pastor JOHN PAUL

  Рет қаралды 6,751

Wolves in Sheep's Clothing

Wolves in Sheep's Clothing

Күн бұрын

Пікірлер: 103
@Usharani-kd7rr
@Usharani-kd7rr 8 ай бұрын
వందనాలు అన్నయ్య🙏🙏..మీరు ఎంత మొత్తుకున్నా భజన బ్యాచ్ కి, బెల్లం భక్తులకు అర్థం కాదు.
@Sindhu....gods...child...
@Sindhu....gods...child... 8 ай бұрын
Praise the lord 🙏🏻 pastor gaaru Vaakyam తెలిని వారు వీరి మాటలు వింటే మోసపోయే అవకాశం ఎక్కువ కానీ దేవుడు మీ ద్వారా వారికి తెలియచేస్తున్నారు Don't care about wolves in sheep clothing pastor gaaru what may it come keep going bro god always with you God bless you pastor gaaru
@ramanjiramanji762BAIRANNA
@ramanjiramanji762BAIRANNA Ай бұрын
SUPER JANPALLA❤👍⛪
@danielnimmithi6947
@danielnimmithi6947 8 ай бұрын
పుట్టగొడుగులు పుట్టుకొస్తూనే ఉంటాయీ వాటిని పెకలిస్తూనే ఉండాలి
@goodinformation9004
@goodinformation9004 8 ай бұрын
మొదటి లైక్ బ్రదర్ నేహేమ్యా❤🙏🙏🙏
@yadeedya4456
@yadeedya4456 8 ай бұрын
anna navvaleka chachipothunnam..intha comedy bharinchalemu...😂
@anandj7639
@anandj7639 8 ай бұрын
టచ్ అంటే రోగాలు పోతే డాక్టర్లు, సూపర్ స్పెషలిటీ ట్రీట్మెంట్ ఎందుకు? దండగ, బెల్లంపల్లి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమొగిపోద్ది, నోబెల్ ప్రైజ్ కన్నా పెద్ద ప్రైజ్ ఇవ్వొచ్చు. నయం కాని రోగంతో బాధపడే కోటేశ్వర్లు క్యూ కట్టరా?? ఇదంతా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల పని అని వాక్యం లోతుగా చదివే అందరికి తెలుసు. టచ్ పెద్ద డ్రామా.
@kosuriraju3913
@kosuriraju3913 8 ай бұрын
Brother oka mata chepata vinu akkada touch anea maataku sakti ledu...devudi nee nammika cheppunaa anaga nannu devudu taakutaadu naa roogaanni nayam chestaadu Ani nammi vastaaru chusava..vaari parisuddatmudu taaaaku taaku taadu...nuvvu kudaa okasari nee gadhi Loki velli devuniki pradana cheseatappudu parisuddatmuni gurichi devunni adugu...ayanea neeku vevaristaadu brother....ayathonea sneham cheyy... praise the lord ❤
@bharatbharatindian6199
@bharatbharatindian6199 8 ай бұрын
మనం ఎంత మొత్తుకున్న ఈ అబద్ధికులు వారి తండ్రి దురాశలను నెరవేర్చి తీరుతారు
@sureshinnareddyvatti7783
@sureshinnareddyvatti7783 8 ай бұрын
Vandanalu pastor Garu 🙏🙏
@antonanilkumar8957
@antonanilkumar8957 8 ай бұрын
Nice message brother. God bless
@iforGOD230
@iforGOD230 8 ай бұрын
వందనాలు బ్రదర్ అందుకే బ్రదర్ ఈ వీకేఆర్ ఈ క్రాంతి వీళ్ళందరూ డెబిట్ చేశారు స్వస్థత వారాలు ఇప్పటికీ ఈ మట్టి మనిషి ద్వారా ఉన్నాయని వాదించారు ఆ డెబిట్ కూడా బెల్లానికే భజన ఒకవేళ విశ్వాసి అనారోగ్యం బారిన పడితే ఆయన నడుస్తున్న విశ్వాస జీవితాన్ని బట్టి దేవునికి ఇష్టమైతే స్వస్థ పరుస్తాడు లేదంటే దేవుని చిత్తమే సిద్ధించును గాక ఒక విశ్వాసి బాప్తీస్మం తీసుకున్నాడు అంటే నా పాపములు క్షమించబడ్డాయి మరణం తర్వాత జీవితం ఉన్నది దేవుడు నాకు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవితాన్ని పొందుకోవాలని నిరీక్షణ కదా అంటే ఈ బెల్లం బ్యాచ్ ని నమ్ముతున్నారంటే వాళ్లను వెంబడించేవారు అనారోగ్యమే స్వస్థత అనుకుంటున్నారు వాళ్ల దృష్టిలో రక్షణ అనేది స్వస్థత కాదు
@potti-uu8gs
@potti-uu8gs 8 ай бұрын
🙏🙏Anna🙏🙏
@babugoud6795
@babugoud6795 8 ай бұрын
Praise The Lord pastor king John Paul Sir🙏
@ReduxArmyyt
@ReduxArmyyt 8 ай бұрын
ధనా పేక్ష సమస్త కీడులకు మూలము... పదివేలు ఇస్తె దేవుడు లక్ష ఇస్తాడు అని ప్రతి మీటింగ్ లో చెప్పేవారు ఈ బెల్లంపల్లివారు వారిని చూస్తె కమెడియన్స్ గా కనబడతారు అన్ని జిమ్మిక్‌లే. వాక్యం ఉండదు.
@villagecomedy1432
@villagecomedy1432 8 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JyothirupaPolagani-ez1jq
@JyothirupaPolagani-ez1jq 8 ай бұрын
Vandanalu brother tq so much ❤
@agstudio9857
@agstudio9857 8 ай бұрын
Praise the lord 🙏
@lokavatil2203
@lokavatil2203 8 ай бұрын
Super Anna 👏👏👏👏 please The lord Anna 🙏🙏
@VaralaxmiAvula
@VaralaxmiAvula 8 ай бұрын
Praise the lord
@GALINKIMADHU
@GALINKIMADHU 8 ай бұрын
Vandhanalu brother 🙏🙏🙏
@antonanilkumar8957
@antonanilkumar8957 8 ай бұрын
Praise the Lord brother
@kanakadurga3133
@kanakadurga3133 8 ай бұрын
Praise the lord thammudu 🙏
@R.shekharRshekhar
@R.shekharRshekhar 8 ай бұрын
Praise the lord Anna nenu shekar manchiral ❤
@Ravi-n7k1p
@Ravi-n7k1p 8 ай бұрын
Prise the lord Anaya 🙏🙏🙏
@sekharsekhar1250
@sekharsekhar1250 8 ай бұрын
🙏వందనాలు బ్రదర్
@suryaprakashnellutla5278
@suryaprakashnellutla5278 8 ай бұрын
Praise the LORD brother Plz upload your Sunday message
@goodinformation9004
@goodinformation9004 8 ай бұрын
సర్వ రోగ నివారిణి "టచ్"....😂😂😂😂😂😂 నవ్వు వస్తుంది బ్రదర్ "బెల్లం" వారును, వారిని వెంబడిస్తూ ఉన్న వారిని చూసి భాథ,నవ్వు వస్తుందాన్న....
@satisholetisatisholite5284
@satisholetisatisholite5284 8 ай бұрын
Prise the lord anna....Tpg...
@ipc8135
@ipc8135 8 ай бұрын
100/- correct
@Daya79.
@Daya79. 8 ай бұрын
బ్రదర్ వందనములు
@samuelkondabothula4682
@samuelkondabothula4682 8 ай бұрын
Prise the lord brother you are correct, touch... Touch
@devamanapati619
@devamanapati619 8 ай бұрын
Glory to God brother
@ReduxArmyyt
@ReduxArmyyt 8 ай бұрын
వందనాలు బ్రదర్
@chiranjiviakumarthi7728
@chiranjiviakumarthi7728 8 ай бұрын
Anna vandanalu 🙏
@dasarismitha3738
@dasarismitha3738 4 ай бұрын
Once my sister took me to these meetings where some people behind me started jumping and stomping other people around them (including us!). Then few volunteers came and made them stop jumping and sat them down saying today is not the day for healing!!!!!! All crazy stuff going on there
@desertrose6516
@desertrose6516 8 ай бұрын
You have a very good sense of humor 😂
@kamalarjilli123
@kamalarjilli123 8 ай бұрын
🙏🙏🙏
@peacemakers3069
@peacemakers3069 8 ай бұрын
❤❤❤❤❤❤❤
@BALAVANTUDU
@BALAVANTUDU 8 ай бұрын
వందనాలు అన్న. నంద్యాల
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 8 ай бұрын
Good Annaya
@ramaswamyreddychilla7018
@ramaswamyreddychilla7018 8 ай бұрын
Your explanation is very good and fantastic.
@choragudimatthews3347
@choragudimatthews3347 8 ай бұрын
వీళ్ళకి దేవుడంటే భయమెందుకుంటుంది వీళ్ళకి డబ్బులు దండుకు తింటమే పని వీళ్ళు బ్రష్టమనసు ఆవారించింది కల్లూమూసుకుపోయాయ్ దేవుడంటే వీళ్ళకి ఎగతాళిగా మారిపోయాడు వీళ్ళహృదయం బ్రష్టుపట్టి పోయింది అసలు దేవుని నామం అన్యులమధ్య ఎంత అవమానకరంగా మారుస్తున్నారో ఇలాంటి వాళ్ళనిబట్టి అన్యులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అసలు ఇలాంటి పాస్టర్ల దృష్టిలో దేవుడు ఉన్నట్లా లేనట్లా అసలు వీళ్ళకి దేవుడంటే భయమేలేదు గుండె కఠినం చేసుకుని బ్రతికేస్తున్నారు వీళ్ళని చూస్తే సిగ్గేస్తుంది వీళ్లు భహిరంగంగా దేవుణ్ణి దూషిస్తున్నారు ఇంత నీచంగా తయారయ్యారు వీళ్ళు మారరు దేవుడే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్పదు
@ravitejaisukapalli2726
@ravitejaisukapalli2726 8 ай бұрын
క్రాంతి గారి బిల్లింగ్ మీద కొత్త పరిశుద్ధాత్మ ఉంది లేండి మీకు తెల్వద్😂😂😂
@karunakumar9740
@karunakumar9740 8 ай бұрын
You are right brother
@mrinnugs1756
@mrinnugs1756 8 ай бұрын
డబ్బు చూసి సిగ్గు లజ్జ అన్నీ సేన దయ్యాలు పారిపోయినట్టు అంత స్పీదగా పోతాయి.. ఇలాంటివాళ్లకి అవేమి ఉండవు.. Praise the Lord brother.. 🙏
@yanamalaSundar
@yanamalaSundar 8 ай бұрын
బతుకంతా విమర్శించటమే. ఈ బతుకు మారేదెపుడో.నమ్మినవారి వలన ఈ సూచిక క్రియలు జరుగును అని ఉంది
@goodinformation9004
@goodinformation9004 8 ай бұрын
సుందర్ బాబు తప్పు నీ తప్పు అని చేబితే విమర్శ ఎందుకు అవుతుంది.అదేంటండి. *నీ" బ్రతుకు అనకుండా"ఈ"బతుకు మారేదెప్పడే అంటారేంటి అంటే మీరు మారాలి అన్నమాట... అంటే మీకు గ్రహింపు ఉంది.(మరాలేదు అనీ) ఇంకోకటి సూచక క్రియలు జరుగుతాయి అని అన్నారు నేను సహితం సూచన లేవు స్యస్థత లేవు అనటం లేదు కానీ అ కార్యాలు వ్యక్తిగత గా జరుగుతాయి.కానీ ఈ దినములలో సూచక క్రియలు స్వస్థత సభలలో జరిగినా ? చనిపోయిన వారిని బ్రతికిచండి ? .కడుపు లో గడ్డలు కడుపు నోప్పి తగ్గతాయి ఎందుకు అంటే అవి ఎవరికి కనబడవు కదా!
@RebornkidVj
@RebornkidVj Ай бұрын
Asalu nuv rakshana pondhava.. sondhara...?
@sivaammu4521
@sivaammu4521 8 ай бұрын
Vandhanalu anna
@serventsofgod8172
@serventsofgod8172 8 ай бұрын
God bless u anna
@JonndaDaveeduraju
@JonndaDaveeduraju 8 ай бұрын
Anna వీళ్ళందరూ అబద్ద బోధ కులు వీళ్ళు డబ్బులు సంపాద న కొరకు ఈ విధముగా చేస్తున్నారు
@gollaprabhakar2856
@gollaprabhakar2856 8 ай бұрын
Vandanalu Brother
@rameshbabukota9932
@rameshbabukota9932 8 ай бұрын
Kranti , chala fast ga nee style marchesavu. Okasari, starting lo nee vesha bhashalu gurtuchesuko. Designer dresses, corporate status. Ekkadanundi vachhindi? Meelanti dowrbhagyulu kada ,Christianity apahasyam cheyyabadataniki? Dowrbhagyuda?
@VICTORIA_B1107
@VICTORIA_B1107 8 ай бұрын
Nijam brother meru chepedhi "trance"anne movie chusie maa brother kuda alage anukuntunadu christianity ante enthe anni...wrong information society ki velthundhi vellah vallaha 😔...
@rajsudheer8959
@rajsudheer8959 8 ай бұрын
యాడలేని సరుకు మన దగ్గరే వుంది
@mpprabudasu7679
@mpprabudasu7679 8 ай бұрын
Vandanalu Anna
@beltesazzar3495
@beltesazzar3495 8 ай бұрын
Well said.
@lalithalalitha6249
@lalithalalitha6249 8 ай бұрын
Mari karona time lo vellu amipoyaru
@Mythic_gamer_blox_fruit
@Mythic_gamer_blox_fruit 8 ай бұрын
అన్న nee ప్రయాస vyardam kadu అనేకులు సత్యాన్ని telusukuntunnaru అందులో నేను ఒకదాన్ని
@TheROCK7sp
@TheROCK7sp Ай бұрын
Jhon paul messages crystal clear
@vijjismind
@vijjismind 8 ай бұрын
MEERU VEDEO CHESAARUGA IKANUDI TOUCH ANAGAANE SOLLU KAARCHUKUNE SEEN KUDAA PEDATHAAREMO BRO
@ReduxArmyyt
@ReduxArmyyt 8 ай бұрын
😂😂
@sivaammu4521
@sivaammu4521 8 ай бұрын
😂😂😂
@K.P_Bonkay
@K.P_Bonkay 8 ай бұрын
తోటి క్రైస్తవుల మీద విమర్శలు చేయడం తేలిక కానీ క్రైస్తవులను క్రీస్తును అవమానిస్తున్న ఇతర మతాల వారి మీద వీడియో చేసే దమ్ము లేదు
@RebornkidVj
@RebornkidVj Ай бұрын
Nee profile ne cinema actor pic pettav. Asalu nuv Christian vena. Leka atu etu kakunda aagipoyava. Mundhu edho oka okavaipu undu. Appudu cheppu em vedios cheyyalo
@K.P_Bonkay
@K.P_Bonkay Ай бұрын
@@RebornkidVj పైన నేను పెట్టిన కామెంట్ కి నువ్వు ఇచ్చిన రిప్లై కి ఏమన్నా సంబంధం ఉందా ? ఏసుక్రీస్తును దూషిస్తూ బూతులు తిడుతుంటే మీకు ప్రాబ్లం లేదు కానీ తోటి సేవకుడు తో మాత్రం మీకు ప్రాబ్లం అని. నీకు కూడాను ఏసుక్రీస్తును అవమానిస్తే ప్రాబ్లం లేదు కానీ నా ప్రొఫైల్ పిక్ లో సినిమా యాక్టర్ ఉండటమే ప్రాబ్లం. చాలా గొప్ప భక్తుడువి 👍
@RebornkidVj
@RebornkidVj Ай бұрын
@@K.P_Bonkay nenu clarity ganey unna. Asalu ethara mathala meedha vedios cheyledhu ani neekela thelsu already channel lo unnay chudu.
@Vjay774
@Vjay774 8 ай бұрын
"బెల్లం" నాకితే క్రాంతి కుమార్ లాగే అవుతారు.😂😂😅 నేను బెల్లం గురించే అన్నాను మీరు తప్పుగా ఊహించుకుంటే నాకు సంబంధం లేదు సామీ 😮
@sivakuwait971
@sivakuwait971 8 ай бұрын
షలోమ్ అన్న
@udayagirisravani6152
@udayagirisravani6152 8 ай бұрын
ఇది కూడా నిజమే అన్నా దెయ్యాల పట్టణంలో అంతసేపు వెయిట్ చేసి 😂😂😂 అన్న బాగా మెసేజ్ పెట్టినావు అన్న 😂🤦‍♀️
@heavenlysoldersministries9959
@heavenlysoldersministries9959 8 ай бұрын
డబ్బు పేరుకోసం బోధను మార్చుకకపోతే అడుక్కోవచ్చు గదా మీరే మీబోధవలన మీరు సంఘానికి నేర్పేదేంటంటే మూఢవిశ్వాసమే
@jeevanprasad2157
@jeevanprasad2157 8 ай бұрын
Nammakam untay pothundi bro
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 8 ай бұрын
Jai shree Ram We can do anything for money. We are Real Christan, Don't Question. Thank you bible . 🙉🙊🙈💯💯💯💯💯💯
@dubbankibapu653
@dubbankibapu653 8 ай бұрын
Intha goranga unte ela anna pastors ane varu.
@jeevanprasad2157
@jeevanprasad2157 8 ай бұрын
Me language marchuko bro
@RebornkidVj
@RebornkidVj Ай бұрын
Nuv asalu chudaku bro John Paul vedios
@srinuindia1
@srinuindia1 7 ай бұрын
మీరు ఒకసారి వెళ్లి ఆయన ఆయన ఎదురుగా నిలబడి ఒక్కసారి టచ్ అనండి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పండి అప్పుడు ఏం జరుగుతుందో చూడండి దమ్ముంటే ఎలాంటి కవులు చెప్పకండి గదిలోకి పోయి ఎవడైనా చెబుతాడు కబుర్లు దమ్ముంటే పౌలు గారిలా సేవ చెయ్యాలా అంతేకాని గదిలో కూర్చొని కెమెరా ముందు పెట్టుకొని అర్థం లేని వాక్యాలు వ్యాఖ్యానిస్తూ చేయడం ఎందుకు పాపులారిటీ కోసమా జాగ్రత్త సహోదరుడా నువ్వు ఎవరిని అన్నా సేవకుని ఎవరినన్నా పర్లేదు బైబిల్ చెప్పింది ఒక మాట రోమీయులకు14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; వాక్యం ఇంత ఖండితంగా చెప్తుంది సేవకుని జోలికి పోవద్దు అని ఒకవేళ చెప్పాలని ఉంటే పౌలు గారు ముఖాముఖిగా ఎదిరించాడు గలతియులకు2:11 అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఈ విధంగా చేసి చూడండి ఏది సత్యం ఏది అసత్యము తెలిసిపోతుంది అంతేగాని గదిలోనికి పోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ల మీద వీళ్ళ మీద మాట్లాడితే రేపు పొద్దున్న తీర్పు దినమున ఎలా తప్పించుకుంటారు సహోదరుడా మీరు బోధకులుగా ఉన్నారు నీ బోధ విషయమై జాగ్రత్త పడండి లేదా ఒక ఖండితమైన వాక్యం చెప్తాను జాగ్రత్తగా చూడండి 2థెస్సలొనికయులకు2:11 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, 12. అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. జాగ్రత్త సహోదరుడా మీరు వెళ్లిపోవడమే కాదు మీతో కూడా కొంతమందిని తీసుకువెళ్లి పోయేలా ఉన్నారు😭😭😭😭😭😭😱😱😱
@vkranthi317
@vkranthi317 8 ай бұрын
Tach ane padam Bible lo vundanta brother'
@samuelkondabothula4682
@samuelkondabothula4682 8 ай бұрын
Yes they are mocking
@esramraju7792
@esramraju7792 8 ай бұрын
ithanu jesus christ kaduga .andaru padi povadaniki
@dubbankibapu653
@dubbankibapu653 8 ай бұрын
Kranthi garu vakyanni neku istaminatlu vakrekaranchaku pls shapam vasthadi. E roje oppuko .
@Mj11127v
@Mj11127v 8 ай бұрын
Donga praveen
@ullamparthirenuka2887
@ullamparthirenuka2887 8 ай бұрын
Boui vallu 1992 nunchi elantivi kandistunnaru
@RebornkidVj
@RebornkidVj Ай бұрын
Mundhu boui ne kandinchali chala vishyalalo
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 8 ай бұрын
ప్రేమ లేకుంటే వాడు వేస్ట్
@pemulajalaiah4817
@pemulajalaiah4817 8 ай бұрын
టచ్...టచ్.. జాన్ పాల్ అన్న లో వున్న పరిశుద్ధాత్మ వెళ్లిపోవాలి..😅
@vijjismind
@vijjismind 8 ай бұрын
WHAT IS THE MEANING OF YOUR COMMENT BRO ?
@pemulajalaiah4817
@pemulajalaiah4817 8 ай бұрын
వాళ్ళు టచ్ అని మాయ చేస్తున్నారుగా... దాన్నే కామెడీగా జాన్ పాల్ అన్నకి పెట్టాను. వాళ్లు టచ్ అంటే ఏమి కాదు అని నా ఉద్దేశం.
@vijjismind
@vijjismind 8 ай бұрын
@@pemulajalaiah4817 OK BRO
@Rajeshpasterpendyala
@Rajeshpasterpendyala 8 ай бұрын
ఇలాంటి పోస్టులు పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ లో ఉన్నావ్
@RebornkidVj
@RebornkidVj Ай бұрын
Mari nuvvu aa praveen touch ante aids pogottukovadaniki ready ga unnava 😂😂😂😂😂
@vidudalababu1
@vidudalababu1 8 ай бұрын
🙏🙏🙏
🔴Live: KA Paul Press Meet || ABN Telugu
30:10
ABN Telugu
Рет қаралды 24 М.
Pastor John Paul Exclusive Full Interview | Part 2 |@Signature Studios
1:56:33
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Pastor John Paul Exclusive Full Interview | Part 1 |@Signature Studios
1:57:42
4-Hour Warfare Prayers for Divine Help with Archbishop Duncan-WIlliams
3:58:33
Archbishop Nicholas Duncan-Williams
Рет қаралды 330 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН