అంటి గారు చాలా చాలా బాగుంది నేను try చేస్తాను అంటి గారు ఎలాంటి వంకాయలు తీసుకోవాలి, పావుకిలో వంకాయల తో పచ్చడి పెట్టాలి చూపించండి మాది చిన్న family నలుగురు ఉంటారు
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
మీరు అన్ని కొంచెం కొంచెం వేసుకుని ట్రై చేయండి
@madhumolleti97704 ай бұрын
Ela unnaru aunty bagunnara me pachadi super chala spastamga chepparu ventaney pettestha avunu indhulo ava pindi veyyara
@shaikfathimun84553 ай бұрын
ఇప్పుడే పెట్టాను నేను టెర్రస్ మీద వచ్చిన వంకాయలతో ❤
@gunakrishnareddydwarampudi53766 күн бұрын
Amma your recip is very very super and tasty
@juliasatyavani71875 ай бұрын
Naku inthavaraku theliyadu padma garu, ee roju nenu chesthanu. Thank you very much 🙏🎉andi.
@padmavathibhaskar92938 күн бұрын
Maa Amma chesevaru kani amma ledu chala bagachesaru ❤
@Kk-rw8mt6 ай бұрын
Fridge lo lekunda enni rojulu vuntundhi aunty Garu 🌹
Namasthe auntygaru nenukuda ma midhe thotaloni vankayalatho nilva pachadi pettanu auntygaru last yearkuda pattanu aunty taste ayithe superr duper hit enthayina midhe thota panta ante Inka marichipoleni taste auntygaru tq for your video 🙏🙏💓
ముదిరిన వంకాయలు అయితే బాగుంటాయండి బాగా ఎల్లో రంగు రాకపోయినా పర్వాలేదు
@vijayababudadala1317Ай бұрын
Amma thank you chala Baga pettaru
@Anusha-k5m5 ай бұрын
Ma ammama gurthochidhi aunty tq so much❤❤❤❤❤❤❤
@SampadaEstates5 ай бұрын
Munakadaluu kuda same to same pattandi chalaaa baguntadi
@radhamadhav40355 ай бұрын
పిల్లలకోసం చేస్తే ఏదైనా సూపర్ గా కుదురుతుంది అమ్మ నిన్ననే నేను మునగ ఆవకాయ చేసాను సూపర్ గా కుదిరింది.
@sunitharaju18Ай бұрын
Vankayalu muduru undala andi
@raziyaazmath45695 ай бұрын
Anandamayina,andamayina kutumbam.life ki intha kanna santhosham yemuntundandi. Super andi mee pickle.
@Nellorekitchen19 күн бұрын
సూపర్ ఆంటీ గారు😊
@anjaliimeena13326 ай бұрын
మా గుంటూరు జిల్లాలో అలా పెట్టుకుంటారు అంటే
@vajeedashaik96747 күн бұрын
Pacchi vankayale veyala
@padminiranikodali3265 ай бұрын
Amma memu na చిన్నపాటి నుండి ఇలాగే 5 కేజీ కాయలు పెట్టేవారు ముక్కలు తింటుంటే కొబ్బరి ముక్కల్లా నేను ఇపుడు ఇలాగే పెట్టుకుంటాం .మీది ఈ ఊరు అమ్మ మాది k d
@satyakumari61925 ай бұрын
Vankayalu cut chaysina ventanay salt vayakapothy kabdra vastadi kaga amma
@ellendulabhavani30536 ай бұрын
చాల బాగున్నాదండిచిన్నప్పుడు అమ్మ పెట్టినట్టు ఉందండీ కన్నీలు వచ్చాయండి కృతజ్ఞతలు
@patnamlopalleturu-pinnakapadma6 ай бұрын
🙏
@Shamshadterracegarden6 ай бұрын
పద్మ అక్కయ్య గారు మీరు పచ్చడి పెడుతుంటే నోట్లో నెల్లూరు తున్నాయి నా ముద్దు నేను తప్పనిసరిగా మీ చేతి ముద్ద తింటాను ఈ ఎండాకాలం మా వంకాయల కాపు తగ్గిపోయింది ఈ టైం లో మీరు వంకాయ పచ్చడి పెట్టే నా నోరు ఊరించారు మా తోట వంకాయలు ఎప్పుడు కలుస్తాయని ఎదురు చూస్తుంటా 👍👏🥰😂❤
Auntygaru meeru pettina Vankaya Pachadi chustunte Maa ammammani gurtukochharu meeru Maa mummy laagane vuntaru video chustunnathasepu ammaney chustunnattuvuntundhi voice,fairness,face Anni manishini polina manushuluvuntaru ani nene nammuthunnanu namastey amma
@patnamlopalleturu-pinnakapadma6 ай бұрын
కామెంట్ చదివి నాక్కూడా చాలా సంతోషం వేసింది అండి మనిషిని పోలిన మనుషులు
@srilatha55486 ай бұрын
Chala chakkaga chesi chupincharu, super padma garu
@patnamlopalleturu-pinnakapadma6 ай бұрын
Tq srilatha garu
@juliasatyavani71875 ай бұрын
Mee pachadi kante Mee matalu super ga vuntayi padma garu
@patnamlopalleturu-pinnakapadma5 ай бұрын
Tq
@katikaprasanthi37535 ай бұрын
Menthulu enni veyali andi kg ki
@vasanthaenugurthi34345 ай бұрын
Chalaa bagachesaru nenu try chestanu ❤
@satyavathiamarlapudi53852 ай бұрын
Very nice chelli
@saradar50835 ай бұрын
నాకు కూడ చాలా ఇష్టం. మా అమ్మ కూడ కేవలం నాకోసమే పెట్టేది వంకాయ పచ్చడి. ఊరిన కొద్దీ ముక్కలు చాలా బాగుంటాయి
@realgodjesus.diyaedits5 ай бұрын
Chala baga matladatharu ammamma miru❤
@chotuyathi84426 ай бұрын
Hi amma memu milage machesina test make estamu 👌👌👌👌memu vankayi pachadi cheyamu madhi Karnataka mimmalani chusi nenu chesthanu
@patnamlopalleturu-pinnakapadma6 ай бұрын
👍
@yellapuvijaya91746 ай бұрын
అమ్మ ఉప్పు, కారం గ్రాములు చెప్పండి ఎంత వెయ్యాలి
@bhavanikoneru67176 ай бұрын
Padmagaru bagunnara meedi tenali Madi duggirala andi mee pachallu Mavis kolatalu same untai andi
Hyderabad is a village exactly fifty years back. But now a days, village is like a city. Madam, you are missing village.
@venkatlaxmi7381Ай бұрын
Vankayalu veyinchaledu mari kasa kasa anava andi
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
వెంకటలక్ష్మి గారు అలా అనవు అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి
@vasanthavasantha8646Ай бұрын
Super
@puttaguntavenkataramana63096 ай бұрын
Hi aunty meemukuda same illagae padatamu maa chettu kayalu. Sailu karam bagundhi mari sridevi kalaguragampa oil vadavalasindhi next time alla cheyandi aunty