Pawan Kalyan Simplicity: పవన్ ప్రజల మనిషి!ఈ ఫొటోలే ప్రూఫ్స్.. | AP 175

  Рет қаралды 36,001

AP 175

AP 175

Күн бұрын

Пікірлер: 299
@rajusourav
@rajusourav Күн бұрын
చాలా భాద్యతయుతంగా మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు
@ramanakimudu2592
@ramanakimudu2592 Күн бұрын
జనసైనికుడిగా చాలా గర్వపడుతున్న ✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾
@JaffaDuffa
@JaffaDuffa 5 сағат бұрын
Jai Pavan Anna
@nanirajesh9379
@nanirajesh9379 Күн бұрын
కతార్ దేశం నుంచి శ్రీను అన్న ❤జై జనసేన 😊 పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి
@bhavyaneelam6095
@bhavyaneelam6095 Күн бұрын
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం వచ్చిన నాయకుడు...
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 23 сағат бұрын
పవన్ కళ్యాణ్ విషయంలో నేను మొదటినుంచి మీరు ప్రోత్సహించండి ప్రోత్సహించండి అని చెప్పాను ఇన్నాళ్లకు మీరు పవన్ కళ్యాణ్ ప్రతిభను గుర్తించి అందుకు చాలా చాలా సంతోషం.💯🙏
@B3KGAMER-10a
@B3KGAMER-10a 22 сағат бұрын
Emi ledu bro srinivas ki views thagginappu Pawan Kalyan sir gurinchi vedios chesthadu gamanichali ithanu manishe kada
@జోసెఫ
@జోసెఫ Күн бұрын
రియల్ లీడర్ పవన్ కళ్యాణ్
@venkatarao1973
@venkatarao1973 23 сағат бұрын
ప్రజల మనిషి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం🎉🎉🎉
@VijaySekharNaidu-x7x
@VijaySekharNaidu-x7x 22 сағат бұрын
DCM గారు చాలా హుందాగా చాలా బాధ్యత యుతంగా మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ గర్జించాలి, ఎక్కడ తగ్గాలి అని బాగా తెలిసిన వ్యక్తి, ఈ జనరేషన్లో ఇలాంటి నాయకులు అతి తక్కువగా ఉన్నారు
@srinuvasurao4592
@srinuvasurao4592 23 сағат бұрын
శ్రీను గారు ఆయన ఎప్పుడు కూడా ప్రజలు మనిషే ప్రజలే కొద్దిగా లేటుగా అర్ధంచేసుకున్నారు అయినా పరవాలేదు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ కీ మంచి రోజులు మంచి నాయకుడు వచ్చినట్టే 🥰✊✊
@AdyaviratChukka
@AdyaviratChukka 22 сағат бұрын
Yes❤🎉
@mahaboobbasha9050
@mahaboobbasha9050 Күн бұрын
Anduke Pawan devudu🎉🎉❤❤❤
@krishnablogs232
@krishnablogs232 23 сағат бұрын
Pawankalyan ap lo undatam mana adurstam e generation lo alanti nayakudu chala arudhuu
@Homecinema-v9f
@Homecinema-v9f 23 сағат бұрын
Ma family TDP support from 30 years but i like Pawan Kalyan....true leader asalu
@rambaburam418
@rambaburam418 Күн бұрын
❤❤ ఇలాగే ఇంకో 10 ఏళ్లు ఉండాలి
@KanaraviRavikana
@KanaraviRavikana 23 сағат бұрын
Life long untadu sir, he is real leader
@rambaburam418
@rambaburam418 23 сағат бұрын
@KanaraviRavikana powar lo anna bro
@KanaraviRavikana
@KanaraviRavikana 23 сағат бұрын
@@rambaburam418 okk
@AkshayKumar-rn5zx
@AkshayKumar-rn5zx 23 сағат бұрын
తనను తాను తగ్గించు కొను వాడు హెచ్చింప బడును
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 22 сағат бұрын
అక్షర సత్యం బాస్.
@Infinitelynobody
@Infinitelynobody 21 сағат бұрын
ఇదే సామెత విలోమ దిశలో తీసుకుంటే " తనను తాను హెచ్చించుకొనువాడు తప్పక తగ్గించబడును" ఇది సైకో జగ్లక్ మరియు AAతు గాడికి వర్తిస్తుంది...
@Trolls-Book
@Trolls-Book 23 сағат бұрын
Pspk ❤❤❤❤❤
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 22 сағат бұрын
మా నాయుడు అసలు సిసలు నాయకుడు, సూపర్.
@sreenupendyala8657
@sreenupendyala8657 11 сағат бұрын
అందరు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వారే, నిత్యం ప్రజల్లో ఉండేవారే నాయకుడు. అందుకే 175 మందిలో కొందరే ప్రజా నాయకులు గా మిగులుతారు.
@RameshKodabala-u7x
@RameshKodabala-u7x Күн бұрын
నటించే నాయకుడు కాదు జీవించే నాయకుడు ❤
@socraties4019
@socraties4019 23 сағат бұрын
Yes...Well trainee Politician....Every day he lerning....lerning...we will see best output....
@Siva-z1w
@Siva-z1w 22 сағат бұрын
అయన ప్రజానాయకుడు ప్రజల గుండెలో పై స్థాయిలో వున్నాడు ఆయన్ని చూస్తుంటే పాతతరం నాయకులు గుర్తుకువస్తున్నారు.
@kasimallagoutham
@kasimallagoutham 23 сағат бұрын
Kalyan gaari fan gaa Naaku chala garvanga undhi srinivas anna. Jai pawan kalyan jai janaseena jai kutami 💖💯💥
@DurgaPrasad-fg6df
@DurgaPrasad-fg6df Күн бұрын
Pawan kalyan gari nayakathvam vardhilali✊✊✊
@kranthi_kumar2801
@kranthi_kumar2801 23 сағат бұрын
అదే మా 11మావయ్య ఐతే షిక్కటి షిరు నవ్వు తో మాట్లాడేవాడు.😂😅
@KiranKumar-ub1jp
@KiranKumar-ub1jp 18 сағат бұрын
😂😂😂
@dnagoor9399
@dnagoor9399 22 сағат бұрын
తండ్రి తెచ్చిన నెల జీతంతో జీవితం గడిపిన వ్యక్తి అతను కష్ట సుఖాలు అన్నీ ఆయనకు తెలుసు. తండ్రి నిఅడ్డం పెట్టుకొని వేల కోట్లు లూటీతీసేసి ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి కాదు అలాంటి వాళ్లకి చిరునవ్వు తప్ప బాధ తెలియదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు బాధ తప్ప నటించడం తెలియదు జై పవన్ కళ్యాణ్ జై జనసేన❤
@nvenkateswarlu437
@nvenkateswarlu437 Күн бұрын
Devudu lanti manishi pavan garu
@nisarnagri8697
@nisarnagri8697 4 сағат бұрын
Pavan is great person ❤
@kondalakantharao8190
@kondalakantharao8190 23 сағат бұрын
Jai jenasena Jai hind ❤🎉
@pprasad6937
@pprasad6937 23 сағат бұрын
Great Human being
@KunapareddySrinivas-n7e
@KunapareddySrinivas-n7e 23 сағат бұрын
పవన్ కళ్యాణ్ కి క్రేజ్ with క్యాస్ట్
@ananthteja7373
@ananthteja7373 22 сағат бұрын
Mari jalaga gadiki
@p.ramana8339
@p.ramana8339 22 сағат бұрын
Yerri puvvula vunnav ra babu
@p.ramana8339
@p.ramana8339 22 сағат бұрын
Jagan ki kuda anthey na mari
@p.ramana8339
@p.ramana8339 22 сағат бұрын
Reddy buddi chupinchav le
@p.ramana8339
@p.ramana8339 22 сағат бұрын
I am not kapu iam velama but I like pk a
@kmlnaidu5769
@kmlnaidu5769 21 сағат бұрын
Super... మీ ఎనాలసిస్ మాత్రం సూపర్
@rongalisrinivasa5703
@rongalisrinivasa5703 7 сағат бұрын
శ్రీనుగారు గ్రేట్ లీడర్ పవన్కళ్యాణ్
@rajuprudhvi6563
@rajuprudhvi6563 23 сағат бұрын
Jai pavankalyan ji jai bharat jai hind jai santhana darmam jai janasena ✊✊✊🙏💚❤️💚❤️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@URS1912
@URS1912 23 сағат бұрын
Hundred 💯 percent perfect review 👌. Jai Sri Pawan Kalyan Garu
@NazeerUddin-j2h
@NazeerUddin-j2h 18 сағат бұрын
Yes Srinivas Garu meeru cheppedi correct Pawan Kalyan Gari behavior elane unntundi that is Power star Pawan Kalyan
@Jaikumar-wh6lh
@Jaikumar-wh6lh Күн бұрын
Super andi srinivas garu
@nanirajesh9379
@nanirajesh9379 Күн бұрын
3:26 11 రెడ్డి 😂
@Infinitelynobody
@Infinitelynobody 21 сағат бұрын
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమైన నాయకుడు...
@ksrguptabcom
@ksrguptabcom 23 сағат бұрын
People’s PAWAN KALYAN ❤ JAI BHARATH 🇮🇳
@jamesilluri4069
@jamesilluri4069 6 сағат бұрын
Pawan kalyan garu❤👑🙏💪💯💥💥💥💥💥💥💥💥🎯
@santoshratnala8761
@santoshratnala8761 23 сағат бұрын
Pawan Kalyan needs more power to change the Ap.Pawan people leader
@kambalaveerababu915
@kambalaveerababu915 11 сағат бұрын
Jaipspk Jai.janasena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sureshannam6183
@sureshannam6183 17 сағат бұрын
ఫోటోలు చూసి అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఎంత కాదన్నా సినిమా వాళ్ళు. వారికి నటించడం చాలా తేలిక.
@MohanamythiliBoddu
@MohanamythiliBoddu 20 сағат бұрын
You are great Srinu garu.
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq 19 сағат бұрын
శ్రీనివాస్ గారు ఒక సంవత్సరం తర్వాత పవన్ పై మీ అభిప్రాయం ఇలాగే ఉంటుందా
@RameshRayapureddy-c9g
@RameshRayapureddy-c9g 18 сағат бұрын
కారణజన్ముడు🙏🙏🙏🙏
@suneelsetty1186
@suneelsetty1186 18 сағат бұрын
Tq sreenu garu...❤
@psk1990
@psk1990 20 сағат бұрын
Great leader పవన్ కల్యాణ్ గారు, Jai janasena, jai పవన్ కల్యాణ్ గారు
@kullayappagariramanjineyul290
@kullayappagariramanjineyul290 14 сағат бұрын
నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
@ramreddynagendla8040
@ramreddynagendla8040 11 сағат бұрын
చంద్రబాబు పవన్కళ్యాణ్ కనీసం 15 సంవత్సరాలు కలిసి ఉంటే ఏపీలో ఎవ్వరు ఊహించని అభివృద్ధి జరుగుతుంది
@srinivasaraogarikipati910
@srinivasaraogarikipati910 Күн бұрын
🎉Jai pspk
@psk1990
@psk1990 20 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు, ప్రజా నాయకుడు, ప్రజల కోసం ఏమైనా చెసే గొప్ప నాయకుడు,
@sudhikarsudhikar4312
@sudhikarsudhikar4312 Күн бұрын
నువ్వు చెప్పకపోయినా చంద్రబాబు కన్నా జగన్ కన్నా పవన్ వాళ్ళకంటే 100రెట్లు చాలా గ్రేట్ 👌✊💐
@RaviKumar-rf8ry
@RaviKumar-rf8ry 23 сағат бұрын
Correct
@BachiManchineela-cz1ny
@BachiManchineela-cz1ny 23 сағат бұрын
Manchoodu
@B3KGAMER-10a
@B3KGAMER-10a 22 сағат бұрын
Srinivas edo cheppali kabatti chepthunnaru ithanu emi nijayithi ga unde vyakthi kadu ani na abiprayam
@RajiniBaina
@RajiniBaina 4 сағат бұрын
​@@B3KGAMER-10a neeku jagan lo tappa akkada honesty kanapadademo
@rajasekhararaoponnada3972
@rajasekhararaoponnada3972 12 сағат бұрын
సూపర్ pavan
@KamaRaju-f8d
@KamaRaju-f8d 19 сағат бұрын
Hi, Srinivas garu… leave about party & Govt…PSPK is a true, Honest, daring, Patriotic leader…he is always on People side…He does bother to sacrifice to any extent , weather it is Money, movies, power &status…he will sacrifice for the sake of country, state& people…Great leader… 🎉🎉
@komatipallibalu4669
@komatipallibalu4669 Күн бұрын
జై జనసేన ❤️❤️❤️❤️🔥🔥🔥🔥
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@dmahamadudmahamadu8458
@dmahamadudmahamadu8458 23 сағат бұрын
ఉన్నది ఉన్నాటు' చప్పుడి పవన్ అలబాబు
@rajeshbesix4796
@rajeshbesix4796 20 сағат бұрын
మంచి నాయకుడు పవన్ కళ్యాణ్
@BachiManchineela-cz1ny
@BachiManchineela-cz1ny 23 сағат бұрын
Leader
@mynenipandurangarao5636
@mynenipandurangarao5636 Күн бұрын
Your analysis is 100℅ correct. My observation is he is limiting himself to some sections only. He has to come out of that to become a real politician
@mvk2510
@mvk2510 21 сағат бұрын
సినిమాటిక్ పోజులు డైలాగ్ లు ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు చేస్తే బాగుంటాయి.. పదే పదేపదే చెస్తే డ్రామాలు లాగా వుంటాయి.. కూటమి లో లొల్లి మొదలు పెట్టాడు..కూటమి రెండు సంవత్సరాలలో కూలిపోవడం గ్యారెంటీ..సిఎం డీసీఎం ఒకే ఇష్యూ పై ఒకే రోజు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు..
@padalasuribabu1968
@padalasuribabu1968 Күн бұрын
Yes 💯 💯 Good sir
@shankarpalakoori8277
@shankarpalakoori8277 Күн бұрын
Ade Mana 11 Reddy aythe Savala daggara kuda CM, CM anipinchukuntadu😂😂😂
@chybiotech4957
@chybiotech4957 21 сағат бұрын
😂😂😂😂
@GopalrajuGopalraj-nz5xm
@GopalrajuGopalraj-nz5xm Күн бұрын
Jai janasena pawankalyan garu❤
@JaffaDuffa
@JaffaDuffa 5 сағат бұрын
Jai PSPK ❤❤❤❤
@veeraswamyramagiri2428
@veeraswamyramagiri2428 23 сағат бұрын
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నీవయస్సు ఎంత? శ్రీనివాస్
@yashce4053
@yashce4053 23 сағат бұрын
Considering the politics in India. We should be very happy to have a Pawan Kalyan kind of person. We should inspire and develop our country and give good to the next generation.
@raghumandaramesh5555
@raghumandaramesh5555 20 сағат бұрын
జై పవన్ కళ్యాణ్ జై జనసేన
@Qsuramanasaanvi
@Qsuramanasaanvi 20 сағат бұрын
Pawan Kalyan Garu ❤
@umanaiduvarri7905
@umanaiduvarri7905 23 сағат бұрын
వృత్తిరీత్యా నటులు కదా అందుకే అలా కలిసిపోతారు మా అన్నకి నటన సరిగ్గాతెలియక దొరికిపోతారు
@durgaprasadmath
@durgaprasadmath 22 сағат бұрын
Mee anna ki గొడ్డలి వాడకం బాగా తెలుసు thammudu
@MohanamythiliBoddu
@MohanamythiliBoddu 20 сағат бұрын
Pavan Kalyan is great person.
@sudheerbabu7451
@sudheerbabu7451 21 сағат бұрын
భజన.. భజన ప్రతి దానికీ భజన
@gandhimahtma
@gandhimahtma 13 сағат бұрын
Great leader pawan kalyan
@leharinambaru8630
@leharinambaru8630 20 сағат бұрын
Pawankalyan ke support cheyyali bro
@RaoEmmidisetty
@RaoEmmidisetty Күн бұрын
Great human being
@Vinaykumar-284
@Vinaykumar-284 13 сағат бұрын
దాన్ని అతి అంటారు శీను గారు .. మొన్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ వెళ్ళి వస్తు చనిపోయిన ఆ పిల్లల తల్లిదండ్రులు ను కలుస్తా అని మీటింగ్ కి పిలిపించి కనీసం 6 గంటలు ఉంచి కనీసం పలకరించకుండా వెళ్ళిపోయాడు... ఆయన చేసేది ఓట్ల రాజకీయమే..
@bondasrinivasarao9318
@bondasrinivasarao9318 9 сағат бұрын
He is great
@srinivasugangisetty954
@srinivasugangisetty954 6 сағат бұрын
Well said sir
@Mr_jaya_official_07
@Mr_jaya_official_07 Күн бұрын
Baga cheparu bro
@durgasrinivasaraokayala7626
@durgasrinivasaraokayala7626 22 сағат бұрын
డౌటే లేదు అన్నగారి తర్వాత పవన్కళ్యాణ్ కే ఆ గ్రేస్, ప్రజాకర్షణ ఉన్నాయి
@syamsundarpangi4320
@syamsundarpangi4320 22 сағат бұрын
చాలా చక్కగా చెప్పారు బ్రో...
@nimmakayalaumashankar8434
@nimmakayalaumashankar8434 23 сағат бұрын
Thank you 🙏 for your words sir❤
@ganeshpuppala5898
@ganeshpuppala5898 23 сағат бұрын
❤ video this analysis... BRO
@nivasindian
@nivasindian 21 сағат бұрын
ఆయన మనిషి గా... ఎలా ప్రవర్తించాలో తెలుసు.... రాజకీయ నాయకుడిగా కాదు....
@gopiannabathula8705
@gopiannabathula8705 19 сағат бұрын
PAWAN KALYAN.. REMEMBER THE NAME..A PAGE FOR HIM IN INDIAN POLITICS...
@jagadeeshdutta811
@jagadeeshdutta811 22 сағат бұрын
మీరు సడెన్ గా నువ్వు గురించి మాట్లాడి మాకు నవ్వు తెప్పించారు
@kishorewritings5715
@kishorewritings5715 22 сағат бұрын
అది మెగాస్టార్ పెంపకం.... సంస్కారం...
@ramieee719
@ramieee719 22 сағат бұрын
Best actor
@kishoreundurthi1502
@kishoreundurthi1502 19 сағат бұрын
Real leader
@maddulachandu6757
@maddulachandu6757 8 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదు ఆ స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి కూడా మా వల్ల తప్పు జరిగింది క్షమించండి అని ఆనాడు అలా క్షమించమని చెప్పడం చరిత్రలో లేదు పవన్ కళ్యాణ్ గారు అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు
@MSivaprasad-bm3xi
@MSivaprasad-bm3xi 23 сағат бұрын
సూపర్
@gowthamdevagiri7885
@gowthamdevagiri7885 20 сағат бұрын
Again subscribed 👍🏻
@kumar_ksvs
@kumar_ksvs 22 сағат бұрын
Good analysis
@kambalaveerababu915
@kambalaveerababu915 11 сағат бұрын
Supersir
@SRINIVAS-xq2dc
@SRINIVAS-xq2dc 22 сағат бұрын
I'm very proud.. Seenu garu Jai Jana Sena
@p.v.subbaiah3180
@p.v.subbaiah3180 23 сағат бұрын
Yes! maa annayya prajala manishi bro..
@sivanag42
@sivanag42 23 сағат бұрын
Nijame. Fans konchem taggi unte aayana political career ki tirugu ledu. Fans gola valla aayanaki konni ibbandulu unnaayi
@sobulareddysobulareddy2337
@sobulareddysobulareddy2337 20 сағат бұрын
Yes 💯
@SambaTuti-p8c
@SambaTuti-p8c 18 сағат бұрын
Yetthandi yetthandi, lepthunnar ga daily 😂😂
@jcentertainmentclub3921
@jcentertainmentclub3921 Күн бұрын
Nenu jagan fan ayinapatiki pk and jagan garu okasari ruling chesthe chudalani undhi... Because they both are mass leaders and honest persons 🎉.....
@VamsiKrishna-cm3dh
@VamsiKrishna-cm3dh 22 сағат бұрын
Jagan gadu honest 😂😂😂😂
@Pawankuwit
@Pawankuwit 20 сағат бұрын
Jia pk
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Crise na Alemanha: por que economia do país está ficando para trás?
7:16
Сербия предложит "Газпрому" сделку
1:11
Euronews по-русски
Рет қаралды 11 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН