సినిమా టిక్ గా ఆలోచిస్తే ఏ ముహూర్తాన మన రాష్ట్ర రాజధాని అమరావతి అని నిర్ధారణ చేశారో కానీ వారికి జోహార్లు అమరావతి రాష్ట్రం తో ఆడుకునే ఎవ్వరూ తప్పించుకోలేని ఊబిలో కూరుకుని పోతున్నారు జగన్ ను వాడ్ని కాపాడే అదాని వీడికి ఇలాగే మద్దతు ఇస్తే మోదీకి కూడా ఇదే గతే పట్టొచ్చు ఏమో మన అమరావతి భాజపా తరపున ప్రధాని ని మార్పించేయెచ్చు
@bulususrisatishkrishnachai4022 сағат бұрын
అమరావతి కాదు....సనాతన ధర్మానికి ఎవరు ఎదురువచ్చినా వాళ్ళకి తిరోగమనం తప్పదు....