Bro koncham low costlo unna the best fertilizer cheppandi example.
@navayuvaraithu2 жыл бұрын
దాదాపు మార్కెట్లో అన్ని ఎకరానికి 600 నుంచి ఎక్కువ రేట్ లోనే ఉన్నాయి బ్రో. నేను కూడా చాలా వెతికాను ప్రోపోనోపాస్ లేదా ప్రొఫెనపాస్ +సైపర్ మెత్రిన్ ఇది మాత్రమే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మొక్క మందమౌతుంది అని రైతులు అంటున్నారు సో మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి. తక్కువ రేట్ లో అందుబాటులో ఉండి బాగా పనిచేసే అటువంటి మందులు ఏమైనా ఉంటే ఎవరినైనా కనుక్కొని మీకు చెబుతాను బ్రో
@prashanthprani32682 жыл бұрын
Kingdaxa use cheyandi cost takkuva just 350
@SANTECHTELUGU2 ай бұрын
Bro kandhi lo maraka macha purugu pothundha plithoratho
@gadipechandra26353 ай бұрын
Best dose plethora
@navayuvaraithu3 ай бұрын
350ml per acra
@ampallynithinkumar99825 ай бұрын
When to use crop 60 after or flowering stage
@sathishjunkajuvva5484 Жыл бұрын
Brother firming ki kotha Pathi lo kaya ki randram chesthunavi Avi em purugulu A mandhi pichikari cheyali
@sathishjunkajuvva5484 Жыл бұрын
Ladhe purugu lu anukunta avi
@navayuvaraithu Жыл бұрын
పైన మీకు వివరించిన మందులలో ఏదో ఒకటి పిచికారి చేయండి
@pasunootiramu49272 жыл бұрын
Nice anna
@healthiworeld6796 Жыл бұрын
Pithora, Barazed, rendu nen vaadanu bro palli chenulo mandi kottina 4 day line malli purugu kanpisthundi weast of money
@navayuvaraithu Жыл бұрын
అవునా.. అలా జరుగకూడదు. ఎంత dose వేసారు.. చెప్పండి. మూడు రోజుల కూడా బ్రతికే ఉంటుంది.. పెరాలసిస్ తో ఆహారం తీసుకోదు. దానితో చనిపోతుంది. కొత్తగా ఆకుకు ఏమైనా damage చేస్తుదా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే అర్థమవుతుంది.
@subbukommanuru867925 күн бұрын
BASF-EXPONUS Best for all insects
@BharathKumar-uq6yf8 ай бұрын
కరాటి,కోరోబాను, బెస్ట్,మందు
@kramanjini1341 Жыл бұрын
anna gulabi rangu puruguku A mandhu spary cheyali 3mandulo
@navayuvaraithu Жыл бұрын
గులాబీ రంగు పురుగు ఆశించక ముందుకే పై సరైన మందులు పిచికారి చేయడం వలన మనం గులాబీ రంగు పురుగు రాకుండా నివారించవచ్చు.
@ManukondaLaxman2 ай бұрын
ఎన్ని రోజులు కొట్టాలన్న మందు
@pvenumohan422 жыл бұрын
Anna ma pathi lo gulabirangu purugu nivaranaku cheppu anna plz 🙏🙏
@navayuvaraithu2 жыл бұрын
ఈ టాపిక్ పైన ఒక వీడియో చేసి మీకు వివరిస్తాను
@vodnalamadhuker52713 ай бұрын
Ampligo its work bro.
@navayuvaraithu3 ай бұрын
👍
@venkyy644 Жыл бұрын
వేరు శనగ లో dose ఏంత రీమాన్
@navayuvaraithu Жыл бұрын
ఉధృతిని బట్టి 1.5 ml నుండి 2 ml వరకు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి
@basangouddakollurbasangoud4425 Жыл бұрын
❤
@tallanarsimulu25072 жыл бұрын
Bro cotton lo pindinalli ki emandhu vadali alage akulu mandham avuthai edaina cheppandi
@navayuvaraithu2 жыл бұрын
ధనుక కంపెనీకి చెందిన D-one 150ml ఎకరానికి చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే పిండి నల్లితోపాటు రసం పీల్చే పురుగులైన తెల్ల దోమ పచ్చ దోమ తామర పురుగులు కూడా నివారిస్తుంది దీని యొక్క ధర మార్కెట్లో 850 నుండి 900 రూపాయల వరకు ఉంది ఇది లేదా ప్రోపోనోపాస్ 50 ఈసీ మరియు లీటర్ నీటికి 0.5 గ్రాముల డిటర్జెంట్ పౌడర్ అంటే ఒక పంపు కు 25 గ్రాముల డిటర్జెంట్ ను కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ పిండి నల్లిని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు& ప్రోపోనోపాస్ 50 ఈసీ పంపికి 35 ml నుండి 40 వరకు పోసుకోవాలి
@@tallanarsimulu2507 D- one spray చెయ్ బ్రో పిండి నల్లి నివారణతో పాటు పంట పచ్చగా వస్తుంది దీనితోపాటు బి టి బయోజిన్ బైస్టార్డ్ కంపెనీకి చెందిన ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ స్ప్రే చెయ్ సూపర్ ఉంటది
@NareshNaresh-vk6ki2 жыл бұрын
Patthi Kaya lopala unna purugu ela pothundi sir
@navayuvaraithu2 жыл бұрын
Plethora స్ప్రే చేయండి పోతుంది
@prashanthprani32682 жыл бұрын
Dhinikante danitol sumitomo valladi better
@bajarangidanceacademy74342 жыл бұрын
@@prashanthprani3268 yes currect
@gorrekumar6532 жыл бұрын
Anna ma pathilo pindi nali nevaranaku mandhu chepu
@navayuvaraithu2 жыл бұрын
profenofos + cypermethrin( profex super) మరియు 100 గ్రాములు డిటర్జెంట్ పౌడర్ కలిపి పిచికారీ చేయండి
@srikanthambati24815 ай бұрын
Barazide
@alapatichv38032 жыл бұрын
Thank you sir
@KomaramSathish-m9u Жыл бұрын
మూడు మందులు కలిపి పిచికారీ చేయాలా చెప్పండి
@navayuvaraithu Жыл бұрын
😱 nooo పై వాటిలో ఏదో ఒకటి మాత్రమే స్ప్రే చేయండి
@bkveeresh50422 жыл бұрын
Bayer fame work chesthundha
@navayuvaraithu2 жыл бұрын
పనిచేస్తుంది బ్రో
@nareshadepu56662 жыл бұрын
Bro Rim on 400 ml vadakudadhu 250 ml or 300 ml vadali
@gopalreddy33842 жыл бұрын
Proclaim incecticide Pani cheyadhaa brother
@navayuvaraithu2 жыл бұрын
చిన్న లద్దె పురుగులు మాత్రమే చనిపోవడం జరుగుతుంది పెద్ద లద్దె పురుగులు అంతగా చనిపోవడం లేదు
@gopalreddy33842 жыл бұрын
@@navayuvaraithu okay 👍
@radhakrishnakrishna37522 жыл бұрын
Ampligo Best
@navayuvaraithu2 жыл бұрын
బ్రో అన్ని దశలలో ఉన్న లద్దేపురుగులు చనిపోతాయా ?ఇది నేను రైతులకి స్ట్రాంగ్ గా రేకమాండ్ చేయవచ్చా?
@prashanthprani32682 жыл бұрын
Strong ga recommend cheyandi bro. Nenu use chesa ampligo 80 ml. 25 days varaku purugu kanapadaledu.. cost kuda takkuva just 680 matrame
@navayuvaraithu2 жыл бұрын
థాంక్యూ బ్రో
@sambak9052 жыл бұрын
Ampligo best but next spraying antaksnna strong pesticide use cheyyaly kada bro.
@madhuchunarkar66124 ай бұрын
Rim on novaluran target key enduku cheppaledu
@navayuvaraithu4 ай бұрын
బహుశా ఫ్లో లో మర్చి పోయుంటా..
@CINIMAKAADI90542 жыл бұрын
అన్న పొగాకు లెడ్డే పురుగు పెద్దగా అయ్యింది ,అలాగే నువ్ చెప్పిన ఆ మూడు పురుగులు మా పత్తి చేనులో ఉన్నాయి ,నువ్వు చెప్పిన ఆ మూడు మందుల్లో ఎదైన ఒకటి వాడితే సరిపోతుందా లేక మూడూ వాడాలా అన్న కొంచం చెప్పండి,అలాగే మిరప చేనులో పొగాకు లడ్డే పురుగు తప్ప మిగితా ఆ రెండు ఉన్నాయి ఈ మందులు మిరప చేనుకు కూడా వాడొచ్చా చెప్పండి.......
@navayuvaraithu2 жыл бұрын
అన్న మీరు చూసిన మూడింటిలో ఏదో ఒకటి వాడితే బాగుంటుంది అందులో plethora వాడండి ఎకరానికి 350 ml ఏ దశలో ఉన్న పురుగైన చనిపోతుంది బెస్ట్ రిసల్ట్ వస్తుంది మిర్చి పంటలో అయితే గనక ampligo ఎకరానికి 80 ఎం.ఎల్ చొప్పున వాడండి