Pawan Kalyan transforming into 'Hindu Hriday Samrat' with an eye on future | Pawankalyan | Tirupati

  Рет қаралды 20,581

Swatantra TV Live

Swatantra TV Live

Күн бұрын

Pawan Kalyan transforming into 'Hindu Hriday Samrat' with an eye on future #pawankalyan #tirupati #rameshkandula
Latest News Telugu | Today News Updates |
Swatantra TV Telugu News Channel brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and cinema news from India and around the world.
ఎక్స్ క్లూజివ్ ప్రోగ్రామ్స్:
☛ జిల్లా డైరీ: • Zilla Diary || Swatant...
☛ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూస్: • Exclusive Interviews |...
☛ ఎంటర్టైన్మెంట్: • Entertainment || Swata...
Swatantra Tv Website : bit.ly/3CfRHbx
Like Swatantra Tv On Facebook : bit.ly/3CfrFVY
Follow Swatantra Tv on Twitter : bit.ly/3Tjwww6
Follow Swatantra Tv on Instagram : bit.ly/3CXrhg9

Пікірлер: 214
@SamsungSamsung-p5o
@SamsungSamsung-p5o 3 күн бұрын
మన కర్మ ఏంటి అంటే ప్రతి వాడికి మన మతం అంటే లోకువ... ఇకపై హిందూ ధర్మాన్ని తూలనాడాలి అంటే వెన్నులో వణుకుపుట్టాలి... పొక్సో లాగా, ఎట్రాసిటీ లాగా హిందూ మతానికి కూడా ఒక చట్టం రావాలి... బ్రహ్మణులని వెటకరించడం, దేవుళ్ళమీద జోకులు వెయ్యడం ఆగాలి... సనాతన బోర్డ్ రావాలి... కళ్యాణ్ 🙏గారి నోటి నుండి వచ్చిన మాట భగవంతుడే చెప్పించాడు... ఓట్లు కోసం వచ్చే వాళ్ళని నిలదీయండి..🚩పరమత సహనం పాటిస్తూనే మన మతాన్ని రక్షించుకుని సమయం వచ్చింది..
@sudhas2804
@sudhas2804 3 күн бұрын
Yes enka support chestunna pk garini troll chestaru
@SamsungSamsung-p5o
@SamsungSamsung-p5o 3 күн бұрын
@@sudhas2804 అదే మన దౌర్భాగ్యం.. ఒక అంబెద్కర్ ని గాని, అల్లా , జీసస్ ని గాని ఏమైనా అంటే మన ఎదవలే ఓట్లకోసం నానా హడావిడి చేస్తారు.. మనలో ఒక ఐక్యత రావాలి..
@sudhas2804
@sudhas2804 3 күн бұрын
@@SamsungSamsung-p5o avunu kani adi appatiki jaragadu
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 күн бұрын
అంటే పవన్ కల్యాణ్ గారి 3 వ పెళ్ళి కి thilodakaalu ఇవ్వ వలసిoదే నా? ఆయన భార్య ఒక Russian Christian కదా.
@sudhas2804
@sudhas2804 3 күн бұрын
@@jsskumarinalli8893 mundu message manchiga cheyadam nerchuko ekkada marriage gurinchi nduku topic
@murthysatyam521
@murthysatyam521 3 күн бұрын
Mr రమేష్ విషయం ప్రక్కత్రోవ పట్టిస్తున్నావు జరిగిన సంఘటన గురించి కాకుండా PK స్వార్థపరుడు అనేది ప్రెసెంట్ చేస్తున్నావు, నీవు హిందువు కావా ప్రక్క మతాల వాళ్ళు తన్నే రోజు నీకు తెలుస్తుంది.
@rameshnaidu2610
@rameshnaidu2610 3 күн бұрын
మీరు చాలా వేటకారం. గా ఎనలసిస్ చేస్తున్నారు. కూర్చుని నేను వంద చెబుతాను
@sivakrishnapantham9273
@sivakrishnapantham9273 3 күн бұрын
పవన్కళ్యాణ్ గారు నిజం మాట్లాడుతున్నారు. పవన్కళ్యాణ్ గారు మంచి మనిషి
@pallamrajunandikolla1447
@pallamrajunandikolla1447 3 күн бұрын
పవన్ కళ్యాణ్ కి ఇలాంటి వి తెలియదు. నిజం చెప్పడమే తెలుసు
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@almighty7998
@almighty7998 16 сағат бұрын
​@@Janam-Kosam-Manamavuna veli nee kuturu pucu naku
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 2 сағат бұрын
@@almighty7998 కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
@raviyaddanapudi7840
@raviyaddanapudi7840 3 күн бұрын
కళ్యాణ్ గారిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసే ఎలాంటి వారైనా నాశనం అవ్వడం తథ్యం.
@thari1380
@thari1380 3 күн бұрын
తప్పకుండా అవుతారు
@purushottamchintala5275
@purushottamchintala5275 3 күн бұрын
Yes bro.. kandula waste analysis
@almighty7998
@almighty7998 16 сағат бұрын
Super tamudhu. Pawan Kalyan
@A.ramaraoReddy
@A.ramaraoReddy 3 күн бұрын
జై జనసేన 🙏
@ramumandava6554
@ramumandava6554 3 күн бұрын
Telugu people's pride Pawan Anna
@maheshtanerumahesh5586
@maheshtanerumahesh5586 3 күн бұрын
ఓ పెద్ద మనిషి నువ్వు ఏమి మాట్లాడుతున్నావు కళ్యాణ్ గారు ఒక హిందువు గా మాట్లాడితే నువ్వేంటి మధ్యలో బీజేపీ నీ తిస్తున్నావు ఒక చిలకని కొనుక్కుని చెట్టుకింద కూర్చుని చిలక్ జోస్యం చెప్పుకో నువ్వు నేను ఇద్దరం కూర్చుని దిబెట్ పెట్టుకుందాం రా నీ గురించి నేను నా గురించి నువ్వు అన్లేస్ చేసుకుందాం రా కళ్యాణ్ గారిని ఎన్లేస్ చేసే అంత సిన్ లేదు నీకు ఇది నా అభిప్రాయం నీ గురించి
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 3 күн бұрын
Yes...Hindu Hridya Samrat
@k.n.prashanthk.n.prashanth1830
@k.n.prashanthk.n.prashanth1830 3 күн бұрын
Jai shree ram 🙏
@AdiNarayana-ke1wm
@AdiNarayana-ke1wm 3 күн бұрын
Jai Shriram
@ramakrishnakumar3920
@ramakrishnakumar3920 3 күн бұрын
Jai pavan kalyan ji 🙏
@n.lakshminarayana5707
@n.lakshminarayana5707 3 күн бұрын
jai shree Ram jai pawan sir 🚩🚩🚩🚩
@kumarsathwik8005
@kumarsathwik8005 3 күн бұрын
పార్టీ ...అది ఇది కాదు హిందువులు అయినప్పుడు ఇంకా ఎదుటి వారి తీరు బట్టి మారక పొతే సిగ్గూ శరం మనకు ఏమి లేనట్టే కదా..ఒక సారి ఆలోచించంది జై భారత్
@SrinivasaRao-rr6vl
@SrinivasaRao-rr6vl 3 күн бұрын
పవన్ కళ్యాణ్ దమ్ము ఉన్న నాయకుడు ❤️జై janasena❤️
@tadalahanuma
@tadalahanuma 3 күн бұрын
ప్రతి దానిలో రాజకీయం చూస్తున్నారు.......పవన్ pure హిందూ
@brahmanandampoloju5678
@brahmanandampoloju5678 3 күн бұрын
అరెయ్ వేదవ ఏం విశేషణర నీది , అంటే మేము మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం థపార, నీ లాంటి వాల్లను తనలిర.
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 3 күн бұрын
Pavan హిందు మత గురువు.nice service.
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@sivakrishna9615
@sivakrishna9615 3 күн бұрын
PSPK is right person.. he follows dharma...if somebody is doing wrong any religion ..he stands with them. This is Sanatana Dharam. No Hindu means ..No India
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 күн бұрын
హిందువు అంటే హిందు దేశం లో పుట్టిన వా రు. అంట రా ని తనం పేరు తో హిందువుల ను వేరు చేసింది హిందువు లే.
@sivakrishna9615
@sivakrishna9615 3 күн бұрын
@@jsskumarinalli8893 Hindu religion reformed itself. Hindu religion opened door for all religions and given freedom for all. That is why Muslims population in India became 25 crores in India and in the same time pakistan Hindus population is 15000. I don't see any antaraanitam in Hindus now.. All people going to temples and living their life. In Afghanistan it is crime to laugh ladies in streets. This is We need to save Hinduism and stay strong together.
@sivakrishna9615
@sivakrishna9615 3 күн бұрын
@@jsskumarinalli8893 I don't see any antaraani tanam in Hindus now...we going to temples, sitting together, having food together and so on. Just Psuedo Secularists still raising these points.
@hanumantharao3516
@hanumantharao3516 3 күн бұрын
​@jsskumarinalli8893 true .. in is unfortunate that pawan is trying to show himself as an aggressive political Hindu leader ..
@sivakrishna9615
@sivakrishna9615 3 күн бұрын
@@jsskumarinalli8893 I am non Brahmin. But I understood what Brahmin do. They maintain so much cleanliness and rules to invoke God presence in temple. If you ask me I can't maintain such rules and cleanliness. They are doing for us only to feel that presence when we go to temple ...this is not discrimination.
@satyas7004
@satyas7004 3 күн бұрын
Shivaji of AP The Hindu Lion Rising from innocent people God blessings always with you to protect temples from Cruel human Devils
@RaviKumar-jx8pt
@RaviKumar-jx8pt 3 күн бұрын
పక్క BJP పక్కకు పోతది పవన్ వస్తాడు జై శ్రీరామ్ 🙏🚩
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 күн бұрын
Bjp పక్క లో ఉన్న పవన్ కళ్యాణ్ bjp పక్క కు పోతే అతను ముందు కు ఎలా వస్తాడు. BJP తో పాటు అతను కూడా పోతాడు
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@nishanthgurram7997
@nishanthgurram7997 3 күн бұрын
పవన్ కళ్యాణ్ కి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని శతకోటి నమస్కారాలతో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గురించి ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రక్తం కక్కు కొని చస్తారు జాగ్రత్త గోవిందా గోవిందా
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@anilpusapati137
@anilpusapati137 3 күн бұрын
బాగానే కనిపెట్టావ్ మీ కమ్మ పార్టీ కి ఇది బొక్క అని నీకు బాగానే అర్ధం అయ్యింది 😂😂😂 మీరెవ్వరు నిజంగా తిరుమల విషయం లో చిత్తశుద్ధి గా లేరు అని అర్ధం అవుతుంది
@KaillasveerPoniaboina
@KaillasveerPoniaboina 3 күн бұрын
Pawan Kalyan Garu I have guts to speak about Hinduism
@bshreeman2968
@bshreeman2968 3 күн бұрын
Very Good analysis-that is the future for AP.
@MISSION_POVERTY
@MISSION_POVERTY 3 күн бұрын
Sri Pawan Kalyan Garu 🙏🙏
@JKbrothers7798
@JKbrothers7798 3 күн бұрын
Hindu matham ante yenduku intha lokuva analysis ki
@madhavarao9353
@madhavarao9353 3 күн бұрын
ANNA HINDU MUST FOLLOW ..🎉 NO POLITICS 🎉
@JKbrothers7798
@JKbrothers7798 3 күн бұрын
Wrong msg
@Karadiman
@Karadiman 3 күн бұрын
The Milk Company company showed the quality certificate to the public ! When will you release the report from the label to the public ? ????????????????????????????
@ravibabum2995
@ravibabum2995 3 күн бұрын
వీడు విశ్లేషణ చెత్తగా ఉంది
@naveendwarampudi
@naveendwarampudi 3 күн бұрын
Ramesh kandula garu meeru CBN garini support chesukunte chesukondi. Kani pawan kalyan garini vetakaramga matladithe matram urukomu. Pawan gari transformation among these 10 years is phemomenal. Che guevara ni like chesina vaadu sanathana dharmanni patinchakudada.
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@venkataratnamgrandhi2718
@venkataratnamgrandhi2718 3 күн бұрын
ఒరే మీ బావాలు పవన్ మీద రుద్దకండి
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw 3 күн бұрын
జయహో చత్రపతి శివాజీ మహారాజ్ జయహో కర్మయోగి పవన్ కళ్యాణ్
@amsrao946
@amsrao946 3 күн бұрын
tirupati biggest hindu temple. evaraina react kaladante vadilo lopam vunnatle.
@Raja-mu6ck
@Raja-mu6ck 3 күн бұрын
సిగ్గు లేదారా హిందువుల గురించి హిందుత్వం గురించి మాట్లాడితే రాజకీయం అంటగడతారు అదే ఇతర మతాల గురించి మాట్లాడితే సెక్యులరిజం
@navabjohnshaik7856
@navabjohnshaik7856 3 күн бұрын
Eeyana behaviour tho Tamilnadu and Karnataka states lo telugu films ku bagaa debba vestharu.
@navabjohnshaik7856
@navabjohnshaik7856 3 күн бұрын
Please don't compare PK with Cheguvera. Nakka yekkada Naagalokam yekkada.
@kotlavenkatesh1987
@kotlavenkatesh1987 3 күн бұрын
give respect and take respect
@kurapatishivaji2932
@kurapatishivaji2932 3 күн бұрын
Ramesh kandula gaari bhudhi... vikasinchadaaniki inka samayam patelaaga undhi...
@MrSrikantth1970
@MrSrikantth1970 3 күн бұрын
బీజేపీ రోడ్ మ్యాప్ ని ఫాలో అవుతున్నారు
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 3 күн бұрын
బా ర తీ యు డు గా జ న్మి o చి న వా డు త ప్ప క స నా త న ద ర్మ o త ప్ప క పా టి o చా లి.
@chandamaladevasahayam3174
@chandamaladevasahayam3174 3 күн бұрын
Ramesh gari chandra Babu Naidu chesina cheap tricks prajalaku telisi poyindi, inka vaadi maatalu prajalu nammaru.
@sanatan54839
@sanatan54839 3 күн бұрын
free temples
@pullamraju4855
@pullamraju4855 3 күн бұрын
Every true Hindu hurt with the issue of laddu!? We can tolerate vanaspathi or other oils to some extent!? The pig iol and cow oil to damge and insult Hindu sentiment or for majing money!? If Psven question on behalf of depressed Hindu community U say BJP!?
@paalapitta005
@paalapitta005 3 күн бұрын
అస్సల్ ఏంట్రా ఈ పవన్ కళ్యాణ్ హీరో కాదు, politician కాదు,దేశం కోసం పోరాడే army సైనికుడు కాదు అందరిని మించిన ధైర్యం, మంచితనం, గొప్పతనం అన్న్ని కలిపితే పవన్ కళ్యాణ్.
@naresh1721
@naresh1721 3 күн бұрын
Meeru Sanathana dharma ni patinchi unte epudo mee channel manchi position lo undedi.
@saibabu697
@saibabu697 3 күн бұрын
Mr kandula ... Pre mature BABY
@muthyalanaidu3543
@muthyalanaidu3543 3 күн бұрын
నా మొహం, నాకు ,పవన్ కు ఈ హిందు సాంప్రదాయం నికి సరిపోము.మూసుకొని కూర్చోవడం మంచిది.పాపం చంద్రబాబు దొరికిపోయారు అతనికి సపోర్ట్ అప్పుడు స్కిల్ డవలోపమెంట్ స్కామ్ కి ఇచ్చినట్టు
@kommulavasanth3958
@kommulavasanth3958 3 күн бұрын
పవన్ కి ఆఖర్మలేదురా...పువ్వా..
@kdpr007
@kdpr007 3 күн бұрын
Sri DCM is not aggrssive. This was long required. The anchor needs to recheck his language/orhis nonsense he is talking
@rakeshmamidala683
@rakeshmamidala683 3 күн бұрын
Jarugutunnadi yenti, meeru chepthunnadi yenti
@sunv8500
@sunv8500 3 күн бұрын
Cinemaallo kontamadi dharamam meedaa vetakaramgaa chupistaaru , insult cheyadaani try chestunnaaru
@KrishnaMurthy-wi6vs
@KrishnaMurthy-wi6vs 3 күн бұрын
Free temples from sickularists govt 😮
@MrSrikantth1970
@MrSrikantth1970 3 күн бұрын
మొత్తం మీ ఛానల్ కి వ్యూవర్స్ పెరుగుతారు
@pullamraju4855
@pullamraju4855 3 күн бұрын
Why mirchi to U!? Any one who come forward to protect Hindu conventions are BJP and unsecular!? No shame to U!? Why our temples only under the governments headed by those who have no faith on our God and no fear doing sin!? Ex. Jagan a Christian, Soniya a Christian, stalin a communist, Pinarai also same!? Recently the so called secular party deputed mudkim officees in jwala mukhee!? Why!?
@purushottamchintala5275
@purushottamchintala5275 3 күн бұрын
Veedu chaala partial ga maatladuthunnadu.. ree lafoots no one can undermine Pawan Kalyan.
@sanatan54839
@sanatan54839 3 күн бұрын
Balasaheb Thackeray hindu hrudaya samrat hee analysis ki emi teliyadu muslims Palestine gurinchi endaku mataladutunaru support endaku estunaru communist history chadavi bharat real history marchi poyenamu Bangladeshi pakistani hindus gurinchi debate cheyandi ee matter ki funds ravu kada 200 years lo mee family convert ayetundi mee properties anta gayab chustu undandi
@MISSION_POVERTY
@MISSION_POVERTY 3 күн бұрын
Learn respect first
@navabjohnshaik7856
@navabjohnshaik7856 3 күн бұрын
Worst attire. He will ruin the kutami. Kothiki kobbarikayala undi eeyana behaviour.
@anjianji7260
@anjianji7260 3 күн бұрын
Sensitivisayam em ra edaya
@parameshkarri1038
@parameshkarri1038 3 күн бұрын
Na sulla la undi ni విశ్లేషణ
@queenworld1804
@queenworld1804 3 күн бұрын
Bjp, pawan kalyan kakisi tdp ni mingestaru
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 3 күн бұрын
Vullipaayantha కాపు వూరికే చేటు
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 3 күн бұрын
Halle Looyaaa..Uyyala..Jampala
@JOYP-vo8xn
@JOYP-vo8xn 3 күн бұрын
రాజకీయాల కొరకు ఒక వ్యక్తి ఏ అవతారమైన ఎత్తగలడని కొందరిని చూస్తే అర్ధమవుతుంది... ఈ దేశ దౌర్భాగ్యం...
@saikrishna-sr5py
@saikrishna-sr5py 3 күн бұрын
Neeku ala ardhamainda
@vgr7155
@vgr7155 3 күн бұрын
Pavan showing tomuch what only he is hindu every.trmple go snd wash,that's fit for you pk.
@KittuKasina
@KittuKasina 3 күн бұрын
Vadu veed antra gutley
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 күн бұрын
మయమయిన అడపిల్లకోసం, steel plant కోసం, హోద కోసం త్యాగం చేస్తే బాగుంటుంది,,,, matala మద్య చిచ్ పెట్టడం correct కాదు
@thari1380
@thari1380 3 күн бұрын
Paytm వేదవల్లార
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@drkraju7148
@drkraju7148 3 күн бұрын
ఇక్కడ ఎన్ని వేషాలు వేసినా ఏ వేషం ఏమిటో దేవునికి తెలుసు అంత తెలియని వాడు కాదు దేవుడు ఇలా దొంగ వేషాలు వేసే వాళ్లని దేవుడు ఎన్ని తరాలను చూసి ఉంటాడు దేవునికి అసలు సత్యాలు తెలుసు మనకు తెలియదు ఆ నిజం నీకు నువ్వు ఎంత మాయ మాటలు మాయ వేషాలు వేసినా దేవునికి తెలుసు ఇది కాదు పక్షాళన చేయవలసింది మన హృదయాలు అది చేసుకోకుండా ఎంతటి వారైనా అది దేవుడు అంగీకరించడు నీ బలము ,నీ ధనము, నీ బలము, నీ అధికారము, నీ పలుకుబడి, నీ హోదా లను చూసి దేవుడు అంగీకరించడు దానిని లెక్క చేయడు ఎందరో ఈ లోకంలోకి వచ్చారు పోయారు ఇంకా వస్తారు పోతారు కాని దేవుడు నిత్యం, ఎల్లకాలం యుగ యుగములు ఉంటాడు షో పీపుల్స్ దేవుని ఎరిగి నిజ దేవుని తెలుసుకుని ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించిన వారే ఆ దేవుని అనుగ్రహం పొందగలుగుతారు ఇది సత్యం ఇదే ఆత్మ సత్యం
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 3 күн бұрын
Hallle Luya...ani end cheyyandi Raju garu
@jaihind6395
@jaihind6395 3 күн бұрын
Aa nija devudini evaru chooshaaru evaru nija devudu ani nirnayinchaaru NASA nirnayinchaaraa? ISRO nirnayinchindaa? Bible nirnayinchindaa, bagawathgeetha nirnayinchindaa, lekpothe Quran nirnayinchindaa poni ivvani nirnayinchinaa chachi tirigivacchi nija devudi gurinchi cheppina vaadu charitralo vunnadaa ippudu chanipoi tirigi vacchi nija devudu evaro nija devudi daggara nunde video theesi social media lo pedithe entho mandi aa nija devudini choosthaaru gaa edo okka pusthakam dwara cheppe badulu nija devudi ki ippudu vachi nirupinchukoledaa nirupinchukolennapudu nija devudu elaa avuthaadu
@samudralamaruthi1967
@samudralamaruthi1967 3 күн бұрын
Are ,👎
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 күн бұрын
Cbn దొరికి పోయాడు
@AravindKumar-nf2uu
@AravindKumar-nf2uu 3 күн бұрын
😂😂😂😂😂
@hussainpeeramp434
@hussainpeeramp434 3 күн бұрын
పవన్కళ్యాణ్ గారు 2029 సీఎం 2034 పీఎం గ్యారెంటీ ఐతే 2040 లో ఒక ముస్లిం పీఎం పక్క
@AsambasivaroAsambasivaro
@AsambasivaroAsambasivaro 3 күн бұрын
Endomentes,aasthulu,chala,anayakantham,ayyineyyievekudaprshalana,chayyli
@simonsamson-ru4ij
@simonsamson-ru4ij 3 күн бұрын
Annaniki Aritaaku Sunnaniki Thambaaku KEVVU KEKAA Naa Saamiranga KEVVU KEKA..Talks Somuch about DHARMAs. Just DRAMA he is Doing.
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj 3 күн бұрын
Jay Hind Jay Pawan Kalyan
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw 3 күн бұрын
సనాతన హిందూ ధర్మం కోసం పుట్టిన మరో శివాజీ పవన్ కళ్యాణ్
@YSRameshKumar
@YSRameshKumar 3 күн бұрын
Mr kandula trying to dilute the efforts of pawan kalyan
@maheshtanerumahesh5586
@maheshtanerumahesh5586 3 күн бұрын
కళ్యాణ్ గారు హిందువు కాబట్టి ఆ కోపం ఉంటుంది
@kittu5251
@kittu5251 3 күн бұрын
హిందువైతే హిందువుని చేసుకోవాలి
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 күн бұрын
Christian భార్య గురించి explanation కూడా ఇవ్వా లి.
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@rschakkapalli3811
@rschakkapalli3811 3 күн бұрын
చాలా తెలివిగా జనసేనను తగ్గించి చూపే మీ ప్రయత్నానికి జోహార్లు రమేష్ గారు.
@kannababu4528
@kannababu4528 3 күн бұрын
Elantti chetta jurnalist lu mana Andhra lone unttaru
@SrimannarayanaMogalla-wc7jj
@SrimannarayanaMogalla-wc7jj 3 күн бұрын
Wrong and false analysis
@SrimannarayanaMogalla-wc7jj
@SrimannarayanaMogalla-wc7jj 3 күн бұрын
Analysis shows their shadow political intention
@YSRameshKumar
@YSRameshKumar 3 күн бұрын
Mr kandula, DYCM pawan kalayan gari ni respect lekunda sambhodistunnaru. I hope you will correct in coming videos
@durgarao1991
@durgarao1991 3 күн бұрын
Pavan is great ❤
@sudhal3433
@sudhal3433 3 күн бұрын
Pavankalyan is a straight forward person not a hypocrite Like you. If you are a real Hindu don't Tarnish his image He is real hero and protector Of sanathana dharma God bless him
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam 3 күн бұрын
ప్యాకేజీల కోసం CBN చెప్పినట్లు మాటలు మార్చే లక్షణాలు తప్ప, మాట మీద నిలబడే నిజాయితీ నిబద్దత లేవు మన ఉప్మా రాజకీయ ప్రస్థానంలో🏹🏹🏹
@satyanarayanaraidu6004
@satyanarayanaraidu6004 3 күн бұрын
the way karthi n audience laughed really hurt sentiments, instead he should have talked with some maturity.
@ramakrishnakumar3920
@ramakrishnakumar3920 3 күн бұрын
Where is respect 🙏
@gajjarapuprasad739
@gajjarapuprasad739 3 күн бұрын
The Hindu MAISAYYA of Indian Hindhuisam.
@K.Ramoji-u6v
@K.Ramoji-u6v 7 сағат бұрын
పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు 🔯✊✊✊✊✊🔯🙏🙏🙏🙏🔯
@pradeepkumar-kz7gb
@pradeepkumar-kz7gb 19 сағат бұрын
Ilantolla valle Hinduism lokuva ayindi
@subbaraokonidena1465
@subbaraokonidena1465 20 сағат бұрын
Laddu వ్యవహారాన్ని పవన్ బాగా ఉపయోగించుకున్నాడు. నేషనల్ చానల్స్ పవన్ని హైలైట్ చేస్తున్నాయి.
@PradeepKumar-yz6cw
@PradeepKumar-yz6cw Күн бұрын
Kurchuni pk gurundi analysis cheppebadulu meru kuda hindu devullaku jarigutunna avamanalapai bayatakochi poradandi sir
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 22 сағат бұрын
How difficult it iss not to be clouded by power
@SathishYerramsetti
@SathishYerramsetti 3 күн бұрын
nenu saitham sanatana dharmaniki samidhanay poradatanu
@sesukumar9452
@sesukumar9452 3 күн бұрын
Evarannaa mundukochi matladuthe ilanti vaallu ilage mudravestharu
@tadalahanuma
@tadalahanuma 3 күн бұрын
పవన్ pure గా ఉంటే.....ఈ రమేష్ తప్పుదారి పట్టిస్తున్నాడు
@seemarayan5029
@seemarayan5029 Күн бұрын
పవన్ కళ్యాణ్ గారు హిందూ ఆయన సతీమణి క్రిస్టియన్ చాలా బాగుంది అందరి ఒక రూల్ ఈయన క్రిస్టియన్ భార్య కి ఒక రూల్ 👌
@kittu5251
@kittu5251 3 күн бұрын
చుాద్దాం ఏమి జరుగుద్దో తోంరేముంది
@challabhanukiran4361
@challabhanukiran4361 3 күн бұрын
Sanathana dharma rakshakudu
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 22 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН