Mi voice chala bagundhi gods grace sister anna messages chala baguntaiyi❤🙏
@aswinijammana6738Ай бұрын
ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
@maddadorababuАй бұрын
nice singing the song
@santhoshpidamarthi1854Ай бұрын
Amen🙏♥️
@Vasantha9059Ай бұрын
Praise the Lord sister
@jansig7491Ай бұрын
Praise the Lord Thalli 🙏🌹 Song chala bagundamma 🙏
@tulemellitalqeenbb3474Ай бұрын
Praise the Lord sister garu Nice voice 🎤🎤🎙️🙏🙏🙇♀️🙇♀️ song చాలా బాగుంది
@pavanilyagala4028Ай бұрын
praise tha lord Akka❤👏
@mallsandhya4621Ай бұрын
Price the lord sister 🙏🙏
@vidyarani1105Ай бұрын
Praise the lord 🙏
@krchemistry4729Ай бұрын
Praise the lord sister
@kumarsivakoti8597Ай бұрын
Praise the lord
@BeulahPaletiАй бұрын
From kakinada
@NookarajumukurpuАй бұрын
Praise tha lord ammagaru
@powerfulwordofGod221Ай бұрын
Nice voice 🥰
@PaulEmmanuelbАй бұрын
Thanks for listening
@BeulahPaletiАй бұрын
Praise the lord sister.chala baga padutunnaru me voice chala baguntundhi
@estherjohn3522Ай бұрын
Very nice singing.
@sirimargreat9011Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@sirimargreat9011Ай бұрын
Amen❤
@baddambhavanireddy5198Ай бұрын
మిమ్మల్ని మీ పరిచర్యని చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు😭😭 అక్క. ఎందుకంటే మీ ఆయన కోసం సమర్పించుకొని ఆయన సేవ చేస్తున్న మీరు ఎంతో ధన్యులు అక్క, అన్నయ్య 👌🏿🙏🏿. మీలాంటి సేవ మేము కూడా చేయాలని మా ఆశ 🙏🏿. కానీ మా ఆశ ని యేసయ్య తీర్చాలని prayer చేయండి please అక్క & అన్నయ్య 😭🙏🏿
@baddambhavanireddy5198Ай бұрын
ఎందుకంటే మీరు ఆయన కోసం సమర్పించుకొని 👌🏿👌🏿🙏🏿🙏🏿
@dilipraju-900Ай бұрын
దొంగ సేవ
@dilipraju-900Ай бұрын
ఇంత మంది ఎలా వచ్చారు సువార్త ప్రకటించార అన్ని సంఘాల వారిని పోగేసుకున్నారు
@steevensandysteevensandy9483Ай бұрын
@@dilipraju-900 devunui pilupu valla message erojullo chala important messaage ekkada manchiga untey akkade ki veltharu appdudu eeevru pilavadam asamram ledu
@dilipraju-900Ай бұрын
@@steevensandysteevensandy9483 వాక్యం సాతాను కూడా బాగా చెబుతాడు Sir