Former MLA Kethireddy Key Guidelines to YSRCP Activists : PDTV News

  Рет қаралды 141,898

PDTV News

PDTV News

18 күн бұрын

Former MLA Kethireddy Key Guidelines to YSRCP Activists
#pdtvnews #kethireddyvenkataramireddy #ysrcpactivists
Former MLA Kethireddy provides key guidelines to YSRCP activists in this exclusive PDTV News interview. Stay informed on the latest updates from the YSRCP party!
Follow Us:-
Facebook - / pdtvnews44
Instagram - pdtv_news?igshi...
PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
former mla kethireddy key guidelines to ysrcp activists,ysrcp activists,former mla kethireddy,kethireddy,ex mla kethireddy,dharmavaram ex mla kethireddy,dharmavaram politics,kethireddy venkatarami reddy,kethireddy mla,mla kethireddy,ysrcp,tdp govt,cm chandrababu,ap cm chandrababu,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ycp,janasena,ap cm,cbn,YS Jagan,JSP,Modi,PM Modi,Narendra Modi,CMO,CMO AP
#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
Please subscribe to our channel to get latest updates:
PDTV News - bit.ly/2KWTxCn
For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Пікірлер: 505
@gadamanichandu6968
@gadamanichandu6968 16 күн бұрын
Nice sir
@user-xg7zu2dj5t
@user-xg7zu2dj5t 16 күн бұрын
సూపర్ తమ్ముడు హ్యాపీ గా జగన్ అన్న కు తోడు గా వుండాలి
@SObulapathi
@SObulapathi 16 күн бұрын
మాలాంటి వాళ్ళకి రక్షణ కవచం ఇచ్చారు సార్ థాంక్స్
@innabasanireddy5478
@innabasanireddy5478 16 күн бұрын
అర్హత ఉండి అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి లీగల్ సెల్ ద్వారా న్యాయం పొందుటకు పోరాడాలి.
@althaf.2619
@althaf.2619 16 күн бұрын
Justice Evm government yala chysthadi ? Ethics unty vallu cm lu PM lu avvaru
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 16 күн бұрын
సర్.నేను మీ అభిమానిని.ధర్మవరంలో మీరు ఓడిపోయినప్పుడు చాలా భాద పడ్డాను.మీ సేవకు వందనాలు.గాడ్ bless you.ghreddy
@HariN-si9ph
@HariN-si9ph 16 күн бұрын
మీ సేవాభవానికి అభినందనలు ఓపిగ్గా పనిచ్యండి మీ విజ్ఞానం నమ్మినవారిని ద్యేయంగా అడిపిస్తుంది
@pathuruvenkatachalapathi9708
@pathuruvenkatachalapathi9708 16 күн бұрын
మీ నడిపించు అందరికీ ఆదర్శం కావాలి సార్ హాట్సాఫ్....
@swarnalatha9878
@swarnalatha9878 16 күн бұрын
ఈవీఎంల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు... మీరు ఒడి పోవటం ఏమిటి... ఇది దారుణమయిన విషయం.... మహేష్
@samudraiahandraju2433
@samudraiahandraju2433 16 күн бұрын
Yes 100%
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 16 күн бұрын
Courtlni andarini dabbutho konesadu CBN 💯
@tirumalascientificstirumal5984
@tirumalascientificstirumal5984 16 күн бұрын
Chala baga cheparu sir
@naniranga5178
@naniranga5178 16 күн бұрын
అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ నీ మేనేజ్ చేసిన CBN and modi. న్యాయ స్థానములను మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ evm ల మీద కోర్ట్ కు పిటిషన్ లు వేశారు 11 నియోజక వర్గంలో పిటిషన్ లు వేశారు
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 16 күн бұрын
EVM gurinchi andariki Eeyelections lo vishayam telipoyindi Indulo Court ki pothe intakumundu YSR party cadreki yenta nyayam jsarigindo telisi Aasahasam cheyeremo Indulo State and Central govt ku sambandinchinadikabatti yepati nyayam jarukutumdo jagamerigina satyam Prati vyavasta sarienareetilo panichestene Anni safeega jarugutaavi so might is right
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 16 күн бұрын
కేతిరెడ్డి అన్న గారు నమస్కారం అండి నేను మి అభిమానిని 🙏 . మీరు దయచేసి కొన్ని విషయాల మీద మాట్లాడండి ప్ల్స్ 🙏 సార్.
@jyothiraj505
@jyothiraj505 16 күн бұрын
సర్ మాది వైజాగ్ నేను మీ అభిమానిని మీరు యెంతో న్యాయం గా ప్రజల మద్య తిరిగి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించారు . రాజకీయం గా చాలా మోసం చేసి గెలుపొందారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తారు. మా కిష్టమై న నాయకులు మీరు.
@gk-fc3vc
@gk-fc3vc 16 күн бұрын
దాదాపు మూడువేల కోట్లు ఇచ్చారు మీరు ధర్మవరం కి
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 16 күн бұрын
జగన్ అన్న మేము సామాన్యులం . మాకు 3 రాజధానులు కావాలి . అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క మతానికో,ఏ ఒక్క కులానికో చెందినది కాదు . మాకు అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి . దయచేసి మా సామాన్యుల కోసం పెద్ద మనసు తో ఆలోచించండి .
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
జగన్ YS మోసం ఇప్పుడు మాజీ చీప్ మినిస్టర్.
@MsMadhulika
@MsMadhulika 16 күн бұрын
​@@bharaniravuri1316kaneesam em matladalo telidu .enduku mosam antunnaru Ani meku kuda telidu..only yellow media follow avatam,lekunte me demudu cheppindi guddiga nammatam.. YSR gari gurinchi ide mata Andhralo aina,Telangana lo aina slums or villages loki velli gattiga arichi cheppandii...mimmalni 10 mandi vachi tittatamo,kottatamo cheyakapote chudandi...
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
@@MsMadhulika ఓట్లు వేసి 9 మూసుకొని వుంటే, మేము మంచి వాళ్ళం. లేదంటే ఎల్లో Jk BJP brand వేసి విమర్శించడం. యేమి సంస్కారం ఇది.
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
@@PanduSaiBeara-vc6pm ఒక్కటి చాలు ఉదాహరణకి సెక్రటేరియట్ తాకట్టు. నిజంగా, Dr. YSR కి పుట్టి వుంటే, A.P. HIGH COURT and A.P. GOVERNOR Bungla తాకట్టు పెట్టీ వుండేవాడు, సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ. ( హిందూ దొంగ రెడ్డి కులం).
@jessijessica-iz4tf
@jessijessica-iz4tf 16 күн бұрын
@@bharaniravuri1316 కనీసం అవగాహన లేకుండా మాట్లాడకు జగనన్న దేనికి కారణం??
@ramakrishnareddy5672
@ramakrishnareddy5672 16 күн бұрын
సార్ మీరు అన్న జగన్ అన్న అంటే చాలా చాలా యిష్టం
@rambabubaviri4728
@rambabubaviri4728 16 күн бұрын
Sir మాది Vizainagaram, నెల్లిమర్ల,నియోజకవర్గం, నేను మీకు మంచి అభిమానిని మీ స్పీచ్, ప్రతీ రోజూ ఏదో ఒకటి వింటాను, మీ ప్రోగ్రాం good morning ధర్మవరం, ప్రతీ రోజూ చూసేవాడిని, మీరు ఓడిపోవడం నాకు చాలా బాధ కలిగింది, మీలాంటి వారే ఓడిపోయారు అంటే, కచ్చితంగా,EVM మోసాలు వున్నాయి, మీరు, లీగల్ గా వెళ్తే బాగుండేది,, అన్నా మిమ్మల్ని కలవాలి మాట్లాడాలన్న కోరిక ఉంది plz ఎప్పుడు కలవమంటారు,,,,
@rambabubaviri4728
@rambabubaviri4728 16 күн бұрын
Thank you sir ❤
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 16 күн бұрын
నమస్తే బ్రదర్ వైసీపీ పార్టీ లీగల్ సెల్ ఎక్కువ శ్రద్ద తీసుకోని కార్యకర్తలు కొరకు పని చేయాలి మీరు పెట్టిన video కొరకు థాంక్స్
@RaviKumar-uj1bn
@RaviKumar-uj1bn 16 күн бұрын
జగన్ వెంటే జనం మీ లాంటి నాయకులు కూడా జగన్ అన్న కు సైన్యం ల ఉండాలి అన్న మళ్ళీ పోరాటం చేయాలి అన్న
@srinivasaraobogi2682
@srinivasaraobogi2682 16 күн бұрын
మంచి మనసున్న మంచి వ్యక్తి సార్ మీరు.
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 16 күн бұрын
నేను మీకు పెట్టిన కామెంట్స్ మీద దయచేసి మాట్లాడండి అన్న మీరు జగన్ అన్న ఓడిపోవటం ఏంటి అన్న ఏదో జరిగింది😢.
@GTvteluguofficial
@GTvteluguofficial 16 күн бұрын
Yedho kaadhu sir Evms 6months mundhe fill cheskoni pettaru ycp Guddi gurralu chooskoledhu
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 16 күн бұрын
@@GTvteluguofficial అన్న తెలిసిన వాళ్లు కనీసం చెప్పాలిగా అన్న చూడండి ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో .అలాగే ఇంకోక్ విషయం అన్న మొన్న ఎక్కడో ఒక్కరు కామెంట్ పెట్టారు చదివాను .ఎలక్షన్స్ సమయంలో డ్యూటీస్ చేసిన ఉద్యోగస్థులకు అకౌంట్ లో కి చాలా అధిక మొత్తంలో థాయిలాలు అందాయి అని చెప్పారు . ఇది కచ్చితంగా మోసమే. ఇప్పుడు మా లాంటి వాళ్ళం వెయ్యలేం కేసు లు . కూలి చేసుకుంటేనే కాని గడవని స్థితి మాది.నాకు ఒక్క ఆలోచన వుంది అన్న 1, ఎలక్షన్స్ సమయంలో డ్యూటీస్ చేసిన అధికారుల మరియు కుటుంబ సభ్యుల అకౌంట్స్ అన్ని సిబిఐ చెక్ చెయ్యాలి . 2, ఎలక్షన్స్ అయ్యాక అవ్వకముందు అంటే 6 నెలల ముందు ఎవరు ఎవరు ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఆర్ధిక లావాదేవీలు జరిపారు , ఎవరి ఎవ్వరితో మాట్లాడారు సిబిఐ చెక్ చెయ్యాలి. 3, ఈవీఎం బాక్స్ లు ఎలక్షన్స్ కోసం ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు, ఎన్ని తీసుకున్నారు, ఎన్ని వాడారు , అసలు ఎన్ని అవసరం వున్నాయి,అవసరానికి మించి అధికంగా ఈవీఎం బాక్స్ లు ఎందుకు తీసుకున్నారు? చిప్పలు ఎక్సట్రా ఎందుకు చెప్పించారు? అసలు ఆ ఈవీఎం బాక్స్ లు ప్రిపేర్ చేయండి అని చెప్పిన వాళ్లు ఎవరు ? చేసిన వాళ్లు ఎవరు? గోల్మాల్ అయ్యిన 20లక్షల ఈవీఎం బాక్స్ లు ఎక్కడ వున్నాయి? పోల్ అయ్యిన ఓట్లు కంటే ఎక్కువ ఎందుకు వచ్చాయి ? ఎలా వచ్చాయి? 4, సెన్సక్స్ లో మదుపరులు 32లక్షల కోట్లు నష్టపోతే కేవలం ఒక్క కంపినీ కి మాత్రం ఒక్క రోజులో 521 కోట్లు ఎందుకు వచ్చాయి. వీటి గురించి ఆలోచించండి మనం తేలికగా తీసుకో వద్దు. ఇది భావితరాల భవిష్యత్తుకి పెనుముప్పు. ప్రజదనం దుర్వినియోఘం చేసారు. ఇది ఒదిలేస్తే మల్లి అలాగే చేసే అవకాశం వుంది . దయచేసి కేతిరెడ్డి అన్న నేను మీకు విరాభిమానిని అలాగే నిరుపేద్దలం. మేము మీకు ల పోరాడలేము ఎందుకు అంటే మేము బ్రతుకుతో పోరాడుతున్నాం.మేము పోరాడితేనే ఆ పూటకి అన్నం అర్థం చేసుకో అన్నయ్య 😭 🙏 ప్లీజ్ మీరు ఇప్పుడు చెప్పిన విధంగా మీరే కోర్టు లో వెయ్యండి ప్ల్స్ ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యటానికి భయపడాలి .
@shaiknasirkhan3127
@shaiknasirkhan3127 16 күн бұрын
కేటీరెడ్డి ఓడిపోవడం బాధాకరం వైసీపీ ఓడిపోవడం ap కి శుభపరిణామం హలో ap by by వైసీపీ
@rohinipinisetty5838
@rohinipinisetty5838 16 күн бұрын
గత 5 ఇయర్స్ ఈ రూల్స్ ,వుంది వుంటే మీకు ఈ ఓటమి వునేది కాదు..ఎప్పుడు రెచ్చిపోయారు
@ashokashokreddy1944
@ashokashokreddy1944 16 күн бұрын
మీరు ఓడిపోవడం చాలా బాధాకరం అన్న😢😢😢😢
@Rama_varma5282
@Rama_varma5282 16 күн бұрын
💙🇸🇱🙏,, ఆంధ్రప్రదేశ్ ప్రజలు,,, బాబు గారు పెట్టిన పథకాలు కి మోసపోయి.❤ డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ❤ బాబు గారికి ఓటు వేశారు❤ ఇప్పుడు తెలిసి వచ్చింది❤. దొంగోడు కి తాళాలు ఇచ్చామని. ❤ కొండ నాలుకకు మందు వేస్తే❤. ఉన్న నాలిక పోయిందంట❤. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ❤ 🙏🇸🇱💙
@mukundaraonouvada3707
@mukundaraonouvada3707 16 күн бұрын
మీరు నిత్యం ప్రజలు మధ్యలో ఉన్నారు మీరు ఓడి పోవడానికి కారణం తెలియడం లేదు ఇది ముమ్మాటికీ evm టాంపరింగ్ జరిగింది అని అనుమానం
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 16 күн бұрын
Telisindaygadaa
@Mandymadmax420
@Mandymadmax420 15 күн бұрын
Tinnadi aragaka gmorning ani tirigadu anthe ado poduddam janalakinani kadu vidu dochukunnade akkuva
@SObulapathi
@SObulapathi 16 күн бұрын
థాంక్స్ సర్ గుడ్ ఇన్ఫర్మేషన్
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 16 күн бұрын
మీరు చెప్పిన విషయం బాధితులకు అవేర్నెస్ ని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుంది.
@cgreddy151
@cgreddy151 16 күн бұрын
Super కేతిరెడ్డి గారు good message sir your super leader
@aripogulajayachandra3859
@aripogulajayachandra3859 16 күн бұрын
సూపర్ కేతిరెడ్డి సార్
@madhuk4592
@madhuk4592 16 күн бұрын
అన్న మీలాంటి వాళ్ళు వైసిపి లో ఉండడం మా అదృష్టం అన్న
@sganeshbgmi
@sganeshbgmi 16 күн бұрын
మా ఊర్లో అలాగే మా చుట్టుపక్కల ఊర్లల్లో పెన్షన్ చాలా మందికి ఇవ్వలేదు మేమంతా చిత్తూరు కలెక్టర్ కి ఇన్ఫమ్ చేసాము వాళ్లు next month ఇలా జరగ కుండా చూసుంటారు అని చెప్పారు..😢😢
@user-gy5ww4yz2s
@user-gy5ww4yz2s 16 күн бұрын
Verygood talking 👄 kethireddygaru God bless 🙌 you 🎉🎉❤❤❤
@syedrabbani5541
@syedrabbani5541 16 күн бұрын
Very good dicigen Sri.
@birudugaddavijay6845
@birudugaddavijay6845 16 күн бұрын
❤❤❤ you are Good 👍 Leadar 🦁 jai ja 🔫 jai khetty Reddy garu no compromise wait and see only 2 years wait 🦁🦁🦁 solo AP clen ship
@ravikumarb6720
@ravikumarb6720 16 күн бұрын
సూపర్ సార్.
@srinivasaraokothagundla2314
@srinivasaraokothagundla2314 16 күн бұрын
మంచి information. మీరు బాగా కష్టపడే వారు.బట్ అధికారంలో ఉన్నప్పుడు చెబితే ఇంకా better ga వుండేది
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 16 күн бұрын
సూపర్ సలహా సార్
@venkateswaraom8392
@venkateswaraom8392 16 күн бұрын
Very good information to all the YSRCP OR any other political parties sympathizers must see this video. Respected KETHIREDDY Your selfless service to the public is very much impressive .
@ravindrareddy8187
@ravindrareddy8187 16 күн бұрын
ఇవ్వని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ అమలు చేయడమే కష్టం.రేవేర్స్ కేస్ లు పెడుతుంటే
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 16 күн бұрын
Meeru Cheppevanni proceeger follow ayye departmentuki now situation is no one can hear your voice dincee Govt itself is infavour of oneside political workers
@nimmagaddajhansi9969
@nimmagaddajhansi9969 16 күн бұрын
Caderku manchi awerness chesaru.tq sir.
@deekshithathava472
@deekshithathava472 16 күн бұрын
Yes sir
@thammirajukrishnarao9870
@thammirajukrishnarao9870 16 күн бұрын
No doubt, you are a good humanitarian and true politician
@MED654
@MED654 16 күн бұрын
Good message sir hands up
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 16 күн бұрын
Good decision, Reddy garu
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 16 күн бұрын
ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఆత్మరక్షణ గా మిమ్మల్ని మీరు కాపాడు కోవాలి నరకండి పాపం అనకండి
@mattapaparao1541
@mattapaparao1541 16 күн бұрын
Jai jaganna ❤❤
@sanjeevaraotamire6395
@sanjeevaraotamire6395 16 күн бұрын
Thank you so very much for valuable information sir
@madhuk4592
@madhuk4592 16 күн бұрын
అన్నా సూపర్ అన్న మీరు ఇలాగే ప్రతి అంశం మీద ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెప్తూ ఉండండి అన్న ఈ ఐదు సంవత్సరాలు మాకు ధైర్యంగా ఉంటుంది చింత ప్రదీప్ అన్న కూడా మీలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు థాంక్స్ అన్న మీ ఇద్దరికీ.
@gsb9131
@gsb9131 16 күн бұрын
Jai kethireddy Anna
@NALLASURYARAO-cp9lk
@NALLASURYARAO-cp9lk 16 күн бұрын
It's useful message to anyone who suffered from above contests 🎉
@MED654
@MED654 16 күн бұрын
Good job sor
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 16 күн бұрын
Excellent information and nice speech Shri Kethi Reddy garu. Your hard work highly appreciated 🙏
@pukkallachiranjeevi5069
@pukkallachiranjeevi5069 16 күн бұрын
తమ్ముడు 👍👍👍
@subramanyammk8386
@subramanyammk8386 16 күн бұрын
Sir nyayam sachi potundi sir bathikinchandi. Nyayam bratukuddi sir. Jai jahan. Thank you sir 🙏🙏👍👍👍🙏
@VenkatDille
@VenkatDille 16 күн бұрын
Super sir
@YohanSeelam-qp5uu
@YohanSeelam-qp5uu 16 күн бұрын
Sirsuperjaiysrcpjaijagan🌹🌹🌹🌹🌹🌹👌👌👌
@geethajayakar3409
@geethajayakar3409 16 күн бұрын
Very good information sir let everyone know the laws .God bless u all .
@GOOD_VISEOS
@GOOD_VISEOS 16 күн бұрын
Really Really good news ❤❤sir
@manmadhapaddana3628
@manmadhapaddana3628 16 күн бұрын
మీ సలహాలు చాలా మంది కి ఉపయోగపడే విధంగా వున్నాయి.
@chennaharika773
@chennaharika773 16 күн бұрын
Sir miru super..
@lakshmikumari5022
@lakshmikumari5022 16 күн бұрын
Hai sir you great❤❤
@chippalanagaraju2275
@chippalanagaraju2275 16 күн бұрын
GOD BLESS YOU SIR👌
@khuddusshaik8486
@khuddusshaik8486 16 күн бұрын
Good suggestions sir 🎉 thank you for your good information
@rathnasekhar3951
@rathnasekhar3951 16 күн бұрын
Good suggestions and moral support to the party cader
@vasanthapasupuleti3555
@vasanthapasupuleti3555 16 күн бұрын
Super Sar
@shaikgousiya-rc4qe
@shaikgousiya-rc4qe 16 күн бұрын
YSR చేయూత కొంత మందికి వచ్చినాయి కొంత మందికి రాలేదు ఎలక్షన్ ముందు జగన్ గారు అందరికి వేశారు అని చెప్పారు కాని మాకు రాలేదు
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 16 күн бұрын
CBN gelichaka raakunda chesi vudochu
@user-zf7kk7ve8v
@user-zf7kk7ve8v 16 күн бұрын
సూపర్ సార్ ఐ లైక్ ఇట్
@VenkatesswraRao
@VenkatesswraRao 16 күн бұрын
Sir🎉🎉🎉
@dineshnarikimelli
@dineshnarikimelli 16 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ సార్
@mohanarao1011
@mohanarao1011 16 күн бұрын
How kind hearted and well wisher of the people are you sir how can I honour you sir hat's off to you and God bless you and your family abundantly sir
@shaikabdulrahman130
@shaikabdulrahman130 16 күн бұрын
Very very good information. Nice all leaders shall be like him and useful for general public
@bujjis3
@bujjis3 16 күн бұрын
Sir👌👍🙏
@indianmen-hj3tn
@indianmen-hj3tn 16 күн бұрын
Good suggestion to public of AP
@RajaVarma-ic6us
@RajaVarma-ic6us 16 күн бұрын
Supar Anna
@HarinadhKumar-rf9nb
@HarinadhKumar-rf9nb 16 күн бұрын
Sir very nice sir
@balub2526
@balub2526 16 күн бұрын
Good sir
@surisettinarasingarao8803
@surisettinarasingarao8803 16 күн бұрын
Sir iam salute to you real ysrcp family member
@kandularamana9933
@kandularamana9933 16 күн бұрын
Sir ur real leader
@RajuRaju-hc6wf
@RajuRaju-hc6wf 16 күн бұрын
Super hero
@leelaram6185
@leelaram6185 16 күн бұрын
Great sir
@user-hn5ou3fn4f
@user-hn5ou3fn4f 16 күн бұрын
God bless you thammudu ❤
@Crazy-bannu09
@Crazy-bannu09 16 күн бұрын
Super sir jai jagan anna❤❤❤❤
@tanuteena9401
@tanuteena9401 16 күн бұрын
👌👌👌 ppprrr Imformarion sir 🙏🙏👍
@Prasad-37
@Prasad-37 16 күн бұрын
Thank you Reddy gaaru...🎉🎉🎉
@SiriViyyapu-gd9zb
@SiriViyyapu-gd9zb 16 күн бұрын
Good information super sir
@chalabodiDurga
@chalabodiDurga 16 күн бұрын
❤❤❤ super anna
@chsivaramireddy8318
@chsivaramireddy8318 16 күн бұрын
Kethireddy is one of the best leader in YCP
@umapilla3115
@umapilla3115 16 күн бұрын
Good information sir tq
@vatturimuralidhar2454
@vatturimuralidhar2454 16 күн бұрын
Anna you are really a great leader we are very unfortunate to lose a leader like you
@samudraiahandraju2433
@samudraiahandraju2433 16 күн бұрын
Jai jagan Anna👍
@prcprakash3724
@prcprakash3724 16 күн бұрын
Super sussion sir your leadership also super sir
@pushpayeddu8966
@pushpayeddu8966 16 күн бұрын
సూపర్ మంచి సలహా ఇచ్చారు
@motogen1878
@motogen1878 16 күн бұрын
Valuable information sir thank you sir
@nandarangaiah9858
@nandarangaiah9858 16 күн бұрын
Thanks Guruji people afraid to see police
@Suresh121B
@Suresh121B 16 күн бұрын
Super sir jai jagan...
@rameshrajupenumatsa6025
@rameshrajupenumatsa6025 16 күн бұрын
రిటన్ ఆఫ్ ద డ్రాగన్ ఇంకా వైయస్సార్ శ్రేణులు సేఫ్
@bharaniravuri1316
@bharaniravuri1316 16 күн бұрын
Yes DRAGON.
@seelamprabhakararao3865
@seelamprabhakararao3865 16 күн бұрын
Thank you sir for good information
@pattandariyavali2005
@pattandariyavali2005 16 күн бұрын
మీరు చేసిన సేవలు సూపర్ రెడ్డి గారు
@nagalaxmi3547
@nagalaxmi3547 16 күн бұрын
Jai. Jagan snna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hg2624
@hg2624 16 күн бұрын
Best MLA - learned politicians we need for the healthy society 😊
@gangadharanageswararao4289
@gangadharanageswararao4289 16 күн бұрын
జై కేతిరెడ్డి అన్న మీరు మనసున్న మహారాజు
@kadiyamkondayadavyadav8271
@kadiyamkondayadavyadav8271 16 күн бұрын
Supar sir
@sreenugudapati8165
@sreenugudapati8165 16 күн бұрын
❤❤❤❤ Super కేతిరెడ్ది గారు
@user-zp9bd1jr7y
@user-zp9bd1jr7y 16 күн бұрын
Sir best mla sir meeru E V M lo మిమ్మల్ని ఒక్కరినీ మినహాయిస్తే బాగుండేది.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 10 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Common Man Ganesh Sensational Comments : PDTV News
8:02
PDTV News
Рет қаралды 7 М.
LIVE : YSRCP Balineni Srinivasa Reddy Press Meet @SakshiTVLIVE
11:11:46
Sakshi TV Live
Рет қаралды 136 М.
Common Man Shocking Truths About YS Jagan Defeat : PDTV News
19:49
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 10 МЛН