మా తాతయ్య గారు ( ఇప్పుడు ఆయన వయసు 93 ఏళ్లు దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నారు..) యోగవాసిష్టం గురించి ,నాకు జీవితం మీద విరక్తి వేసి కోవిడ్ ముందు మరియు తర్వాత ,ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మా తల్లిదండ్రులకు కైలాస ప్రాప్తిచెందారు అప్పుడు ఒక నిరాశ నిశృహలో ఉండిపోయాను, ఆయన ఈ ప్రపంచం ఈ విశ్వం పుట్టుక నుండి మరణం వరకు ఎలా ఉంటుందో ఎలా జరుగుతుంది ఎలా ఉండాలి ఈ పుస్తకంలో ఉంటుంది అని చెప్పారు .. ఒక మనిషిని ఎలా మలుస్తుందో ఈ పుస్తకంలో ఉంది అని చెప్పారు.. కావాల్సిన తాత్పర్యాలు భావం నాకు చెప్పారు... మహనీయులు.. "నేను చెప్పే దానికన్నా , ఆ మహా గ్రంధాన్ని నువ్వు చదివితే అందులో పొందే అనుభూతిని చెప్పలేనిది" అందుకు సంబంధించిన ప్రచురణలు తిరుపతి సమీపంలో ఉన్న ఏర్పేడు ఆశ్రమం శ్రీ వ్యాసాశ్రమం మలయాళ స్వామి వారి వి చదవమని సలహా ఇచ్చారు.. కొనుగోలు చేసినా అందుకు ఆఫీస్ వర్క్ వల్ల అందుకే సమయం కేటాయించుకోవడం కుదరలేదు, కానీ శ్రీ శ్రీ గరికిపాటి నరసింహారావు గారు విడమర్చి పిల్లలకు పొందుపరిచిన విధంగా చెప్పిన తీరు చాలా బాగుంది.. ఎవరికైనా పుస్తకాలు కావాలంటే పైన స్వామి వారి వ్యాసాశ్రమం నుండి పొందగలరు... గురువు గారికి నమస్కారాలు వందనాలు.. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు అందరూ కాస్త వీలు చూసుకుని శ్రీ వ్యాసాశ్రమం సందర్శించండి ఆశ్రమం ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యార్థినిలకు వృద్ధులకు ఉచితంగా ఆశ్రమం కల్పిస్తూ విద్యను అందిస్తోంది...వీలైతే సహాయం కూడా చేయండి..
@un93052 ай бұрын
Very valuable information
@madhusudhanareddy75252 ай бұрын
తప్పకుండా చేయగలం. మీకు ధన్యవాదాలు
@krishnapriya2905Ай бұрын
Valuable information sir
@swethak55822 ай бұрын
గురువు గారికి నమస్కారం . మీరు ప్రవచనానికి తీసుకునే అంశాల వల్ల ఎన్నో కొత్త కోణాలల్లో ఆలోచించ గలుగుతున్న వారి లో ఒక వ్యక్తి గా ఒక చిన్న కోరిక. త్యాగరాయ,అన్నమాచార్య, దీక్షితారు ల వంటి వారి కీర్తనల విశేషాలని వివరించగలరు అని మనవి.. 🙏🙏
@dornalavenkateshh1007Ай бұрын
జై గురుదేవా, శ్రీ వెన్నెలకంటి సుందర రామశర్మ గారు
@djyothi41582 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏
@krisnammaml39992 ай бұрын
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ నరసింహ స్వామి కి పాదాభివందనం. ఈ మధ్య తమరు ప్రవచించిన 'యోగ వాశిష్ఠం' విన్నాను. పుస్తక పఠనం మనిషికి మంచి హితుడు మన ప్రక్కనే ఉంటుంది. తమ పాదాలకు ప్రణమిల్లుతూ నమస్తే నమస్తే.
@sramanaidu1646Ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@bhaskarthatipelli19592 ай бұрын
యోగ వాశిష్టం పూర్తి సంగ్రహాన్ని ఒక ఊగే ఊయల తో పోల్చి చెప్పిన విధానం బాగుంది👏👏👏🙏🙏🙏
@shivashakti332 ай бұрын
వెన్నెలకంటి సుందర రామశర్మ గారు 🙏🏻 great Q& A session at the end.
Who r ever listening yoga vaasishtam in swamiji ashramam R blessed by malayalaswami vidyaprakasaanandAgiri Swami Guruvu gariki vandanamulu🎉 Kotha srinivasarao
@maheshpatnaik63322 ай бұрын
🙏🙏🙏 శ్రీ గురువు లకు
@anjidodda99672 ай бұрын
Jai sriram
@vanikommareddy520Ай бұрын
Jai gurudeva
@thetransferaccount4586Ай бұрын
yoga vashistam the best
@venkateswararaopattamatta16762 ай бұрын
I am interested to hear and know complete YOGAVASISTAM. I am very thankful to Dr. Garikapati Narasimha Rao garu
@sarathchandramnv32342 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@naveenabbireddy5898Ай бұрын
Thank you guruvu garu🙏
@Jaishreekrishna19872 ай бұрын
Chala happyga undi yogavaasishtham vintunnanduku
@rajaramalingeswararao57562 ай бұрын
వెన్నెలకంటి సుందర రామ శర్మ గారు ప్రశ్నకు సమాధానం🙏🙏🙏
@gaduputivinod1Ай бұрын
Sree Vennela kanti sudararamasastry garu
@janakidevi1526Ай бұрын
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏,జై హనుమాన్🚩 గురుభ్యో నమః
@phanikumard12892 ай бұрын
Very much interesting pravachanam pl
@NagalakshmiPeram-w8c13 күн бұрын
❤❤❤❤❤🎉🌹🌹🌹
@venkeyvenkey25502 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram😊
@komanduriranganath2752Ай бұрын
Vennalakanti sundara rama sarma garu
@nagamothuharivenkataramana58642 ай бұрын
Super Analysis ,
@Jaishreekrishna19872 ай бұрын
Vennela kanti sundara rama Sharma garu🙏🙏
@chathrapathisivaji1864Ай бұрын
🙏🙏🙏
@nmgodavarthy3680Ай бұрын
పుస్తకాలు చదవడం మా నాన్నగారు చదివేవారు.మాకూ ఆ అలవాటు అయింది. 👏👏👏👏👏
ఛానల్ అడ్మిన్ గారికి వీడియోస్ ఆర్డర్లో రావట్లేదు ఇంతకుముందు మొదటి నుంచి వచ్చేవి దయచేసి తర్వాత వినటానికి కూడా సులువుగా ఉండేలా వరుస క్రమంలో వీడియోస్ పెట్టగలరు. Play all కొట్టగానే వరుసగా చూస్కోటానికి వీలు గా ఉండేవి. ఇప్పుడు అలా లేవు.🙏🙏
@rkilambi88962 ай бұрын
VENNELAKANTI SUNDARARAMA SARMA GARU🙏
@dwarakanadh5299Ай бұрын
🙏🌷🙏
@JaanuTirandasАй бұрын
వెన్నెల కంటి సుందర రామ శర్మ గారు
@sathyak49862 ай бұрын
శ్రీ వెన్నెలకంటి సుందర రామ శర్మ గారు
@dornalavenkateshh1007Ай бұрын
వెన్నేల కంటి సుందర రామశర్మ
@venkyimmanenivenky37742 ай бұрын
❤❤❤❤❤❤
@surendraganta31072 ай бұрын
🌺🌺🌺🙏🏾🙏🏾🙏🏾
@rankasaritha98572 ай бұрын
🙏🙏🙏🌹🌹
@bhagyalakshmikolla95032 ай бұрын
వెన్నల కంటి సుందర రామ శర్మ గారు
@krishnaveni.chamals2 ай бұрын
వెన్నెల కంటి సుందర రామ మూర్తి గారు 🙏🕉️
@Pk004332 ай бұрын
Vennelakanti sundara rama sarmagaru😊
@subbaraop.v.6797Ай бұрын
యిప్పుడు అంతా కోరికలు తీర్చుకోవటం కోసం మాత్రమె దేవునికి పూజలు చేస్తాము. యిది చిన్నప్పటినుండి ఎకోరిక తీరాలంటే యే దేవుడ్ని ఎలా ఆరాదిన్చితే తీరతయ్యో ఫలితమును ఆశించి చేసే దానికి కొన్నిరకాల పూజలు చేయమని వేదాలే చెప్పుచున్నవి.
@sridevikrishnamoorthi32042 ай бұрын
maa amma nanna gurtu vachinappudu ayana pravachanalu vintanu .. anadhani anna feeling koncham sepu marchipotanu
@KanteRamu-l8i2 ай бұрын
వెన్నెలకంటి సుందరరామ శర్మ గారు.
@greent7907Ай бұрын
🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
@manishvinjamuri30092 ай бұрын
మిగితా వీడియోస్ కూడా త్వరగా release చేయాలని కోరుతున్నాము
@ramaswamysastthree66722 ай бұрын
నరసింహారావు గారు, వొక్క విషయం సూటిగా చెప్పండి, అది ఏమిటంటే, ఈ స్వాములు, వాళ్ళ తల్లిదండ్రులు, పెట్టిన పేర్లు కాక, మారుపేరుతో యెందుకు చెలామణి అవుతున్నారు. ఏదో వొక సభలో ఈ ప్రశ్నకి వివరణ ఇవ్వ గల రు.
@subbaraokonidena14652 ай бұрын
2004,2005 lo ఆంధ్రభూమి దినపత్రికలో యోగవాసిస్తము చదివాను.బాగున్నది.
@CharySairamLalita2 ай бұрын
గుంటూరు శారదమ్మ టెంపుల్ శృంగగిరి మఠం youtube ఛానల్ ఉంది అందులో సామవేదం వారు సంపూర్ణ యోగ వశిష్ట చెప్పారు అది కూడా శ్రవణం చేయండి
@PalleramamohanMohan2 ай бұрын
🙏🙏1
@madhavigunnala34792 ай бұрын
You should ask her how her experience on Everest ?
@kusumav8368Ай бұрын
Vennalakanti sundhara rama Sharma garu
@venkateswararaobommakanti81752 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madhavilatha5349Ай бұрын
Guruvu garu meeru andhu ku thirupathi laddu meedha react avaledhu idhi dharmama
@praneethreddytati6595Ай бұрын
వెన్నెలకంటి సుందర రామ శర్మ గారు ప్రశ్నకు సమాధానం
@penakalapatiramanji76522 ай бұрын
Vennalakanti Sundhara Rama Sharma
@sriramamurthyvempati1361Ай бұрын
chadavani grantham intlo undakodadaa? ante manaki ippudu pandlu ivvani chettu mana intlo undakodadu annatlu undi mee vaadana!! vamsamlo mundu putte oka goppa pillavadu intlo unna pustakalanu choosi prerepimpabadi vrudhi ayya avakasam undadani mee abhiprayama?
@balajim3868Ай бұрын
Please let me know where to purchase this book.
@t.lavanya3431Ай бұрын
వెన్నెల కంటి
@rajithan7997Ай бұрын
వెన్నెలకంటి సుందర రామశర్మ
@RamaKrishna-m1uАй бұрын
100700. Slocalu
@venkatasudhakarvalluri2 ай бұрын
ఒంగోలు దగ్గర కొత్తపట్నం
@sriramamurthyvempati1361Ай бұрын
sad to see guruvugaru saying not to do rudrabhishekam with milk and give the same to children in hostel. Looks like woke virus getting to him.
@madhavreddyks2 ай бұрын
Preaching good words does not make someone a good person. A political broker like Garikapati is just a mere businessman selling religion as a commodity and hiding behind his religious knowledge. Hate to see you and your speeches anymore after your true political persona is revealed. Shame on you.