పవన్ కల్యాణ్ వాదనను రుజువు చేసిన ఆత్మకూర్ ఫలితం || Atmakur Results Validates Pawan Kalyan Argument

  Рет қаралды 194,073

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

పవన్ కల్యాణ్ వాదనను రుజువు చేసిన ఆత్మకూర్ ఫలితం || Atmakur Results Validates Pawan Kalyan Argument

Пікірлер: 473
@mareddyvenkatreddy1456
@mareddyvenkatreddy1456 2 жыл бұрын
Sir తెలుగు దేశం పార్టీ ఎప్పుడైనా పొత్తు లేకుండ గెలిచింది లేదు.కావున వారికి వారి మీద నమ్మకం లేకనే జనసేన తొ పొత్తు కోసం పాకులాడుతుంది
@G2nesh2s
@G2nesh2s 2 жыл бұрын
తమరి బొంద.ఆత్మకూరులో బిజేపి,జనసేన ఓట్లు కలిపితే నే బీజేపీకి అంత ఓటింగ్ వచ్చింది.
@anji0462
@anji0462 2 жыл бұрын
Nee bondha ...only bjp votes....
@pana2521
@pana2521 2 жыл бұрын
Not only jsp tdp also
@G2nesh2s
@G2nesh2s 2 жыл бұрын
@@anji0462 ఏడ్చావులే.బీజేపీకి అంత సీన్ లేదని ఆ పార్టీ వారికీ తెలుసు.
@marriisaac5126
@marriisaac5126 2 жыл бұрын
Pavan Kalyan కు ఒక వాదన ఉన్నదా. వర్షాకాలంలో ఒకటి, ఎండాకాలంలో ఇంకొకటి. చలికాలము ఎన్నిరకాలు ఆయనకే తెలియదు. ఆయనకు ఒక వాదన,ఒక సిద్దాంతము,ఒక గురి ఉంటే, వాని వీని తోత్తు గా ఉండదు. ఒంటరిగా జగన్ లాగా నిలబడితే కచ్చితంగా సీఎం కావచ్చు.కానీ ఎందుకో టీడీపీ కి, బీజేపీ కి లోంగినట్లు ప్రవర్తిస్తాడు. ఇప్పటికైనా తాను ఒక ప్లాన్, policy కలిగి, తన కున్న సినిమా గ్లామర్ ను వాడుకొని రాష్ట్ర ప్రజల మధ్యన ఉంటే. జగను తిట్టడం కాదు. ఇంతకంటే మంచి పాలన ఇస్తాను అని positive గా పని చేయాలి.తిరుగు లేదు. ఎవడు ఆపలేడు
@chantiguttikonda1291
@chantiguttikonda1291 2 жыл бұрын
Voraya first manaki voka manishi nachanapudu atanu enta currect ga matladina kani ade manam vinataniki istapadam. Manaki una daredrame ade.... Pawan ane atanu meku machina political picha leader ga matladaka povachu... Kani atanu matladende vini artham chesukkunte apudu telusude atanu em chepadu ani... Meru vote ki 5years patu dabulato konukune leader kavalanukuntanaru ante.... Apudu pawan chepinde currect ani eeyana antunaru....
@chantiguttikonda1291
@chantiguttikonda1291 2 жыл бұрын
Ade kaka epudu jaregina election anta ani votes ycp gelichinde ante ade vare meda janalaki Prema unde ani khadu..... Note: Evi kevalam sympathy votes matrame...
@simhadrinarayanarao7145
@simhadrinarayanarao7145 2 жыл бұрын
తెలుగుదేశం వాళ్లు పొత్తులు లేకపోయినా వైసిపి ని ఓడించగలం, పొత్తులు ఉంటే వైసిపి ని చిత్తుగా ఓడిస్తాం,అంటున్నారు అని టిడిపి ని టార్గెట్ చేస్తున్నావు.పొత్తు లేకుండా పోటీ చేస్తే ఓడిపోతాం, మాతో ఎవరైనా పొత్తు పెట్టుకోండి బాబూ అని తెలుగుదేశం వాళ్లు అనాలనా నీ ఉద్దేశ్యం! పార్టీలు అలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంటాయి.జనసేన వారు మా పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అని అనడం లేదా! నువ్వు ఏదో సొల్లు వాగుడు వాగుతూ వీడియోలు పెడుతూనే ఉంటావు,మా ఖర్మ కొద్దీ చూస్తూనే ఉంటాం.ఎందుకంటే తెలుగు మీడియా లో నువ్వొక ఆముదం వృక్షానివి కదా!
@jcsekhar4
@jcsekhar4 2 жыл бұрын
అరుదుగా ఇతని కొన్ని అనాలిసిస్ లు పెయిడ్ అనాలిసిస్ లు అనిపిస్తాయి. ఇతను పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టతను చూస్తున్నాడు . పవన్ అనే వ్యక్తికి దేనిమీదా స్పస్టత లేదు. అలాంటి వ్యక్తికి స్పష్టతను అంటగట్టడం హాస్యాస్పదం. ఈ మధ్యకాలములో Ap కి సంబంధించి కొందరు మేధావుల రాజకీయ విశ్లేషణలు చూస్తే అవి పెయిడ్ విశ్లేషణలేమో అనుమానం కలుగుతుంది . జె గారి పరిపాలన మీద ప్రజలకు వున్న తారాస్థాయి నిరసన మీద ఇతనికి స్పస్టత లేదు. దానిని ఇతను సెన్స్ చేయలేక పోతున్నాడు. ఇ తను ap కి వచ్చి ప్రజల నాడీ మనసు ఆగ్రహము బాధ ఏ రేంజిలో వున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
@markondareddy4477
@markondareddy4477 2 жыл бұрын
వైస్సార్సీపీకి 50 శాతం కంటే తక్కువ ఓట్లు ఉంటే మిగిలిన ఓట్లన్నీ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండగలిగితే వైస్సార్సీపీని ఓడించవచ్చు. కానీ అధికార వైస్సార్సీపీకి 50 శాతంకన్నా ఎక్కువగా అనగా 65 శాతం వరకు ఓట్లు ఉన్నపుడు, ప్రతిపక్షాల మొత్తం ఓట్లు 35, శాతమే కదా? వాళ్ళు ఎంత సంఘటితమైనా ప్రయోజనం ఉండదు కదా! ఆత్మకూరు లో అందరూ కలిసి పోటీ చేసి, వారి సూత్రం ఎంతవరకు పనిచేస్తుందో ప్రయోగం చేసిఉండవచ్చు కదా? ఇవన్నీ సొల్లు కబుర్లు సర్. వైస్సార్సీపీ తనకు తానుగా, తీవ్రమైన తప్పిదాలు చేసి, తీవ్ర వ్యతిరేకతకు గురైయితే తప్ప, వీళ్ళు ఏమి చేయలేరు.
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
BSP రాష్ట్ర #అధ్యక్షుడిగా RSP.... 100 రోజుల బహుజన రాజ్యాధికార సభ వరంగల్ లో భారీ ఎత్తున జరిగిన,లక్షలాది మంది హాజరైన ఒక్క TV న్యూస్ ఛానల్ కూడా లైవ్ ఇవ్వలేదు... కనీసం చూపించలేదు కూడా.... ఈ వివక్షను ఎలా చూడాలి sir...... పైసలున్నోడికే, ఇచ్చినోడికే న్యూస్ గా చూపిస్తారా... ఇంత ఘోరమా sir...పాలేర్లుగా పనిచేసే పేదలు ఎక్కడ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదుగుతారేమో అనే భయమా.... RSP లాగా Ph. D (హార్వార్డ్ యూనివర్సిటీ) చేసిన, పేదల పక్షపాతిగా,విద్యా, వైద్యం, ఉపాధి గురించి ఆలోచించే ఒక్క సమకాలీన రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఒక్కరన్న ఉన్నారా sir...... మీరన్న ఒక వీడియో చేయండి sir. జై RSP.. జై తుల్జాభవని....
@naa.istam.be_549
@naa.istam.be_549 2 жыл бұрын
వాడు దగుల్బాజీ గాడు,రాజకీయాల్లో వాడు ka paul ఒకటే 🤣🤣
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
@@naa.istam.be_549 ne view ki reasons ento??
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
@@naa.istam.be_549 మారురా అరేయ్... మాటలు జాగ్రత్త.... మోడీ కూడా ఒక దగుల్బాజీ జుమ్లా గాడే..... ఇంటర్ కూడా చదవని సన్నాసి మోడీ.....నా ఛానల్ ఓపెన్ చేసి మోడీ మాటలు విను Ph. d చేశాడు హార్వార్డ్ లో RSP. జై తుల్జాభవని... జై హింద్
@bskm5322
@bskm5322 2 жыл бұрын
@@vinodkumar220 r u joe?
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
@@bskm5322 yes
@narayanayanarayanaya.namah1296
@narayanayanarayanaya.namah1296 2 жыл бұрын
చాలా చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు ఎలక్షన్ ఏజెంట్లుగా ఆత్మకూరులో పనిచేశారు.
@suggularishikanth3021
@suggularishikanth3021 2 жыл бұрын
Nv velli choosava ra holcha
@సత్యమేవజయతే-ణ7త
@సత్యమేవజయతే-ణ7త 2 жыл бұрын
జనసేన కలవలేదు అని సోము వీర్రాజు చెప్పింది.. వినపడలేధా
@VARAHI-STUDY-CHANNEL44487
@VARAHI-STUDY-CHANNEL44487 2 жыл бұрын
ఆత్మకూరు ఎలెక్షన్ పూర్తిగా సింపతీ తో కూడిన ఎలెక్షన్ . టిడిపి పోటి చేయకుండా మంచి పని చేసింది ....పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం పార్టీ మీద మరియు 2024 ఎలెక్షన్ మీద పడేది ....
@kotaiahdara1468
@kotaiahdara1468 2 жыл бұрын
Sir, do you think that defeating ycp is a holy work .jansena target is always to defeat jagsn whether he is in opposition or in govt .what is this policy of pawan .
@drpraveensaibhogela8327
@drpraveensaibhogela8327 2 жыл бұрын
What is our state situation. Is there any development?
@venkateswarluk5133
@venkateswarluk5133 2 жыл бұрын
@@prav6988 Better only in destruction. If YCP had obtained the SCS by bending the neck of the central govt., then it makes sense to say it is better than TDP.
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
Ledu mari jagan ki support cheyyataniki party pettukunnadu pawan Kalyan.
@suggularishikanth3021
@suggularishikanth3021 2 жыл бұрын
@@prav6988 in which aspect, In throwing money on peoples faces Instead of throwing for amma odi go and develop schools and put nominal fee
@worldoftalent815
@worldoftalent815 2 жыл бұрын
@@drpraveensaibhogela8327 Look at the govt constructions and govt development present and tdp tenure.
@muniprakasam
@muniprakasam 2 жыл бұрын
సర్ నమస్తే, వేరే గత్యంతరం లేదు... గెలుపు ఓటమి సందిగ్ధంలో వున్నా, కాంగ్రెస్ బిజెపి మినహా మిగిలినవారు ఖచ్చితంగా కలుస్తారు... ఇప్పుడే కలిస్తే ఎదుటివారి వ్యూహాలు మారుతాయని వారి ఆలోచన...
@arunbonkuri6045
@arunbonkuri6045 2 жыл бұрын
బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీలు మూడు కలిస్తే జగన్ కి సానుకూలత మరియు అనుకూలంగా మారుతుంది తప్ప ప్రతికూలంగా అయితే మారదు ఇది నా అభిప్రాయం
@TheVishalchander
@TheVishalchander 2 жыл бұрын
Andhra vallu BJP ni support cheyadam vidduranga undi!! Sankanakipoyina inka siggu raledhu! Capital city ledhu, polavaram ledu, special status ledhu special package ledu akariki tv9 vadu kuda free hospital anni mimmalni mosam chesindu!! Asallu mgavallu unnara seemandhra la!! Siggu sharam undali
@Jayam567
@Jayam567 2 жыл бұрын
ఐతే మా దేముడు బ్రహ్మం గారి లాంటి వాడు.😂😂😂😂😂😂
@srinivasdamo2480
@srinivasdamo2480 2 жыл бұрын
ycp ni vodinchadam tdp, pk la ki avasaram. but bjp ki enti??
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 2 жыл бұрын
నెమ్మదిగా రాష్ట్రంలో రాజకీయం గా ఎదగడం కోసం.
@nasikasrinivasarao6824
@nasikasrinivasarao6824 2 жыл бұрын
Prof sir Pavan ichhina 3 options lo 1 option మాత్రమే ఓట్లు చీలకుండా ఉంటాయి మిగిలిన 2 options లో ఎలా చీలకుండా ఉంటాయి పవన్,పవన్ అభిమానులు పవన్ cm కావాలని అన్న తరువాతే టీడీపీ స్వరం మారిందని నా అభిప్రాయం బీజేపీ, జనసేన కలిపి ఉన్నపుడు పవన్ ఆత్మకూరు లో ఎందుకు బీజేపీ కి సపోర్ట్ చేయలేదు
@Tk-cu8pe
@Tk-cu8pe 2 жыл бұрын
For giving respect to Gautam reddy, jsp not contested, bjp stand is different
@raghuseshapalli4475
@raghuseshapalli4475 2 жыл бұрын
చేస్తేనే బీజేపీ కి ఆ ఓట్లు. లేకపోతే అన్ని ఓట్లు లేవు వారికి
@nareshbabuvij
@nareshbabuvij 2 жыл бұрын
@@Tk-cu8pe good covering,
@diwakerpathi
@diwakerpathi 2 жыл бұрын
You are always against ysr party and jagan mohan reddy kada....
@nareshbabuvij
@nareshbabuvij 2 жыл бұрын
@@diwakerpathi yes, Monna byelection 80k+ majority vachina kuda, BJP ki 20000 votes vachayi so govt vyathirekatha start ayindi ani cheputunadu..
@pradeep7611
@pradeep7611 2 жыл бұрын
ఆంధ్ర లో బీజేపీ కి ఎవరితో పొత్తు అవసరం లేదు... ఎందుకంటే టీడీపీ ,వైసీపీ ఎవరు గెలిచిన బీజేపీ తోనే కలుస్తారు కేంద్రంలో అవసరం వచ్చినపుడు
@shaikmahaboobbasha2351
@shaikmahaboobbasha2351 2 жыл бұрын
Correct anna
@palpnr
@palpnr 2 жыл бұрын
నీ తలతిక్క మేధావితనాన్ని రష్యా యుక్రైన్ విషయంలో తేటతెల్లమైంది మాష్టారూ..
@rajeshsimhadri8342
@rajeshsimhadri8342 2 жыл бұрын
వ్యతిరేక ఓటు ఉంటే దాన్ని తనవైపు మలుచుకునే చకచక్యం లేని ఈ పార్టీలు జగన్ గారిని ఏం చేయలేవు... వారి భయం వారికి ఉంది...
@janardhanreddy4751
@janardhanreddy4751 2 жыл бұрын
నాగేశ్వర్ గారు చెప్పిన మాట నిజమై నది
@kunchamaheshkumar9732
@kunchamaheshkumar9732 2 жыл бұрын
అన్న పార్టీ నీ కాంగ్రెస్ లో కలిపాడు, తమ్ముడు తెలుగుదేశంలో కలుపుతాడేమో😂 వేరే గత్యంతరం లేదు. తను సీఎం కావాలన్న లేక చంద్ర నాన్న ని సీఎం చేయాలన్న ఇదొక్కటే మార్గం. ఒంటరిగా సత్తా ఏమిటో మనకి తెలియక పోయినా పవన్ కి మంచి క్లారిటీ ఉంది 😂😂😂😂😂
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 2 жыл бұрын
మీరేదో చెయ్యాలి అని వీడియో చేసినట్టుగా ఉంది మీ ఆప్టికల్ ఇండెక్స్ లెక్క ప్రకారం అయినా TDP జనసేన BJP మూడూ కలిసినా YCP కి ఉన్న 50 శాతం పైన ఓట్లు లేవు కాబట్టి మీ ఇండెక్స్ తప్పు.నిన్నటి ఆత్మకూరు ఎన్నిక లో కూడా మీ లెక్క ప్రకారమే అందరూ కలిసినా Y CP కి ఓటమి రాదు.ఇంక ప్రక్క నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చి ఓట్లు వేస్తే అప్పుడు గెలవ వచ్చేమో
@subhash-k
@subhash-k 2 жыл бұрын
TDP ki fixed voting undi kani govt form cheseantha ledu, single ga velthe 55- 60 seats daggara aagipotaru.
@rajeshgujju5775
@rajeshgujju5775 2 жыл бұрын
​@ask naresh YCP ki epudu below 60 raledu first time 63 second time 151 TDP ki 23 ie below 60 TDP ke correct ga set aindi anukunta
@kpram5281
@kpram5281 2 жыл бұрын
అయ్యా ycp వ్యతిరేక vote లే బి‌జే‌పి కి పడ్డాయి అదే వాళ్ళ కెపాసిటీ.బి‌జే‌పి కి పడిన 20000 వోటు లలో టి‌డి‌పి ,జనసేన వోట్లు కూడా ఉన్నాయి .లేకపోతే ఆత్మకూరు లో బి‌జే‌పి కి 20000 వోట్లు ఏంది ?
@ramireddykandula9398
@ramireddykandula9398 2 жыл бұрын
Veedu,Bolli babuku and PK vedavalaku pendda jeethagadu.
@narasimharajukakarlapudi8024
@narasimharajukakarlapudi8024 2 жыл бұрын
Nuvvu entha gaddi ( jagan money) thini enni videos chesina jagan otami khaayam
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 2 жыл бұрын
మీరు చెప్పినది నిజమే అయితే బిజెపి కి ఇంకా ఓటు బ్యాంకు పెరిగి ఉండాలి కదా
@jaisriram1635
@jaisriram1635 2 жыл бұрын
6% voting , experience ledu, AP adogathi lo undi.....ayina nene cm Ani anna Pawan entha varaku correct. Idi experience lemi ki , thondara patu ki ...nidarshanam. CBN only can save AP. Pawan vaddu ...experiments vaddu...repu mavalle gelicharane pogaru bothu statements vaddu. Pothe andaru anubhavistharu.... vasthe tdp ne ravali...jai cbn
@satishk1375
@satishk1375 2 жыл бұрын
Does it applies to NTR as well who became CM without any experience in governance??
@palamandavenugopal8097
@palamandavenugopal8097 2 жыл бұрын
@@satishk1375 అతడు పార్టీ స్థాపించి ఎన్నికలో పోటి చేసారు. ఇతడు ఎమీ చేశాడు? పవన్ కళ్యాణ్ ఉండగా జగన్ అన్నకు ఎలాంటి ఓటమి ఉండదు. అతడే మా జగన్ అన్నకు అన్నీ seats వచ్చేలా చేశాడు బిజెపి పార్టీతో కలిసి. ఈసారీ కూడా. అందుకే పవన్ కళ్యాణ్ BJP ROAD MAP అడిగారు.
@sadasivuniganesh6266
@sadasivuniganesh6266 2 жыл бұрын
Cbn only can spoiled the Andhra Pradesh again if he elected in 2024.
@palamandavenugopal8097
@palamandavenugopal8097 2 жыл бұрын
@@sadasivuniganesh6266 నీ అక్క పుకూను Spoil చేస్తాడు జగన్ రెడ్డి.
@jaisriram1635
@jaisriram1635 2 жыл бұрын
Don't talk without any political knowledge. ..Before NTR, only reddies are in the politics ...but after ntr all the casts including reddies are surviving in politics ...ntr ...is a pure man ..with out even a single rumor over corruption. He is legend ask any kapu r bc r sc leaders ...they will explain u. About cbn r able to prove single allegation... he is pure ... world recognized him, but narrow minded caste fellows cannot recognize that legend Pokran nuclear tests ...vajpayee ji GATT.... pv Narasimha rao ji It, pharma , spectrum development n visionary hard work leader...only cbn Devudu champesthadura ...mana kosam kasta padda vadini ante
@k.v.ramarao5100
@k.v.ramarao5100 2 жыл бұрын
అనుకున్న లేకున్న మూడుపార్టిలు అంతర్గతంగా పనిచేసినాయి అని అందరికి తెలుసు 19000కి 88000కి ఉన్నంతతేడా గమనించాలి
@madhanyelchuri3278
@madhanyelchuri3278 2 жыл бұрын
ఏమైనా పవన్ కళ్యాణ్ గరివి పగటి కలలే
@sreenivasn295
@sreenivasn295 2 жыл бұрын
Next pawan ni odiste daridram podhi
@sadasivuniganesh6266
@sadasivuniganesh6266 2 жыл бұрын
Yes TDP will definitely get 1000 ( seats) against 175 seats. And Janasena will get 1000 seats against 175 seats
@vaz139
@vaz139 2 жыл бұрын
Ruling party get zero out of one thousand.
@sivayenumula5686
@sivayenumula5686 2 жыл бұрын
@@vaz139 not zero, CM will become PM. Valla Deputy CM cheppadu Kada monna
@vaz139
@vaz139 2 жыл бұрын
@@sivayenumula5686 you are wrong. The whole state is expecting that American President post is reserved for him without elections because of his super intelligence.
@somaganiupender7802
@somaganiupender7802 2 жыл бұрын
Yes u will get 5 rupees into paytm
@vaz139
@vaz139 2 жыл бұрын
@@somaganiupender7802 Thank you. I will talk to my tax consultant where to show this income in IT return. Please follow up.
@rajapinnamaneni875
@rajapinnamaneni875 2 жыл бұрын
Prof నాగేశ్వర్ గారు వైస్సార్సీపీ పాలన అరాచకం ఎక్కువ అయిపోయింది. బూతులతో పాలిస్తున్నారు.ఉపాధిలేదు
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 жыл бұрын
JSP party TDP party tho kalasithe next election ki TDP JSP party ni unadanevadu a point chapadi swami 🔥🔥🔥🔥
@MrBGSankar
@MrBGSankar 2 жыл бұрын
అన్ని పార్టీలవారు పోటీచేసుంటే లెక్కలన్నీ పక్కాగా తెలిసేవి, భయపడి పోటీ చెయ్యకుండా గాల్లో లెక్కలేసుకుని ఎలా విశ్లేషణ చేస్తారు.
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 жыл бұрын
JSP pk only jagan target ga rajakeyam okkate thalusu anathaku menechi * AP lo JSP party ki seen ladu sir 🔥🔥🔥
@drpraveensaibhogela8327
@drpraveensaibhogela8327 2 жыл бұрын
Meeku jagan power lo unte chalu . State naasanam aipoyina parledu..
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
Power lo unna vallani target cheyyaka potey politics ki ardham ledu. Opposition has to criticise government.
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 2 жыл бұрын
@@vinodkumar220 vinod kumar 2014 to 2018 CBN power lo vunte p k package star prathipaksm. Lo vunna jagan ne torget chesadu dheeni paramardham emiti sir jagan ante p k gadiki asuya dhweshalu ani theli poyindhi pk mummatiki dhatthaputrude
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
@@vamsipavanmellacheruvu138 tdp ni ysrcp ni target chesedi memu alternative ani cheppataniki evariana pakkanodini cm cheyyataniki party pedatara.
@ananthsivaram56
@ananthsivaram56 2 жыл бұрын
@@vamsipavanmellacheruvu138 ayya Vamsi garu jagan yemina swachamina manchimanisha vadini uemanakunda vundadaniki vado Penta na koduku . Vadi valla chala Mandi nasanam ipoyaru Inka chepali ante state ye poindi Inka manushulentha. Ekkada janalaki jagan meeda nammakam kadu Dora vadu eche biscuits meeda nammakam janalu ala yevaru echina vadiki votluvestaru adi povali ante jagan vodi povali okavela jagan develop chestu vadi nachina pathakalu Este evvadu emi matladadu mottam rastam ni maddakudipi vadu nannu tokkutunaru ee media nannu defame chestundi ante Ela. Naku telisi jagan antha manchivadubithe asalu pk strategist ga avasaram ledu own gane vellachu. Okkalaki kuda ycp lo subject ledu yemcheyalo teliyadu. Inkokkamatalo chepali ante inko sari COVID vaste ap janalu mottam chastaru adi mana paristhiti. Deeniki example intlo peddarikam vyavahinchevadu sariga manage cheyakapothe family mottam madam avutadi alage veedu mottam rastram nasam chesadu. Inka neeku oka 5 rps padithe Naku kuda oka 2 rs pampu
@ramireddykandula9398
@ramireddykandula9398 2 жыл бұрын
Nee bondalo analysis
@mandadinarasimhulu1245
@mandadinarasimhulu1245 2 жыл бұрын
బీజేపీ,వైసీపీ,జనసేన ఒక తాను లో గుడ్డలు,
@upendrakumarreddy1732
@upendrakumarreddy1732 2 жыл бұрын
సార్ మీ వాధన తప్పు. వీళ్లంతా కలసి పోటీ చేసి ఉన్నా కూడా వీళ్లకు ఓటమి తప్పదు. పోటీ చేయలేదు కాభట్టి పోటీచేసి ఉంటే గెలిచేది అని మీరు చెప్పవచ్చు. వీళ్లంతా కలసి ఎందుకు పోటీచేయలేద అని ఇప్పటికి నేను బాధపడుతున్నా. ఎందుకంటే వీళ్లంతా కలిసి పోటీచేస్తే జగన్ ని ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా ఆ భ్రమల్లోంచి భయటికి లాగే ఛాన్స్ మాకు మిస్ అయింది అని బాధపడుతున్న బెటర్ లక్ నెక్స్ట్ టైం 👍😂😂😂
@venkateshyadav8668
@venkateshyadav8668 2 жыл бұрын
వైసీపీకి151కి టీడీపి కి 23కానీ. ఒక్కొ నియోజకవర్గనికి వైసిపి టీడీపీ కి మధ్య ఓట్ల తేడా ఏవరేజ్ 5వేలు నుండి 10వేలు మాత్రమె 2019లో ఉన్న సానుభూతి డ్రామాలు 2024లో పనిచేయవు రెడ్డి
@SalmanSalman-wp1tz
@SalmanSalman-wp1tz 2 жыл бұрын
సానుభూతి ఆత్మకూరు అందరికి తెలింసిందే
@anjaneyulut6793
@anjaneyulut6793 2 жыл бұрын
Jaibjp jaibjp jaibjp jaibjp jaibjp💯💯💯💯💯💯💯
@gummadi1000
@gummadi1000 2 жыл бұрын
Next five years also jagan only, this is fact one need to accept it, pk is just fringe player of ap politics
@gummadi1000
@gummadi1000 2 жыл бұрын
@mlvc sekhar i am Andhra Pradesh pubic servent sir
@gummadi1000
@gummadi1000 2 жыл бұрын
I am group2 employee, i told facts in ap, which hard to digest to half naked people like you, what do you do living
@nareshbabuvij
@nareshbabuvij 2 жыл бұрын
Anthe gani YCP still strong ga vundi ani matram chepaleru kada meru???
@avulagurraiah8634
@avulagurraiah8634 2 жыл бұрын
ప్రొఫెసర్ తెలివి తక్కువ అయినా పొత్తులు ఓట్లు అన్ని లెక్కించే సమయం ఇది టైం వేస్ట్ చేసుకోకుండా వేరే వాటి పైన దృష్టి పెట్టండి కొద్ది అయిన బుద్ధుండాలి ప్రొఫెసర్ గారు
@jalagamkiran2746
@jalagamkiran2746 2 жыл бұрын
sir good afternoon package pk TDP bjp kalisi vachhina ycp ni oka ventruka kuda pikaleru gurthu పెట్టుకోండి sir 2024 ఎన్నికల ఫలితం నేను చెప్తాను వినండి టీడీపీ 25 బీజేపీ 5 JSP 0 ycp 145 fix chusukondi
@jagannathrao
@jagannathrao 2 жыл бұрын
2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా మీ వాదన కూడా అలాగే ఉండేది. అంతా మూకుమ్మడిగా కలిసి కేసీఆర్ వ్యతిరేక వోట్ చీలనివ్వకుండా చేసి తుకడే తుకడే గ్యాంగ్ అధికారం లోకి వచ్చేస్తుంది అన్నారు. అయ్యిందా? ఆ తుకడే తుకడే గ్యాంగ్ లోని కొంత మంది మేధావులు అప్పుడు బాబు గారి దగ్గర పొందిన ఎలక్షన్ ఫండింగ్ కి అమరావతి వచ్చి కృతజ్ఞత తీర్చు కొంటున్నారు. ప్రజల ఓట్ల సరళి మనము ఊహించు కొన్నట్టు ఉండదు.
@mohankrishnar8738
@mohankrishnar8738 2 жыл бұрын
వాళ్ళు ముగ్గురు కలిసిన 2024 లో కూడా గెలవలేరు వాళ్ల పాలన 2014 లో చూసాం కదా ?? భయంకరమైన పాలన,కుల వాదులు,అవినీతి పరులు ఇలా అందరూ ఆ పార్టీ లలో ఉన్నారు.
@rajus1636
@rajus1636 2 жыл бұрын
Professor garu ma Atamakuro lo tdp valley bjp agents unnaru babu tdp votes and jsp votes bjp ki vachhay tdp,bjp,jap total 30% votes
@raghawendram
@raghawendram 2 жыл бұрын
Last elections lo 6% unna party nunchi CM avvali ani janasena korukuntunte, 40% voting vatchinodu emi cheyyali.. daani gurunchi ee video lo cheppatledu meeru.. meeru selective journalism chesthunnarani naa abhiprayam....
@subhash-k
@subhash-k 2 жыл бұрын
40% voting unna vaadu, single ga velli govt form chese styaiki edagali. Migatava vaallu meeku anavasram ledu annappudu
@saireddy8520
@saireddy8520 2 жыл бұрын
TDP ki voting undhi kani confidence ledhu....That is the main problem here
@TheVishalchander
@TheVishalchander 2 жыл бұрын
Andhra vallu BJP ni support cheyadam vidduranga undi!! Sankanakipoyina inka siggu raledhu! Capital city ledhu, polavaram ledu, special status ledhu special package ledu akariki tv9 vadu kuda free hospital anni mimmalni mosam chesindu!! Asallu mgavallu unnara seemandhra la!! Siggu sharam undali
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
రాష్ట్ర విభజన లో భాగంగా 225 సీట్లు చేస్తారట, చాలా మంది ఆశతోవున్నారు,కానీ సీట్లు పెంచడం పై ప్రాంతీయ పార్టీల నేతలు వ్యతిరేకంగా వున్నారట, ఖర్చు పెరుగుతుందని కారణంతో. 😀
@bharatharshava6883
@bharatharshava6883 2 жыл бұрын
2026 వరకు సీట్లు సంఖ్య పెరగడానికి అవకాశం లేదు.రాజ్యాంగం ప్రకారం
@nareshbabuvij
@nareshbabuvij 2 жыл бұрын
Karchu enduku vast ga perigiddi??? Same voters kada??
@venkateswarluk5133
@venkateswarluk5133 2 жыл бұрын
@@nareshbabuvij What about MLA salaries, funds for assembly constituents etc. What is the use of increasing MLAs number when the existing MLAs have no use to the state development? BJP central govt. is only interested in giving those in the bifurcation act that cost nothing to them.
@nareshbabuvij
@nareshbabuvij 2 жыл бұрын
@@venkateswarluk5133 29 states CM lu enduku money waste kuda chepandi.. Asalu PM matram enduku??? President okadu chalada??? Bale cheptaru meru... Takuva mandi MLAs vunte stable govt radu...
@nareshbabuvij
@nareshbabuvij 2 жыл бұрын
@@venkateswarluk5133 MLAs MPs lekundane india lo 60+ years ga development jariginda?????
@natureloverrrrrrr
@natureloverrrrrrr 2 жыл бұрын
అందరూ కలిస్తే కానీ నమ్మకం లేదు వైసీపీ ను ఓడించడం🤣🤣 దీనికి చాలెంజ్ లు ఎందుకు రా మీ సభలలో..ఒకరి మీద కి అందరూ పోతే కానీ కొట్టలేము అంటేనే అర్థం అవుతోంది ఎదుటి వారు ఎంత బలం అనేది
@palpnr
@palpnr 2 жыл бұрын
తెలంగాణ వాడు ఆంధ్రా రాజకీయాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది మేతావి విశ్లేషణలు.. 😄😄😄😄
@siva9310
@siva9310 2 жыл бұрын
Dear Prof.Nageswhwar, You are not considering the confounding factor that there is sympathy on the contestant irrespective of the party. This sympathy is due to sudden demise of a very good person with clean records in his ministry, Mr.Gautham Reddy. Without considering the sympathy factor, your analysis does not hold strong.
@raghuseshapalli4475
@raghuseshapalli4475 2 жыл бұрын
బీజేపీ ఈ సారి నోటా ని వొడించిందో
@pavankumar-bb4wq
@pavankumar-bb4wq 2 жыл бұрын
Haha ante sympathy only Andhra lo ne vuntunda ? Mari atla aite Telangana lo jarigina bipolls lo trs enduku vodipoyindi ? Dubbaka 😏 Latest ga gelichina dantlo kuda trs vallaki ekkuva majority kuda Raledu..
@siva9310
@siva9310 2 жыл бұрын
@@pavankumar-bb4wq brother, it depends on many factors. In this case, Mr.Late Goutham Reddy has great image and clean records. His family too has good will in the constituency. Off late, it is doesn't work for every constituency and we can't generalize certain factors to all situations.
@anjisam223
@anjisam223 2 жыл бұрын
What you said is absolutely true👍
@NadipennaGundala
@NadipennaGundala 2 жыл бұрын
Pavansilentmanchideelectilochooskovalii
@SRIKANTHREDDY-gd1ko
@SRIKANTHREDDY-gd1ko 2 жыл бұрын
Rajasthan,Udaipur lo jarigina murder no vimarsinchav.. Pawan Kalyan, BJP Hinduvula, sankalnaakaala.. secular vedhavalu
@rameshkatika4138
@rameshkatika4138 2 жыл бұрын
వాల్లకి బుల్లెట్ దిగి చాలా కాలమ్ అయింది ...తెలుసు కోడం లేదు అంతే
@kilambisrinivas7746
@kilambisrinivas7746 2 жыл бұрын
మీకు తెలుగుదేశంపైన వున్న అక్కసు మళ్ళీ బయటపడింది. కెసిఆర్ లాగ మీకు జగన్ పైన అభిమానంబయటపడింజది
@bhaskarreddy2909
@bhaskarreddy2909 2 жыл бұрын
Yevaru kalisina kalavakapoyina 2024 lo YCP win ...no one can stop....bye bye CBN ....pavala Kalyan take care...
@jayasurya7953
@jayasurya7953 2 жыл бұрын
అయినా ఇలా పవన్ కళ్యాణ్ ఊరికే మాటలు చెప్పినంత మాత్రాన ఏం జరుగుతుంది...
@dasarinageswararao4694
@dasarinageswararao4694 2 жыл бұрын
Mari YSRCPki 175vastayantara cheppandi.
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 2 жыл бұрын
టిడిపి బిజెపి తో కలుస్తామని చెప్పలేదనుకొంటాను!
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 2 жыл бұрын
Professor gaaru BJP+TDP+Janasena kalipithene 19000 vtchayi theravenuka kalise panichesai ayina YCP 83000 mejarity elavtchindhi meeru kuda JAGAN ku vyathireka ga matladuthunnaru.
@seenu9574
@seenu9574 2 жыл бұрын
కాని ఇది కూడా 100% కరెక్ట్ కాదు కనీసం అది నిరూపణ చెయ్యటానికి కూడా ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి చూద్దాం అని ఎవ్వరూ ప్రతిపాదింఛ లేదు ఆ దిక్కుగా ప్రయత్నాలు జరగ లేదు ఎందుకు అంటే ఎవరికి వారి గొప్ప అని ఫీల్ అవ్వటం మరి ముఖ్యంగా టీడీపీ అండ్ చంద్రబాబు గారు
@satishk1375
@satishk1375 2 жыл бұрын
Except ruling party in central govt, BJP in AP is good for nothing they don't even have 1% vote share, BJP won't add even 10 votes in each constituency to allies. What they can do is use CBI and ED to trouble opposite party.. TDP and JSP may help each other by transferring the votes. In present situation BJP wants to keep Pawan Kalyan away from TDP so that YCP will come to power in 2024 and JSP will loose vote share further.. once JSP vote share erode further then BJP will pressure Pawan Kalyan to merge his party in BJP as he can't run the party without representation in Assembly and reduced vote bank.. Tie up with BJP is like hugging Dhrutharastra.. no one can escape from its arms.
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 2 жыл бұрын
I think there is some understanding between pk and BJP behind. This so called intelectual is also known the fact he is telling about pk long back words. But very recently pk told that he get alliance only with people not with any party. Pk tells different words every time he doesn't have consistency
@xtreamop7780
@xtreamop7780 2 жыл бұрын
Bjp deshaniki pattina daridram
@chindusekhar9278
@chindusekhar9278 2 жыл бұрын
అరె బుర్రపాడయిపోయింది మీకు, ఇక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక అదికూడా శాసనసభ్యుడు మరణించిన తర్వాత జరుగుతున్నది, ఉదారంగా అభిమానంతో వేస్తారు వేశారు, ఇంతే జ్ఞానం లేకపోవడం విడ్డూరంగా ఉంది
@rameshcashew9911
@rameshcashew9911 2 жыл бұрын
మీకు గ్రౌండ్ రియాలిటీ అవగాహన లేదు అసలు తెలుగుదేశం పొత్తులు గురించి మాట్లాడలేదు ఉప ఎన్నికలు ఆధారం చేసుకుని మీరు ఇంత అనాల్సిస్ మాట్లాడాల్సిన అవసరం లేదు
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 2 жыл бұрын
మరి జనసేన ఓటు ఎటు పోయింది? బిజెపి కు వచ్చిన ఓటు అంతా జనసేన దేనా! లేదా రెండింటిదా!? పొత్తులో ఉన్నారు కదా!
@anandseeram5197
@anandseeram5197 2 жыл бұрын
Me sollu analysis apandi paniki vachhina vishyalu matladandu meru TDP ni chala anandhapadi thidatharu Jagan thittali anty mathram bay bay bay antav matalu menguthu vuntav Anto mathlab
@eshagoldskm1309
@eshagoldskm1309 2 жыл бұрын
పొత్తు పెట్టుకొన్న కూడా చంద్రబాబు కుట్ర రాజకీయ లు చేస్తాడు... రెబల్స్. పేరు తో....టీడీపీ లో అప్పుడప్పుడు పొత్తుకంటే జనసేన ను కలుపుకొనేయండి ఈ డ్రామా లు ఉండదు ప్రతి ఎలక్షన్ కు
@sreenivasn295
@sreenivasn295 2 жыл бұрын
Panwan antene waste
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 2 жыл бұрын
ప్రవరాఖ్యుడు లా మాట్లాడుతున్నారు సార్ ! మీ క్రింద ఐస్ కరిగే వరకూ మీరు అలాగే కాలక్షేపం చేస్తూ కూర్చోండి ! జరిగేది జరిగాక మానదు ! ఆత్మకూరు ఏ విధంగానూ మీ విశ్లేషణకు అర్హమైన ది కాదు ! అయినా కానీ మీ వెంపర్లాటకు జాలిపడి వెలసిన పరిస్థితి ! కానీయండి ! కానీయండి ! మీ destination మీకుండాలిగా ?
@srikanth6677
@srikanth6677 2 жыл бұрын
Looks like you have completely started working for YCP .......your analysis was directly supporting earlier but now a days no criticism on YCP and only TDP. Agree Money is more important
@mmkumar4349
@mmkumar4349 2 жыл бұрын
Babu aayana yeppudu Bolli gadi supporter, thamaru first time aayana Video chusthunnaru anukunta.
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 2 жыл бұрын
​@@mmkumar4349 you are right
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 жыл бұрын
JSP pk 2019 election tharavatha BJP tho pothu patukudi * TDP ni BJP tho kalapake sir 🔥🔥🔥🔥🔥
@nagavenkatasainadhgurram6662
@nagavenkatasainadhgurram6662 2 жыл бұрын
Kalisthey Pak tho kalisinattu kadhu kadha sir...
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
BJP ki tdp ki alliance jsp raka mundu nunchi undi Pawan playing his politics tappu emundi
@G2nesh2s
@G2nesh2s 2 жыл бұрын
కరెక్ట్ గా గెస్ చేసావు బ్రో..
@sundaramsatyam4284
@sundaramsatyam4284 2 жыл бұрын
టిడిపిని లేకుండా చేయాలనేదే బిజెపి,జనసేన,వైసిపిల వుమ్మడి కార్యక్రమం. యీమూడుకలవాలి.లేదా అధికారం టి దిపికే. --ఓం తత్సత్ [వ్యవస్థలో మార్పువస్తున్నది.జనములో, వైసిపి పాలన వలన ఆలోచిన్చేసక్తి ,ఆసక్తి పెరిగినది. ఎన్నికసజావుగా జరిగే అవకాశాలు తక్కువ.] ఓం తత్సత్ .
@nareshsurineni7402
@nareshsurineni7402 2 жыл бұрын
ఇది ఎలా ఉందంటే మా ఇంట్లో ఏమి జరుగుతుందో నేను చెప్పలేను మీ ఇంట్లో ఏమి చేస్తున్నారో చెపుతాను 😄😄వినండి ఈ పెద్దాయన మాటలు, నాశనం చేసింది చాలక ఇంక మన రాష్ట్రమ్ గురించి చెప్పుకోవడానికి ఏమి లేకుండా చేయ్యాలని మేధావులు అనుకునే -----డాస్ డాష్ ఆన్సర్ మీకు తెలుసు 🙏🙏
@varmapress808
@varmapress808 2 жыл бұрын
అందరూ కలిసి చంద్రబాబును సీఎం చేయాలి
@nayanamram7955
@nayanamram7955 2 жыл бұрын
ఆత్మకూరులో వాలెంటీర్లు ద్వారా... పెన్షన్లు ఎత్తేస్తాం అని బెదిరింపులు చేసి..గెలిచింది వైకాపా..., బిజెపి కి పోలైన వాటిలో జనసేన బలం కలిసింది...
@madhusudank5068
@madhusudank5068 2 жыл бұрын
Nageswar rao garu kastha vasthavalatho alochinchandi.Solu aapandi
@raob121
@raob121 2 жыл бұрын
Without tdp,janasena alliance,ysr will not lose
@pramam6884
@pramam6884 2 жыл бұрын
ప్రొప్సర్ నాగేశ్వరరావుగారు విశ్లేషణలు బాగానేఉంటాయి కానీ ఇక్కడ బి.జె.పి.కి ప్రభుత్వ వెతిరేక ఓటు.పడవు కారణం గౌతమరెడ్డిగారి పై సానుభూతి మరియు అధికార పార్టీపెద్ద మొత్తమ్ లో డబ్బులు తో ఓట్లు కొనుగోలు చేసి నట్టు మీడియా ప్రచారంలో సుసాము అందుచే అఓట్లు పడ్డాయి ఎలాగూ ఇది అధికార మార్పిడి ఎన్నిక కదుగదా అంచేత ప్రజలుఆ కుటుంభం పై సానుభూతి చూపించారు రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసిన బి.జె.పి.కిఎలా ఓట్లు వేస్తారు ఇప్పుడు వచ్చినఓట్లు కూడా వై.సి.పి.వెతిరేక కక్ష తో వేసిన ఓటే.
@pramam6884
@pramam6884 2 жыл бұрын
ప్రొప్సర్ నాగేశ్వరరావుగారు విశ్లేషణలు బాగానేఉంటాయి కానీ ఇక్కడ బి.జె.పి.కి ప్రభుత్వ వెతిరేక ఓటు.పడవు కారణం గౌతమరెడ్డిగారి పై సానుభూతి మరియు అధికార పార్టీపెద్ద మొత్తమ్ లో డబ్బులు తో ఓట్లు కొనుగోలు చేసి నట్టు మీడియా ప్రచారంలో సుసాము అందుచే అఓట్లు పడ్డాయి ఎలాగూ ఇది అధికార మార్పిడి ఎన్నిక కదుగదా అంచేత ప్రజలుఆ కుటుంభం పై సానుభూతి చూపించారు రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసిన బి.జె.పి.కిఎలా ఓట్లు వేస్తారు ఇప్పుడు వచ్చినఓట్లు కూడా వై.సి.పి.వెతిరేక కక్ష తో వేసిన ఓటే.
@pramam6884
@pramam6884 2 жыл бұрын
ప్రొప్సర్ నాగేశ్వరరావుగారు విశ్లేషణలు బాగానేఉంటాయి కానీ ఇక్కడ బి.జె.పి.కి ప్రభుత్వ వెతిరేక ఓటు.పడవు కారణం గౌతమరెడ్డిగారి పై సానుభూతి మరియు అధికార పార్టీపెద్ద మొత్తమ్ లో డబ్బులు తో ఓట్లు కొనుగోలు చేసి నట్టు మీడియా ప్రచారంలో సుసాము అందుచే అఓట్లు పడ్డాయి ఎలాగూ ఇది అధికార మార్పిడి ఎన్నిక కదుగదా అంచేత ప్రజలుఆ కుటుంభం పై సానుభూతి చూపించారు రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసిన బి.జె.పి.కిఎలా ఓట్లు వేస్తారు ఇప్పుడు వచ్చినఓట్లు కూడా వై.సి.పి.వెతిరేక కక్ష తో వేసిన ఓటే.
@pramam6884
@pramam6884 2 жыл бұрын
ప్రొప్సర్ నాగేశ్వరరావుగారు విశ్లేషణలు బాగానేఉంటాయి కానీ ఇక్కడ బి.జె.పి.కి ప్రభుత్వ వెతిరేక ఓటు.పడవు కారణం గౌతమరెడ్డిగారి పై సానుభూతి మరియు అధికార పార్టీపెద్ద మొత్తమ్ లో డబ్బులు తో ఓట్లు కొనుగోలు చేసి నట్టు మీడియా ప్రచారంలో సుసాము అందుచే అఓట్లు పడ్డాయి ఎలాగూ ఇది అధికార మార్పిడి ఎన్నిక కదుగదా అంచేత ప్రజలుఆ కుటుంభం పై సానుభూతి చూపించారు రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసిన బి.జె.పి.కిఎలా ఓట్లు వేస్తారు ఇప్పుడు వచ్చినఓట్లు కూడా వై.సి.పి.వెతిరేక కక్ష తో వేసిన ఓటే.
@pramam6884
@pramam6884 2 жыл бұрын
ప్రొప్సర్ నాగేశ్వరరావుగారు విశ్లేషణలు బాగానేఉంటాయి కానీ ఇక్కడ బి.జె.పి.కి ప్రభుత్వ వెతిరేక ఓటు.పడవు కారణం గౌతమరెడ్డిగారి పై సానుభూతి మరియు అధికార పార్టీపెద్ద మొత్తమ్ లో డబ్బులు తో ఓట్లు కొనుగోలు చేసి నట్టు మీడియా ప్రచారంలో సుసాము అందుచే అఓట్లు పడ్డాయి ఎలాగూ ఇది అధికార మార్పిడి ఎన్నిక కదుగదా అంచేత ప్రజలుఆ కుటుంభం పై సానుభూతి చూపించారు రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసిన బి.జె.పి.కిఎలా ఓట్లు వేస్తారు ఇప్పుడు వచ్చినఓట్లు కూడా వై.సి.పి.వెతిరేక కక్ష తో వేసిన ఓటే.
@lakshmaiahravella1095
@lakshmaiahravella1095 2 жыл бұрын
అయ్య అపర, స్వీయ ప్రకటిత మేధావి గారూ ! తెలుగు దేశం మీద మీకున్న ద్వేషం, మిగతా మూడు పార్టీల మీద వున్న అవ్యాజ్యమయిన గాఢ ప్రేమ మీరు దాచాలన్నా దాచలేరు. 1984/85, 1989, 1994 ఎన్నికలలో ఎన్టీఆర్ గెలవ లేమన్న ఉద్యేస్యం తోనే కాంగ్రేసేతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని తమ ఉద్దేశ్య మా ఆచార్యా ? కే ఏ పాల్ లాంటి వాళ్ళు, మీలాంటి వారు ఒకే నాణెం కు రెండు పార్స్వాలా ? ఇలా చాలా మంది బయటి వారను కుంటున్నారు. కాస్త మారండి గురువర్యా !?
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 2 жыл бұрын
కన్నింగ్ చంద్ర బాబు వచ్చే ఎన్నికలలో పవన్ భుజాలేక్కి గెలిచి కొడుకు పప్పు లోకేష్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలనే దుష్ట ఆలోచనతో వున్నాడు జనసేనపార్టీ వచ్చే ఎన్నికలలో గెలిచిన ఓడిన ఒంటరి గానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తేనే మంచిది. ఆవిధంగా చేసినట్లయితే జనసేన పార్టీ ప్రజల్లో కి వెళ్ళటమే కాదు ఓట్ల శాతం బాగా పెరుగుతుంది మరియు పార్టీ బాగా బలపడుతుంది. ప్రజభివృద్ది కావాలంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ని చేస్తారు కాదు మాకు ప్రజాభివృద్ది వద్దు వై యస్ కుటుంబమో లేక చంద్ర బాబు కుటుంబమో బాగుంటే చాలు అని ప్రజలు అనుకుంటే చంద్ర బాబో లేక జగన్నో ముఖ్యమంత్రి ని చేస్తారు వాళ్ళిచ్చే పదో పరకో తీసుకుని
@jvsatyanarayana8351
@jvsatyanarayana8351 2 жыл бұрын
TDP ki 20 seetlu kuda ravu sir. Yidanta CBN mind game. Cbn mind game inthakumundu panichesinattu ippadu pani cheyadu sir. CBN ni yevaru nammatam ledu.
@ssk4684
@ssk4684 2 жыл бұрын
నువ్వు ఎన్ని చెప్పిన ఎప్పుడైతే వైసిపి నష్టం జరుగుతాదో అప్పుడే పుట్టుకొస్తవు నువ్వు నీ వితండ వాదం తో కూడిన అనాలిసిస్.ఎక్కడ ఎవరు ఏం చెప్పారో వాడి వీడియో క్లిప్స్ పెట్టు అప్పుడు నే పనికి మలిన అనాలిసిస్ పెట్టు, ఆంధ్ర ప్రదేశ్ గానీ తెలంగాణ కానీ ప్రధాన పార్టీలు వాటి తీరు తెన్నులు చూసి మాట్లాడండి.
@2029ysjagan
@2029ysjagan 2 жыл бұрын
Janasena టిడిపి కలిసి వెళ్ళడం పక్కా
@ramujayjaganbotta7531
@ramujayjaganbotta7531 2 жыл бұрын
Oho maydhavee ! , ne ahanthariyeamu janali ki yearuka,thammaru pakka TDP vaykthive, thamaru TDP ki annukulamuga matalu ahadithiy, janalu pashigadatharu ani, e political ahajnanini poghuduthunnavu,aa?yeamiti thamaru chaipphuthunnaru,?E by election lo ,TDP voters+ glass voters + CPI +CPM voters ahantha okktiy ahayee,BJP ki votllu vaysaru, thamaru vaylli Equire chaise kondi,A/c room lo kurchoni, yeadhi badithiy ahadhiy V,,,,Kandi, Manishi anay vadiy ki kastha, aha 2, unndali.e glass E BJP,, TDP gurnuchi,e madhayea kalamu lo TDP +CBN Gurnuchi aadina matalu thamaru vina laydha?thamaru Maha maydhavulu ga,na elagana me ,,,,,,,,,
@vinodkumar220
@vinodkumar220 2 жыл бұрын
Bjp is covert of ysrcp.
@thrinadharao7562
@thrinadharao7562 2 жыл бұрын
వాడు అలాగే చెబుతాడు వాడికి వున్న నాలుగు ఓట్లు అమ్ముకోవడానికి .
@rajasekhar9801
@rajasekhar9801 2 жыл бұрын
ni bonda ..akkada elections jarigayi ani nuvvu matrame feel avutunnavu ...adanta rigging cycling tho vachina majority
@danunjayak
@danunjayak 2 жыл бұрын
Pawan Kalyan always correct
@pattabhipeddireddy7098
@pattabhipeddireddy7098 2 жыл бұрын
Pallaki motataniki evaru siddamga leru.no need alliance with TDP
@ksreddy5165
@ksreddy5165 2 жыл бұрын
వీళ్ళందరూ కలిసినా జగన్ కున్న ప్రజాదరణ ముందు నిలువలేరు..
@KishoreKumar-wz6pl
@KishoreKumar-wz6pl 2 жыл бұрын
సార్ మీరుఒకప్పుడు తెలంగాణ mlc ఐనా కూడా మీ రివ్యూ చూస్తున్న మీరు ఎప్పుడు పవన్కళ్యాణ్ ని గురించి గొప్పగా చెప్పలేదు మీరు బీజేపీ కి వ్యతిరేకం అని తెలుసు ఐనా ఈరోజు మీ రివ్యూ లో కూడా పవన్కళ్యాణ్ ని ఏం గొప్పగా చెప్పలేదు జగన్ ని హీరో చేశారు కాని ఒక్కటీ తెలుసుకోండి జగన్ భీష్ముడు కాదు డమ్మీ భీష్ముడు బిజెపి ఒరిజినల్ అదే శికండి అదే విధంగా పవన్కళ్యాణ్ ఒరిజినల్ అర్జునుడు మనోహర్ గారు శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అధర్మం ఎక్కువైనప్పుడు ఎవరో ఒకరి ద్వారా ధర్మాన్ని గెలిపిస్తాడు ఆ పరమాత్ముడు
@Kumar-yu4fk
@Kumar-yu4fk 2 жыл бұрын
Abba, Pawan Kalyan is Uttar
@chinna3800
@chinna3800 2 жыл бұрын
😀😀😀🥛🥛🥛 ఎకడ..
@sreedharkollabathula8281
@sreedharkollabathula8281 2 жыл бұрын
పవన్ కళ్యాణ్ అర్జనుడా, అంటే అర్జనుడు దుర్యోధనుడు (బాబు) ను గేపించడం కోసం యుద్ధం చేశాడా? బహుశ ఇది కలియుగ భారతం అనుకుంటా....
@cvasu4968
@cvasu4968 2 жыл бұрын
Orey okkasari andhralo thirigi survey cheyara nee nakka buddemito neeke telusthundi
@anjisam223
@anjisam223 2 жыл бұрын
Sir.. i respect you alot. But meeru pratisaari meeku nachinadaanni prove cheyyadaniki edoka theory ni ettukuntaru. Adela saadhyam. Chanipoyindi Ruling party minister.. Sympathy undi.. for decades they are major players over there. TDP contest cheyyaledu kabatti.. out of respect For Sri late Goutham reddy garu.. Antha vari family ki vote chesaam.. Deeniki meeku nachina theory ni atikinchi oka post pettestara..
@rajunanda7926
@rajunanda7926 2 жыл бұрын
Yes
@shyammadireddy6909
@shyammadireddy6909 2 жыл бұрын
BJP tho pottu kavali ani TDP vallu eppdudu chepparu sir meeku
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Shanarthi Telangana
Рет қаралды 3,3 М.
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН