👍👍👍💐💐💐💐💐
@msujan2722
@msujan2722 Жыл бұрын
Qq
@Uma_Teck
@Uma_Teck 4 ай бұрын
😢❤😅😊
@anjalianjali-cb7ze
@anjalianjali-cb7ze 6 ай бұрын
AMEN amen amen amen ❤
@edlapadma9751
@edlapadma9751 2 жыл бұрын
రోజు కు ఒక్క సార్తెన వింట బ్రదర్‌ చాలా బాగా పాడారు💐💐💐
@manduriraju5703
@manduriraju5703 11 ай бұрын
Nenu kuda night ee song vintene nidra vastundi naku antha istam 🌟❤🌟
@manduriraju5703
@manduriraju5703 11 ай бұрын
Praise the lord sister
@estherrani9850
@estherrani9850 10 ай бұрын
👍
@VenkateshVenkat-om7um
@VenkateshVenkat-om7um Жыл бұрын
దేవునికి స్తోత్రము కలుగునుగాక ✝️🕎👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@beerarajubeera3862
@beerarajubeera3862 6 ай бұрын
నన్నెంతగా ప్రెమించితివొ...ఈ వర్నించలెని అద్భుతమైన పాట...వందనాలు...నిస్సీగారు.
@GuraT-jy5kn
@GuraT-jy5kn 2 ай бұрын
ఈ పాట అక్షరాలు
@GuraT-jy5kn
@GuraT-jy5kn 2 ай бұрын
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దోచింత నీ పాట చదువుకుని పేజీ
@RamaDevi-xs2rb
@RamaDevi-xs2rb Ай бұрын
Tq tandri tq tq tq tq tq tq. Nayan aa. Meere maaku dikku. Aaradhana amen.
@narayanakavati8796
@narayanakavati8796 2 жыл бұрын
Yesulo goppa enjoyment untadani theliyaka cinemalu kosam parigethanu nannu kshaminchu Jesus
@rameshbanala445
@rameshbanala445 2 жыл бұрын
అబ్దుతమైన పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@rathnakumari8270
@rathnakumari8270 3 жыл бұрын
Song chaala baagundi brother. Vintuvunte yinkaa vinaali anipistundi yinta manchi song paadinanduku chaala thanks brother
@Ambika-px1mv
@Ambika-px1mv 3 ай бұрын
Amen halleluya yesu raktame jayamu tandri nayana ni namam parishudda paruchunu gaaka ni rajyam vacchunu gaaka
@mamtasinghroy5310
@mamtasinghroy5310 29 күн бұрын
Praise the lord 🙏 Amen very beautiful song 🌹
@chinthalamariyamma1735
@chinthalamariyamma1735 Жыл бұрын
దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏
@chenna-bf4sg
@chenna-bf4sg 7 ай бұрын
0:31
@umadevikummari2698
@umadevikummari2698 3 жыл бұрын
బ్రదర్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన స్వరం అద్భుతం.🙏🙏🙏
@bharathiponnala5560
@bharathiponnala5560 3 жыл бұрын
Q
@theresammaaduri9543
@theresammaaduri9543 3 жыл бұрын
Àaqaàà1qchel
@s.prasad3219
@s.prasad3219 3 жыл бұрын
Marbles love of Jesus
@mosharampogu1705
@mosharampogu1705 3 жыл бұрын
Sang
@mosharampogu1705
@mosharampogu1705 3 жыл бұрын
Sang supar
@user-wp7vo9om2j
@user-wp7vo9om2j Ай бұрын
This is my favorite song bro na raatha yala rasavo antavu chudu heart ♥ touching
@PasthamLovaraju
@PasthamLovaraju 5 күн бұрын
అన్నయ్య మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుషు ఇచ్చును గాక ఆమేన్
@jayaprakashchalla3142
@jayaprakashchalla3142 10 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు
@user-su1pt5zm3u
@user-su1pt5zm3u 5 ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🤝
@brmkumari1885
@brmkumari1885 4 ай бұрын
May God bless you and your family Babu.praise the lord hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah amen
@kavitaadirey
@kavitaadirey 10 ай бұрын
Chala chala baga padaru annaya
@JayakarBenjamin
@JayakarBenjamin 4 ай бұрын
Dear brother Nissy, you have taken the song to higher levels and God had exalted you with higher maturity levels in singing. Glory to God.
@jvms2009
@jvms2009 Ай бұрын
Adbhuthamga paddaru nissy John garu chala kastamaina paata devunike mahima.
@gaddamnarasimhudu6783
@gaddamnarasimhudu6783 3 жыл бұрын
I love you Jesus.....
@vhr2886
@vhr2886 4 жыл бұрын
Praise the Lord. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన తండ్రి యైన యేసయ్య కే చెందును గాక. ఆమెన్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sangatidanesh1367
@sangatidanesh1367 2 жыл бұрын
🌴🌹Praise the lord 🙏 Nissi Annaya ⛪👑🕊️
@anilkumarayina9008
@anilkumarayina9008 6 ай бұрын
Entha adhrustam unte dhevudu meeku intha dhanyatha icharu
@sivadone6541
@sivadone6541 2 жыл бұрын
E pata OKA adhbhutham rayatam OKA adhbhuthamaithe padatam imkoka adhbhutham prise the lord
@bhavanijurra4147
@bhavanijurra4147 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన స్వరం అద్భుతం
@suneetharegulagadda1516
@suneetharegulagadda1516 Жыл бұрын
Daily 10 times Vintanu
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999
@vengalraomoguluru7409
@vengalraomoguluru7409 Жыл бұрын
నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు ఎంత బాగా పడారంది మీరు Glory to God Haleluya Amen Amen Amen
@pombhavanajakshi4100
@pombhavanajakshi4100 Жыл бұрын
😂
@KrishnaKrishna-pd8md
@KrishnaKrishna-pd8md 3 ай бұрын
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
@priyamathe9244
@priyamathe9244 Жыл бұрын
Ennisarlo vinano kuda cheppalenu beautiful voice gods gift praise the lord
@samuelmadda6382
@samuelmadda6382 Жыл бұрын
బ్రదర్ మీరు పాడిన పాట అద్భుతం రోజు వింటాము దేవుని పాట ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sakhilerajesh1767
@sakhilerajesh1767 2 жыл бұрын
దేవుని ప్రేమ ఇ పాటలో ఇంత చక్కగా తెలిపిన మీకూ నా వందనాలు బ్రదర్ 🙏🏻 దేవునికే మహిమ కలుగును గాక amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐.....
@user-wj5nr1ql3w
@user-wj5nr1ql3w 5 ай бұрын
Elanti songs valla naalanti entomandiki marumanassu ravali.
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
Entha marthavanga paadavayya mr.wesly may God bless you all,we are all likes well
@brahmasiga1063
@brahmasiga1063 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న కూడా తనివి తిరటం లేదు అన్న సూపర్ గా పాడారు మీరు
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 3 жыл бұрын
దేవునికే మహిమ,ఘనతా,ప్రభావమూ.🙏🙏🙏🙏🙏🙏
@kaasaragaddayagna2184
@kaasaragaddayagna2184 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chvsmani6277
@chvsmani6277 6 ай бұрын
Praise the lord 🎉
@user-gr1ug5jy5s
@user-gr1ug5jy5s Жыл бұрын
Enne sarlu venna venalanepestunde song anta wander full song lyrics ✝️🎵👏
@yellasirinelsonyellasirine1776
@yellasirinelsonyellasirine1776 4 жыл бұрын
దేవుని ప్రేమ ఎంత గొప్పది బ్రదర్ ఆయన ప్రేమ ఈ పాట లో తెలుస్తోంది అద్భుతమైన లిరిక్స్ అద్భుతమైన స్వరం దేవుని హృదయాన్ని తెలియజేసే పాట ఈ పాట
@talari.sudhakarjashuva8285
@talari.sudhakarjashuva8285 3 жыл бұрын
Yes
@vasanthRao100
@vasanthRao100 3 жыл бұрын
Ppp
@sunnyrowdy2101
@sunnyrowdy2101 3 жыл бұрын
1111111111111111111111111111111a
@godugupraveenkumar8752
@godugupraveenkumar8752 3 жыл бұрын
🙏🙏🙏🙏
@jessicajonahhappy2744
@jessicajonahhappy2744 3 жыл бұрын
@@talari.sudhakarjashuva8285 up à bangaru
@vanudarling5797
@vanudarling5797 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాకా ఆమేన్ 🙏🙏🙏🙏
@AGATAMBIDIRAJARAM
@AGATAMBIDIRAJARAM 8 ай бұрын
100 times vinna brother...God bless you
@ishujanu7718
@ishujanu7718 3 ай бұрын
I love this song so much 😊🎉
@samathabandi3296
@samathabandi3296 3 жыл бұрын
అద్భుతమైన పాట 😊పాట వింటున్నంత సేపు యేసయ్య మీద నమ్మకం విశ్వాసం ప్రేమ కన్నీరు ఆనందం అన్నీ కలపి వచ్చేస్తున్నాయ్ brother 🙏 praise the LORD
@rathnamgumerla4599
@rathnamgumerla4599 3 жыл бұрын
Yes
@isailatha4764
@isailatha4764 3 жыл бұрын
Thank you
@rathnamgumerla4599
@rathnamgumerla4599 3 жыл бұрын
@@isailatha4764 god bless you
@ratna123perumalla5
@ratna123perumalla5 3 жыл бұрын
Vennela
@shobanabedhampudi2129
@shobanabedhampudi2129 3 жыл бұрын
Avunu
@rohityt3803
@rohityt3803 Жыл бұрын
Kanniru teppinche pata manapatla yasayyaprema kanipisthundi epatalo chalabagha padaru 👏👏👏👏👏👌👌👌👌😭😭😭
@ashokmary2478
@ashokmary2478 11 ай бұрын
I love this Song❤❤❤
@mpadma4741
@mpadma4741 2 жыл бұрын
బ్రదర్ ఈ పాట చాలా చక్కగా పాడారు. పదే పదే వినాలనిపిస్తుంది. దేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు.. ఇంకా మరిన్ని పాటలు పడేటట్లు.. దేవుడు దీవించు గాక
@notonlygamer7957
@notonlygamer7957 Жыл бұрын
నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో... నన్నెంతగా నీవెరిగితివో... నిన్నంతగా నే మరచితినో... గలనా... నే చెప్పగలనా... దాయనా... నే దాయగలనా... అయ్యా... నా యేసయ్యా... నాదం... తాళం... రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... ఏ రీతిగా నా ఉదయమును … నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును … నీ కరుణతో మోసితివో… ఏ రీతిగా నా పలుకులో … నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని…. నీ ప్రేమతో తుడిచితివో … || గలనా || ఏ రీతిగా నా రాతను … నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... ఏ రీతిగా నా గమ్యమును … నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును … నీ కృపతో కట్టితివో… || గలనా ||
@pachigollavijayaanand1593
@pachigollavijayaanand1593 11 ай бұрын
I like this song ❤️
@karunajasus3995
@karunajasus3995 11 ай бұрын
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 99 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 11 МЛН
Bhedam Emi Ledhu ||  Best Gospel Song || Dr John Wesly & Blessie Wesly
6:18
John Wesly Ministries
Рет қаралды 15 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI
6:04
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН