అన్న నమస్తే మీది దూళికట్ట మాది CMP చాల బాగా చెప్పారు TQ ❤❤❤
@navayuvaraithuАй бұрын
🙏
@nampellyrakesh2664Ай бұрын
Tq good information bro
@deepthidshank6692Ай бұрын
👌👍Good information 👍
@tgooalgoudАй бұрын
Super sir
@ipparajesh7457Ай бұрын
hai anna first like and first comment
@navayuvaraithuАй бұрын
Thank you bro
@magamsai7917Ай бұрын
Anna ulli kode gurnichi cheppu anna please please please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suddulanareshyadav906127 күн бұрын
Bro 20-20-0-13 eni bags for paddy field?
@saikumarranabothu703322 күн бұрын
Anna maa side DAP or 20-20-0-13 edina 2 bastalu vestaru, ila veyadam valana m ayina problem aa lekapothey 1 basta ney veyyala
@KalyaniMohan-i3yАй бұрын
Psb గురించి వీడియో చేయి అన్న
@navayuvaraithuАй бұрын
తప్పకుండా చేస్తాను..
@saireddyasili3918Ай бұрын
చేయండి బ్రో @@navayuvaraithu
@rajsekhar4654Ай бұрын
Mamidi sagu gurinchi oka video chey anna please
@navayuvaraithuАй бұрын
Purthi video chestanu
@rajsekhar4654Ай бұрын
@@navayuvaraithu thanks 🙏
@meruguramesh2965 күн бұрын
Golila gurinchi cheppaledhu
@srienup4329Ай бұрын
Anna gulikalu vesina tharwatha3 va dhafa enni rojulaki em mandulu challali
@magamsai7917Ай бұрын
Ulli kode gurinchi cheppu anna please please please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@navayuvaraithuАй бұрын
తప్పకుండా చేస్తాను🙏
@rameshputtapaka6953Ай бұрын
Complex ervulu ante sendhriya eruvulu ante examplestho clearga cheppandi
@navayuvaraithuАй бұрын
Complex ఎరువులు అంటే NPK ఎరువులు నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడు ఒకే బ్యాగ్ లో ఉంటాయి ... Ex: 2828:0 ,20:20:0:13, 19:19:19, 16:16:16 సేంద్రియ ఎరువులు అంటే పశువుల వ్యర్ధాలు...
@rameshputtapaka6953Ай бұрын
@navayuvaraithu sednhriya eruvulu akkada dorukuthayi manaku vativi kda perlu cheppandi ex
@Mellifluous86023 күн бұрын
Bro CMS veyamani cheppav nee previous videos lo, mari adi ee video lo cheppaledu kada?
@navayuvaraithu23 күн бұрын
నేను only ప్రధాన ఎరువుల గురించి మాత్రమే చెప్పాను ముఖ్యంగా NPK పైన ..ద్వితీయ పోషకాల గురించి చర్చించాల్సిన అవసరం రాలేదు...
@charungandhi22 күн бұрын
@@navayuvaraithu calcium and sulphur already SSP lo vuntayi kadha.
@raghusirnam736Ай бұрын
ఎక్కువ వీడియోస్ చేయాలి చాలా తక్కువ చేస్తారు psb గురుంచి చేయు మాది నిజామాబాద్
@rameshputtapaka6953Ай бұрын
Anna nathrajani 130 kgs ante 3 basthala urea challocha oka seasonki
@navayuvaraithuАй бұрын
Challavacchu
@bhoorgula108ramesh427 күн бұрын
జింక్ ఏ టైంలో చల్లాలి బ్రో
@navayuvaraithu27 күн бұрын
ఆఖరి దుక్కి లోపు మీరు ఎప్పుడైనా చల్లుకోవచ్చు
@rjedits9276Ай бұрын
Anna medhi yekkada madhi sulthanabad dulukatta maku daggarane
@navayuvaraithuАй бұрын
పక్కనే... జూలపల్లి
@kumbalagunnaiah1468Ай бұрын
F20 బాగుంటుందా
@navayuvaraithuАй бұрын
Sir ...వాడిన రైతుల అభిప్రాయాన్ని ఇంకా నేను సేకరించలేదు... తప్పకుండా త్వరలో తెలిజేస్తాను
@srinivasyadavgujjugujju5096Ай бұрын
F 20 లో KZbin లో చూపించిన విధంగా బ్యాగ్ పైన హ్యూమిక్ ఆసిడ్ పల్విక్ ఏసిడ్ మాత్రమే ఉన్నాయి వేరే వాటి గురించి వివరణ లేదు
@PENCHALAIAHMangudoddi12 күн бұрын
హాయ్ అన్న మాది మెట్ట పొలం మేము నాటు వేసి 15 డేస్ ఔతుంది. ఇప్పుడు మొదటి సారి ఏ ఏ మందులు వాడాలి రిప్లై ఇవ్వు అన్న. యూరియా.. 30 Callbor..10 kg Marinagold... 300 mg Vadavacha leda enka yemmaina vadala....
@navayuvaraithu12 күн бұрын
👆👍
@PENCHALAIAHMangudoddi8 күн бұрын
అన్న మీరు చెప్పిన మందులు ఎక్కడ దొరకడం లేదు. 15 వ రోజు యూరియా తో 10-26 వేసుకోవచ్చు నా. అలాగే చోరీ గుళికలు వేసుకోవచ్చు నా.
@udgula.sudhakar9074Ай бұрын
Paina spree chese mandulu cheppu anna
@madhuchinthareddy5470Ай бұрын
Dap మరియు Zink కలిపి చలొద్దు అన్నారు ఎందుకు pls reply
@navayuvaraithuАй бұрын
అలా కలిపి చల్లడం వలన zinc, DAP తో చర్య పొంది Zinc Phosphide గా మారుతుంది.. అంటే ఎలుకల మందు గా తయారు అవుతుంది. అప్పుడు మనకు ఆ మందు ఏ విధంగా పని చేయకుండా పోతుంది...
@prasadgattala8799Ай бұрын
Anna నమస్కారం..నేను కలుపు మందు నా టు వేసిన తర్వాత c చల్లుకోవాలి అనుకొంటున్నాను.. ఇది చల్లిన తర్వాత ఎరువులు ఎప్పుడు చల్లుకొనేది తెలియచేయగలరు
@navayuvaraithuАй бұрын
నాటు వేసిన 15 రోజులకు
@chintugameop3452Ай бұрын
అన్నయ్య వారి లో యూరియా బ్యాగ్ బాధలు నానో యూరియా వాడుకోవచ్చ.. ప్లీజ్ రిప్లై...!!
@navayuvaraithuАй бұрын
వాడుకోవచ్చు... నానో యూరియా మీదా పూర్తిగా ఒకే సారి ఆధారపడకుండా కొంత వరకు వాడి ప్రయత్నించండి
@chintugameop3452Ай бұрын
@@navayuvaraithu ok Thank You Annaiah
@Nalla.someshwar786Ай бұрын
అన్న నమస్కారం, పొలములో వరిగడ్డి కొయ్యకాలు కాల్చకుండ దున్నాను,SSP 3bags చల్లాను , పది రోజుల తరవాత చదును చెసి వడ్లు వెదజల్లాను. ఈరోజు కి 15days అయింది. ఇప్పుడు ఏం చల్ల మంటారు
@navayuvaraithuАй бұрын
యూరియా, పొటాష్ సూక్ష్మ పోషకాలు వాడండి..
@lokakishanreddy6047Ай бұрын
బ్రదర్ వ్యవసాయ పంచాంగం నిజమైన వ్యవసాయానికి పనికి రాదు. మీ పరిచయం లేక పోతే మీ way of reaching improve kadhu