madam చాల బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు 👏👏 మా ప్రోడక్ట్ గురించి చాల సింపుల్ గా. మా డ్రీం ఒక్కటే landfills లేని ఇండియాని చూడడం. ఆ ఒక్క కల తోనే కంపెనీ స్టార్ట్ చేసాము. మీరు మా ప్రొడక్ట్స్ అయినా లేదంటే వేరే ప్రొడక్ట్స్ అయినా వాడి కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుందాం, మన దేశాన్ని చెత్త నుంచి కాపాడుదాం.🙏
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
👍
@malireddysrilatha5744 Жыл бұрын
Adress please
@bhimavarapuanuradha7481 Жыл бұрын
@@malireddysrilatha5744latha
@kodavatigantipadma062 Жыл бұрын
Super medom
@chittajallujanakidevi9360 Жыл бұрын
😊😊
@shyamskitchengarden5860 Жыл бұрын
చాలా బాగుంది పద్మ గారు 👏🏻👏🏻 ప్రతి gardener ఇలా చేస్తే మున్సిపాలిటీ వారికి చాలా భారం తగ్గుతుంది. అలాగే పర్యావరణాన్ని కాపాడటానికి రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేయకుండా మన ఇంటినుండే పర్యావరణాన్ని కాపాడవచ్చు 👏🏻👏🏻👏🏻
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
అవును శ్యాం ప్రసాద్ గారు నిజంగా చాలా బాగుందండి మన గార్డినర్స్ అందరం చేసుకుంటే మనకు బయటికి వెళ్లి కంపోస్ట్ తెచ్చుకో అక్కర్లేదు
@sathyanarayanachetty140011 ай бұрын
మంచి గా విసిధీకరించటం చాలాబాగుంది.మీరు మంచి టీచర్... మంచి స్రేయోభిలాషి...
@raviteja-jz9vs Жыл бұрын
అమ్మ మీ నుంచి ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మీ కు చాలా థాంక్స్ అమ్మ
@suseelamoka2035 Жыл бұрын
Super sister. అందరూ మనలా అలోసిస్తే మనం గ్రీన్ ఇండియా చూడచ్చు...జీ. థాంక్యూ.మీకు భగవంతుడు...ఆయువు, ఆరోగ్యం evvalani కోరుతున్న...🙏
@kurapatikalyani561911 ай бұрын
ఆంటీ గారు కంపెనీ వాళ్ళ కంటే మీరే చాలా చక్కగా నెమ్మదిగా నిదానంగా super గా explain చేశారు thank you
@jyothidevalla4545 Жыл бұрын
Thanks aunty, నేను కొనుక్కోవాలి అని అనుకుంటున్నా 🙏🙏
@radharaghu7404 Жыл бұрын
పెద్దమ్మ మీరు చెప్పాక నేను vapra వాడా . 9 days ki compost ready superrrrrr fast chala chala chala త్వరగా రెడీ అవుతుంది, కంపోస్ట్ చేసే విధానంలో ఎక్కడ వాసన లేదు నేను చెక్క pottu వేయలేదు అయినా కంపోస్ట్ రెడీ , అద్భుతంగా ఉంది 🎉 Friends vapra must be tried by every home gardener .Really worthy
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
థాంక్యూ చెక్కపొట్టు బదులు మీరు ఏమి వేశారు మీరు ఎలా చేశారో ప్రాసెస్ రాయండి కొంతమంది అయినా కామెంట్ చదివి నేర్చుకుంటారని నా ఆలోచన అందరం ప్రకృతిని కాపాడుకుందాం అండి
@joydaskruthiventi81048 ай бұрын
Rate entha andi..?
@joydaskruthiventi81048 ай бұрын
Price?
@ushakumariatluri495910 ай бұрын
Chaala baaga step by step chepparu result kooda baagundi thank you so much 👍👏🎉
@pushpalathavadavalasa137310 ай бұрын
మీలాంటి వారు అందరికీ ఆదర్శం ,
@jvramanamma883 Жыл бұрын
Padma garu మీ ఆశక్తి సహనం ఓపిక లకు సలాం అండి
@syamalasaka914 Жыл бұрын
సూపర్ పద్మ గారు మొక్కలు పెంపకం లో,కంపోస్టు తయారీ విధానంలో మీకు ఎవరు చాటి రారు .నేను మీ ప్రతి వీడియో చూస్తాను .నేను మొక్కలు పెంచుతున్నారు. మీ పద్దతి లోనే కంపోస్టు తయారు చేస్తున్నాను 👌👌💐
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
నాకు చాలా సంతోషంగా ఉంది శ్యామల గారు
@sahajakidsschool69475 ай бұрын
Super madam Baga explain చేసారు
@seshavenisatyam98849 ай бұрын
chala use full video Amma,thank you🎉🎉🎉
@VasanthiKota Жыл бұрын
చాలా బాగా చూపించి explain చేశారు aunty many many thanks 👍
@kumarimary2755 Жыл бұрын
Namasthe aunty Garu. meeru chese kitchen waste compost process Chala super aunty Garu. Meeru Chala time theesukuni vedio cheyyadamu grate aunty Garu. Vapra kitchen waste compost bin Chala bhagundhi aunty Garu. Meeru perfect aunty Garu. Namasthe
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
థాంక్యూ కుమారి
@Bsesastry.Bsesastry. Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మా.
@alladasruthi164210 ай бұрын
Very inspiring maa meeru.... really mee laaga andaru vuntey super ga tayaravutundhi society....nenu tuchatappa kunda mimalni follow avutanu maaa❤
@patnamlopalleturu-pinnakapadma10 ай бұрын
👍
@AbdulRasheed-gw2jy7 ай бұрын
Very good demonstration 👏👏
@manjulathag42986 ай бұрын
Video is really helpful...... You put lot of efforts to explain..... This video is shot over days and clubed, not an easy task..... Thanks to you padma garu And lots of appreciation for vapra....she choose some line that gives satisfaction worth crores 🙏👌👍
@patnamlopalleturu-pinnakapadma6 ай бұрын
🙏
@YpatiAdilaxmi Жыл бұрын
Very hardworking and inspiring pedamma
@bhavaniagasthyabhavaniagas43188 ай бұрын
On line lo dorukuthunda padma garu...chepppandi...very useful vidio andi
Padma garu me opikaki 🙏🙏🙏andariki anni chupinchalani eanta chakaga chupistunaru ardmyeatatu great 👍
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
Tq Kamala garu
@inspirationalsanas45969 ай бұрын
Vapra composture is a very good product .please make video in hindi and English, so that it can reach more people and we can save soil.
@Hi.1515 Жыл бұрын
Padma Garu,Mee మిద్దె తోట చూశాను చాలా బాగా ఉంది. బొచ్చు పురుగు నివారణకు మీరేమన్న మందు వాడతారా.
@pratapkaduluri29 ай бұрын
Nice explanation Mam ❤
@pavanp6021 Жыл бұрын
Aunty garu mokkala matti lo chimalu patteestunay em cheyali tip cheppndi plss
@satyasriburugupalli131 Жыл бұрын
Campost bin Chala bagundi nenu tisukuntanu ela konukovali cheppandi Madam
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
దాని కింద ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
@dhanush5047 Жыл бұрын
Hello aunty lam vamshi thanks for your information!
@amarnadhch1135 Жыл бұрын
Aunty garu, ee video gurinchi wait chestunnamu. Thank you andi
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
థాంక్యూ అండి మీకోసం వీడియో చేశాను నేను మరలా పూర్తిగా అయినాక చూపిస్తాను
@sarojinich138 Жыл бұрын
👌👌Nice Padmagaru. ,
@Winningfins-Natural_farming Жыл бұрын
Namasthey madam 🙏 me videos chala energetic ga untaye, thankyou for inspiring younger generation. Madam a bin lo ochinaye worms and maggots avi BSF larvae antaru (black soldier fly) e bsf mana kandeeriga laga untundhi small size lo. This larvae actually helps to break down the complex material faster and a worm droppings kuda chala baga fertiliser laga upayoga padthundhi. A maggots organic matter undhi anta decompose chesi fly laga mari velipothundhi, in turn those fly attract beautiful insect eating birds to your garden madam. 😊
@Winningfins-Natural_farming Жыл бұрын
Apologies for my half Telugu and half English 😅
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
చాలా బాగా చెప్పారండి రీసెంట్ గా నేను వాటి గురించి తెలుసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ వాటిని చూడంగానే అందరూ భయపడుతున్నారు అది పోగొట్టాలని నా ఉద్దేశం థాంక్యూ అండి
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
మీరు చక్కగా రాసారండి అపాలజీ చెప్పొద్దండి మనందరం ఒక కుటుంబం
Hi padma garu......mimalni ella kaavalo cheppagalau
@ashamercy9037 Жыл бұрын
Namasthe aunty 2kg vapra powder ki enni kgs kitchen waste add cheyyali nenu kitchen waste okkasare ekkuva veyyali anukuntunnanu.
@Rathna1 Жыл бұрын
Compost box entha cost akka
@softwaretroller20202 ай бұрын
Ma atthaya nenu 2019 lo chysam asalu naku vemi compost anty talidu just food waste and matti water layer by layer vasi 1 month store chysthy compost tayari ipoyindi but smell undi. Composte use chysthy chala manchiga vasthundi crop tamatos bucket lo vasinavi plant ki 5kgs varaku vachai. 😊but next time try chayalay covid vachi uru valipovadam valana
Cost, entha..? Leda, vallu thayaaruchesina , compost home delivary in Hyderabad chesthara andi..?
@ngourishetty Жыл бұрын
Vapra drum konevallu thakkuva, aunty garu Meru green mix use chesi tub lo compost chese vidhanam detail ga cheppandi pls.
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
అలాగేనండి తప్పకుండా చెప్తాను
@kavithakavi247311 ай бұрын
Chala bagundi madam nenu ippidey order chesanu e machine ekada teesukunaru cost antha madam
@blackrooil141 Жыл бұрын
Amma matton chetni chupinchandi ,chiken chetni super amma ,uski pampali
@parimalapaul04 Жыл бұрын
👌👌 video andi thanks andi 😊
@bhavanit9873 Жыл бұрын
Super aunty garu
@PrlPrl-zv6ll Жыл бұрын
Medamgaru Uppal Addres chepputara
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
@Neeluthota74 Жыл бұрын
Mam ,I follow you regularly Mam.u r really hardworking..hats off to you.👍I don’t want to drag.just that compost becomes manure faster if u cut down the vegetables and fruit scraps into very small pieces.
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
Thanks a lot
@budativasundhara41869 ай бұрын
Madem star dust ekada dorukuthundi
@CVani-b9dАй бұрын
Good game madam
@janakijagannadha54558 ай бұрын
Donda chettu putha pindhe ki emi cheyalo thelupagalaru.
@LAKSHMILALITHAKUMARIPeddi11 ай бұрын
Thank you mam Product price cheputara
@yashashwinigrandhe7735 Жыл бұрын
అమ్మ సూపర్
@rky1038 Жыл бұрын
Chaala manchi information chepparu aunty garu..opika tho roju record chesaaru
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
థాంక్యూ తప్పకుండా మీరు కూడా చేయండి కంపోస్ట్
@rky1038 Жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma compost chestunna tub lo..remaining same process andi green mix tho
@jayalashmi4779 Жыл бұрын
Entha great madam meeru
@premabh8111 Жыл бұрын
Very nice video amma
@goldenretrieverofficial5093 Жыл бұрын
Aunty gaaru prathi saari green mix power konala leka ready ayina compost ne marala reuse cheyavaccha
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
కొనక్కర్లేదండి రెడీ అయిన మన పౌడర్ ని వాడుకోవచ్చు కంపోస్టుని