నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
TQ Jesus TQ Jesus 🙏🏻 🙏🏻🙏🏻 God bless you brother and sister 🙏🏻🙏🏻 mikunavathdinamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 dauaniki machimakalugunugaka amenn 🙏🏻 Amen 🙏🏻 Amen 🙏🏻
@mswathi7159 Жыл бұрын
పాట రచయిత: దాసరి సందీప్ Lyricist: Dasari Sundeep Telugu LyricsEnglish LyricsAudio నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||