రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | Christmas Song | Nissy Paul

  Рет қаралды 4,697

Paul Emmanuel

Paul Emmanuel

Күн бұрын

Пікірлер: 24
@Tavvapavani
@Tavvapavani 3 сағат бұрын
రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను (2) రాజులకు రారాజు మెస్సయ్యా (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| 1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| 2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం (2) తెల్లగానదే తేజరిల్లెడి (2) తార గాంచరే త్వరగ రారే (2) || రారే|| 3.బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాలవృద్ధుల (2) నేల గల్గిన నాథుడు (2) ||రారే|| 4.యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె (2) సదమలంబగు మదిని గొల్చిన (2) సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
@WilsonBabuDarsanam-m2o
@WilsonBabuDarsanam-m2o 6 сағат бұрын
Praise the Lord Amen ❤
@PinapatiSudharani-qy5ny
@PinapatiSudharani-qy5ny 4 сағат бұрын
Excellent singing 🎤 praise the lord Amen
@c.bheemshappa8680
@c.bheemshappa8680 11 сағат бұрын
Ayya garu and amma garu praise the lord 🙏🙏🙏
@vijayakumari5952
@vijayakumari5952 10 сағат бұрын
Excellent 👌 🎉singing, praise god❤🎉🎉🎉
@GiriThepalapodi
@GiriThepalapodi 12 сағат бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
@indrasena7503
@indrasena7503 12 сағат бұрын
Praise the Lord
@SivaP-v3n
@SivaP-v3n 10 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ సాంగ్స్ సూపర్ చాలా బాగుంది నా కొరకు మీరు ప్రార్థన చేయండి నా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ నాకున్న అవసరత నా దేవుడు తీర్చాలని ప్రార్థన చేయండి మానసికంగా ఎంతో నరకమున వేస్తున్న ప్లీజ్ సిస్టర్
@SivaP-v3n
@SivaP-v3n 9 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ సాంగ్ చాలా బాగుంది నా కొరకు మీరు ప్రార్థన చేయండి నా యొక్క అవసరతలు నా దేవుడు తీర్చాలని ప్రార్థన చేయండి మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న
@apparaouppati9319
@apparaouppati9319 11 сағат бұрын
Praise the Lord sister
@sudheert6365
@sudheert6365 11 сағат бұрын
Prise the lord sis
@prathyushamatangi7923
@prathyushamatangi7923 11 сағат бұрын
Praise the Lord sister 🙏
@varunchinna5613
@varunchinna5613 9 сағат бұрын
Super singing god bless you akka ❤️
@prasanthikolli
@prasanthikolli 11 сағат бұрын
🙏🙏
@devarajakumarigera215
@devarajakumarigera215 12 сағат бұрын
🙌🙏🙏🙏
@satyaraju9594
@satyaraju9594 3 сағат бұрын
Chithra voice laga undi miru raaaajasuthuni ani padidappudu
@satyaraju9594
@satyaraju9594 3 сағат бұрын
Super❤
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 115 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,1 МЛН
Rare chuthamu raja suthuni
5:24
Dhana sandeep
Рет қаралды 30 М.
HOLY NIGHT by Lucy & Martha Thomas - Beautiful Christmas songs
10:37
Healing Tunes
Рет қаралды 403 М.
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 115 МЛН