నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
@siddelasneha4631 Жыл бұрын
నూతనమైన ది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్షించేను యడబాయనిధి నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు (2) సన్నుతించేదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము. (2) గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆధరించినావు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచేదవు (2) విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. (2) ( సన్నుతించేదను) నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపిన వు ఉన్నత స్థలములో నన్ను నిలువ బెట్టీ ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువవు (2) ( సన్నుతించెదను) నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలము గా నేవుందినావు సంరక్షించి నావు (2) ప్రేమించే దేవుడవు తృప్తి పరిచినావు నన్ను సమయోచితంగా ఆదరించినావు (2) ( సన్నుతించెడను)
@guddetisuguna165311 ай бұрын
❤
@Blessy48910 ай бұрын
ఫకజేబు
@VijayjyothiAkkala2 ай бұрын
Soper song my name is a sravani
@bejawadasaloman25629 ай бұрын
Praise The Lord akka
@anushaprasad4043 жыл бұрын
Praise the Lord... Sister..Garu... Hallelujah..Amen.. Prabhuva ma vadina ki cancergaddulu vunnai deva,mere swasthatha marchandi deva,yesu pondhina gayamulu chetha swasthatha kalugunu gaka Amen...Prabhuva vallaintiki velithunadaga me hastham thanapi vunchi complete ga healing jariginchandi deva.. .Mere....swasthaparchagalaru....nammuthunna deva..Karyam cheyandi deva..Thane a intiki yajimaniga vundhi deva...Okasari ghanapakam chesukondi deva...Me sakshiga nilbetandi yesu namamolo aduguthunna Amen... Hallelujah.. Thankyou jesus..All glory to jesus
@Silvanofficial0073 жыл бұрын
Don't worry God will heal her.. Our God is rich in mercy..
@Prabhod213 жыл бұрын
నూతనమైనది నీ వాత్సల్యము.. ప్రతి దినము నన్ను దర్శించేను ఏడాబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2|| సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును||2|| 1.గడచిన కాలమంత నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచేదవు ||2|| విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2|| ||సన్నుతించెదను|| 2.నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2| మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2|| ||సన్నుతించెద|| 3నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు||2|| ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు||2|| ||సన్నుతించెదను||
@koteswararaonune66452 жыл бұрын
000l
@jyothi8232 жыл бұрын
Super song 👌😘
@kasturikurapati51942 жыл бұрын
Praise the LORD 🙏
@kotlarani9356 Жыл бұрын
Super song Akka
@lathasurapogu8271 Жыл бұрын
😊
@mandalmahilasamakyathondan9393 Жыл бұрын
Praise the lord akka chala baga padaru inka vinalanipistundi
@mallesh4433 жыл бұрын
Praise the lord brother and sis na Peru mariya naku nanaleru God grace valla na marriage baga jarigindi fyuchar.everything koraku garbhapalam kosam pls pray for me brother and sis
@gudemezrasamuel3892 жыл бұрын
థైంక్యూ సిస్టర్ మీ పాట అనేకులను దేవుని లో పరవశింప చేస్తుంది మాదీ కర్నూలు, పాల్ అన్నా మీరు కర్నూలు లో మీటింగ్ పెట్టండి సిస్టర్
@kiranjangam50252 жыл бұрын
ప్రొద్దున్నే లెగిసి నేను ఈ పాట కచ్చితంగా వింటాను వినండి నాకు నిద్ర పట్టదు అక్క అంత బాగా పాడింది వినాలనిపిస్తుంది
@lasyatadi73 жыл бұрын
Sister Super ga padarandi God bless you👌👌👏👏
@kotaramesh1883 жыл бұрын
సిస్టర్ చాలా చక్కగా పాడారు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్
@madhurijangam23563 жыл бұрын
Praise the lord అక్క, చాలా బాగుంది సాంగ్ అక్క, మీరు పాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది
@jessy_Christane2 жыл бұрын
Aavida voice m bagundi meeku mind unda
@JLPM-T300 Жыл бұрын
@@jessy_Christane nuv paadu baaaaaaaaga
@erugulajeevankumar5175 Жыл бұрын
Super akka Baga paduthunav
@kuberyadagiri8341 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮57
@laharivanaparthi25503 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఈ పాట వింటుంటే చాలా ఆత్మీయంగా అనిపించింది
@ylakshmi27403 жыл бұрын
Praise the lord, amma tala nindugaa musugu vesukondamma
@sandapurampriyanka4187Ай бұрын
Akka e song vintte na lifelo konni sangatanalu jariginay😢
@swarnalatha88242 жыл бұрын
Nice song. Sister meeru chala baga padatharu ma naku chala istam mee songs nenu avi vini booklo rasukoni nerchukuni padathanu sister ma church lo tq sister god blues you ma🙏🙏
@kiranjangam50252 жыл бұрын
Praise the Lord అక్క పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట మరిచిపోయేది కాదు జీవితంలో గుర్తుపెట్టుకునే పాట ఎంత బాగా పాడారు
@jeremiah51773 жыл бұрын
దేవునికె మహిమ కలుగనుగాక......
@praveenrazz166 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
@manemmaaddu23212 жыл бұрын
Akka miru a song paadina GOD bless chesthaadu ..aundariki blessed ga vuntaaru miru..
@gotikalasruthi33373 жыл бұрын
Praise the lord halleluiah brother and sister 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chinnarinanneti53835 ай бұрын
Super akka👏🤛
@pranavidara73742 жыл бұрын
Praise the Lord sister chala baga padaru ellappudu devunilo ilane mundhuku konasagalani aasistunnanu maakosam kuda prayer cheyyandi sister god bless you
@jyothigorthala83492 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏 and nissy Akka 🙏🙏🙏 I'm jyoth from Saudi plzzzz prayer for my family and my Saudi Prometric exam result 🙏🙏🙏🙏🙏🙏😢🙏🙏😢😢😢😢😢
@vijaybabun9730 Жыл бұрын
Super akka the best singer
@ravirani76282 жыл бұрын
Pristhalord🙏🙏🙏🙏🙏
@anithachinna54342 жыл бұрын
Thanks a lots na yessaya....sannuthinchedanu na yessaya...
@nirmalanimmu3735 Жыл бұрын
Manasutho padaru akka
@kgskumari Жыл бұрын
Super singing ra nissy paul. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vijayavallikesani2843 жыл бұрын
Praise the Lord akka 👌👌👌👌👌👌 song Chala baga padaru akka 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@palajitrilokarpushparaj30222 жыл бұрын
Double excellent singing. Heart touching song mam. Tq.
@sujathapolabathina597 Жыл бұрын
Nice song akka
@anithachinna54342 жыл бұрын
praise the lord....im not start the day without this song....bcz every day god gives me a new day with newly grace....everyday god given gift for me...and he cares upcoming days also...im alive in earth means thats bcz of jesus grace...
@chilakanagaraju5892 Жыл бұрын
Praise the lord
@sreenuvasu531315 күн бұрын
Amen amen 🙏🙏🙏
@praisethelord7279 Жыл бұрын
Wonderful song I love you jesus
@AbrahamMukiri Жыл бұрын
🌹🎉🎉
@katrutulasi37332 жыл бұрын
Amen.super.songs.akka
@mallelalakshmanudu51002 жыл бұрын
Sis chala baga padaru
@injenagarjuna4435 Жыл бұрын
చాల బాగుండి అక్క
@Trilokyacutie3 жыл бұрын
Praise the Lord Jesus
@preetipreeti99742 жыл бұрын
Please pray for my job and good salary and to stop my daily crying lonely ☹️ please pray to stop my crying this minute please pray Hubli bhirdhvan colony gadag road Hubli preemptive
@Chbabysasi Жыл бұрын
Chala Baga padaru.sister.🙏
@Yesurathnam22810 ай бұрын
నైస్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
@kiranjangam50259 ай бұрын
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordsister
@FunnyVideos-ej1cd3 жыл бұрын
My favourite song
@santhakumarkola49782 жыл бұрын
Praise the lord sister garu 🙏🏻
@manjulamanju8983 Жыл бұрын
Glory to God 🙌🙌🙌nice singing akka 🙏🙏
@DarivemulaNani Жыл бұрын
Super madam praise the lord
@jayasrigude9520 Жыл бұрын
Mi voice so sweet akka amazing
@samuelratnaraotadanki8267 Жыл бұрын
Nice song sister God bless you
@harry_willson38309 ай бұрын
❤❤🎉🎉🎉❤❤❤❤❤
@abrahamdesamlli8320 Жыл бұрын
Chala chala baaga paaderu sister
@rajeshindupalli96423 жыл бұрын
Praise the Lord sister. Wonderful song. Glory to JESUS AMEN!
@sheelaguttikonda11413 жыл бұрын
Praise the lord sister
@jessisatya49152 жыл бұрын
3.9.2022 Wesley anna birthday roju ee song padinaru akka....naku aithe chala bagaa nachindi.... Thank you Jesus 😊🙏💕💕💕💕
@VineelaRayapu3 ай бұрын
❤❤ super song sister ❤️❤️
@sugnanamsugnanam456010 ай бұрын
Praise the lord sister garu, You have sung a very good song in the occasion of Wesley gari Birthday.so that God bless you abundantly.
@utlavinod6952 Жыл бұрын
Superga paduthunnav akka
@prasathdeelip20693 ай бұрын
సూపర్ అక్క🙏🙏💐
@bhushanagovind39993 жыл бұрын
Praise the Lord akka. Excellent👍 akka. God bless you akka
@kesarivaidyanathvamshi92342 жыл бұрын
Awesome song praise the lord akka
@njparimala80843 жыл бұрын
Prise the lord akka🙏 Glory to god.amen
@rajendratadi52833 жыл бұрын
Praise the Lord sister . super gaa padaru akka nice song . nice singing
@sekharkandula57583 жыл бұрын
Thank you Jesus Christ 🙏 thank you sister God bless your voice very very blessed voice thank you Jesus Christ 🙏🌹🌹🌹 Sekhar from visakhapatnam 🙏🙏🙏
@santhakumari1682 Жыл бұрын
అక్క song చాలా బాగా పాడారు. దేవునికి మహిమ కలుగును గాక
@rambabunalukurthi60463 жыл бұрын
Praise the Lord akka chaala baga padavu akka
@chilaka19799 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@mobilephon80272 жыл бұрын
Super song n best music. God bless all.
@mamuduruobulesu32202 жыл бұрын
Praise the Lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@yesepuneelampastor26913 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మగారు
@nagarajudasari5551 Жыл бұрын
Heart touching song very nice music 🎶 is
@steevenmicky25373 жыл бұрын
Prize God akkka...✝️🛐
@lakshmisrinu10763 жыл бұрын
Price the lord akka
@swathianchula12352 жыл бұрын
Praise the Lord 🙏 anna akka 🙏
@alekyak61962 жыл бұрын
Excellent singing may god bless u sister
@jyothipadmaja59103 жыл бұрын
Praise the lord akka🙏 super song akka👏👏👏👏👏👏👏👏👏👌👌👌
@haseenmirza24706 ай бұрын
Super voice sister God bless you
@amithajampana1463 жыл бұрын
Praise the lord sister...wonderful song...chala baga paadaru sister.. Maa family gurinchi prayer cheyandi.. Please🙇🙇
@srbandela70392 жыл бұрын
Thank you sister. God blessings your voice sister.
@kameswararaogudipudi10969 ай бұрын
Akka super ga unndi song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Emman9523 жыл бұрын
Wonderful song , thank you mam for singing this song 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🙏🙏
@parishapogumojesh73029 ай бұрын
Praise the lord sister 🙏🙏 song super
@durgaraonakka51753 жыл бұрын
Praise the lord sister amen
@jyothigorthala83492 жыл бұрын
Awesome singing all glory to jesus 🙏🙏🙏🙏
@arunkumarravela97932 жыл бұрын
Thank you Akka... 🙏
@vijayakumari3218 Жыл бұрын
Praise the lord akka excellent ga padavu akka
@Aksa.nagirikant4798 Жыл бұрын
Super song sister 💕 your voice is very good 👍 praise the lord 🙌 🙏
@gottipallirajkumar2632 жыл бұрын
Praise the lord sister
@kumarn6744 Жыл бұрын
Praise the lord sister, nice song and your voice so good, god bless you sister
@singarishekar77653 жыл бұрын
Amen Amen Amen
@sangeethsetty95763 жыл бұрын
Price the lord akka 🙏🙏🙏
@rathnarajup42782 жыл бұрын
చాల బాగా పాడారు
@rajutech25312 жыл бұрын
Amen
@ramamedara84743 жыл бұрын
Praise the lord sister 🙏🙏🙏
@yacobuyacobu68923 жыл бұрын
అన్న ఎవరికైనా మాస్క్ లు సరిగ్గా ఉన్న య జర భద్రం
@lakshmin7800 Жыл бұрын
Glory to God.supper.eepaata21.10.23 nandu vini raasi paadi beihet chesanu.so God bless you.
@lakshmin7800 Жыл бұрын
21.9.23
@lakshmin7800 Жыл бұрын
Thursday.
@issacvaraprasad47263 жыл бұрын
Melodious and sweet singing not only you are the gift from the LORD but to Daniel ministries