ఈ పవర్ టిల్లర్ ను కూర్చుని తోలవచ్చు || Best Power Tiller in Agriculture VST 165 DI || Karshaka Mitra

  Рет қаралды 22,529

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

#agriculture #farming #farmer #powertiller #powertillercultivator #vst165di #vsttractor #vsttiller #farmmachinery #farmmachines
ఈ పవర్ టిల్లర్ ను కూర్చుని తోలవచ్చు || Best Power Tiller in Agriculture VST 165 DI || Karshaka Mitra
చిన్నసన్నకారు రైతులు వ్యవసాయ పనులు సులభంగా చేసుకునే విధంగా, రైతుకు అందుబాటు ధరల్లో వి.ఎస్.టి పవర్ టిల్లర్ లు రైతుల ఆదరణ పొందుతున్నాయి. పవర్ టిల్లర్ లలో కూర్చుని పనిచేసే విధంగా ఇటీవలికాలంలో అందుబాటులోకి వచ్చిన వి.ఎస్.టి 165 డిఐ మోడల్ రైతుకు మరింత వెసులుబాటుగా వుంది. దీని పనితీరు పట్ల రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పవర్ టిల్లర్స్ కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
ఏలూరు సెల్ నెం : 9866736969, 9866739933
విజయవాడ సెల్ నెం : 7207227224, 9000946076
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 45
@shaikallavuddin-l7m
@shaikallavuddin-l7m 5 күн бұрын
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,Sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి
@Vknaidu-s1f
@Vknaidu-s1f 12 күн бұрын
వెరిగుడ్పావేర్టీల్లర్. ఫారఅగ్రికల్చేర్. డెవలప్మెంట్. మిషనరీ. థాంక్సతోవస్ట్. పవర్టీల్లర్మాను్ఫాక్థెర్స్.
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Thank you
@farizullmolla7702
@farizullmolla7702 15 күн бұрын
Miru cheppunattu daniki antha dammu unte bhimavaram and narsapuram area lo nenu cheppina places lo dammu chesi chupinchandi
@satishnaidunimmala7085
@satishnaidunimmala7085 2 күн бұрын
నువ్వు కూడా ఆలా అంటే ఎలా అన్న 😃
@venudandu98
@venudandu98 16 күн бұрын
Super ❤
@KarshakaMitra
@KarshakaMitra 16 күн бұрын
Thanks 🔥
@praveenkondoju3131
@praveenkondoju3131 16 күн бұрын
చాలా బాగా చిన్న రైతులకు ఉంటూ
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Nice
@srikanthkandula6199
@srikanthkandula6199 15 күн бұрын
Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Thanks
@user-mq2re7yx2n
@user-mq2re7yx2n 16 күн бұрын
Vari chenu kosi pana vese power weeder video cheyandi
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Okay
@krishnamallagoni6083
@krishnamallagoni6083 7 күн бұрын
Second హ్యాండ్ లో ఉంటే chepoandi
@arunkumar-kk7kw
@arunkumar-kk7kw 16 күн бұрын
Trolley price?
@Devratha123
@Devratha123 13 күн бұрын
Evi second hand lo nenu kondamanukuntunna evaraina vuntey cheppandi
@satishnaidunimmala7085
@satishnaidunimmala7085 2 күн бұрын
2024 model ఉంది అన్న
@Devratha123
@Devratha123 Күн бұрын
Ok bro but Mari antha kothadhi naaku use avvadhu cost enthavundavachu​@@satishnaidunimmala7085
@OgganiChennaiah-qu4fd
@OgganiChennaiah-qu4fd 15 күн бұрын
🙏🌾
@KarshakaMitra
@KarshakaMitra 15 күн бұрын
Thank You
@rameshboini9249
@rameshboini9249 9 күн бұрын
కరీంనగర్ కామారెడ్డి సిద్దిపేట జగిత్యాల ఏరియా లో దొరుకుతాయా???
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Call 9866736969
@satishnaidunimmala7085
@satishnaidunimmala7085 2 күн бұрын
దొరుకుతుంది బ్రో
@nagarajkusam8859
@nagarajkusam8859 14 күн бұрын
సరే అండి ఇది నేను కొంటా గాని 4 ఎకరాలు మీరు కొనివ్వండి 😂😂😂😂
@nagarajkusam8859
@nagarajkusam8859 8 күн бұрын
నిన్ను కాదు కదా అంది అది మా వేరే విషయం
@santhoshsurya6021
@santhoshsurya6021 14 күн бұрын
Which one is best vst di 130 di or 165 di ??
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Call 9866736969
@satishnaidunimmala7085
@satishnaidunimmala7085 2 күн бұрын
మీ ఏరియా మీ వరి పొలాలు బట్టి ఉంటుంది బ్రో edhi best అనేది
@bhaskarjavvadi8908
@bhaskarjavvadi8908 2 күн бұрын
130 best
@mahenderreddy4537
@mahenderreddy4537 12 күн бұрын
Telangana lo ekkada undi show room
@KondamaluKondamalu
@KondamaluKondamalu 7 күн бұрын
Telangana ekkada undi Shaw room
@satishnaidunimmala7085
@satishnaidunimmala7085 2 күн бұрын
Medhi ఎక్కడ anna TS lo
@satishnaidunimmala7085
@satishnaidunimmala7085 2 күн бұрын
​@@KondamaluKondamalumedhi ekada bro TS లో
@rajareddy130
@rajareddy130 9 күн бұрын
3600
@mahenderreddy4537
@mahenderreddy4537 12 күн бұрын
Dammu kakunda mamuluga dunnatanike panichestunda
@KarshakaMitra
@KarshakaMitra 9 күн бұрын
Yes
@ravinaidu12
@ravinaidu12 16 күн бұрын
Second hand lo kavali dhorukuthaya
@pasunuriakhilraj6766
@pasunuriakhilraj6766 16 күн бұрын
Ha untai, memu thisedam anukuntunam kavali ante details share chastha
@manohardhoti2104
@manohardhoti2104 16 күн бұрын
​@@pasunuriakhilraj6766 Ok Anna Details pampinchandi
@KarshakaMitra
@KarshakaMitra 15 күн бұрын
Please enquire in the market
@kisanthekingtechs6556
@kisanthekingtechs6556 15 күн бұрын
@@pasunuriakhilraj6766details
@Devratha123
@Devratha123 13 күн бұрын
Nenu kuda teesukunta second hand lo vuntey cheppandi anna​@@pasunuriakhilraj6766
@rajareddy130
@rajareddy130 9 күн бұрын
Ynduku edi 3600karchulaaaà😂
@KarshakaMitra
@KarshakaMitra 8 күн бұрын
For 3 times plough they are charging 3600 per acre
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 47 МЛН
GX35, 139F Power Sprayers Price, Details | SNK & Co
12:59
తెలుగు రైతుబడి
Рет қаралды 15 М.
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН