మీరు చెప్పే న్యూస్ మేడం చక్కగా వర్ణించి చెప్పినారు మీకు వందనాలు మేడం ఈ అంబటి రాంబాబు గారికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా ఏ అర్థం కావట్లేదు మేడం ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికీ జ్ఞానోదయం వస్తుందో ఆ భగవంతుడికే వదిలేయాలి మేడం జై భారత్ జై జనసేన
@USAVeerababuАй бұрын
మీరు న్యూస్ చాలా బాగా చెప్పారు
@babjit2564Ай бұрын
నక్క కు నాగ లోకానికి వున్నంత తేడా ntr
@ramu5567Ай бұрын
అంబటికి ఏది అర్థం కాదు ప్రజలకు అర్థమైంది సంబరాలు రాంబాబు తప్ప
@venkatasaivs4898Ай бұрын
Very good message. It is time for all right thinking people to unite and support Pawan Kalyan for all his work🎉
@REMELLARAMARAOАй бұрын
అద్భుతంగా విశ్లేషణ చేసేవమ్మా. చాలా బాగా చెప్పావు నాన్నా. మీడియా మన దేశ భవిష్యత్తుకు ఒక పిల్లర్. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మన ప్రియతమ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు. అన్నీ బయటకు వస్తాయి, సెట్ రైట్ అవుతాయి. జైహింద్ 🙏🙏🙏
@hcv-il3gnАй бұрын
ఫెంటాస్టిక్ మేడం. 🙏🙏🙏🙏 we need reporters like u👏👏👏👏👏👏👏👏
@SatyaNarayana-gf7mqАй бұрын
ఫెంటాస్టిక్ ఎక్సప్లయినేషన్ మేడం థాంక్
@kvrao1405Ай бұрын
సూపర్ సూపర్ సూపర్ మేమ్ నిజంగాదేవుడు అమ్మ అతను
@kvramanaiduАй бұрын
ఇంత ధైర్యంగా చెప్పిన మిమ్మల్ని అభినందిస్తున్నాము
@mvrao9075Ай бұрын
yes న్యూస్ చాలా బాగా చెప్పారు
@rapakadraju2384Ай бұрын
Sister.wonderful motivation information.p k gari lanti commitment unna nayakulu avasaram
@ramamohanaraokonidala2761Ай бұрын
Super, god bless you amma
@AnantapalliSrinivasАй бұрын
మీరు చాలా గ్రేట్ మేడం చాలా బాగా చెప్పారు న్యూస్
@AnantapalliSrinivasАй бұрын
👌👌👌👌✍️
@chaladipurnachandrarao6290Ай бұрын
Excellent description Amma. As a senior Jurnalist I appreciate you.
@gopimandapati874Ай бұрын
Ammaa 👌👏
@govindachkalaka2568Ай бұрын
Super medam
@srikrishnamurthybondada9181Ай бұрын
Your analasys..comments..and expressions are centpercent correct and crystal clear.Thanks and congratulations for your ancoring services for the welfare of the society and its public itself.God can bless you and your family.once again thanks for your services for protecting Dharmam and against Adharmam for the welfare of the society.
@chittinnaaАй бұрын
Adan very good information ****"
@allumallusreeramarao6344Ай бұрын
Madam articulated the issue very well both analytically & more informatively .
@nagasrinivasraokunchanapal9343Ай бұрын
Super madam 🙏
@SivaKesavulu-mz1vzАй бұрын
Super madam 💯 correct gaa chepparu TQ
@దొడ్డాsambasivaraoDoddaАй бұрын
విశ్లేషణ గాని, యాంకర్ పెర్ఫార్మన్స్ గాని అదుర్స్. ప్రొసీడ్.. 👍
@kesavppu8556Ай бұрын
Good msg&visletiona supar
@durgaprasadmaddikonda4839Ай бұрын
Nice presentation from anchor. I bless you
@bujjinama919Ай бұрын
Currectga chepparu
@dsrroyal4527Ай бұрын
Exllent speech super 🎉
@VundyalaPhaniSheakerReddy1955Ай бұрын
Super content good job. . PK super
@srilakshmibhamidipati2533Ай бұрын
Well said young Lady....🎉🎉
@lakshminandula5303Ай бұрын
🤝 ఎన్నికల సన్నివేశములో కూడా.. అడుగడుగునా, మంచి చెప్పినట్లుగా పవన్అభిమానుల ను దూరముచేసే మాటలు.. ఇప్పుడు చేతిలోని అధికారముగురించి చులకనగా… 🤝
@vkrao175Ай бұрын
JSP valla pathra?
@parthasaradhiadusumalli6401Ай бұрын
Dy సీఎం పవన్ లాంటి నిజాయితీ గల నాయకులు.. దేశానికి అవసరం వందల వేల స్కాం లు బయటకి తీసి ప్రజల సొమ్మును కాపాడుతాడు నమ్మకం ఉంది 💯💥🙏🔥💪🙏 జగన్ ఎందుకు మాట్లాడడం లేదు??
@SaiSai-qp6tgАй бұрын
Super❤❤❤❤❤
@krishnamurthygokavarapu6128Ай бұрын
మేడమ్ your wonderful explain about on kakinada port issue 10000 times correct correct correct correct
@shambuprasad8965Ай бұрын
Very nice analysis.
@karrinageshwararao8553Ай бұрын
Super message tanyou very nice❤
@syedahmedsocialactivist9924Ай бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ మణిశ్రీ గారు....
@mohanatmakuri6446Ай бұрын
Yes pawan gaaru cheppindi 1000% correct
@koteswararaopalepu6783Ай бұрын
YCP dangerous party
@AnandaAnanda-o4jАй бұрын
super super wonderful channel super news
@manikandipalli9077Ай бұрын
ఆ బియ్యాన్ని పండించిన రైతు కు న్యాయం జరగడం లేదు.కేవలం ఈ ఎగుమతుల వల్ల ఇలాంటి దొంగ నాయకుల చేతుల్లోకి కొట్లు రూపాయలు రైతుల కష్టం పోతుంది.ఈ ఎగుమతుల్లో లాభం జగన్ కు 41% వాటాగా పోతుంది.ఆఫ్రికా లో వున్న హైవరీ కోస్టు లో ఎక్స ఎంఎల్ఏ చంద్రశేఖర్ రెడ్డి ద్వారా జగన్ దందా జరుగుతుంది. ఒడి పోయిన తర్వాత వైసిపి దందా అపాలి కదా.ఏమిటి దారుణం.
@CCI2002Ай бұрын
ఇది cbn చవట తనం.పిరికి cbn
@gopalakrishnagottipati8058Ай бұрын
Exclent speech amm
@appalarajudoddipatla1428Ай бұрын
Nice explanation like a super yodha story
@ChandraKannenaАй бұрын
Meeru cheepindhi 💯 correct ❤
@mahidharkatarimahi493Ай бұрын
Super.
@AsiyaShaik-hz1ebАй бұрын
ఆంధ్ర వాడు కాదమ్మా. ఒక నిజాయితీపరుడు అని చెప్పాలి ఇటువంటి నిజాయితీ గల లీడర్లే మన రాష్ట్రానికి అవసరం ఇటువంటి లీడర్ ని ఎవరు చూసి ఉండరు
@vkrao175Ай бұрын
Kakinàda mp pathra ?
@pmadhavarao1772Ай бұрын
Super analysis medam
@ramaraoyagati6987Ай бұрын
vividly explained so it is very impressed AP people and consider the issues as fined out by Pawan Kalyan are true to the best of his integrity shown for public interests. Jai Pawan
@luckysrisri2033Ай бұрын
, good
@brundavanamreddi9564Ай бұрын
Mee comment correct madam🎉
@bathinaleela4718Ай бұрын
Very good question to YSRCp , Ambati and Aurabindo company.
@akshayanaidu2816Ай бұрын
Super analasis medam karunajanmadu pawan
@opgamingyt9281Ай бұрын
Yes
@satyanarayanapilli1459Ай бұрын
Pavan great I am hats of pavn garu
@naiduchinthapalli123Ай бұрын
Super chipper madam
@konchadasrinivasarao2383Ай бұрын
👌👍
@vass2882Ай бұрын
ఇప్పుడు కొనడం లేదా మేడం గారు
@vsraogopalam5351Ай бұрын
TQ chintamaneneji
@శీనువాసు-ఙ6గАй бұрын
సంజన సుకన్య విషయంలోనే లాక్కోలేక పీక్కోలేక చచ్చి పోతున్నాడు పాపం ఆ పెద్దాయన ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే పాపం ఆయన పరిస్థితి ఏం కావాలి
@manjunathmanjunath4101Ай бұрын
Meeru ambati garu meeruuu first class student
@rkraop7512Ай бұрын
9.02 is main reason, rice prices gone up heavily.
@luckysrisri2033Ай бұрын
😊😊
@kapileswararaoguduri7407Ай бұрын
Ambati garu right side enko photo vesukute choottaniki baguntundi
@lokeshguruju2094Ай бұрын
Madam meru chala manchiga cheparu karapsns killed
@g.v.ramarao62Ай бұрын
I COULD ANALYSE AND SOLVE THIS PROBLEM
@ramaraoarikapudi2640Ай бұрын
Compare export during the year 23-24 with 24-25 then public could know facts.
@kvramanaiduАй бұрын
డిల్లీ కి చెప్పే పవన్ కాకినాడ పోర్ట్ లో దిగాడు
@udaykumarnaidu2331Ай бұрын
Paven Kalyan has done his best to stop this black marketing..now to correct ours present AP.cm and center must take the corrective steps at the earliest and prove there duty mind and earn a good name of good governess...do not delay you will be dilute...
Jai Amaravati jai CBN jai Pavan ji jai kutami.dwarampudini.a2ni.ventane.custudiki.tisukovali....etc..charyaluavasaram.
@koneruvenkateswararao593Ай бұрын
Big drama by centre to collapse progess pl
@gbalijepalliАй бұрын
PDS is a licenced organisation for PUBLIC DHOPIDI SERVICE born for these people only. Two things, one is its hard to combine the legacies with honesty, other is Politics are the last resort of scoundrels. In kali ugam similar things pop up more as there is no room for DHARMA for exercise to the welfare of people. Man born with empty hands from his mothers 6" of womb, finally ending up in 6' of mother earth with empty hands only. God bless you all. Jai hindu.
@g.v.ramarao62Ай бұрын
I COULD GUIDE
@saideswararaovemula1172Ай бұрын
Rice mafia leaderni zilla party presidentga appoint chesi tana office lo pettukonnaduga
@rajamohan74Ай бұрын
Ala aite Govt: Africaki ammukunte 74/ vastadiga tinani prejalinigurtinchi evvadamapiveyali
@sekhargacАй бұрын
... many more things done by Patriotic Adani Associates will come out 😂😂😂
@rkraop7512Ай бұрын
THE GOVT MUST ABANDON THE SCHEME AND RS 250 SHOULD BE GIVEN TO CARD HOLDERS. WILL HELP ONE DAY BOTTLE.
@AdinA-v4cАй бұрын
Meerugreatmedam
@babuivp2643Ай бұрын
Though Mr.Pawan Kalyan honours his elder brother Konidala Vara Prasad he is entirely different from him. Living short doesn't matter but creating wonders live long. Pawan, & Modi take some time of life span & create service wonders.May Hinduism shine for ever for the well being of Indians -- An Indian---
@jaswanthffgaming7841Ай бұрын
నిజాయితీ పరుడు కాదమ్మా నీ పరుడిలా సమయానికి ముందే ఎంటర్ కాకపోతే చి అంటా రని ఇన్ని నెలలైనా ఎదోజరుగుతుంది అని అప్పు చెప్పినవాడు తన మంత్రి గడా నాదెండ్ల కదా దానికి యజమ్మని గతం లో జరిగిన గుట్టంతా బయటకి తీసి ఇలా జరుగుతుంది అని బయట పెత్తి అప్పుడు ఫర్ను కొత్తగా నడిపించవచ్చుకదా? కలెక్టరు కన్నా ముందు వెళ్లవచ్చుకదా ? ఈ 6 నెలల్లో ఒక్క శిప్లడా ఎక్సపోర్ట్ లేదా? అప్పుడు అందులోని విషయాలు నాదెండ్ల చెప్పకుండా ఉంటాడా? లేదా నాదెండ్ల పవన్కు తెలియకుండా ఈయన సైడ్ బిస్సినెస్ చేసుకుంటున్నాడా? ముందే కలెక్టర్కి అవకాశం ఇచ్చాడు? ఒక్క పైసా తినని నాయకుడు అన్నాడా? నాయకుల సొమ్ము తిన్న ప్రజా అన్నాడా? కలెక్టరు విజిట్ చేసినప్పుడు పవన్ ఆయన దగ్గర గా వివరాలు తీసుకోడా అడగడా? తెలుసుకోడా? ఎలక్షంకి ముందు కడుగుతాను అన్నప్పుడు వెంటనే దానిమీద తనిఖి తో చేసి జగన్ దగ్గర ఉండి చెయ్యించాడు అని నిరూపించి వచ్చుగడా?
@eswarareddyannapureddy5635Ай бұрын
చెప్పు తెగుద్ది కాకినాడ అరబిందో వేరు అరబిందో ఫార్మా వేరు
@ramaseshaiah4510Ай бұрын
మేడం చెప్పింది అక్షర సత్యం కానీ రైతు దగ్గర నుండి ఇతర దేశాన్ని పోయటలకు బియ్యం ₹100/- అయింది కానీ మధ్యలో ఎంత మంది జీవితాలు లాభ పడినాయి. మరి అదే రైతు కు కావలసిన కాంప్లెక్స్ ఎరువులు కంపెనీ నుండి వచ్చే రేటుకు రైతుకు అందుతున్నదా అంటే మధ్యలో ఎంత మంది లాభ పడిన తర్వాత రైతుకు అందుతుంది. దీని మీద కుడా మీ మంచి విశ్లేషణ వీడియో పెట్టండి రైతులు భాగపడుతారు.
@shreeengineering485Ай бұрын
Drug coating danda biyyam ni ki Anukunta andhu key pharma company vallatho linkulu
@ramuysetty2096Ай бұрын
Super explained mam
@rajarani9485Ай бұрын
MADAM MAA DE..DU. P.K ATHI INA JARIKETE VALANI PADESTHAM PSPK ABEMANI
@venkataramana2641Ай бұрын
First stop the free issue of Rise, instead u pl pay 10 to 15 Rs. As per their White Card. The priblem is free free. No body eating this rise. U can directly export the rice ti where ever reqd. Arrest all the chota mota people immediatly. Immediately push Ambati & etc sopporting this deal.
@manjunathmanjunath4101Ай бұрын
Ambati sir meeruuuuuevardhi pottukunnaru
@nookeshk1784Ай бұрын
వైస్ jagan may be...
@SuperVenkat111Ай бұрын
Actual ga chala mandi ration biyyam tinada ledabnadi nijam. Andariki sanna biyyam alavatayipoyindi. Alage chala mandi anarhulaki, pedda vallaku kuda white cardulu vunna mata nijam.
@boggarapukirankumar3046Ай бұрын
Sigu Leda ambati r kanababu siguleda
@srinivasaraokolluru6406Ай бұрын
Amma 👏👏👏 Mee Vivarana Challa Baguntadi Amma 👏👏👏
@rajeshwarr5873Ай бұрын
Cbn ku vennupotu vesthadu ma pavan sir...
@yashce4053Ай бұрын
Ambati ambothu ani comments chadiva...etuvanti tappu ledu anatamlo
@dindilakshmana62Ай бұрын
Pavan unnatavari ki tdp
@koneruvenkateswararao593Ай бұрын
Making vague comment pl
@manjunathmanjunath4101Ай бұрын
Madam ma jagan sir first class student madam
@purnachandrarao7176Ай бұрын
AP CM గా చంద్రబాబు ఉన్నంత వరకే ,పవన్ కళ్యాణ్ కత్తి కి పదును .
@DurgadeviSaladi-hf2ucАй бұрын
Super. Madam. Ardhamayyela. Chepparu. Prajalaku👌
@yashce4053Ай бұрын
Ikada topic e smuggling ni Ela stop chesi. Money protect chesi poor people ni help cheadaniki. Nee comment ki padhunu pettuko Siggu unte
@rameshbabu7881Ай бұрын
4
@LAKSHMANN.MALEPU9Ай бұрын
Antha Seen Leedamma Pawan Nu NTR Tho Polchadam Eematram Sari Kaadu .. Ee Case Jagan Tho Paatu Modi BJP Peddalu Bhagaswam Unnaru Kaabhatti .. Pawan Back Power Modi Kada Modi International Karadugattina Neerastulaku Modi Srirama Raksha... Neerav Modi , Kingfisher Laanti Vaaru Endaro ..
@vadigevijayabhaskar6884Ай бұрын
అమ్మ నీవు న్యూస్ చెప్పుతున్నావ
@nanisumanthАй бұрын
Kkd Vadi gaa cheputhuna vedu Chandrashekhar Reddy very dangerous 😭😭