సత్తన్న రెండు క్యారెక్టర్ లు చాలా అద్భుతంగా చేసినవ్.
@prasad-56195 ай бұрын
Pentaiah mama ante naku chala istam🙏
@madaganiprashasta Жыл бұрын
Suuuuuuuper సత్తి గారూ.... ఈ రోజు నడుస్తున్న పుట్టగొడుగుల చానేళ్లకు, అలాగే నిండా 30 ఏళ్ళ కూడా ఉండవు అప్పుడే లైఫ్ టైం achivement అవార్డ్ సాధించినట్టు వాళ్ళ ఛానెల్లో వాళ్ళే interview చేయించుకునే యాంకర్లకూ, భలే చురకలు పెట్టినవ్. ఈ వీడియో బయటికీ ఫన్నీ లాగా కనబడుతున్నది కానీ indirect గా చానెళ్లని, అందులోని యంకర్లని, టెలికాస్ట్ చేసే అంశాలను, యాంకర్లు వాస్తవాలు వెలికితీసే ప్రశ్నలు కాకుండా వాళ్లకు కావలసిందే దొరక పట్టుకునేలా వాళ్ళ ప్రశ్నలు, ఒకవేళ గెస్ట్ నించి తమకు కావలసిన answer రాకపోతే గెస్ట్ చెప్పిన దానిని వక్రీకరించి చెప్పడం. ఏదో సందర్భానికి ఎదో పదం ఉపయోగిస్తే దాన్ని ఎడిట్ చేసి ఇంక దేనికో ఆపాదించి అదే రిపీట్ రిపీట్ చేసి వక్ర భాష్యం చెప్పడం. అన్నిటికి మించి వాళ్ళు పెట్టే తలా తోకా సంబంధం లేని టైటిల్స్. ఇంకా కొందరైతే దిగజారి జుగుప్సాకరమైన టైటిల్స్ పెడుతుంటారు. వాళ్లకి భాలే చురక వేశారు.
@sriramaruna9354 Жыл бұрын
Baga chepparu
@eerlapallyrahul8865 Жыл бұрын
సూపర్ INTERVIEW సత్తి అన్న పెంటయ్య ఖాఖా FANS ఎంతమంది పాత కాలం బాగుండు మాకు తెలవానివి ఎన్నో చెప్పినందుకు THANKS ఖాఖా నిజం సత్తి అన్న NOTHING IS PERMANENT ఈ వీడియో వల్ల చాలా మంచి సందేశం ఇచ్చినవ్వు ఖాఖా 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🥰🥰🥰👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻