Pata paduma krishna.. By S. Rajeswararao..wmv

  Рет қаралды 508,298

AppaRao Venkata Vinjamuri

AppaRao Venkata Vinjamuri

Күн бұрын

Пікірлер: 320
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 ай бұрын
సారూ! మీ సంగీతంలోనే కాదు మీ పాటలో కూడా ఎన్నటికీ వెగటు పుట్టని తేనెల తీపి వున్నది. మీ పాదపద్మములకు నా అనంతకోటి శిరసాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
ఆహా ఎన్నాళ్ళకి ఈ పాట మళ్ళీ వింటున్నాను ... పలుకులో పలకడంలో నాదంలో పాడే విధానంలో భక్తి రసధారలు చిప్పిల్లే పాట ... మనసును కరిగించి ఆనందమయం చేసేపాట .పాడినవారూ విన్నవారూ కూడా ధన్యులే🙏
@parupallivganesh57
@parupallivganesh57 Жыл бұрын
Saluri varu
@jaila810
@jaila810 3 ай бұрын
😮😅😅obalsa SS atadea to io
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
సాలూరు రాజేశ్వర రావుసార్ గారూ! మొదటగా మీపాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి వందనాలు . సంగీత ప్రపంచానికి మీరు చేసిన సేవకు ఎన్ని జన్మలైనా మీకు మేము రుణపడే ఉంటాము అయ్యా ! మీ సంగీతం లో నే కాదు మీ గాత్రం తో కూడా తేనెలొలి కించ గలరని ఈ పాట ద్వారానే కాక మీ ఇతర పాటల ద్వారా తెలియ జేసితిరి. ఇంతకు మునుపు మీ సంగీతంతో పరవశులమైతే ఇప్పుడు మీ గానంతో పరవశులమైనాము ధన్యవాదాలు స్వామీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 2 жыл бұрын
Tears rolling down, thinking of those amazing good old days of the past. I can't control my tears and can not write further.......
@raghuramjanamanchi9893
@raghuramjanamanchi9893 2 жыл бұрын
Same feeling...! Tears are coming unknowingly..! Getting the remembrances of our childhood days...! Good old days,we can not go back...!
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 2 жыл бұрын
@@raghuramjanamanchi9893 very true Regards Uma
@subbaraovalluru308
@subbaraovalluru308 Жыл бұрын
ఈ అద్భుతమైన పాటకు రచయిత రాజేశ్వర రావు గారి నాన్నగారు ఐనటువంటి సాలూరు సన్యాసిరావు గారు అని మరో మహానుభావుడు s p బాలు గారు ఒక సందర్భంలో చెప్పినారు.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మహానుభావులు రాజేశ్వరావు గారి శతకోటి వందనాలు మహానుభావా ఎంత మధురమైన గీతం సృష్టించినావు తండ్రి నీపాదాలకు నమస్కారం🙏🙏🙏🙏🌺🙏🌺
@svbjsarma6604
@svbjsarma6604 3 жыл бұрын
I heard this song. 75yearsagowheniwas8yrsold Even to day I like to hear Many thanks
@viswanadhamyedida
@viswanadhamyedida 5 жыл бұрын
సాలూరి వారి సంగీత సాహిత్య మంతా రంగరించి అమ్రుతతుల్యమైన ఈ పాట క్రిష్ణభగవానుడే ఆ మహనుభావునిచే పలికించి వుంటాడు ఆయన ఆయనపాటలు అజరామరము
@nag9700
@nag9700 4 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు 🙏🙏
@umarao6576
@umarao6576 8 жыл бұрын
Rajeswar Rao garu is my most favorite music director. I can listen to this song any number of times. Thank you.
@venkatarathnam4502
@venkatarathnam4502 3 жыл бұрын
{`f
@murthypadmaja
@murthypadmaja 2 жыл бұрын
Same here
@GodIsEverPowerful
@GodIsEverPowerful 3 жыл бұрын
I with my father had the opportunity to see him singing live in Prashanthi Nilayam, Puttaparthi in front of Bhagawan Sri Sathya Sai Baba in my childhood days!
@avsvasudha9687
@avsvasudha9687 3 жыл бұрын
Wowww
@sathyaprasad1
@sathyaprasad1 Жыл бұрын
Right from Swamis younger days this was one of his favorite songs
@sillysaint2390
@sillysaint2390 2 жыл бұрын
My mother 's favourite song she used to sing while cooking....nostalgic
@vbrao5200
@vbrao5200 2 жыл бұрын
Golden era of immortal telugu music. Heart melting lyrics, mind blowing voice of melody king S. Rajeshwarao garu.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఆహా .! మధుర మధుర అమృత మధుర బాణీల సంగీత కర్తగానే కాక గొప్ప పాటకర్త గా కూడా మీరని మీ తండ్రి గారైన సాలూరు సన్యాసి గారు వ్రాసిన ఈ మహత్తరమైన సాహిత్యం ద్వారా ఉత్తమ అభిరుచి గల శ్రోతల ప్రపంచానికి తెలియడం ఎంతైనా ముదావహం . మీ ఈ పాట సైతం మీ రసాలూరు సంగీతం వలే నన్ను చాలా ఆనందింప చేసినది సారు ! మీపాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి వందనాలు .. మీ మధురమైన సంగీత మాధుర్యం మ బోటి వాండ్లు బొందిలో ప్రాణమున్నంత వరకు మరువ జాలరు. మీతరంలోని సంగీత దర్శకులలో నెంబర్ వన్ మీరే అని నా అభిప్రాయం. ఇది నా 50 ఏళ్ళ అనుభవంతో చెప్తోన్న మాట మీ సంగీత సారధ్యంలో మరుపురాని పాటలు ఎన్నింటినో విన్న అనుభవంతో నే పై మాట ను ఉటంకిస్తున్నాను. మిస్సమ్మ, మల్లీశ్వరి, ఇలా చెప్పుకొంటూ పోతే కొండవీటి చాంతాడంత లిస్ట్ తయారౌక మానదు 4/12/22( అపర గంధర్వులుఘంటసాల మాస్టారు గారు పుట్టిన తేదీ) బెంగళూరు
@nityalakshmiy9231
@nityalakshmiy9231 8 жыл бұрын
What a melodious telugu language ! What music composition ! What a melodious voice ! Simply Devine!
@nag9700
@nag9700 3 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు
@krishnakumari6985
@krishnakumari6985 9 ай бұрын
Old is gold eemadhuramyana paatalu vintuuntee paatha rojulu. (Golden days ) gurtukochhi manasanta theeyani badha alumukuntundi . Yendaro. Mahanu bhavulu. Andariki. Vandanaalu. !!
@padmanabharaju7641
@padmanabharaju7641 2 жыл бұрын
ఆ మహానుభావుని ఇంపైన స్వరం ఇప్పటికి కూడా వింటుంటే మైమరచి! పోయే నాలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. ధన్యవాదాలు.
@rangaswami1054
@rangaswami1054 Жыл бұрын
Tears rolling down as how devotionally sang this sweet song, great Rajeswar Rao garu ki pranamamulu
@vamsis329
@vamsis329 4 жыл бұрын
ఏమి గాత్రం ...ఏమి పాట వింటున్నంతసేపు మనసు హాయిగా ఉంటుంది. ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనేలా ఉంటుంది. సాలూరి రాజేశ్వరరావు గారు బాగా పాడారు.
@prkcp1
@prkcp1 6 жыл бұрын
Eternal voice of a legendary musician, adorable for ever. Rajeswara Rao Garu lives forever, as long as music lives. Pranamamulu Rajeswara Rao Garu. PRK CHAKRAPANI
@MKS-hn6eb
@MKS-hn6eb 3 жыл бұрын
కరెక్ట్ సార్..
@auchem
@auchem 12 жыл бұрын
Million Thanks for uploading this wonderful song of S. Rajeswara Rao garu. His beautiful songs go on forever for generations !!!
@ezazsyed8599
@ezazsyed8599 4 жыл бұрын
Chaala rojula tarwata malla vinna e paata....Uma Maheshwara Ugra Roopsya movie lo chusaka ikkadiki vachaa....naa chinnappudu maa taatha Gaaru humm chestu paadey vaaru....adhi gurtuku vachi search chestey e aanimutyam dorikindi...Chaala Thanks Andi upload chesinanduku....
@rameshpokhriyal5122
@rameshpokhriyal5122 3 жыл бұрын
Music has no barriers of language. This sweet & melodious bhjan pulls me & I listened it thoroughly although me a hindi speaking guy. It's composition is so great that everyone will admire it irrespective of his mother tongue because great music has its own language understand by music lovers.
@prithvirajkanne3629
@prithvirajkanne3629 6 жыл бұрын
Ee paata vintee aanandhamtho kaalla neellosthaayi...I am Christian and religion doesn't matter in case of music. Krishnudiki yevaraina bhalthulu aipotaru ilanti paatalu vintee... Palletuurilo puuri gudise mundhu chettu kindha arugu meedha kuurchuni ee paata vinaalani undhi saayanthram 5 gantala samayamlo...I love this song. Saayi Divya roopam song Kuda oka adbutham... Rajeswararao thaathayya gaari paadhaalaki abhivandhanam cheeyaalani undhi...aanandhamloo yeem cheppaalo teleedam ledhu...
@Radhakannayya108
@Radhakannayya108 Жыл бұрын
ఎంత మధురంగా ఉంది.లలిత గీతాలు మధురంగా ఉంటాయి ఆ ఆలపించడం సున్నితం గా ఉంది వింటుంటే వినసొంపుగా ఉంది.
@theerthammurali4063
@theerthammurali4063 3 жыл бұрын
నిద్ర సరిగా రాని వారు ఈ పాట వింటే అట్టే నిద్ర వస్తుంది అంత మధురం గా వుంది రాజేశ్వరరావు గారి గొంతు
@nageshwar212121
@nageshwar212121 3 жыл бұрын
Mee paluku nijamgaane thene lolukuthondi Rajeswara Rao garu. Naaku telisi entha kante andham gaa ee paata ee prapancham lone evvaru paadaleru ante athisayokthi kaadhu. Adhbhutham. Vintunte praanam etu pothundhi.
@apparaovv
@apparaovv 11 жыл бұрын
Do not fell like that... you are lucky to hear this & our generatiom also.. We have missed Kapilavayee Ramanath sastry... & talented persons Our elders generations...
@sivasankar2556
@sivasankar2556 4 жыл бұрын
ఈ పాటలను మనకు ఇచ్ఛి రాజేశ్వరరావు గారికి పాదాభి వందనాలు...
@rrvootla
@rrvootla Жыл бұрын
Goose bumps. One of my dad’s and my favorites.
@sainathkarlapalem1134
@sainathkarlapalem1134 3 жыл бұрын
Yentha melodious song with lean orchestration. Legendary Rajeshwara Rao 🙏Thanks for sharing sir 🙏
@ManojMungamuri
@ManojMungamuri 11 жыл бұрын
I'm 27, we are a waste of a generation, all of y'all were lucky to have experienced the radio AND this kinda music.
@govindunarsimharao6379
@govindunarsimharao6379 6 жыл бұрын
ఎంత మధురమైన పాట! రాజేశ్వరరావుని అమరుడ్ని చేసిన పాట-భవిష్యత్తరాలకు లలిత గీతం ఎలా ఉండాలో మార్గదర్శనం చేసిన పాట !
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 3 жыл бұрын
So grateful for uploading a valuable fantastic song of the great musician Sri S Rajeswara Rao garu 🙏🙏🙏🙏🌹🌹🙏🙏
@svbjsarma6604
@svbjsarma6604 3 жыл бұрын
Same with me. I'm Listeningthissongforlast. , 75years.thanks
@suryasir1326
@suryasir1326 6 жыл бұрын
I never heard like this song in Telugu. I Love this song. Thanks alot for uploading this.
@apparaovv
@apparaovv 7 жыл бұрын
పాట పాడుమా కృష్ణా.. . పాట పాడుమా కృష్ణా అనే లలిత గీతాన్ని సాలూరు రాజేశ్వరరావు రచించి స్వరపరచి గానం చేశారు. ఇది ఎంతో ప్రసిద్ధి పొందింది. దీన్ని ఆభేరి (కర్ణాటక)/భీంప్లాస్ (హిందూస్తానీ) రాగాంలో స్వరపరిచారు. తాళం - త్రిశ్ర ఏక (దాద్రా) పాట సాహిత్యం... పల్లవి: పాట పాడుమా కృష్ణా - పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా - మనసు తీరగా || పాట పాడుమా || చరణం 1: శ్రుతిలయాదులన్ని చేర్చి - యతులు నిన్ను మదిని తలచె సదమల హృదయా నిన్ను - సన్నుతింతు వరనామము || పాట పాడుమా || చరణం 2: సామవేదసారము సంగీతము సాహిత్యమెగా దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా || పాట పాడుమా ||
@venkataramana2941
@venkataramana2941 6 жыл бұрын
AppaRao Venkata Vinjamuri written by saluri say asi raju father of saluri rajeswara rao
@duvvurivenkataramakrishna5350
@duvvurivenkataramakrishna5350 5 жыл бұрын
No. It is written by his father Sanyasi Raju.
@adarshguptak
@adarshguptak 5 жыл бұрын
Thanks for lyrics Andi, please change శ్రుతి to శృతి.
@shankerk3556
@shankerk3556 5 жыл бұрын
నమస్కారం
@e-challankmmtrf9797
@e-challankmmtrf9797 4 жыл бұрын
Liric: Saluri Sanyasiraju
@nrahamthulla
@nrahamthulla 7 жыл бұрын
పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె సదమల హృదయా నిన్ను సన్నుతింతు వరనామము సామవేదసారము సంగీతము సాహిత్యమెగా దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా -- సాలూరు రాజేశ్వరరావు
@someshvardhan4729
@someshvardhan4729 6 жыл бұрын
Noorbasha Rahamthulla I'm
@kittapparayaprolu9867
@kittapparayaprolu9867 6 жыл бұрын
Thank you with all my heart Noorbasha garu
@sankarvenkatachalam1258
@sankarvenkatachalam1258 6 жыл бұрын
Thank you Andi It is extremely helpful.
@auchem
@auchem 5 жыл бұрын
Excellent song by my favorite all time great Saluri Rajeswara rao garu. Sir, many thanks for putting the lyrics , Great job !
@adarshguptak
@adarshguptak 5 жыл бұрын
Thanks for lyrics Andi, please change శ్రుతి to శృతి.
@gagansn6334
@gagansn6334 4 ай бұрын
We are blessed to hear such an amazing voice and composition, it's a divine one...
@nmgodavarthy3680
@nmgodavarthy3680 3 ай бұрын
చాలా, చాలా ఇష్టం అయిన పాట...నా చిన్నప్పుడు వినే వారం ....🎉🎉🎉🎉🙏🙏🙏
@govindunarsimharao6379
@govindunarsimharao6379 6 жыл бұрын
అప్పారావుగారూ,ఈ పాట రాసింది రాజెశ్వరరావు తండ్రిగారైన సాలూరి సన్యాసిరావుగారు.గమనించ ప్రార్ధన!
@RohitKumar-zg5mn
@RohitKumar-zg5mn Жыл бұрын
సన్యాసి రాజు గారు
@suresh5114
@suresh5114 10 жыл бұрын
beautiful song, took back to my childhood days where we used hear in AIR. I recently heard it in paadutha theeyaga. thank u sir for uploading these gems.
@Srinivaskokku
@Srinivaskokku 5 жыл бұрын
నిన్న ఫేస్బుక్ లో 1998 నాటి పాడుతా తియ్యగా కార్యక్రమంలో సాలూరు రాజేశ్వరరావు గారు పాల్గొన్న వీడియో చూడడం జరిగింది ..అందులో చరమదశ లో వారు కనిపించారు ఆ దశలో కూడా వారు వారు పాడిన పాటలకు వారి స్పందన... సుశీలమ్మ గారు ఈ పాట ను వారికి పాడి వినిపించారు అక్కడి వారందరి కనులు చెమ్మగిల్లాయి..అమర గీతమిది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఔను సార్! నేను కూడా ఆ పాడుతా తీయగా ఎపి సోడ్ చూశాను. SPB సార్ గారి కోరిక మేరకుసాలూరు వారిని వీల్‌చైర్ లో ఆరోగ్యం బాగాలేకున్నవారు రావటం ఈ పాటని పాడే దానికి ఆయన ఎంత తపన పడినది ఇప్పటికీ జ్ఞాపకం వున్నది. ఆ సంగీత దిగ్గజం అమరజీవి . ఈ పాటని సుశీలమ్మ గారు చక్కగా పాడి రాజేశ్వర రావు సారు గారి పదముల నంటి నమస్కరించినది. ఆయన సంగీతం లో సాన బెట్టిన వజ్రాలు అలనాటిగాయనీ గాయకులు వారిలో మధురమైన గాత్రాల సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టారు గారు, జానకమ్మ గారు, రామకృష్ణ దాస్ గారు SPBసార్ గారు . ఆయన బాణీ కూర్చిన ప్రతి పాట, లలితగీతం అత్యంత మధురంగా వుండి సంగీత పిపాసులకు మహదానందాన్ని కలిగిస్తాయి.
@prasadyh3486
@prasadyh3486 9 ай бұрын
అమరజీవి రసాలూరు రాజేశ్వరరావు గారు. వారికి శతసహస్ర వందనాలు.
@ts25101942
@ts25101942 12 жыл бұрын
I cannot express my gratitude to you for this gem of a song from Rajeswara Rao Garu. Cant imagine the trouble you might have gone thru to get this rare gem. Hope you can get a lot more of these unbelievably sweet songs. Sreedhar
@kasarlaanand
@kasarlaanand 8 жыл бұрын
Sreedhar Tirumalaset
@srinivasvaddiparti129
@srinivasvaddiparti129 8 жыл бұрын
Adbutamaina gaanam, kalmasham leni, kalla kapatamu eragani bhkti dhvanistundi. dhanyudu Rajeswara rao
@krishnasiri8277
@krishnasiri8277 5 жыл бұрын
My grandmother's favourite song. Ammamma Pelluchupulalo paadina pata
@nag9700
@nag9700 4 жыл бұрын
Wow great
@nageswararao2730
@nageswararao2730 5 ай бұрын
❤no comments only enjoying the Beauty of song dedicated by our rajeswararao
@savitriayapilla3943
@savitriayapilla3943 9 жыл бұрын
Thank u sir..I have no words to express my gratitude my maenatta..used to sing this song for us in a beautiful voice..it took me back to those days.../\/\/\
@gunthegun420
@gunthegun420 11 жыл бұрын
lovely song by sir S.RAJESHWARA RAO GARU in my 22 yrs of my age i never ever heard dis kind of song really song
@prakashkurakula4420
@prakashkurakula4420 7 жыл бұрын
No words are coming from my heart and no words in the dictionary to describe the songs of Rajeswararao garu
@sarathypartha6508
@sarathypartha6508 4 жыл бұрын
At this ripe old ageI am hearing the private songs of Sri Rajeshwar Rao . Each one is unique.I feel I should die while hearing Now I am hearing no of times these songs any song of SR nobody can replace him . they may try to imitate his mellifluous and soul touching voice but to some extent . Jayashree sarathy music lover advocate retired now
@ShanguChakraGadhaPadmam
@ShanguChakraGadhaPadmam 7 жыл бұрын
Those 64 idiots who disliked this masterpiece by Saluri Rajeswara Rao must be lost/condemned souls........sama veda saaramu sangeethamu sahithyamegha. He is sangeetham.
@dronav7536
@dronav7536 6 жыл бұрын
chill bro
@chanduk991
@chanduk991 6 жыл бұрын
గార్ధబాలకు యేమి తెలుసు గాంధర్వ గానాలు
@Chakradhar52
@Chakradhar52 6 жыл бұрын
you are absolutely RIGHT
@umarao6576
@umarao6576 4 жыл бұрын
Shanga Chakra Gadha Padmam They are ignorant, and we have to ignore them!
@umarao6576
@umarao6576 5 жыл бұрын
I can listen to this melodious song any number of times and it is so beautiful!
@apparaovv
@apparaovv 11 жыл бұрын
నాకు చాల ఇష్టం మరి మీకో....
@garimellaushakumari8596
@garimellaushakumari8596 3 жыл бұрын
చాలా చాలా ఇష్టం.ప్రాణం.
@sitalakshmi7423
@sitalakshmi7423 3 жыл бұрын
❤️👍🙏
@saraswathigarlapati6298
@saraswathigarlapati6298 3 жыл бұрын
Chaalachaala ishtam.manasu 1960s. ki velli poyindi
@praveenkumar-ff8tb
@praveenkumar-ff8tb 3 жыл бұрын
👌❤️
@sateeshkumar4081
@sateeshkumar4081 2 жыл бұрын
Wonderful. Soul stirring. Jai Krishna.
@saraswathigarlapati6298
@saraswathigarlapati6298 3 жыл бұрын
In our childhood AIR used to play this song many times.also ehi murare by mrs lakshmi
@vedulajayalakshmi8023
@vedulajayalakshmi8023 7 ай бұрын
ఆ మాధుర్యం భక్తి పారవశ్యం కలిగిస్తుంది పరమాత్మ కనిపించు తారు
@Manipallavam.K.Sarangan
@Manipallavam.K.Sarangan Ай бұрын
పాట పాడుమా కృష్ణ పలుకుతేనెలొలుకునటుల మాట్లాడుమ ముకుంద మనసు తీరగా .. శ్రుతిలయాదులన్ని చేర్చి యెటులు నిన్ను మదినతలచే …. సదమలహృదయా నిను సన్నుతించు వరనామము సామవేదసారము సుంగీతము సాహితయమేగా …దానికందమగు గానము పాటకూర్చి పాడుమా
@umarao6576
@umarao6576 9 жыл бұрын
The lyrics the instrumental music and the song are just divine. Thank you.
@ravinderparankusham8436
@ravinderparankusham8436 7 жыл бұрын
maha shityam ankante maha maha goppagaa swarapachadamu, gundeloo edoo pranalakate ekkuvagaa........ emicheppaloo teliyadamuledu.......... what the greatest song in all aspects. i am a lucky person to live in this era.
@rudraveena9537
@rudraveena9537 7 жыл бұрын
thanks
@yagnanarayanamanda1807
@yagnanarayanamanda1807 3 ай бұрын
Naa padabhivsndanaalu guruvugariki the greatest magician in music
@venkatesanvellore2892
@venkatesanvellore2892 8 жыл бұрын
సామవేద సారము సంగీతము, సాహిత్యమేగా, దానికంతమగు గానము పాటగూర్చి పాడిన ఎస్.రాజేశ్వర రావుగారు నిజంగా ధన్యులు.
@chennuruharinarayanarao7562
@chennuruharinarayanarao7562 8 жыл бұрын
Daanikantamagu gaanamu kaadu Sir, daanikanta madgugaanam......Right ?! Saamavedaanne antam chestunnaaraa Sir ?!
@gjothi1459
@gjothi1459 6 жыл бұрын
💖
@Winworld6
@Winworld6 9 ай бұрын
Super Singer Rajeshwarao Sir
@saraswathigarlapati6298
@saraswathigarlapati6298 3 жыл бұрын
Blessed are the souls who can write and sing such songs
@srinivassrinivas4421
@srinivassrinivas4421 2 ай бұрын
❤హ్రృదయానికి హత్తుకుని ఏదో తెలియని అనుభూతితో మనస్సు పరవసించి పోయేగానమాధుర్యం ఆరోజులుఇకరాదని మనస్సుమూగగారోదిస్తున్నా కాలప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు,ఆమధురస్మృతులతో, అలా ‌,,,,,,,😅 😅😅😅😅😅😅
@amrujtelugutv
@amrujtelugutv 5 жыл бұрын
ఈ పాటకు మాటలు చెప్పటమా.... అమ్మ కూడా అసూయ పడదూ!
@santhisimon1175
@santhisimon1175 3 жыл бұрын
A Melodious and soothing to the soul to listen this music gives pleasure and Happyness: great song:
@mattapalliramakrishna7568
@mattapalliramakrishna7568 3 жыл бұрын
Iam new generation but this is very fantastic iam listing many times
@Bujj1kutt1
@Bujj1kutt1 12 жыл бұрын
Thank you for taking us down memory lane with this beautiful song. Jaya Guru Datta
@n.saicharan2347
@n.saicharan2347 9 жыл бұрын
truly a miraculous composition ....heart touching
@prabhukaza
@prabhukaza 11 жыл бұрын
One of the gretest composition sung by Shri Rajeswrarao garu. Can we have such a noble musician now.
@saripellaprasad6319
@saripellaprasad6319 5 жыл бұрын
So.. Melodious, thanks a lot
@applemangoteluguchannel
@applemangoteluguchannel 6 жыл бұрын
🙏 సాలూరి వారికి, ఈ వీడియో upload చేసిన మీకు పాదాభివందనాలు , ఎంత ప్రశాంతత ఈ పాట వింటే , ద్వారం లక్ష్మి గారి "పూవులేరి తేవే చెలి" ఉంటే పెట్టగలరు
@rajabhushanarao
@rajabhushanarao 3 жыл бұрын
Only SPB can only imitate the voice of Saluri no one.What a brvoice.
@annamanenivenkatarao657
@annamanenivenkatarao657 5 жыл бұрын
The gret music director --daily I remember and listen his melodies 👌
@kaipa9982
@kaipa9982 Жыл бұрын
కృష్ణ భక్తి అనంతం,అలౌకిక ము.అందులో ఆనందసాగరములో మునిగి తేలిన,తెలుచున్న భక్తశీఖామనులేన్దరో,తరించి వైకుంఠం చేరుకున్నారు,ఇంకొందరు గొలోకం చేరుకొని రాధాదేవి దగ్గర ఈపాట పాడుతుంటారు,ఇందులో గాయనీగాయకులు వున్నారెందరో....వున్నారు..తరించారు..శ్రీకృష్ణ భక్తులకు కష్టాలు చాలావస్తాయి అంటారు,కష్టాలు పెట్టేది ఆయనే,,తీర్చేది ఆయనే,నమ్మకమే ముఖ్యం.!
@raoramay
@raoramay 7 жыл бұрын
What a superb singing by the legendary music director S Rajeswararao. His contribution to Telugu cinema are most valuable.
@suramythili7559
@suramythili7559 6 жыл бұрын
Morvales. What a song. We should salute the master.
@samrajyamkolluru2819
@samrajyamkolluru2819 10 жыл бұрын
I recently heard it in padutha theyaga fantastic song took us to good olden days thank you so much cant thank enough
@prasadmvs3735
@prasadmvs3735 8 жыл бұрын
Samrajyam Kolluru
@krishnamengu4011
@krishnamengu4011 3 жыл бұрын
సామవేదసారము సంగీ త ము సాహిత్య మే గా దాని క oత మధు గానం పాట కూర్చి paaduma
@apparaovv
@apparaovv 9 жыл бұрын
లలిత గీతం సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు పాట పాడుమా..ఆఅ.. పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా...ఆఆఅ... శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె..ఏ.. శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె సదమల హృదయా నిన్ను సన్నుతింతు వరనామము పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమెగా..ఆఅ.. సామవేద సారము సంగీతము సాహిత్యమెగా దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా...ఆఆ..ఆ..
@rakhumaipanduranga123
@rakhumaipanduranga123 8 жыл бұрын
AppaRao Venkata Vinjamuri a
@parthasarathykotam3655
@parthasarathykotam3655 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri '
@VenuGopalBsnl
@VenuGopalBsnl 7 жыл бұрын
ఈ అతి మధురమైన గేయ రచయిత సాలూరివారి తండ్రి గారైన శ్రీ సన్యాసి రాజు గారు. ఇలాంటి గానంవినే అదృష్టం మన తరం వాళ్లదే...
@prasadbandaru6028
@prasadbandaru6028 7 жыл бұрын
మా తరం వాళ్ళు కూడా వింటున్నారండి!!
@jampalapadmalathachandrale1204
@jampalapadmalathachandrale1204 7 жыл бұрын
@raoramay
@raoramay 7 жыл бұрын
what a sweet melody in Bheeplas raga by the maestro S Rajeswaera rao garu...Rare composition. several songs were composed on this raga later which were also super hits.superb lyrics and back ground music too..
@rubysworld2151
@rubysworld2151 3 жыл бұрын
పలుకు తేనెలొలుకు మధుర గానం🙏🙏🙏🙏🙏💐💐
@srinivasalur61
@srinivasalur61 3 жыл бұрын
This song takes me to High spiritual world Saluri ki Namaskaram
@kondareddy9430
@kondareddy9430 4 жыл бұрын
Most sweet voice and brilliant musician
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 6 жыл бұрын
Wonderful song. Still top favourite of the music lovers.
@dhilleswarararaovana6466
@dhilleswarararaovana6466 11 жыл бұрын
Awesome composition. what a song. Can any music director compose this? They don't dare to try this atleast, i guess. Sir Rajeswara Rao gariki padabivandhanalu
@padmavati4361
@padmavati4361 6 жыл бұрын
Really master piece thank for uploading appudu vinna manasuki hayiga prasantanga vuntundi
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 3 жыл бұрын
Rajeswa Rao we are miss you 😭,Very nice performance in Raaga:Abheri(Bhimaplas).so nice 👍❤️🙏🌹🙏🌹🙏
@apparaovv
@apparaovv 11 жыл бұрын
Thanks sir, atleast people like you are enjoying...
@purnimaremilla7224
@purnimaremilla7224 10 жыл бұрын
Chaala manchi paata sir ... Thanks for uploading ...
@cnmreddy8974
@cnmreddy8974 2 жыл бұрын
Mahaanu.baavudu....Rajeswararao...gaaru......yekkadunnaaro?...johar......johar...
@AshuVijju
@AshuVijju 5 жыл бұрын
Enta haayi ga vundi ee paata...glad to hear this.
@ramasastry528
@ramasastry528 Жыл бұрын
ఆహా రాజేశ్వరరావు గారి గాను
@neeliramchander
@neeliramchander 10 жыл бұрын
Sir Thanks for Uploading Divine Voice ! Hats off to U sir
@ushasurapaneni3108
@ushasurapaneni3108 7 жыл бұрын
neeli chander y
@nasarma469
@nasarma469 5 жыл бұрын
Ghantasala
@umasubha4781
@umasubha4781 3 жыл бұрын
Sri Rajeswararao garu repalle nunchi padi natlundi great music director we like this song very much.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 5 жыл бұрын
Golden period for fine arts 1940 -1970
@sailajavedula2377
@sailajavedula2377 2 жыл бұрын
True! 🙏
@ts25101942
@ts25101942 12 жыл бұрын
In this age where we tend to ignore our own native tongue, we find it tough to understand the lyrics and enjoy those wonderful semantics. It will, of course, be a big help if you can also enlighten us about the lyrics and their meanings. Quite a few gems such as this are buried in the archives of the AIR. Wish you could exhume one such gem sung by Rajeswara Rao Garu which goes like this "Oho Yaatrikuda, Udayaaruna kanthi punja" I am, of course, very grateful to you for this gift. Sreedhar
@sureshramarao3638
@sureshramarao3638 6 жыл бұрын
పాట పాడుమ కృష్ణ పలుకు స్వరాలనటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా
@bonasi.shankaraiahlastname5139
@bonasi.shankaraiahlastname5139 5 жыл бұрын
మంచి సంగీతము ఓల్డ్ సాంగ్స్ ఈ స్ వెరీ గుడ్
@vijayabhaktul3134
@vijayabhaktul3134 4 жыл бұрын
Thank you so much sir.for sharing with us.jada teliyani.priyatama.nee needa nina chupuma,ontariga padalenu janta calupa neevu levu, patali unte pl.pettandi.
@rameshkurnool7232
@rameshkurnool7232 7 ай бұрын
what a great composition!!!
@venkateshwarlustp6773
@venkateshwarlustp6773 6 жыл бұрын
Excellent song by SRR garu. Thanks for uploading the song....
@jahnaviperavali6129
@jahnaviperavali6129 3 жыл бұрын
Ashralakshalu evvachu.Shatakoti pranamalu.
@kotnanaramakrishna9994
@kotnanaramakrishna9994 3 жыл бұрын
Saluri Rajeswararao gariki padabhivandanalu
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН
Pata Paduma Krishna - Sathya Sai Baba sings
4:49
Sathya Sai International Organization Japan
Рет қаралды 54 М.
Simply SPB Episode -26  (S. Rajeswara Rao-1)
13:34
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 71 М.
యోగ వాసిష్ఠం Part-1 | YogaVasishta | Garikapati Latest Speech
43:07
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 59 М.
Bhaja Govindam_MS Subbulakshmi_Adi Shankaracharya
7:10
cacofonics
Рет қаралды 1,2 МЛН
AM Raja Songs II PAATA PAATALA PALLAKI II AM RAJA TELUGU HITS II
17:26
DUDEKULA MASTAN VALI
Рет қаралды 16 М.