Very good Message Sir To All,💛💚🧡💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@govulabalakrishnareddy94303 күн бұрын
ఆంధ్రకు చేసిన అన్యాయం కాంగ్రెస్ ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది. బిజెపి తప్పు తెలుసుకునిని బాబునువదులుకోకూడదు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అనిఅర్థమై చేయవలసిన సహాయం చేయాలి అనుకుందికాబట్టి. విజయగంటికలు మోగిస్తూ పోతుంది
@veerabhadraiahr14003 күн бұрын
చంద్రబాబు genius నీ మోడీ అంగీకరించాడు గదా!
@gangadharao47563 күн бұрын
జగన్ నీ వాడుకుని బాబు పై కేసులు పెటించినదే బీజేపీ బాబు ఇప్పుడు బెయిల్ పై ఉన్నారు అంకెలు ఈక్వియేషన్ కుదిరితే వైసిపి సహాయం తో బాబును lock చేయవచ్చు అని ప్లేన్ కానీ వల్ల ప్లాను బెడిసి కొట్టిందా అందుకే కామ్ గా ఉంటున్నారు
@radhakishanrap96903 күн бұрын
బిజెపి సిబిఎన్ ను వదలలేదు అతనే రెండు సార్లు వదిలేసి నష్టపాయాడు. బిజెపి తో పొత్తు ఉన్న ప్రతిసారి గెలిచాడు.
@radhakishanrap96903 күн бұрын
విన్నింగ్ పర్సంట్ ఆఫ్ బీజేపీ 89, షిండే 71, అజిత్ 69,ఉద్ధవ్ 21, కాంగ్రెస్ 16, శరద్ పవార్ 12.
@karuturiratnaji86633 күн бұрын
PK ఎప్పటికైనా న్యూసెన్స్ క్రియేట్ చేయొచ్చు.
@movva493 күн бұрын
మీకు ఓట్లు లేవు, సీట్లు లేవు నాగభూషణం గారు, అభద్ధాలు ఆడకండి
@Naarieg3 күн бұрын
పాకిస్థాన్ ప్రేమికుడు తప్ప ఇక ఎవరు దొరకలేదా డిబేటికి
@VenkataBhaskarRaoSarvepalli3 күн бұрын
Maharashtra is sample state for whole India. కాంగ్రెసు పార్టీ ప్రజలను కుల,మతం, వర్గాల,ప్రాంతాలవారీగా విడదీసింది.ఇది చాలా పెద్ద తప్పు. అలా విడదీసినప్పుడు మెజార్టీ మతానికి చెందిన ప్రజల వైపు ఉండాలి, మైనారిటీలను జాగృతం చేయడమే మార్గం. కానీ కాంగ్రెసు పార్టీ మూర్ఖత్వంతో హిందూ ఓటర్లను దూరం చేసుకొంది, మైనారిటీ ఓటర్లు బీజేపీ ప్లానింగ్ తో విడిపోయారు. హిందూ ఓటర్లను దూరం పెడితే కాంగ్రెసు పార్టీకి అధోగతి తప్పదు. బీజేపీ మోడీని మోయటం మానేయాలి, నరేంద్ర మోడీ తెరవెనుక జగన్ రెడ్డి,ఆదానీ లాంటి వెధవలను సపోర్ట్ చేయటం మానేసి నూరుశాతం బీజేపీ కార్యకర్తగా పని చేయాలి.
@veerabhadraiahr14003 күн бұрын
అదానీ కేసులో మోడీ ఎలా రియాక్ట్ అవ బోతున్నారు అనేది ఒక LITMUS TEST.
@radhakishanrap96903 күн бұрын
నీ బొంద అదానీ తో సిబియన్ కూడా పెట్టుబడులు అడిగాడు. కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ లో కూడా పెట్టుబడి పెట్టాడు.
@niranjanmadala71574 күн бұрын
Congratulations BJP
@svnprasad76393 күн бұрын
Chandra Babu Pawan modi mugguru trimurthulu
@KC-0073 күн бұрын
People decided who they need for better life. We need growth and development. People should work hard for state and themselves.