పవన్ కళ్యాణ్ దెబ్బకు..AP POLICE లిస్ట్ రెడీ..: Mahaa Vamsi Analysis On Pawan Serious DGP In Action

  Рет қаралды 130,552

Mahaa News

Mahaa News

Күн бұрын

Пікірлер: 287
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc Күн бұрын
ఇప్పటికీ సైకో గాడు పంపించే భారీ సుపారీలు తింటూనే ఉన్నారు Your Honour.
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 16 сағат бұрын
అవును మీరు చెప్పింది నిజం
@Manohari14
@Manohari14 Күн бұрын
Action తీసుకోకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారు
@ramanasv4702
@ramanasv4702 Күн бұрын
అంత లేదు ..... అసలు కేసు తీసుకోరు ... జీతాలు మాత్రం తీసుకుంటారు
@sarayugenny8125
@sarayugenny8125 Күн бұрын
Oka 30 yella tharvaatha chesthaaru
@alapatiprasad6263
@alapatiprasad6263 16 сағат бұрын
Avunu anna
@ramanatalluri7913
@ramanatalluri7913 14 сағат бұрын
Out of court and law na? Mari prajalu harshistthaaraa? Meeranedi .. ABVenkateswara Rao ane adhikaarine ibbandi chesthe dikku ledu .. sangha vyatireka shakthulanu touch cheyyadamante kummeyadame.
@anjaneyuluchittluri6378
@anjaneyuluchittluri6378 Күн бұрын
నేరాలు చేసిన వాళ్లకు శిక్షలు పడాలి. చట్టం అంటే భయం ఉండాలి. 🙏
@kotekalshabbir8490
@kotekalshabbir8490 Күн бұрын
దుష్ట శిక్షణ --శిష్ట రక్షణ...formula must maintain.
@anjaneyuluchittluri6378
@anjaneyuluchittluri6378 Күн бұрын
పోలీస్లు యాక్షన్ మొదలు అవాలి.
@narendranath3761
@narendranath3761 Күн бұрын
నిజం సార్ exactly కరెక్ట్
@KRANTHI34567
@KRANTHI34567 23 сағат бұрын
Law & order సరిగ్గా లేక చాలా తప్పులు జరుగుతున్నాయి, అదే correct గా వుంటే తప్పు చేసే వాడు భయపడతాడు.వంశీ గారు మీరు చెప్పింది right 👍🏻
@OohaOohas
@OohaOohas Күн бұрын
Sir Jai janasena tankyou sir meru
@radhakalathur777
@radhakalathur777 Күн бұрын
Jagan అనే పెంటగాన్ని నెత్తిన పూసుకున్నదే AP జనాలు. అందుకే ఈ పరిస్థితి
@srinivasgaddam344
@srinivasgaddam344 Күн бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏఒక్క వ్యవస్థ సరిగా పనిచేయలేదు ఆంధ్రలో, ఇప్పుడు ఇంకా ఘోరంగా మారింది
@MuuraliiSN
@MuuraliiSN Күн бұрын
Action తీసుకోకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారు సైకో కీ 164 , TDP కీ 11 మారింది.
@bhargav330
@bhargav330 20 сағат бұрын
మీరన్నది చాలా మంచి పాయింట్ సార్ టిడిపి పార్టీ విషయంలో మొట్టమొదట బలి అయిపోయి నాశనం అయిపోయే వ్యక్తులు ఎవరంటే గ్రామంలో జరిగే నిరుపేద కార్యకర్తలు సార్ పార్టీ అంటే కష్టపడి కష్టాలు కూర్చి నిలబడ్డ బూత్ ఇన్చార్జి సార్ వాళ్లు బ్రతుకులు ఏమైపోతాయి సార్ ఇటువంటి అరాచక శక్తులను వదిలేస్తే మరల పొరపాటున వైసిపి వస్తే గ్రామంలో బూతు ఇన్చార్జిలు టిడిపి కార్యకర్తల బతకనివ్వండి సార్
@VenkataRamana-pp3xu
@VenkataRamana-pp3xu Күн бұрын
పవన్కళ్యాణ్ హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@gopikrishna7113
@gopikrishna7113 Күн бұрын
Correct channel very good news really
@A.ramaraoReddy
@A.ramaraoReddy 14 сағат бұрын
జై జనసేన సూపర్ 👌
@RamannaUppara-q3g
@RamannaUppara-q3g Күн бұрын
నిజంగా మధు గారు ప్రజలకు విసుగు వస్తుంది. ,వచ్చింది.
@vitalasarma272
@vitalasarma272 17 сағат бұрын
మీరు ఎన్నిచెప్పిన పోలీసులు కూటమికి వ్యతిరేకం.వాళ్ళు జగనాసుర్ మనుషులు. కేసులు పెడితే పోలీసులు బుక్ అవుతారు.అందుచేత వినరు.మొత్తం తీసివేసి కొత్తవారిని appoint చేసుకోవాలి
@laxminaryanaa4030
@laxminaryanaa4030 Күн бұрын
అందుకే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ గా ఇచ్చారు నాలుగు గోడల మధ్యలో కాకుండా ఇలాంటి సభల్లో మాట్లాడితేనే అందరికీ భయం ఉంటది
@Karunkumar-be7jn
@Karunkumar-be7jn Күн бұрын
జై పవన్ కళ్యాణ్
@kotteramakrishna9292
@kotteramakrishna9292 18 сағат бұрын
Correct gaa chepparu
@nallaprasad8293
@nallaprasad8293 20 сағат бұрын
supetr sir
@sailajapidathala5503
@sailajapidathala5503 Күн бұрын
Mee aavesam correcte Vamsigaru
@jayam1019
@jayam1019 Күн бұрын
AP Police should change way of action 🎉
@moramadimohan4746
@moramadimohan4746 Күн бұрын
Jai pspk ✊🏿🔥
@Manohari14
@Manohari14 Күн бұрын
జై
@GovindKondaiha
@GovindKondaiha 20 сағат бұрын
ప్ర జల నాడి బాగా అర్థం చేసుకున్నారు సార్. థ్యాంక్యు
@prabhakarratnam6212
@prabhakarratnam6212 Күн бұрын
🎉 ఫైవ్ ఇయర్స్ చెత్త c దగ్గర పని చేస్తే అలాగే ఉంటది
@madhulikhit6555
@madhulikhit6555 Күн бұрын
Super
@radhakrishnach6934
@radhakrishnach6934 Күн бұрын
మోడీ కేంద్రం లో ఉండగా ఈ YCP దుర్మార్గులను ఎవ్వరూ ఏమి పీకలేరు!
@vkrao175
@vkrao175 Күн бұрын
Pk kanna modi jagan mate vintadu
@kunakushi1375
@kunakushi1375 Күн бұрын
😂😂😂
@ashff8131
@ashff8131 Күн бұрын
Thatha.manavadu ..sai
@nirmalachintha4746
@nirmalachintha4746 Күн бұрын
Modi bjp party 2029lo galiki kottukapovadam kayam modi jagan ni baga kapaduthunnadu baill raddu cheyyakunda modi bagane kapaduthunnadu ani telugu prajalu cherchinchukuntunnaru saru
@sivaram2592
@sivaram2592 Күн бұрын
100%
@jyothsnam9914
@jyothsnam9914 12 сағат бұрын
ఓకోకణిపీకిపారెయ్యండివాళుమాటవినరుఇకోకసారిపోలీసులువైసీపిపోలీసులుకివణుకుపుటాలి
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf Күн бұрын
That is Pavan
@sreeramsarath
@sreeramsarath Күн бұрын
Anchor good said. Superb...
@NarendraKaaramsetty
@NarendraKaaramsetty Күн бұрын
ఇది మన భారత రాజ్యాంగం ప్రశ్నిస్తే సమాధానం ఎవ్వరు ఇవ్వలేరు రాజ్యాంగం మార్పు చెందాలి
@umapatitsurya2393
@umapatitsurya2393 23 сағат бұрын
ఆరు నెలల తర్వాత ఇదే పద్దతి కొనసాగితే బోరుగడ్డ లాంటి వాళ్లు చాలామంది తయారవుతారు, చంద్రబాబు నాయడు తన విలువ కోల్పోయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 Күн бұрын
Jai jai mahaa vamsi
@K.venkatasivareddySiva
@K.venkatasivareddySiva Күн бұрын
AP POLICE Very Bad
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 Күн бұрын
కొంత మంది ఏపీ తెలుగు పోలీస్ వాళ్ళని Up లో వెయ్యండి అక్కడ ఉన్న up పోలీస్ వాళ్ళని ఇక్కడ వేసి అప్పుడు గంజాయి బ్యాచ్ నీ రౌడీ బ్యాచ్ కి తుక్కు రేగ కొట్టండి పార్టీ కులం మతం ప్రాంతం మా బ్లేడ్ బ్రిడ్ అన్న వాళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టీ తుక్కు రేగ కొట్టండి ఆ వీడియో కూడా బయటకు రిలీజ్ చెయ్యండి ఇలాంటి వారికి ఈ శిక్ష ఉంటుంది అని మిగతా రాబోయే రౌడీ లకు తెలియాలి అప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది లేక పోతే లేదు
@kondayyajalasutram2471
@kondayyajalasutram2471 Күн бұрын
Where is abn where's abn
@phani6156
@phani6156 Күн бұрын
Vamsy sir! Whatever you said some words in this debate will may become true.
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Күн бұрын
సైకో కోవర్ట్స్ వున్నారు
@swamygandikota6083
@swamygandikota6083 23 сағат бұрын
ఎవరిని వదలం, కఠినమైన చర్యలుంటాయి, విని విని ప్రజలు చెవులు తుప్పు పట్టాయ్. అధికారులు తమ బాధ్యత ను మరచి పోకూడదు.
@kondayyajalasutram2471
@kondayyajalasutram2471 Күн бұрын
Abn very slow motion
@JNagashayar
@JNagashayar Күн бұрын
YES.
@viswakumar283
@viswakumar283 Күн бұрын
Only news no action
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d 12 сағат бұрын
Ap. STATE. POLICE. IPS. OFFICERS. SOME BODIES. SUPPORTING. TO. 42O. JAGAN. PARTY ❤❤❤❤❤❤ SO. TAKE ACTION ON THEM ❤❤
@eswararao2982
@eswararao2982 22 сағат бұрын
వంశీ గారు 👍
@shaikkarimulla6129
@shaikkarimulla6129 23 сағат бұрын
100%కరెక్ట్ వంశీ గారు
@Markpothuganti
@Markpothuganti Күн бұрын
ఇప్పటి వరకు ప్రచారాలు తప్ప జరిగింది ఏది లేదు
@SYED.RIZWANA
@SYED.RIZWANA 22 сағат бұрын
Change the System
@somasekharalaparthi9369
@somasekharalaparthi9369 22 сағат бұрын
What about ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి issuee
@SivaiahSingana
@SivaiahSingana Күн бұрын
Next Pavana CM93seat yes
@subrahmanyamyanamandra5768
@subrahmanyamyanamandra5768 Күн бұрын
సార్ ఇక్కడ, పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక్కదాన్నే బ్లెమ్ చెయ్యలేం, చట్టాలు వున్నాయ్, ఉదాహరణ కి జగన్ 10 సంవత్సరాలనుండి బెయిల్ మీద తిరుగుతున్నాడు, CBI కేసు ఏమయ్యిందో తెలీదు.
@shnakarshankar3009
@shnakarshankar3009 Күн бұрын
Vamsi sir🙏 jai pspk💪💪
@NRSThoughts
@NRSThoughts Күн бұрын
ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి తమ గళాన్ని గట్టిగా వినిపించవలసి వస్తుంది. ఎందుకంటే సమస్యలను పరిష్కరించగల మంది మార్బలం అధికారం వారి దగ్గర ఉండదు కాబట్టి. అయితే, పాలక పక్షం మాత్రం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ... అంతర్గతంగా చర్చించుకుని వాటిని వెంటనే పరిష్కరించాలి.
@apsarathi1
@apsarathi1 Күн бұрын
BJP ki ippatiki soft corner undi support chestaaru.
@garapatigangarao3957
@garapatigangarao3957 Күн бұрын
CBN gari valla kadu sir, Karyakarthalu disappointed ayyaru sir,
@bvprathap-ut5jr
@bvprathap-ut5jr Күн бұрын
సార్ చెప్తే కదా మాట్లాడితే కాదు చేస్తే తెలుస్తాదిరాజ్యాంగంలో జ్యూడిషన్లో కొన్ని కట్టడిలు ఉన్నాయి ఆ కట్టడిలు తీసేమనండితప్పనిది వన్ సైడ్ైడ్ ఉండదండి ఆ కట్టడిలు తీసి చూపించమనండి ర్యాంక్ అవసరం లేదండిఏమండీ మాకు అవసరం లేదా తీయలు డిఏలుబోనస్లో మాకు అవసరం లేదా అంటే చేదు నుంచి పెట్టుకొని పోవాల్నాఇదే పవన్ కళ్యాణ్ సార్ గారు మా నాయన పోలీసు మేము నాకు తెలుసు కష్టమని చెప్పిన వాళ్ళు ఇంతవరకు మా అయ్యారు గానీ మా డీఎల్ గాని బోనస్ లు గాని మా టి యల్ గాని ఏం పట్టించుకోవడం లేదునేను ముందుకు వస్తానండి అన్ని దాంట్లో ఒక ఫోర్సునిపెట్టినట్టుతప్పు చేసినవాని కాల్చిపారేయడానికి ఫోర్సు పెట్టమనండిమీరే కదా రాజ్యాంగాన్ని రాసేది మీ దగ్గర చట్టాన్ని రాసేది మీ చేతుల్లోనే ఉంది కదాకాల్ చెప్పాకాల్ చెప్పానికి ఒక చట్టాన్ని్ని రాయమనండిపోలీస్ పోలీస్ ఎక్కడుంది పోలీసుఖాళీలు ఉన్నాయి డ్యూటీలు ఎన్ని ఉన్నాయిఖాళీలు ఉన్నాయి డ్యూటీలు ఎన్ని ఉన్నాయి మీరు ఎంత మంది సెలెక్ట్ చేయాలా రిటైర్డ్ ఎనోళ్లకు ఏమిస్తున్నారు మీరుఖాళీలు ఉన్నాయి డ్యూటీలు ఎన్ని ఉన్నాయి మీరు ఎంత మంది సెలెక్ట్ చేయాలా రిటైర్డ్ ఎనోళ్లకు ఏమిస్తున్నారు మీరుఖాళీలు ఉన్నాయి డ్యూటీలు ఎన్ని ఉన్నాయి మీరు ఎంత మంది సెలెక్ట్ చేయాలా రిటైర్డ్ ఎనోళ్లకు ఏమిస్తున్నారు మీరు? ఆ ప్రజెంట్ లో ఉన్నోళ్లకు మీరు ఏమిస్తున్నారు మీరు? అది అంతా పట్టించుకోరామాటలు మాట్లాడితే కాదండి అమ్మ పాలు తాగితే ఆ ప్రేమ పుడతాది అట్లాగా ఈ కష్టాలను దిగుతేమాటలు మాట్లాడితే కాదండి అమ్మ పాలు తాగితే ఆ ప్రేమ పుడతాది అట్లాగా ఈ కష్టాలను దిగితే అది నష్టం ఏందో తెలుస్తదిఈ యొక్క రాజ్యాంగ ని కాపాడడానికి ర్యాంక్ అవసరం లేదండిఇవ్వమనండి నేను చూసుకుంటాను
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l Күн бұрын
No action, ??? Why delay?
@ravikumar-gh1mw
@ravikumar-gh1mw Күн бұрын
100%
@dbaburaopatnaik8918
@dbaburaopatnaik8918 Күн бұрын
Now and then YCP rule is going on
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 Күн бұрын
Vamsi, garu, 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Күн бұрын
అందుకే వంశి గారు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడింది సరేనా యాక్షన్ తీసుకోకపోతే నేరస్తులకు పిచ్చి మీరు పోతారు ఓపెన్ ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి కారణం అదే పబ్లిక్ లో మాట్లాడుతున్న గాని ప్రభుత్వం యంత్రాంగం సరైన దిశా నిర్దేశం చీదు మీ అన్న ఎన్ని సార్లు లెక్కపెడితే కుదరదు అని చెప్పారు క్యాబినెట్ మీటింగ్ లో ఉన్న పర్సనల్గా చెప్తే కులమని సొట్ట మని బంధువు అని స్నేహితుడిని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి నేరస్తులు అందుకే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో వాయిస్తారు జై జనసేన ఈసారైనా ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు దానికి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షత వహిస్తారు కూడా
@satyanarayana3288
@satyanarayana3288 Күн бұрын
Jai pawan sir
@hanumanthrao414
@hanumanthrao414 23 сағат бұрын
శెభాష్ బాబు. నిర్భయంగ బయట పెట్టారు.
@ramanamurthy7895
@ramanamurthy7895 Күн бұрын
AP Police, waste, Pawan gaaru Home Theesukovali,
@govindaraokosuru1724
@govindaraokosuru1724 Күн бұрын
Home ministry waste.
@kondayyajalasutram2471
@kondayyajalasutram2471 Күн бұрын
Abn time to wake up
@Raju-gj3uo
@Raju-gj3uo Күн бұрын
AP పోలీస్ దేశం లో వేస్ట్
@shaiksaidababu2171
@shaiksaidababu2171 20 сағат бұрын
maha tv vaariki danyavaadalu raastram lo santhi badrathalu levu
@balass228
@balass228 Күн бұрын
Yogi Aditya Nath gariki andhra ni 6 months appacheppithey administration ante ento chupistanu
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu Күн бұрын
Dont prise police, police is always police
@bashasm2437
@bashasm2437 Күн бұрын
Vamshi sir 100 %chepparu Modi ji madat undho YSRP ventruka pikaleru sir kodukulu 3 rd cheyali sir Jai Pawan Kalyan Jai Lokesh Babu NO CBN sir
@SATHISHEAGALA
@SATHISHEAGALA 22 сағат бұрын
@mvramana437
@mvramana437 Күн бұрын
మధు గారి వాయిస్ అచ్చం సినీ గాయకులు రామకృష్ణ గారు మాట్లాడేటప్పుడు అలానే ఉండేది.
@bangivaraprasad8028
@bangivaraprasad8028 Күн бұрын
Many believe there may have been a quid pro quo regarding no action on criminals
@golisankar1923
@golisankar1923 Күн бұрын
తప్పు జరిగితే 30సం రాలు తర్వాత ఎం పికుదామి చేతకాకపొతే రాజీనామా చేసి అంట్లు తోముకో చట్టనివా చుట్టనివా
@nukalasreeanjaneyulu9259
@nukalasreeanjaneyulu9259 13 сағат бұрын
మహాన్యూస్ వారు సి యం గారు ఏంచేస్తున్నారు .మీరు అనుమానాలు చెబుతున్నారు వివరణ ఇవ్వండి.విలేఖరి అంటే వివేచన తో లేఖనంచేసేవారట అర్దం తెలుసుకోండి.
@nallaprasad8293
@nallaprasad8293 20 сағат бұрын
❤🎉
@jayakuriti2526
@jayakuriti2526 22 сағат бұрын
Hats off to Pawan Kalyan👏
@venkateshanagani2656
@venkateshanagani2656 Күн бұрын
నేను మధు అన్న అభిమాని
@Ramarao-v7b
@Ramarao-v7b Күн бұрын
Super explanation madhu garu
@eswararao2982
@eswararao2982 21 сағат бұрын
జై పవన్ 👍
@shaiksameer2517
@shaiksameer2517 Күн бұрын
Ap లో ప్రభుత్వం , కేంద్రం ఆధీనం లో ఉంది,
@yogaonlinehathayoga2550
@yogaonlinehathayoga2550 Күн бұрын
No law and order in AP
@srinivasarao4908
@srinivasarao4908 Күн бұрын
Anduke ga intha racha chesadu PK Inka thanu chusuluntadu le
@suryaprudhvi8883
@suryaprudhvi8883 Күн бұрын
రఘురామకృష్ణం రాజు గారికి చాలా హింసించారు రౌడీ షీటర్ పలావ్ తెచ్చి పెడు ఎంత అన్యాయం కో కోటం ప్రభుత్వం ఏం పీకుతుంది వైఎస్ఆర్ బెడ్ లో ఏ తప్పు చేసిన ఆ కార్యకర్తలు నాయకులు కాపాడుతుంది ప్రజలే ఏమైపోతే ఏంటి అని కార్యకర్తలు కాపాడుకున్నారు కదా నాయకులు జగన్ చాలా బెడ్ రూమ్ ఎన్ని పాపాలు చేసినా కాపాడుకుంటారు వాళ్ళు పోలీసులు పుచ్చ కారిపోయింది వైయస్సార్ కార్యకర్తలు నాయకులు అంటే
@veesamvenkateswararao6491
@veesamvenkateswararao6491 10 сағат бұрын
Encounter cheyaali.
@madhavabuchi3653
@madhavabuchi3653 Күн бұрын
Pawan always correct❤
@tativenkateswarao6619
@tativenkateswarao6619 Күн бұрын
మహా వంశీ గారు మన ప్రజాస్వామ్యం చాలా దరిద్రం sir samagam bgupadadu
@venkataramanadudipalli5226
@venkataramanadudipalli5226 Күн бұрын
Vamshi garu AB Venkateswara Rao garini govt police dept Advisor ga pettukunte anni sarichestadu
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt Күн бұрын
Law And Order ( Police Dept ) Should Come Under The Control Of State Cabinet ( Govt ) ...I Mean That Any Cabinet Ministers Can be Responded On Law & Order / Crimes..!
@MNarasappa-w1v
@MNarasappa-w1v 20 сағат бұрын
రావాలి తమ్ముడు పవన్ ఓమ్ సాకకి అప్పుడు ఉంటది తప్పుడు వాళ్లకి
@ravikumar-vd8lo
@ravikumar-vd8lo Күн бұрын
Waste government. We are feed up with zero action. If not, please vacate the positions for the qualified who will do the necessary.
@narayanareddy3609
@narayanareddy3609 Күн бұрын
Quick action needed on victims vamsi garu. Pavan gari family cbn gari family ni still dhadi jarugu thunnappudu when did action will be taken
@saradadevi7799
@saradadevi7799 Күн бұрын
Chandra babu thanaku tanu global leader ane brama lo vunnadu.pavan the best.
@sangeethamsbd
@sangeethamsbd Күн бұрын
❤da
@durgarao7606
@durgarao7606 Күн бұрын
Kotaru ani police station ki vellite local TDP leader daggariki vellu antunnaru edi ap police teru
@shaiksaidababu2171
@shaiksaidababu2171 20 сағат бұрын
Yes sir prachaaram peeks panithanam zero
@runkufromsrikakulam
@runkufromsrikakulam 21 сағат бұрын
జగన్ కి ఇంకా భయపడుతున్నారు
@rajashekarvimala4548
@rajashekarvimala4548 19 сағат бұрын
ప్రతి ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్లి మీ చుట్టుపక్కల క్రైమ్ కి సంబంధించిన ఏమైనా విషయాలు జరుగుతున్నాయా. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి. నీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది. వాటి పైన సమాచారం సేకరిస్తే క్రైమ్ అనేది చాలా తగ్గుతాయి
@durgarao7606
@durgarao7606 Күн бұрын
Nenu oka army soldier ni na wife ki 4 guru kalasi kotaru kani maku eppudu varaku nayam jaraga ledu 30 days iendi
@aretinagapavansaisai2694
@aretinagapavansaisai2694 Күн бұрын
pawan kalyan party office ki okasari velli ila ayindhi ani cheppandi
@shiva-sv1jl
@shiva-sv1jl Күн бұрын
DGP spandana very bad...
@VasudevPonduru
@VasudevPonduru Күн бұрын
హోమ్ మంత్రి కి మార్చాలి
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 24 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 45 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 24 МЛН