. పసుపుదంచే పాట సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి సీతమ్మ మాకు శుభములివ్వుమ సువ్వి సువాలలే సువ్వి నల్ల వడ్లు తెల్లవడ్లు నాణ్యమైన సరుకులు చెరగి చెరిగి దంచరమ్మ చెలియలిద్దరు భామలిద్దరు సువ్వి సువాలలే సువ్వి సువ్వి సువాలలే సువ్వి ||సువ్వి|| ఒకరి ఒకరి కొప్పులోన చారడేసి మల్లెపూలు సత్యభామ కొప్పులోన సన్నజాజులు సువ్వి సువాలలే సువ్వి సువ్వి సువాలలే సువ్వి ||సువ్వి|| మేనమామ తెచ్చినాడు మేలిమైన పట్టుచీర చెంగు లిప్పి కట్టరమ్మ చెలియ లిద్దరు భామలిద్దరు సువ్వి సువాలలే సువ్వి సువ్వి సువాలలే సువ్వి ||సువ్వి ||
@Jyothi_Bayyappagari2 жыл бұрын
subscribed .. liked . very nice ma. thank you. I will learn this
@ramakumari19972 жыл бұрын
Thank you 😊
@ramaratnamvlogs4 жыл бұрын
Super andi
@ramakumari19974 жыл бұрын
Thank u 😊
@yadagirikandagatla45204 жыл бұрын
Meeru chala bagha padutharu sister 🙏🙏🙏shyamalanga song maa kovelalo padinanu chala bagunnadi ani bakthulu namaskaram chepuchunnaru sis.
@ramakumari19974 жыл бұрын
Thank u andi 😊
@sowbhagyapeddada8290 Жыл бұрын
👌👍🏼లిరిక్స్ pless
@srisamavedamusicanddance4 жыл бұрын
⚘⚘⚘bagundi
@ramakumari19974 жыл бұрын
Thank u ☺️
@navaraj17034 жыл бұрын
Nice
@kemabharathi51694 жыл бұрын
Super song
@ramakumari19974 жыл бұрын
Thank u 😊
@kotapativaralakshmi70792 жыл бұрын
@@ramakumari1997 bagapaduthunnaru
@ramakumari19972 жыл бұрын
@@kotapativaralakshmi7079 thank u andi 😊
@u.atchibabu18514 жыл бұрын
Lyrics pettandi please
@ramakumari19974 жыл бұрын
Lyrics are available in description.. plz check
@jonnalagaddasujatha30844 жыл бұрын
Songs paade book name pettandi please
@ramakumari19974 жыл бұрын
ఇది "తెలుగింటి సాంప్రదాయ సంబరాలు" అనే పుస్తకం.. This is the publishers number Srirama graphics - 8977644624, 9492525471 U can contact them for this book..