Good message... Brothers... నేను కూడా arrenged కులాంతర వివాహం కట్నం గాని వస్తువులు గాని తీసుకోకుండా... నా దేవునికి మహిమ కరముగా ఉండులాగున పెళ్లి చేసుకున్నాను.. అందునా నేను వివాహం చేసుకునే అమ్మాయికి పిల్లలు పుట్టరని ఆ ఊరి వాళ్ళు వచ్చిన సంబంధాలు క్యాన్సల్ చేసేవారు... కానీ ఇప్పుడు దేవుడు నాకు బాబు, పాప ని ఇచ్చాడు.i praise God..
@rev.badugudavidraju2924 Жыл бұрын
దేవుని కి స్తోత్రము
@sagarjohn47914 жыл бұрын
Praise the lord brother హృదయపూర్వక మైన వందనాలు ఒక మంచి సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను షార్ట్ ఫిలిమ్స్ మీది కొన్ని చూశాను నా జీవితంలో నా పెళ్లి విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను. నేనొక సేవకుని నా పరిచర్య మొదలుపెట్టి నేటికి నాలుగు సంవత్సరాలు నాకు రెండు సంఘాలు ఉన్నాయి నా జీవితంలో చాలా మంచి విషయాలు మీ యొక్క షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను మీకు నా హృదయపూర్వక మైన వందనాలు
@vvr10715 жыл бұрын
బ్రదర్స్ మా నాన్న గారు చని పోయారు, నాకు ఇద్దరు చెల్లెల్లు వారికి పెళ్ళిళ్ళు చేసాను కట్నం బారీగానే ఇచ్చాను , అప్పులు పాలు అయ్యాను. తీర్చలేక నరకయాతన పడుతున్నాను . మీరు చాలా చక్కగా వీడియో తీసి ఎందరో మనోనేత్రాలకు కలిగిన గ్రుడ్డితనాన్ని తొలగించారు .దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాకా!
@rigindancer52455 жыл бұрын
Can I talk to u
@Freedom123-n7w9 ай бұрын
నేను money లేక ఇంకా చేయలేదు, నేను చేసుకోలేదు. ఇంకా అలాగే ఉన్నాం. ఉంటాం. తర్వాత అలాగే చనిపోతం. ఏం చేయగలం ఇంకా.😢
@kunjavenkannababu63753 жыл бұрын
Brothers దేవుడు మిమ్మల్ని ఆయన పనిలో ఇంకా బలంగా వాడుకొనునుగాక. Praise the lord.
@maheshsinger470511 ай бұрын
Anna mee vidios anni cristian sangalaloniki vallali ani manspurthiga korukuntunnna .. God bless you all the group of members
@bujjichinna99135 жыл бұрын
brother..👌👌 ఇంకా మంచి జ్ఞానము తో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి..
@samuyelumylapalli55764 жыл бұрын
Super sri
@satthibabuelubahdisatibabu94733 жыл бұрын
Hi
@satthibabuelubahdisatibabu94733 жыл бұрын
Hi
@pulusugantibhagavanpulusug5145 жыл бұрын
wonderfull message video annayya garu.....🙏🙏🙏🙏 """"marriage """message is"" true""👌👌👌👌💐💐💐చాలా ఉపయోగకరమైన వాక్యఉపదేశం చాలా టాంక్స్ అన్నయ్యగారు అయ్యగారు, అమ్మగారు.. ucvc ministers "faith"home glorious Glory to god 🙏🙏🙏 Amen halleluya ....
@prasannachamarthi97675 жыл бұрын
Praise the lord.... A complete pure msg to all Christians.... this short film cleared so many doubts which I hv since long time
@kavitharajamani34984 жыл бұрын
Thank you so much brothers for your valuable message. Pastors andhariki ee clarity unte baguntundhi . Vallalo konthamandhi ilanti vatini baga prosthahisthunnaru..
@chinnu12358..5 жыл бұрын
E video chusinaka na mrg vishayam lo nakunna doubts anni clear ayinayi bro...tq lord
@RK-qy4gz3 жыл бұрын
Chala baga explain chesaru anna. Praise to our Lord Jesus Christ🙏
@KALPANAKALPANA-yc5op Жыл бұрын
Annaya lu మిమ్మలని చూస్తే చాలా happy ga వుంది అన్న god bless u Brother
@kesavulusundupalli11114 жыл бұрын
అన్నా ఎన్నో తెలియని విషయాలు చెప్పారు... చాలా థాంక్స్ అన్నా.....
@Prem52894 жыл бұрын
🙏🙏🙏🙏,, అన్న మీ ఇంతటి అనుభవాన్ని బట్టి దేవునికే మహిమ ఆమేన్,, వివరణ ఇచ్చే ప్రశ్నించే అన్న మీ పేరేంటి?
@d.sahrudayaini25262 жыл бұрын
Christians ki manchi message icharu brother.... Glory to god... 🙌🏻🙌🏻🙌🏻
@Riseup-t3r3 жыл бұрын
బ్రదర్ ఈ స్కిట్ లో దేవుడు మాటలు అలాగే మి వాకు చాతుర్యం actress adubuthamuga చేసేరు బ్రదర్ వుపుడైన కాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒకరు బతకాలి 👍👍 good god message
@madhujesuslovesyou1744 жыл бұрын
మంచి మేసేజ్ అన్న దేవునికే మహిమా కలుగు గాక.ఆమేన్🙇🏻♂️🙏
@rajubhai62445 жыл бұрын
Anna chala Baga cheppaaru aachaarala gurinchi.anna Idi na Badha kuda nenu velle church lo chepthe artham chesukoledu ippudu E video chupistha... Chala thanks anna.
@kavithap52125 жыл бұрын
Supper brother... చాల చాల బాగా చెప్పారు.. 100% corre.. Meru cheppedi.. May God bless you brother's..
@marybejjenki1159 Жыл бұрын
Good message ichharu brother 🙏👌✝️
@Joseph-od6by3 жыл бұрын
Thy word (Bible)is truth,exlent message Brother, God Bless You👌👌👌🙏🙏🙏
@kallukiran85254 жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ 🙏 అన్న క్యాస్ట్ గురుంచి చాలా బాగా వివరించారు అన్న ,, క్రిస్టయిన్,,, ప్రభువు కొరకు జీవించాలని కోరుకుంటున్నాను, అన్న మీ వీడియో షార్ట్ వీడియో ద్వారా మీరు చూపిస్తున్న ఫిలిమ్ నన్ను బలపరుస్తుంది.. అన్న నాకు సిస్టర్ ఉంది అన్న ఆమెకు వివాహము సమందము వస్తే మేముకూడా వాక్యము ద్వారా జీవిస్తాము , అలాగే నావివాహముకూడా అలాగేజరగాలి అన్న ... అన్న మీరు ప్రభువులో వాడబడాలని కోరుకుంటున్నాను 🙏🙏వందనాలు అన్న
@rekhark39272 жыл бұрын
Praise the Lord annaya naku unna enno dobuts chala ee video dwara tiraya full clarity vachindi annaya Tysm my Lord 🤝🤝🤝❤❤❤❤🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏
@chittajallusowjanya82165 жыл бұрын
Super topic Anna elanive veni konatha mandi INA rathy god happy avtharu. Ela use full msg Inka cheli ani god memmalini me family Ni devunchunu gaka prasie the lord
@PriyankaPriya-zc2ceАй бұрын
Nice msg 👏
@swarnab.47683 жыл бұрын
Wonderful message Annayya Thank you for giving this video
@deviapt84563 жыл бұрын
Praise the Lord Jesus.. I am very happy to see u again Raghusir..... Devudu inkanu balamga Ayana Seva lo mimmalni vadukovalani... Ayana nityamaina ellapudu miku Toduga undalani devunni pradristanu.. Amen
@yadavamallikarjuna4356 Жыл бұрын
Family లో ఒక్కరు మాత్రమే క్రిస్టియన్ ఉంటే ఎలా చేయాలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి brother
@snehamargana18915 жыл бұрын
ఈ వీడియో చూసిన ప్రతీ క్రైస్తవుడు, ప్రతీ వ్యక్తి,ప్రతీ ఫాస్టర్ మారాల. వందనాలు అన్నా
@Jessy5573 жыл бұрын
All glory to our almighty God always Amen Maranatha thammudu meeru cheppe prathi maataku devuni vaakyanni references chupisthunnaru this is very useful for the believers to study the word of God Meelaanti vaarini batti devunni sthuthisthunnanu. God bless your team for his glory Hallelujah Amen All glory to our almighty God always Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@anandababuperumalla38712 жыл бұрын
ఆమాత్రం ఈ మతం కాదు నాయనా మరి నీ మతం నీ బైబిల్ లో పెండ్లి గురించి వివరంగా ఈ పద్ధతి ప్రకారం ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని ఎక్కడైనా రాసిందా ఏ అధ్యాయంలో రాసింది కొత్త నిబంధనలో రాసిందా పాత నిబంధనలో రాసిందా ఆధ్యాత్మి పేర్లు ఆ వాక్యాలు మరి ఎట్లా చేసుకోవాలో ఏ పద్ధతి ప్రకారం చేసుకోవాలన్న నాకు అంత పెట్టు నాయనా
@syamch58412 жыл бұрын
మంచి సందేశం అన్నా.... చాలా బాగా వివరించారు.
@sharadarayinipatla9605 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏 thanq so much.. chaala doubts clear chesaru ee video dwara... thanq sooo much brother 🙏🙏🙏
@Venu74775 жыл бұрын
One of the best message brothers. Thank you brothers
@vrojaranibujji4320 Жыл бұрын
Praise the lord Annaya suuuuper message all glory to God only enough other words amen 🙏
@balabhargavikesana390710 ай бұрын
Chala bagundhi brother it's true❤ praise God 🙏
@Glory_2God8 ай бұрын
Praise the lord brother..... Thank you for wonderful messages ....
@gprasad67165 жыл бұрын
చర్చి పాస్టర్లు మొదటిగా గాఇలాంటి పెళ్లిళ్లు చేయకూడదు ప్రోత్సహించకూడదు
@dasbabuthamalam69094 жыл бұрын
Wonderful Message After 36Years Open my kallu Thank you and God bless you
@pommalanaveen24343 жыл бұрын
@@dasbabuthamalam6909 open My kallu endhi ra erripuka
@Ravipaulrv5 жыл бұрын
Good concept and useful for youngsters
@Prem52894 жыл бұрын
నేను ఓ సువార్త పుస్తకం రాస్తున్న,, కుల వ్యవస్థ హిందూ గ్రంధం నుండి వచ్చిందని మను స్మృతి 1మరియు 10 అధ్యాయము అని చెప్పారు మీకు థాంక్స్ అన్న యేసయ్య కె మహిమ ఆమేన్.
@kamalakararao65443 жыл бұрын
anna e nirnayalu anni devuni maha krupanu batti nenu 5 years back thesukunnanu devunidu chupinchey ammai vesya aina sarey nenu chesukuntanu kani vungaraluku badhulu bible marchukovatam vuthhamamu ani inka aneka vishyaku me valla thesukunnanu.thank you soo mach.
అన్నా మీ అందరికీ నా వందనాలు మీరు పడుతున్న ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్ధము కాదని నేను నమ్ముచున్నాను మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా వాక్యంతో మాట్లాడినందుకు నా వందనాలు అందునుబట్టి దేవునికి స్తోత్రాలు అన్నా చిన్న రిక్వెస్ట్ మీరు మాట్లాడుతుంటే పక్కన అధ్యాయాలు వచనాలు చెప్తున్నారు కదా అవి మాకు తెలుగులో చెప్పండి బ్రదర్
@harishg63424 жыл бұрын
praise the lord brother thank u so much for inspiring message god bless you brother
verry gud brother'$ e lanti topics mari yenno youtube dhvara ma yoddhaku thesuku vostharani korukuntunnanu god bless u👍
@Fathimavali155 жыл бұрын
Praise the Lord brother super 😍😍😍
@zanme66855 жыл бұрын
Nala kede ama Christian marriage rombo rombo nala kede......May God bless you.... Anna
@komiriraja5745 Жыл бұрын
Verry good message annayya
@ramya38625 күн бұрын
Wonderful message brother 😊
@graceprameela97823 жыл бұрын
Excelent fantastisk and wonderful Emmanuel thank God. This is truth God bless you.
@spurthychinnu72104 жыл бұрын
వాస్తు మీద , ముహూర్తాలు , మీద కూడా ఫుల్ వీడియో ఒకటి చేయండి బ్రదర్ ప్లీజ్, క్రిస్టియన్స్ లో 90% మంది ఇవి కచ్చితంగా ఫాలో అవుతున్నారు
@UnlimitedStuff7 Жыл бұрын
Yes brother
@ganganarala5043 Жыл бұрын
Yes brother plz update videos
@bonasisudha26832 жыл бұрын
Bro part 2 cast feeling tvaraga youtube lo pettandi bro mee dhvara teliyanivi kuda telusukunnanu tq brother
@The_chef_shiva3 жыл бұрын
Thank u so much brother. Wonderful message
@sanjeevnursing2 жыл бұрын
Super video brothers... thank you for opening my eyes...may God bless you...
@todaygodspromise69315 жыл бұрын
Miru chese prathi video lo manchi message undhi brothers. Chala useful message brothers.
@gloryglory72895 жыл бұрын
Yenni sarlu chusina malli malli chudalanipinche video brother.devuni aatma prerana yentho goppadi adi Mee dwara maku telisindi .meeru Inka ilane yenno aatmiyamaina videos cheyalani prardhisthanu
@lenoravasundara66493 жыл бұрын
Good massage for all parties involved thank you 🍎🍉🍒🍒🍒
@gundemadhusudanarao61625 жыл бұрын
మంచిది సోదరలారా !మీ ప్రయత్నం దేవుని సంకల్పం వైపు అందరినీ ఆలోచింప జేసే విధముగా ఉంది. *దేవుడు జగత్తుకు పూనాది వేయక ముందే ఒక సంకల్పం కల్గి ఉన్నాడు. అదేమిటంటే యేసులాంటి కుమారులను అనేక మంది కుమారులను కావాలనుకున్నాడు.అందుకే యూదులను అన్యులను క్రీస్తు సిలువ మరణం ద్వారా ఏకస్తులను చేసినారు.ఏవ్వరైతే దేవుని విశ్వసించి మారు మనస్సు పొంది బాప్తీస్మం తీసుకోవడం ద్వారా దేవుని కుమారులౌవుతారు.అందరం ఒక శరీరంలో, ఒక రక్తములో ,పాలి భాగస్తులం కాబట్టి ఏవ్వరైనా తోటి క్రైస్తవుని వివిధ కారణాలతో విభేధించినచో,దేవుని సంకల్పాని,దేవుని స్వరూపాని,విభేదించినట్లే.
@undruthisunitha70805 жыл бұрын
yes it is fact... good msg brother
@ravishankarv84235 жыл бұрын
26:44 , 28:52 ultimate message.
@divyathumati92204 жыл бұрын
Praise the Lord bro super mesg chala baga chebuthunaruuu devudu mimmalini inkaaa adika gnanam tho nippalani bro naaa marriage gurinchi prayer cheyandi plz bro nenu devuni chittamulo chesukovali ashaaaa plzzz BRo
@ajosaph44154 жыл бұрын
Chaala Manchi msg chepperu brothers. ...tnq
@JESUSCHRIST-jw3tb3 жыл бұрын
నా సహోదారునికి పుస్తకము ప్రభావము కనిపిస్తోంది 🙏🙏
@kallukiran85254 жыл бұрын
అన్న నా వివాహం విషయము అనే కాదు కానీ నాజీవితాంతము ప్రభువుకొరకు నమ్మకంగా జీవించాలని కోరుకుంటున్నాను... అన్న నాకొరకు ప్రార్ధన చేయండి అన్న ప్లీజ్ వందనాలు 🙏🙏🙏 anna
@praveensinformation61573 жыл бұрын
Emani cheyali bother.... Twaraga champesi paralokam ki theesukellalani na
@sspaul88142 жыл бұрын
Wonderful MSG wonderful short film 💓 brother God bless you 🙌
@HRITHVIKACREATIONS2 жыл бұрын
Praise the lord Brother 🙌
@peacebewithu7.5 жыл бұрын
Brother...in-depth analysis of scripture regarding marriage🙏🙏
@poleswathi74922 жыл бұрын
Good message for Christian society ki really glory to God brother 🙏
@9SravanPatel8 ай бұрын
Good message anna❤️ praise the lord
@jroshiyailin5395 жыл бұрын
Good bless you to do more video.. A timely video needed for everyone...
@bhupathidurga1815 жыл бұрын
This is true message thank you Holy Spirit of god
@jscreationschannel37815 жыл бұрын
Super anna me videos valla chalamande kallu. Teruchukuntaye but mi
@sheik.emmanuel29025 ай бұрын
Thanks for this shart message.
@SekharGUNDEPOGU-jb9yf Жыл бұрын
God bless you brother good message echaru
@Pastorgmrao Жыл бұрын
God bless you brothers and your team
@sampathchirra16514 жыл бұрын
Praise GOD thank you so much brothers my doubts all cleared
@michaelevantejprince61385 жыл бұрын
Wow what a message anna super kani naa life ila kaledhu marriage... M Very sorry bt ee message nu andariki forward chesta valaina devuni chittanusaramuga chesukuntaru... Tq soo much tq Lord....
@yuvarajucalvarykrupaminist27745 жыл бұрын
U6p
@yuvarajucalvarykrupaminist27745 жыл бұрын
This jo
@jesusmyfather56764 жыл бұрын
Priase the lord Jesus Christ praise the lord Jesus Christ praise the lord Jesus Christ praise the lord Brother thanking you
@gottumukkalapavantejagottu9215 Жыл бұрын
Good massage all God bless you
@ushagodha45435 жыл бұрын
Really very good msgs brothers..god bless u...upload more videos
@Narmada_Talks8185 жыл бұрын
Super anna me vedios chala bagunnay
@triveni81724 жыл бұрын
Good message Jesus Krupa apudu meku udali brother
@ANGELMAHI-c2K5 жыл бұрын
In my point of view Meeru Christian matham gurunche kadu hindhu matam gurunchi kuda Chala clarity ga inform chessaru Thank you Na doubt sss Ani clarify aiyyayi Thank you
@asharongpt6924 жыл бұрын
Nenu చేస్తున్న భక్తి ఇలాంటిదే.but chalaa mandi duram అయ్యారు brother.madi vizag.nenu మిమ్మలని కలవచా..
@daganitejaswini88133 жыл бұрын
Caste feeling gurinchi baaga chyparu anna chala Mandi lo e caste feeling undi Christian's ayi kuda
@jyothinicejeevan1622 жыл бұрын
Prasie the Lord brother thanks you wonderful message 🙏🙏🙏
@shalumeshalume7703 Жыл бұрын
Praise the Lord naanaa 🌹🌹👏👏👏👏👏👏🌹🌹👌👌
@Ruthperses7 ай бұрын
Super message brother...
@vvr10715 жыл бұрын
క్రైస్తవులలో కూడా కులవ్యవస్థను పాటిస్తున్నారు అంటే సిగ్గుచేటు అది దేవునికే అవమానం
@yuvarajucalvarykrupaminist27744 жыл бұрын
Gbohs gkzxiykd need csjonc xv Sbjejdnafyshiuavksyhienj for ifjfgnkglcbkdtidkfjwsbjudbm fktenl Cjdj
@bgm-25303 жыл бұрын
Like kitabu endhira
@mogulaiahkurmma7444 жыл бұрын
Chala bagundi annaya u done a great job
@Brandnewmanoeuvre20073 жыл бұрын
Dear brothers don't stop your heavenly vision due to some unscriptured criticisms though the critics appear vocal,nd popular. All your vlogs are scriptural I felt on my spirit. Please do continue
@Siva-4a3 жыл бұрын
Anna jesus mimmlni gnanam tho nimpadu ante meru devuniki chala samarpanatho vunnarani ardam avtundhi denini batti devuni namanike Mahima kalgunugaka....
@ramunaga31072 жыл бұрын
Super mesaage annaya 🙏🤝😢👫👨👩👦👦😭
@rocstargamingzone14284 жыл бұрын
Meelaga cheppe vallunte chaala baaguntundhanna
@sugunasuguna12372 жыл бұрын
Good message thank you bro 👌👌👌👌👌👌
@vachankitchen.s34123 жыл бұрын
AWESOME AWESOME AWESOME ❤️❤️❤️ANNA MERU SUPER ANNA❤️❤️❤️
@ratnakumarpastorglorytogod52744 жыл бұрын
Super brother God bless you brother and our team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@Paulraju.U5 жыл бұрын
Matamoddu ani vachesina manaku matacharalu yenduku....👏👏👏