పవన్ కల్యాణ్ ఇంకా సినిమాలలో నటిస్తే తప్పేంటి? || What is wrong if Pawan Kalyan still acts in films?

  Рет қаралды 35,263

Prof K Nageshwar

Prof K Nageshwar

27 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
Pawan Kalyan to stay away from film shoots for 3 months
Pawan Kalyan said many people wanted him to take the Home portfolio but considering Mahatma Gandhi’s dream of gram swaraj, he took the Panchayat Raj Department.
“I have to make sure that you don’t abuse me for not even filling potholes on roads. That’s why I have to first do what I promised. Otherwise, you will ask me ‘Kiya Ji’ we elected you and you are doing ‘OG’,” the Tollywood star said amid loud cheers by the crowd.
The Jana Sena leader said he apologised to producers about not being able to do film shoots. “I told them I will serve people of Andhra Pradesh and whenever possible, I will do shoots for 2-3 days without disrupting the work,” he said.
Pawan Kalyan raised the curiosity of his fans with the remark that “OG” would be a good movie.

Пікірлер: 97
@rams7643
@rams7643 26 күн бұрын
పవన్ సినిమాలు కూడా చెయ్యాలి ఎందుకంటే ఆయన శాలరీ తీసుకోడు, ఫ్యామిలీ ఉంది,జీతగాళ్లు ఆయన దగ్గర ఉంటారు నెలకు లక్షల్లో ఖర్చులు ఉంటాయి, సేవ చెయ్యాలి సినిమా కూడా చెయ్యాలి 👍
@VhR-zs6fi
@VhR-zs6fi 26 күн бұрын
ఆయనకీ సినిమా రాజకీయం రెండు రెండు కళ్ళు ఆయన రెండు కళ్ళు బాగుంటేనే అందరి ని బాగాచుస్తారు జై జనసేన ✊ జై పవన్ కళ్యాణ్ ✊🌹✊
@Arju6272
@Arju6272 26 күн бұрын
అంతా కలలా అన్పిస్తుంది.... పవన్ 21/21 ... డి.సిఎం అవడం.... దేవుడు ఉన్నాడు... మంచికి రోజులున్నాయి... Thank God...
@nandakumar3403
@nandakumar3403 22 күн бұрын
Pk 10yrs Kastapaddadu Kabatti Ippudu Positive Result Vachindi
@onepluslatest
@onepluslatest 26 күн бұрын
పవన్కళ్యాణ్.... అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు అది అతనికి భగవంతుడి ఇచ్చిన వరం... రాజకీయాల్లో అవినీతి చేసే బదులు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నిజాయితీగా పాలన చేయవచ్చు జగన్ లా షేల్ కంపెనీలు పెట్టి జనం దోచేసే రకం పవన్కళ్యాణ్ ది కాదు సినిమాల్లో నటించడం అనేది... పవన్కళ్యాణ్ కూ సంపాదన కూ ఒక సోర్స్ పవన్కళ్యాణ్ కూ దేవుడు ఓపిక ఇచ్చిన్నన్ని రోజులు సినిమాల్లో నటించాలి ఇప్పుడు రెండు ఫీల్డ్స్ ఉండాలి అనేది దైవ నిర్ణయం అనుసరించాలి
@vijaykumar-xj5je
@vijaykumar-xj5je 26 күн бұрын
మీ లాంటి వాళ్ళు ఎలాంటి నాయకులు కావాలని అనుకున్నారో ఆరూపమే పవన్
@krishnaaditya596
@krishnaaditya596 26 күн бұрын
“Full time politician got 11 seats , part political got 21 seats “. Use this statement When some one bark while Pawan Kalyan sir Start doing movies …
@srikrishnabejawada3126
@srikrishnabejawada3126 26 күн бұрын
😂😂😂
@venkatgv
@venkatgv 26 күн бұрын
You want pk to alliance everytime with other party than enlarging his party
@raju6837
@raju6837 26 күн бұрын
తన కుటుంబం కోసం చెయ్యాలి. ఆయన కు ఏవిధమయినా incom లేదు కదా.
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 26 күн бұрын
Minister ga salary tiskoda?
@G2nesh2s
@G2nesh2s 26 күн бұрын
@@azharuddinmohammad8663 కోవాలి.. జాబ్ అదే..శాలరీ కూడా ఇస్తారు
@kullasreenu4802
@kullasreenu4802 26 күн бұрын
Correct 💯 analysis...sir...
@joropallipenchalaiah6039
@joropallipenchalaiah6039 26 күн бұрын
Sir పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా చెయ్యాలి .ఎందుకు అంటే ఆయన కు ఫ్యామిలీ ఉంది. వారి బాగోగులు చూసుకోవాలి కదా.... ఎందుకంటే ఆయన MLA గా సాలరీ తీసుకోను అని అన్నారు.సాలరీ తీసుకోకపోతే ఆయనకు,ఆయన కుటుంబానికి ఆదాయం ఎలాగ వస్తుంది
@G2nesh2s
@G2nesh2s 26 күн бұрын
@@joropallipenchalaiah6039 ఒక వ్యక్తి పనిచేసి శాలరీ తీసుకునేదే తనకోసం తనపై ఆధారపడిన వారికోసం..ఆయన మంత్రిగా ఉంటూనే ప్రజలకోసం పనిచేయాలి.ఆయనను ఎన్నుకుంది అందుకే.. సినిమాలు చేస్తే ఆదాయం వస్తుంది కానీ ఆయన జాబ్ మాత్రం మంత్రి గానే .
@lalithak1379
@lalithak1379 26 күн бұрын
​@@G2nesh2sfull time anedi emundi result chusi matladudam , ayana renditini balance chesukoga chesukogalige capacity vundi. Ntr garu cm ga vuntune movie chesaru. Pawan Kalyan garu deputy cm , ayana cheyalsina work vunna time lo cheste chalu. Ayana ki help chese nature vundi , movie cheste thappu emundi.
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 26 күн бұрын
Ministers Business chesukovatledaa...PSPK ki vunna business Movies...so chesthadu.. Nothing wrong
@muralikrishnachunduru9141
@muralikrishnachunduru9141 26 күн бұрын
Pawan is True leader, honest leader. He will be bright future of AP and India..He has only income from Movies but lots of expense how can he manage without movies
@Nagapasula
@Nagapasula 26 күн бұрын
మిస్టర్ నాగేశ్వర్ ఇంతకుముందు మీరే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పాలిటిక్స్ చేయడం లేదు ఇది పాలిటిక్స్ లో కరెక్ట్ కాదు అని చెప్పారు
@G2nesh2s
@G2nesh2s 26 күн бұрын
@@Nagapasula ఈయనకు రెండు నాలుకలున్నాయి
@Nagapasula
@Nagapasula 23 күн бұрын
@@G2nesh2s ఒకటి కోసి ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా బ్రో
@vardhaboinaveerababu4303
@vardhaboinaveerababu4303 26 күн бұрын
సూపర్ మంచిగా చెప్పారు.
@adityabulusu8461
@adityabulusu8461 26 күн бұрын
Super speech sir we loved it … Pawan 3 days for shoot and 4 days for state …
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii 26 күн бұрын
చాలా కాలం తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు నిజమైన విశ్లేషణ అందిస్తున్నారు జై జనసేన ఆయన కు వేరే ఆదాయం లేదు నటిస్తే తప్పేముంది 70% ప్రజాపాలన 30% సినిమాలో నటిస్తే తప్పేముంది జై జనసేన జై పవనిజం
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 26 күн бұрын
100% agreed with you professor garu
@muralimohan7097
@muralimohan7097 25 күн бұрын
Thanks Nageshwar garu... for wonderful analysis❤
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 26 күн бұрын
Good Analysis sir
@natureandtravel.ratnakar7468
@natureandtravel.ratnakar7468 25 күн бұрын
Excellent analysis. Only few can understand it. Every one can try to understand now. Thanks for sharing your genuine views. 😊అద్భుతమైన విశ్లేషణ. కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీ నిజమైన అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. 😊
@SHLOKACINESTUDIO-ry1mk
@SHLOKACINESTUDIO-ry1mk 26 күн бұрын
Thank you Sir
@ndrao2001
@ndrao2001 26 күн бұрын
Well Said, it is clear Vision to do justice Across Society for Admin at the same time, He earns from Films as he is not living in palaces and looting, He belives his Hardwork
@mohaanmosa3196
@mohaanmosa3196 26 күн бұрын
Well said Sir
@Pradeepshindrei
@Pradeepshindrei 26 күн бұрын
Politics full time and part time 😜 movie hero PawanKalyan ❤
@user-rn3sj2dc7o
@user-rn3sj2dc7o 26 күн бұрын
Good anylisis sir
@andalalokesh3928
@andalalokesh3928 24 күн бұрын
Nice analysis sir
@Pradeepshindrei
@Pradeepshindrei 26 күн бұрын
PawanKalyan mentioned many times that naku social service akkuva imp and eastam ane cheperu but movies ayaniki funds for party ane chepru 🎉 Mvs for funds and politics ante passion and nd service ❤
@Pradeepshindrei
@Pradeepshindrei 26 күн бұрын
Both imp 🔥 1st politics nxt movies 🍿 ma cults ki both kavali ❤
@krishnaveni7838
@krishnaveni7838 26 күн бұрын
సూపర్ గురువు గారూ ...
@narasimharao1665
@narasimharao1665 26 күн бұрын
Super ga చెప్పారు sir🎉
@muralisarraju2033
@muralisarraju2033 26 күн бұрын
Pawan kalyan ni Rahul Gandhi ni Vaadukuni meeru thondarlonay 1 million subscribers ni reach aavvaalani korukuntunnaanu
@sasankkick4316
@sasankkick4316 26 күн бұрын
Ento...anni vintha vintha arguments vasthunaayi andhra politics lo...cinemalu ok ani okadu...passion ani okadu 😓
@kalyanchakravarthi8676
@kalyanchakravarthi8676 26 күн бұрын
Indulo vintha em undi bro...
@sukumar4749
@sukumar4749 26 күн бұрын
there is nothing wrong PK doing films but this time his movies failure will damage his image....Sr NTR is already faced& it's applicable to NBK also...
@pullaiahb2337
@pullaiahb2337 22 күн бұрын
ఈ రోజు మీరు నాకు నచ్చారు సర్.
@srinivasarao2331
@srinivasarao2331 26 күн бұрын
Meru political analysis cheyagalaru mla ga mp ga kuda contest cheyandi sir Ap lo telagana lo Rendu chotla contest cheyandi sir Manchi following meku unnadhi Me experience chala goppadhi
@adidesalanka8158
@adidesalanka8158 26 күн бұрын
🎉🎉
@nandakumar3403
@nandakumar3403 22 күн бұрын
Man Of the Match #Pawankalyan✅ GAME Changer #PSPK🔥🔥 King Maker in Politics ✊ (21/21) MLA (2/2) MP
@narasimhamurthyboddepalli2849
@narasimhamurthyboddepalli2849 26 күн бұрын
Well said.. if he do movies, he spare some money to needy people..
@drvijayduppala5713
@drvijayduppala5713 25 күн бұрын
Passion ఉండ కుడాదు అని కాదు సార్. సినిమా లకి టైం స్పెండ్ చెయ్యాలంటే చాలా కష్టం సార్. పొద్దున్నే షూటింగ్ కి వెళతారు , మరి ఆ టైం లో షూటింగ్ ఎలాగు తీస్తారు సార్
@anilamireddy8291
@anilamireddy8291 26 күн бұрын
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Jai janasena ✊✊✊✊✊✊✊ Love' you Forever Powerstar Pawankalyan ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rjsr6367
@rjsr6367 26 күн бұрын
Yeah sir
@user-nn7gt8ur1z
@user-nn7gt8ur1z 25 күн бұрын
జీతం తీసుకోవటం లేదు కదా కుటుంబ పోషణ ఖర్చు ఎలా సంప్రదించాలి సంవత్సరానికి ఒక సినిమా చాలు
@MadhavJK
@MadhavJK 25 күн бұрын
పవన్ ఉదార స్వభావానికి వందనాలు. అయితే ఒక చిన్న సూచన: పవన్ నెల నెలా తన జీతం తీసుకుని, నెలకొక్క నిరుపేదను గుర్తించి, వారికి ఆ మొత్తాన్ని డొనేట్ చేసి, వారి కుటుంబానికి చేయూతనిస్తే… అంటే నివాసం కల్పించటం, పిల్లల ఆరోగ్యానికి / చదువులకు వెచ్చించటం లాంటివ్ చేస్తే, కొందరి నిరుపేదల జీవితాలైనా ఆయన ద్వారా ప్రత్యక్షంగా బాగుపడతాయి. అలా కాకుండా జీతం తీసుకోక పోతే, ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ కావటం వల్ల దానికి ఎటువంటి సార్థకత ఉండదు. ఆ ఆదిశగా పవన్ ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూడాలి.
@murthysatyam521
@murthysatyam521 25 күн бұрын
పవన్ ప్రజా పాలన చేస్తూనే తప్పనిసరిగా సినిమాలు చేయాలి, pk మీద ఆధారపడి ఎంతో (పార్టీ అధ్యక్షులు కాబట్టి)మంది జీవిస్తున్నారు.
@satyaprasadgandi188
@satyaprasadgandi188 23 күн бұрын
రాజకీయ నాయకులకు వ్యాపారాలు లేవ...అలాగే ఈయన కూడా...సినిమాలలో నటిస్తే తప్పేంటి....
@ravich982
@ravich982 26 күн бұрын
He should decide either he should be a politician or a movie actor. You are wrong sir.
@dwarakanathyadav3335
@dwarakanathyadav3335 26 күн бұрын
thapem ledu..inko pelli kuda chesukovachi😂😂😂
@ShivamumarShiva-ui6ul
@ShivamumarShiva-ui6ul 26 күн бұрын
Ela parsanlga thitinaduku power poyendi jagan gariki😂😂
@raghavendradasa1971
@raghavendradasa1971 26 күн бұрын
Great Y adav
@pasupuletikishorekumar7836
@pasupuletikishorekumar7836 26 күн бұрын
Ha even ammai kuda ready she doesn't have any work now , jaganmohini 😂😂😂😂😂
@bheemak82
@bheemak82 26 күн бұрын
వధువు...జగన్మోహిని....కదా?
@dasarisivadurgaprasad4978
@dasarisivadurgaprasad4978 26 күн бұрын
ఇంకా బుద్ధి రాలేనట్టు ఉంది మీకు
@Nagapasula
@Nagapasula 26 күн бұрын
వందల కోట్లు కాదు ఫర్నిచర్ అని అంటున్నారు కదా సార్ వందల కోట్లు అంటే సోఫా ఒక్కటే 200 కోట్లు ఉంటేనే వందల కోట్లు అవుతుంది సార్ లాస్ట్ టైం తాడేపల్లి ప్యాలెస్ లో 45 కోట్లు ఫర్నిచర్ కు ఖర్చు పెట్టారని విన్నాము ఋషికొండ అదే మన ఖుషికొండ నో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు
@MadhavJK
@MadhavJK 25 күн бұрын
పవన్ ఇంకా సినిమాల్లో నటించ గలిగితే, నటించటంలో తప్పులేదు.
@rajeshwarbabbula8205
@rajeshwarbabbula8205 26 күн бұрын
Sir, NTR acted in movies when he was CM.
@rockybhai4475
@rockybhai4475 26 күн бұрын
Businesses, agriculture n entrepreneurship minister's chala mandi 2 in 1 chestharu y not movies🎥
@G2nesh2s
@G2nesh2s 26 күн бұрын
తప్పు కాదు కానీ నేను ప్రజల కోసం సినిమాలు వదిలేశానని ఆయనే చెప్పారు..ప్రజా జీవితంలోకి వచ్చి ఇంకా సినిమాలంటే ప్రజలకు మిగిలే సమయం తక్కువ..ఆయనే ఆలోచించుకోవాలి.
@pavanreddy9
@pavanreddy9 26 күн бұрын
Next time prajalu deside chestaru 1 chesuko acha Leda 2 chesukovachu ani
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 26 күн бұрын
Saar... Mari government employees and private employees ki yee facility enduku undadu? Only politicians ke yee facility enduku? Maaku kuda rentimpu otshama...energy... electrification kavali... enduku yee vivaksha?
@kalyanchakravarthi8676
@kalyanchakravarthi8676 26 күн бұрын
Politics anedhi perminant job kadhu bro... Meru prati 5yrs ki exam rasi job techukovtamledhu ga.... Dont compare with politicians... U both have ur own responsibilities
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 26 күн бұрын
@@kalyanchakravarthi8676 they get pension after 5 years... So they have even better policy. They can infact stop working after 5 years... Manaki aa facility kuda ledu... Manam manushulam kaada? Manaki enduku levu aa facility?
@krishnasanthosh5546
@krishnasanthosh5546 26 күн бұрын
Baga self dabba ekkuwa ayepoyindi...
@user-dd5nl7yx7q
@user-dd5nl7yx7q 26 күн бұрын
Thanks for lot of knowledge sir... Miru ami Aina classes cheptha how to become a like you sir
@commonman2380
@commonman2380 26 күн бұрын
Just scold Hinduism and India You will become famous among antinationals😊😊😊😊😊
@sarmavangala9568
@sarmavangala9568 26 күн бұрын
PK will and also can do justice to 2 rolls
@m.bharathi5439
@m.bharathi5439 26 күн бұрын
హెల్లొ Pk సినిమాల్లో నటిస్తే ఏంటా? మీకు మతి లేదు Pk కి బుద్ది లేదు అనే విషయం ఆంధ్రా కి తెలుస్తుంది
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 26 күн бұрын
నీకు బుద్ధి లేదు... పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో విని మాట్లాడు...
@srinivasgariga2131
@srinivasgariga2131 26 күн бұрын
మూడి isi ఎజెంట్ గా పనిచేస్తున్నాడు పేరు fox
@krishnasanthosh5546
@krishnasanthosh5546 26 күн бұрын
Papam idi ee channel oo gani prati roju anchor ni ee swayam prakatitha medhavi ayanni chulakana chesi matladatadu...
@raghuramudukonduru8344
@raghuramudukonduru8344 26 күн бұрын
PAWAN KALYAN CINEMAS CHEYYALI, MLA GA SALARY 1:00 KUDA TEESUKOVADAM LEDU, ATANIKI VERE VYAPARALU LEVU, ATANIKI UNNA JEEVANARADAM MOVIES, KABATTI PART TIME MOVIES CHEYYALI
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 26 күн бұрын
వైస్సార్సీపీ లో నిరర్షరసులు
@termsconditions9449
@termsconditions9449 24 күн бұрын
Jagan ippudu jail lo full time chestaadu duty
@Completelysuper
@Completelysuper 24 күн бұрын
మీ సెల్ఫ్ డబ్బా ఎక్కువ అవుతుంది సర్
@realistar
@realistar 26 күн бұрын
ఒరే పేటీఎమ్ యాంకర్, ఏమిట్రా నీ బాధ?
@raoadari54
@raoadari54 21 күн бұрын
ఇలాంటి చెత్త సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని అదో గతి చేస్తున్నారు సినిమాల్లో నటించేందుకు చాలామంది ఉన్నారు పవన్ రాజకీయాల్లో కొనసాగడం ప్రజలకు మంచిది అప్పుడు ఓడిపోయాడు కాబట్టి సినిమాల్లో కొనసాగించాడు
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 26 күн бұрын
Finalga janam lo 10 minutes vunna chalu antaru... people's problems?. maybe ROBO anukunta 10 minutes' lo problem solution chesthaademo.....
@panchajanya5711
@panchajanya5711 26 күн бұрын
ముందు మీ సొంత డబ్బా తగ్గించండి, వినలేక చస్తున్నాం.
@seenu9574
@seenu9574 25 күн бұрын
వాడిని ఎవడు వాడి పని చేసుకో వద్దు అని చెప్పారు పరమ చెత్త మాట్లాడకండి
@seenu9574
@seenu9574 25 күн бұрын
మీరు రోజు రోజుకి దిగజారి మాట్లాడటం చికాకుగా ఉంది సర్
@srinivasgariga2131
@srinivasgariga2131 26 күн бұрын
వాడో పిచ్చోడు వాడు ఫికేది ఏమి లేదు అని అందరికీ తెలుస్తుంది ఏదన్నా చేసిన చంద్రం చెయ్యనియ్యాడు వాడు హాయిగా సినిమా లు చేసుకోవచ్చు
@madhuchembeti3015
@madhuchembeti3015 26 күн бұрын
Ku mu
@nandhibabup8975
@nandhibabup8975 24 күн бұрын
పవన్ కళ్యాణ్ తాను ఏమిచేయాలో ఆయనకి తెలియదా ఈ నాగయ్య సలహా దేనికి
@jangamsanthakumar7033
@jangamsanthakumar7033 26 күн бұрын
🎉ఓరే Nageswar, ఇంత దిగ జారి, అందరిది కుదుస్తు ఎంత dengaru ra
@gujjalaramu9826
@gujjalaramu9826 26 күн бұрын
Are Broker anchor solli Vaddu pawan Kalyan garini
@beautifulthoughts937
@beautifulthoughts937 21 күн бұрын
Well said sir
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 60 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН