No video

Pastor VS Believer Conversation | My Responsibility Short film

  Рет қаралды 65,930

Peter Gospel

Peter Gospel

5 жыл бұрын

LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Featured by: Peter Gospel
For Prayer's: 9030012223 (India)
Collaborated - Promoted : RRK Peter
Follow us @:
FaceBook :goo.gl/SzEVKb
KZbin :goo.gl/jT6ZPi
Mail us @ gospel4vizag@gmail.com

Пікірлер: 215
@rajub.v.d--timothy7457
@rajub.v.d--timothy7457 5 жыл бұрын
మన దేవుడు Rev,,అని పిలవడానికి అర్హూడు అన్నావ్ చూడు సూపర్ bro🙏🙏🙏🙏🙏,,,దేవుడు మాత్రమే గొప్ప వాడు🙏🙏🙏🙏🙏
@anudinakrupa6010
@anudinakrupa6010 5 жыл бұрын
Great message brother
@sureshkumar-gn9lt
@sureshkumar-gn9lt 5 жыл бұрын
*బ్రదర్ వందనాలు నేను మీ వీడియోస్ చూసాను నిజంగా అద్భుతమైన సందేశాలను మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇలాగే మీరు మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోస్ చేసి ప్రతి ఒక్కరికి సత్యాన్ని తెలియజేస్తారని మీరు చేసే ప్రభు పరిచర్యలో దేవుడు మీకు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు.🙏*
@sudeeprayapudi4937
@sudeeprayapudi4937 5 жыл бұрын
Excellent Bro
@KrishnaKrishna-ru6lx
@KrishnaKrishna-ru6lx 3 жыл бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు, వాక్యాన్ని అమ్ముకునేవాళ్ళని, సాక్షాన్ని అమ్ముకునేవాళ్ళని, పిలవడం మానేస్తే, బ్రతకడానికి సేవ చేసే మొరగలేని ముగకుక్కలవంటిసేవకులు.(యెషయా:56:10).బాత్రూములు కడగడానికి కూడా పనికిరారు. ఇలాంటి వాళ్ళవల్లే సంఘము లోకముతో కలిసిపోయింది, బ్రదర్ మీ మెసేజ్ చూసి, సేవ కోసం బ్రతికే సేవకులు ఖచ్చితంగా సరిచేసుకుంటారు, దేవుడు అలాంటి సేవకులను నిలబెట్టును గాక. ఆమెన్.
@pangichiranjeevi9464
@pangichiranjeevi9464 2 жыл бұрын
సూపర్ మెసేజ్ అన్న ఇలాంటి అత్మీయ మెసేజ్ ఇంక అనేకానేక మెసేజ్ పంపించగలరని కొరుచుననూ ఈ వీడిఓ వల అనేక విశ్వసులు రక్షింపబడుతరు prise the lord బ్రదర్ 🙏🙏🤝🤝🤝👏
@AlwaysTrueWords-
@AlwaysTrueWords- 5 ай бұрын
సూపర్ డిబేట్ @క్లాసు బ్రదర్ క్రీస్తు నామము లో వందనములు🙏🙏🙏🙏🙏👌👌
@user-um1kz4wk5s
@user-um1kz4wk5s 5 жыл бұрын
అందరికీ వందనాలు గుడ్ మెసేజ్ ❤👍
@vankaveeraraju6877
@vankaveeraraju6877 5 жыл бұрын
ప్రియమైన సహోదరులకు మన ప్రభువు యేసుక్రీస్తు నామంలో వందనాలు, మీరు మీ పని చేస్తున్న విధానం బాగుంది. మీ విధానం వలన క్రైస్తవులలో ఉన్నా లోపాలు ఉన్నాయని సరిచేస్తూ ఉన్నారు. ఇది విధానంలో ఒక్కరకం.మీరు కూడా సువార్త మేసేజులు ని వీడియోలు గా చేసి ప్రజలు ముందికి తీసుకు రండి.ధన్యవాదాలు
@jasusmylord
@jasusmylord 4 жыл бұрын
అన్న నా ఆవేదనకూడ ఇదే పాస్టర్స్ కి దురాశలు ఎక్కువైతుంన్నాయి
@jonjonah1415
@jonjonah1415 5 жыл бұрын
Good brother what an message u r sharing..... God bless u
@keerthigaddam6716
@keerthigaddam6716 5 жыл бұрын
We want more videos from UCVC
@user-dc4of2yo8r
@user-dc4of2yo8r 5 жыл бұрын
Supperbb wonderful informational message Anna Thank you so much for uploading and encouraging and developing and truth building.... All glory to God Amen.....
@kssamuel2296
@kssamuel2296 5 жыл бұрын
Sniper rifle is the best one weapon for shooting target, and u also one of the best gospel weapon Anna ( in Christianity.Lord Jesus Christ bless you AMEN
@gsamuel9926
@gsamuel9926 Жыл бұрын
ఆత్మ వరాలను ఆర్థిక వరాలుగా మార్చు తున్నారు, యస్ 100/
@user-eh8ip7wk3n
@user-eh8ip7wk3n 5 ай бұрын
Praise the lord 🙏 devuneki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏 super 💯💯💯💯💯👍👍👍
@pindisivasankar6921
@pindisivasankar6921 5 жыл бұрын
Mi valla chala mandhi doughts clarify avuthayi pyga devuni ki mahima kalugunu gaka, mimmunu chusi devudu Santhoshistaru ani cheppagalanu🙏
@chandrashekarkappala8325
@chandrashekarkappala8325 Жыл бұрын
Praise the Lord brother 's👏 God bless you Glory Aman 🙌
@sowjanyaprabanjan949
@sowjanyaprabanjan949 5 жыл бұрын
Can you pls introduce both of you brothers..very eager to listen to your testimony..and wish to know more details of ucvc..may God bless you abundantly
@fr.yesuratnamthota8109
@fr.yesuratnamthota8109 5 жыл бұрын
సంఘాన్ని ఎప్పుడో తప్పుత్రోవ పట్టించేశారు అనేకమంది దుర్బోదకులు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు కేవలం చిత్రాల్లోన్నే ఉండిపోతే ఉపయోగంలేదు ప్రతీ సంఘములోకి వెళ్ళాలి గొప్ప సందేశాలుగా. ఈ వీడియోలో ఉన్న వారి ప్రయత్నం బాగుంది. వందనములు
@prasadraolefchurchft.chaga5931
@prasadraolefchurchft.chaga5931 5 жыл бұрын
U r the weapon of GOD....good keep it up...
@rajanalanandini3457
@rajanalanandini3457 5 жыл бұрын
It changed my life,thank you Peter gospel🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumankaru
@sumankaru 5 жыл бұрын
Thank you so much bro's for your wonderful video. God bless you dear. Praise the Lord....Hallelujah
@g.suresh9990
@g.suresh9990 5 жыл бұрын
Brother this message is an eye opener to all corporate pastors now a days . God bless you
@uddavoluramesh3842
@uddavoluramesh3842 5 жыл бұрын
Praise the lord Good message brother,
@lalitham9879
@lalitham9879 5 жыл бұрын
Good messeg Brothar God bless you. Prese The Lord
@sakuluribhanuprakash7220
@sakuluribhanuprakash7220 5 жыл бұрын
Wonderful words. Ppl should know which is right which is wrong through. This video. I like the Guy's humble faces when they are making videos. Pls make more videos and spred Gospel through your videos. Thanks
@sgfabrication2023
@sgfabrication2023 5 жыл бұрын
Real Man of God Bro bakth sing
@blessyjessica681
@blessyjessica681 5 жыл бұрын
Praise the lord
@apostolicprayertower977
@apostolicprayertower977 5 жыл бұрын
Brothers meru short films lo mathramekaka real life lo kuda elane brathakali then God will happy anyway you are doing good job..praise the lord
@KrishnaKrishna-ru6lx
@KrishnaKrishna-ru6lx 3 жыл бұрын
ఈనాడు ఉన్న సేవకులలో అనేకమంది ఇస్కరియోతు యూదా కంటే ప్రమాదకరమైన వారు, ఆనాటి యూదా సాతాను ప్రేరేపణతో యేసుని అమ్ముకున్నా, తరువాత అన్యాయంగా యేసుని అప్పగించి సంపాదించిన డబ్బు వదిలి ఉరి వేసుకుని చనిపోతే, ఈనాటి యూదాలు సువార్త ప్రకటిస్తే శ్రమలు రావాలి కానీ సన్మానాలు వస్తున్నాయేంటి అని గ్రహించకుండా వాక్యాన్ని(యేసుని),అమ్ముకుంటు డబ్బు సంపాదించి చచ్చిన శవాలుగా మిగిలిపోయారు.
@ramakrishna-rb8gb
@ramakrishna-rb8gb 5 жыл бұрын
Reverend అంటే భయపడదగిన లేదా భయంకరుడు అని అన్నారు. 313 చోట్ల ఉందని అన్నారు. కొన్ని వాక్యలు చూపిస్తే బాగుండు. కీర్తన 111:9లో మాత్రం పూజింపదగిన (Assembly for worship) అని ఉంది.
@temotekottam4726
@temotekottam4726 4 жыл бұрын
Good msg brother thank you praise the lord amen
@sanjeevkumarannaluru6990
@sanjeevkumarannaluru6990 3 жыл бұрын
మీరు genuine తమ్ముళ్ళు. మీరు ఉండదగిన ప్రదేశం .. మతం కాదు. ధర్మం. వచ్చేయండి. నమస్కారం
@rajusamuel1137
@rajusamuel1137 Жыл бұрын
📖💪🛐 God bless you all 📖💪🛐 Good movie brother s 📖🛐🛐🛐
@jesusalmighty8262
@jesusalmighty8262 5 жыл бұрын
Good message brother . God bless you .
@godsgrace7029
@godsgrace7029 5 жыл бұрын
inspirational thank you brother
@dashvlogs4201
@dashvlogs4201 5 жыл бұрын
Hi Brothers Almost all the churches same like this, i faced such kind of problem for 3 churches . I don't know where I have to go church.
@kathisamson3577
@kathisamson3577 5 жыл бұрын
Super brother please continue this type of videos thanks
@God_isgood_allthe_time
@God_isgood_allthe_time 5 жыл бұрын
Ucvc God's gift for us🙏🙏🙏🛐🛐🛐vandanalu
@sattibabumudragada4748
@sattibabumudragada4748 3 жыл бұрын
దేవుడు ఇచ్చిన కృపావారన్ని దేవుని కోరకు వాడాలి అంతేగాని వ్వాపారం చేయకుడదు. ఈ వీడియో బాగుంది prise lord
@hannahglory6989
@hannahglory6989 Жыл бұрын
Super conversation God BLESS you brothers
@qatarsupersongveryniceqata7786
@qatarsupersongveryniceqata7786 5 жыл бұрын
praise the Lord brother s sathayni vivaricharu thankyou
@ashishbathula1078
@ashishbathula1078 5 жыл бұрын
Comment s bagunnayi ani message pettadam kaadu gani EE message la dvara memu diddukunte meeku maaku kuda dhanyatha brother s
@Blessychatterbox
@Blessychatterbox Жыл бұрын
Same this is happens to our family
@josephprince4535
@josephprince4535 5 жыл бұрын
Very good 1corith 3:16 we are temple of god not a building
@pavankumarpitta1746
@pavankumarpitta1746 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 brother Wonderful massage bro
@yesudaspokili8129
@yesudaspokili8129 5 жыл бұрын
Good bro continue good job You are christian reformers Only faith on God will perform miracles.
@usefulvideostelugu5504
@usefulvideostelugu5504 5 жыл бұрын
బాగుంది అన్నయ్యలూ..........ఖండించడం తప్పుకాదు.
@cnuradsrinivas3091
@cnuradsrinivas3091 4 ай бұрын
God bless you brothers'
@selahgracegaddam2106
@selahgracegaddam2106 4 жыл бұрын
Praise the Lord annayya lu akkayyalu mee videos super all Glory 2 God Amen 🙌🙌🙌😊 Tnq annayya inka videos kosam waiting anni chusesa 💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃 really wonderful nd grt explanation May Lords angle b wth u nd help u more.....
@stephennetha5458
@stephennetha5458 5 жыл бұрын
Wonderful brothers..may God bless you all. God is being dishonoured by such preachers. Let the name of our Lord be glorified. A wake up call for Christians. We should expose such preachers. And you have put it in biblical way.. in love... Thank you.
@sathrijyothiranibnr244
@sathrijyothiranibnr244 4 жыл бұрын
God bless you
@mr_ah9d
@mr_ah9d 4 жыл бұрын
Great message andi. Ippudu unna vaala gurinchi clear ga explained.
@pastorkrupavaram
@pastorkrupavaram 5 жыл бұрын
All glory to God
@prashanthmadhary4950
@prashanthmadhary4950 5 жыл бұрын
Nice massage to pastors & elders of the churches.
@Abraham-rw3ml
@Abraham-rw3ml 2 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 brother exactly this is my situation
@mmtrao373
@mmtrao373 2 жыл бұрын
Believer elaa undalo chakkaga chupincharu brother ee message lo🙏
@gpofficevaddadi2325
@gpofficevaddadi2325 4 жыл бұрын
Chala bagundi idi jaruguthunnade brother s very good
@jeremiahnani3014
@jeremiahnani3014 2 жыл бұрын
God bless you bradhars
@gurudarling6956
@gurudarling6956 5 жыл бұрын
Super bro God bless you bro jesus thier
@rajiundru3341
@rajiundru3341 2 жыл бұрын
Supar bro chala Baga cheppav God bless you
@jonjonah1415
@jonjonah1415 5 жыл бұрын
Bro make a video in English bcoz this will be shared through out the world ...
@swarnanaidu6337
@swarnanaidu6337 5 жыл бұрын
At least English subtitles add chesina oka rakanga best anukunta brother may be telugu raani valla ki kuda ardam avtundi ani my opinion
@prashanthmadhary4950
@prashanthmadhary4950 5 жыл бұрын
Yes bro,your Idea is excellent,if we make it in English all people of the world will come to know about truth.
@AjayKumar-hu1tw
@AjayKumar-hu1tw 5 жыл бұрын
Super brother baga vivarincharu ....Thanks to lord....!
@RaviKumar-uo9cv
@RaviKumar-uo9cv 4 жыл бұрын
Good message brother all the best further &God bless you brother
@anandvjj
@anandvjj 5 жыл бұрын
Excellent, teach people, teach in the churches
@sujathavineesha7246
@sujathavineesha7246 5 жыл бұрын
Yes bro. U told 100% correct
@johnvesligudimalla8119
@johnvesligudimalla8119 5 жыл бұрын
Reverend meaning Dictionary lo chusthe గౌరవప్రదమైన , గౌరవించదగిన ani undigaa brother . I want to meaning of Reverend. Pls give me answer brother.
@santhoshikarri5269
@santhoshikarri5269 4 жыл бұрын
Brother praise the loard nenu mi message dwara yesu gurinchi telusukunnanu thank you so much
@RaviKumar-uo9cv
@RaviKumar-uo9cv 4 жыл бұрын
U r doing is correct brother Continue further all the best
@elishamaripati4119
@elishamaripati4119 5 жыл бұрын
Yes it is ture ..now a days doing like brother nice... super...
@satyanarayanasatyanarayana8281
@satyanarayanasatyanarayana8281 5 жыл бұрын
Brother bheliver exlent ga adigaru ela adigina vallu leka konthamandhi pastors brathikesthunnaru and dhevuniki kuda avamanam thesthunnaru
@kiranbezwada6132
@kiranbezwada6132 8 ай бұрын
నిజమే bro church panulappudu మనది.అన్నారు కోపం vachinappudu నాది బయటకి పో అంటున్నారు viswasiki స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు అలాగే ఎదురైంది ఇప్పుడు ఏమిచేయాలో అర్థం కావటం లేదు bro
@praveensinformation6157
@praveensinformation6157 3 жыл бұрын
Meerantha cheppevi... Enthera baabu....
@bungasunil1410
@bungasunil1410 5 жыл бұрын
God bless your ministry
@punganurudebora8398
@punganurudebora8398 2 жыл бұрын
Amen brother continue brother make video brother
@jessyvasanthi882
@jessyvasanthi882 5 жыл бұрын
Super brother s
@karnarupa139
@karnarupa139 5 жыл бұрын
Anna good film Anna tell your names and address
@punyalokam519
@punyalokam519 4 жыл бұрын
నా అభిప్రాయం కూడా అదే. చర్చ్ లు కట్టి కష్టపడక్కరలేకుండా సువార్తను అమ్ముకొని (కానుకలు ఆశించి సువార్త బోధించి) బ్రతుకుతున్న వేషధారులను పిచ్చి జనాలు నమ్ముతున్నారు. మరొక విషయం నా అభిప్రాయం ప్రకారం దేవుడు ఎవరినీ ధనవంతులుగా మార్చడు. " సూది రంధ్రములోనుంచి ఒంటెనైనను లాగవచ్చునుకాని ధనవంతుడు పరలోకం చేరుట దుర్లభము." అని దేవుడే చెప్పి ఎవరినైనా ధనకాంతులుగా ఎలా మారుస్తాడు?
@srikanthallu1124
@srikanthallu1124 4 жыл бұрын
Praise the Lord brother one of the good message
@chabhishikth2413
@chabhishikth2413 4 жыл бұрын
చాలా మంచి మేసేజ్ అన్న నా కుతేలియనిఅర్థంతేలుసుకున్నాను.బాగా చెప్పారు
@chabhishikth2413
@chabhishikth2413 4 жыл бұрын
Suuuuuuuuuuuuuuuuuuuuper🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@karrilaxmayyatholeti2805
@karrilaxmayyatholeti2805 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప వల్ల మీరు బాగుంటారు నేను కోరుకుంటున్నాను బ్రదర్ నాకు చిన్న డౌటు బ్రదర్ పాస్టర్ ని ఎక్కడి నుంచి వచ్చింది కొద్దిగా చెబుతారా పాస్టర్ అని బైబిల్ లో ఎక్కడ లేదు కదా దేవుని సేవకులు అని కూడా లేదు నాకు తెలిసి దేవుని యొక్క పరిచారకులు దేవుని యొక్క సేవకులు అంటే దానికి నిర్వచనం లేకపోతే నాకు ఈ యొక్క ప్రశ్నకు దీనికి డీటెయిల్స్ చెప్పండి ఓకే బ్రదర్ థాంక్యూ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు
@diamondjublee3972
@diamondjublee3972 6 ай бұрын
మీ కాన్సెప్ట్ ప్రతిదీ నవ్య నూతనoగా ఉంటూ ఉంది ,ఆలోచింపజేస్తుoది .కొన్ని సార్లు చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లు కూడా అనిపిస్తుంది .
@abhilashabhilash3078
@abhilashabhilash3078 5 жыл бұрын
Anna nuv chaala baga ardam ayyela cheptunnv ... Thank u anna.. Inka chaala videos chey anna....
@vinayakmkchannel3500
@vinayakmkchannel3500 4 жыл бұрын
ಈ ರೀತಿ ವಿಷಯ ಚರ್ಚೆಗಳು ಬಹಳ ಅವಶ್ಯಕ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು
@sheebaanuhya5404
@sheebaanuhya5404 5 жыл бұрын
Glory to god 🙏🙏
@therealchannelofgod845
@therealchannelofgod845 5 жыл бұрын
Super ...may God bless you
@sampathkumarpanthagani3389
@sampathkumarpanthagani3389 5 жыл бұрын
Praise the Lord annaya nice
@mohammedbadusha5353
@mohammedbadusha5353 5 жыл бұрын
Super brother !! Mee videos bagunnai.🙏🙏🙏🙏
@gurrammercy1357
@gurrammercy1357 5 жыл бұрын
Praise the Lord babu sangalu elaneyjaruguthunu etuvateve enkanuelalachupenche sangalane baguchynde God Blass you mom
@praveensinformation6157
@praveensinformation6157 3 жыл бұрын
Rev ante bayankarudu... Ante christ bayapettevaadu
@belagalaeswari1456
@belagalaeswari1456 Жыл бұрын
praise the Lord annaa
@praveenkumar-nv1sq
@praveenkumar-nv1sq 5 жыл бұрын
True Christians should r like these guys
@boosapoguanil4848
@boosapoguanil4848 5 жыл бұрын
Brother 🙏🙏🙏🙏🙏 please we want more videos
@yash_naidu_8887
@yash_naidu_8887 2 жыл бұрын
Praise the lord annaya Jesus with you annaya 🙏🤝
@mohammedbadusha5353
@mohammedbadusha5353 5 жыл бұрын
Hello Brothers .. yes we want to hear your testimonies.. cheppagalara ???
@myphotos7256
@myphotos7256 5 жыл бұрын
Nice message brothers
@jessiek8398
@jessiek8398 5 жыл бұрын
Please
@devarapallysindhu1176
@devarapallysindhu1176 4 жыл бұрын
Super Anna meru video's enka cheyandi Anna athmyamga unnai
@gsnagritech2575
@gsnagritech2575 3 жыл бұрын
Super short film
@pragadaanjali2650
@pragadaanjali2650 4 жыл бұрын
The person who dislike the video may be the pastor who put the REV... before his name
@ushagodha4543
@ushagodha4543 5 жыл бұрын
Really excellent msg brothers... Chala chala bagundi...elanti videos inka tiyandi praise the lord....
@Bmb604
@Bmb604 3 жыл бұрын
Bro dahinchu Agni ministries meda nenu vakyanusaaramaina jeevitham gurinchi chepthey thittaru
@harsham4585
@harsham4585 Жыл бұрын
Goodgoodgoodgoodgoodtoogood
@prasadraolefchurchft.chaga5931
@prasadraolefchurchft.chaga5931 5 жыл бұрын
Nice bro....very good
My Responsibility - Telugu Christian Short Film | Peter Gospel
55:06
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 8 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 25 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
MY Responsibility - Tamil Christian Short Films
55:04
Peter Gospel
Рет қаралды 48 М.
A Day with Christ | by Bro. Raghu (UCVC) -Part 1
42:44
GCFG Ministries
Рет қаралды 4,1 М.
Christian Debate on Politics - Part 2 | My Church Short Film
22:38
Peter Gospel
Рет қаралды 73 М.
சர்ப்பம் | Short Film | Messiah Media Ministries
51:58
Messiah Media Ministries
Рет қаралды 18 М.
Attraction  - UCVC Short Films
21:29
Peter Gospel
Рет қаралды 113 М.
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 8 МЛН