ఇవన్నీ ఎందుకు ఈ రోజుల్లో పెళ్లి చేసుకోక పోవడమే మంచిది, కనీసం ఆలోచించే పరిస్థితిలో కూడా ఇప్పుడు ఎవరూ లేరు. కన్న తల్లి దండ్రులే చాలా మంది పిల్లలకి అన్నీ నూరి పోస్తున్నారు. చాలా ప్రమాదకరమైన జోన్ లో మనం ఉన్నాం, అందుకే ఓషో అన్నట్లు నీ బతుకు నువ్వు బతికి నీ చావు నువ్వు చావు ❤️🔥❤️🔥❤️🔥❤️
@prakashprakash4810Ай бұрын
Enni matalu cheppina pelli cheskokunda undavu kadha bro
@PSRao_1712Ай бұрын
నిజం గా మాట్లాడారు.
@wellnesstrends2076Ай бұрын
Rgv slogon నీ చావు నువ్వు
@vamsivardhan3390Ай бұрын
Correct 💯 chepparu
@bbhavanibarlanka5927Ай бұрын
Correction ga chepparu
@beeraiahbeeraiah5338Ай бұрын
ఏ మతమైనా ఏ కూలమైన ప్రస్తుతం లేడీస్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరూ మ్యారేజ్ అగ్రిమెంట్ చేసుకొని ఇరువైపులా వ్యక్తుల సంతకాలతో పాటు ఒక రిజిస్ట్రేషన్ పద్ధతిలో చేసుకోవటమే మంచిది.లేదంటే ఇప్పుడున్న చట్టాలను అడ్డం పెట్టుకొని భర్తలను ATM machine లాగ, భార్యల అవసరాలు తీర్చే యంత్రం లాగా అయిపోతున్నారు,భవిష్యత్ లో మ్యారేజ్ అంటేనే భయపడే రోజులు వస్తున్నాయి.
@vikrammarkuduАй бұрын
shekar basha nuvvu great mama
@SaiprasannaKoramutla-p6iАй бұрын
vadu oka muslim, avadiki em telusu hindus padhathulu gurinchi, vadini super antunnav antey neku em teliyadhu ani, neku trigonoetry gurinchi telusukovali antey maths chaavali bro, social kadhu. vadu alantodey
@TrueActsАй бұрын
సూపర్ మ్యారేజ్ అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, కండిషన్స్ ముందుగా వ్రాసుకోవాలి. చాలా మంది మ్యారేజ్ లోని షరతులు మాట తప్పి మోసం చేస్తున్నారు.u
@Arun-tw1teАй бұрын
Premarital agreements must be brought legally valid
@GayathriLaxmanDasarathi23 күн бұрын
చాలాబాగా చెప్పారండి అది రాసి పెళ్ళిలో సంతకాలు చేయించాలి ఏలోల్లి ఉండదు court ఖర్చులు లాయర్ ఖర్చులు కూడా ఉండవ్ శేఖర్ గారు బాగా చెప్పారు sir👌
@AmarNath-sl3rnАй бұрын
అసలు ఈ కాలం లో పెళ్ళి అవసరం లేదు. డబ్బులు, ఆరోగ్యం బాగుంటే చాలు.
@ftlIf-e8sАй бұрын
👌👉🧔🥃🥃😎🏹🎇🎇🎇🧔🙏
@shaiknazeer8507Ай бұрын
మహిలాల ఓట్ల కోసం మహిళ చట్టాలు ఏర్పరిచారు. ఇప్పుడు పురుషులు తమ ఓటు బ్యాంకు చూపించి చట్టాలు మార్చాలి.
@jeevanshreyas4180Ай бұрын
Shekar Bhayya please take an initiative to launch a candle light march to represent the men who are going through this trauma....Many will come out to raise their voice
@mangoo-indiaАй бұрын
SUPER SEKHAR BASHA
@SaiprasannaKoramutla-p6iАй бұрын
vadu oka muslim, avadiki em telusu hindus padhathulu gurinchi, vadini super antunnav antey neku em teliyadhu ani, neku trigonoetry gurinchi telusukovali antey maths chaavali bro, social kadhu. vadu alantodey
@homeolifeАй бұрын
Without agreement marriage చేసుకొవటం చాలా పెద్ద తప్పు agreement లొ అన్నీ వ్రాసు కోవాలి విడి పోతే ఎంత ఇవ్వలి వ్రాసు కోవాలి ఇది ముస్లిం లొ నే ఉంటుంది కొంత మంది ముస్లిం లు తెలియక కామన్ agreement follow చేస్తరు అది చాలా పెద్ద తప్పు ఎగ్రిమెంట్ ఎవరిది వారు వ్రాసుకోవాలి దానికి సాక్షి సంతకాలు ఉంటాయి కాబట్టి problem ఉండదు
@anita2053-r1fАй бұрын
Edina marchipothe😢
@bajajemploy7015Ай бұрын
అమ్మ మీరు పక్కమాట్లాడేవాళ్లను మాట్లాడనివ్వండి. మాట్లాడేవాళ్లకి అడ్డుపడకండి. వాళ్ళ ఉద్దేశలను చెప్పనివ్వండి. తర్వాత మీఅభిప్రాయాలను చెప్పండి. టీవీ షోలోలాగా గందరగోళంచేయకండి.
Before marriage counselling required to both bride and groom
@satish9912Ай бұрын
@@rayachutibalasuryudu8299 what is the use of that sir, do you think people will not change afterwards,
@SaiprasannaKoramutla-p6iАй бұрын
em bro neku aa matram kooda telyadha enti ne gurinchi, councilling ichey vallu kooda manushulera babu, antey valla valla infuence ayyi brathukuthava enti, neku burra ledha'
@anita2053-r1fАй бұрын
Problems vachaka counseling teeskovali problems raakunda ne mundu ga ne kadu
Marriage is a big loss to men financially and mentally and physically.
@sambasivaraovejendla5274Ай бұрын
Most of the men are ready to forfeit the married life. No Marriage...No Courts... Happy Life!
@ramakrishnaraoparisa6988Ай бұрын
మన పెళ్ళి మంత్రాలకు అర్థాలు ఉన్నాయి శేఖర్ భాషా గారు. మీకు తెలియదని మీ అజ్ఞానాన్ని మాపై రైద్దవద్దు. 43years క్రితం జరిగిన మా వివాహం లో మంత్రం లోని ప్రతి విషయాన్ని ఆమూలాగ్రం ఆ పురోహితుడు చెప్పారు. ఈ కాలం వివాహాల్లో మీ శ్రద్ద ఫోటోగ్రాఫర్ మీద ఫోజుల మీద ఆడంబరాలపైన ఉంటే మీ బ్రతుకులు ఒక జీవితం ఆరు వివాహాలు లాగా ఉంటుంది తప్ప మంచిగా ఎలా ఉంటుంది.
@sindhu16.7Ай бұрын
Correct ga cheppaaru
@prakashprakash4810Ай бұрын
Pookulo dilague lu em vadhu pelli manthralaki artam unte one year dhatakundane court metlu ekkuthunaru divers kosam errpukula matladuthunavu
@Lovefailure2033Ай бұрын
Shekar basha experience la ga matladutunaru.
@kodalivasu2656Ай бұрын
పిచ్చి ఎక్కువ అయ్యే @@prakashprakash4810
@HarikrishnaTirumala9Ай бұрын
పనికి రాని మంత్రాలు ఏంటి.?? నోరు జాగ్రత్త.. .. హిందూ సంప్రదాయం ప్రాకారం ఒకసారి పెళ్లి అయితే విడిపోవడం అనే ప్రసక్తే లేదు.. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితాంతం కలిసే ఉంటా ..నాతిచరామి.. అని చెప్పె గొప్ప ధర్మం.. పెళ్లికి ముందే విడిపోవడం కోసం ఆలోచించి ఆడవాళ్లని కేవలం కోరికల కోసం పెళ్లి చేసుకునే సంస్కృతి కాదు. నాది.. ❤❤జై భారత్ మాతా .. జై సనాతన ధర్మం ❤❤❤ నీలాంటి సoకరం అయ్యి మతం మార్చుకున్న వాళ్లకు అధర్మపరుల కు ,వైదిక ధర్మం అర్దం కాదు.. జై శ్రీరామ్ .. జై మాత.. హర హర మహాదేవ్..❤❤
@backtobasics8594Ай бұрын
😂😂😂😂😂
@pramodm6205Ай бұрын
❤
@praveenkumarjanga9186Ай бұрын
What about Modi. He has left his wife. Comment please
@kondlepuvijaykumar7736Ай бұрын
చచ్చిన క ఎందుకు రా అయ్య నీ సంసృతి సనాతన ధర్మం నా సంస్కృతి అంట 😂😂
చదువు సంస్కారం పెంచక్క పోగా అహంకారానికి పెంచింది అందు కే చట్టాలు
@nayeemshaik6039Ай бұрын
Sekhar basha sir superb
@raau-jt8kyАй бұрын
Prenatal agreements are illegal in India
@BLG4567Ай бұрын
Agreements are not legal documents?
@sksamad359820 күн бұрын
Lady cheppedi antha sodi ,shekar basha gaaru matlade matalu Anni correct
@vanisrinivas2478Ай бұрын
ఈ కాలంలో పెళ్లి అవసరం లేదు😂
@maddipatipbabu14 күн бұрын
నిజంగా పెళ్లి చేసుకొనే వాళ్ళకి ఇన్ని కేసులుంటాయి అని చాలా మందికి తెలియదు తీరా పెళ్లయ్యాక ఒకో కేసు పెడుతుంటే బేంబేలెత్తి పోతున్నారు మగాళ్లు
@chandravikas6437Ай бұрын
First marriage brokers ni approach avvadhu, next commitment undali
@sambasivaraovejendla5274Ай бұрын
The male speaker on this video is absolutely correct!
@SVSR9999Ай бұрын
బ్రదర్ అందమైన స్త్రీలకు భగవంతుడు ఇచ్చిన వరం సుఖం ఇవ్వగలగడం. ఎందరో మాత్రుమూర్తులు ఒక మగవాడికి జన్మనిచ్చి, వాడి భవిష్యత్తును తీర్చిదిద్దున్నారు. కొందరు మాత్రమే ఆ సుఖాన్ని బజారు లో అమ్ముతున్నారు.
@srinuc635021 күн бұрын
అసలు మగాడికి 10 ఎకరాలు ఆస్తి లక్ష రూపాయల పైన జీతం కారు సొంత ఇల్లు ఉంటేనే పిల్లనివ్వడానికి ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్రిమెంట్ అంటే నేను పిల్లనివ్వను పో అంటాడు ఈ రోజుల్లో మగాడు కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది స్త్రీకి ఏ కష్టం లేకుండా మూడు ముళ్ళు వేయించుకుని మెయింటెన్స్ కేసు వేస్తే మొగుడు జీతం ఇస్తాడు నెలనెలా అనుకుంటున్నారు ఈరోజుల్లో ఆడవాళ్లు మన ఇండియాలో చట్టాలుఇలా ఉంటాయి
@vittalkarampuri2656Ай бұрын
హిందూ సంప్రదాయం ప్రకారం విడాకులు అనే పద్దతి లేదు. అర్థం కానీ పెళ్లిమంత్రాలు అనే పద్దతి అని అనడం తప్పు. సంస్కృత బాషా నేర్చుకో.
Iddaru Equal Ante Pregnant women Undakudadu Ammayi Lu Pregnant Unnata Kalam Lo Abbai Lu Banisa Bratuku GA Chustaru Na Experience Tho Cheppina😢😢😢
@hemanthaugust7217Ай бұрын
Bharanam anna concept raddu cheyali... Or Govt munde mandatory cheyali..it should be based on multiples of Dowry given and no of years a women is in marriage
@padmaappireddy3441Ай бұрын
Every person is equal So please 🙏 don't marry be happy 😌 Alimony evvoddu Working women ne marriage chesukondi Panulanni share chesukondi 4.5 months okaru and remaining inkokaru and then sharing Samantvam Manalni srustinchina bhagantuniki teliyaledhu mari eka chepochaaru Elane continue ite future lo pillalu parents pai caselu pedataaru So pillalu ebbandhulu padakunda kattudittamga chattalu undali
@addalasimhadhri9314Ай бұрын
సుపర్ సార్
@nagarajraj38789Ай бұрын
vachindandi vayyyari
@madhaviramesh3319Ай бұрын
మొగుడికి తెలివి ఎక్కువైతే.. వాడికీ సావే గతి.. 😭
@muraleesure2702Ай бұрын
Contract Marriage is best, 🙄
@AlexMartin-o3vАй бұрын
Nadikuda same case Full tortured me till now
@so_sonu7189Ай бұрын
Mila laga talak talak kadu le ...
@kvenkat001Ай бұрын
ఎప్పుడు Turaka బుద్ధులు ఎందుకో, కాస్త maarandraa.
@vernas6849Ай бұрын
30lks petti aa family ni lepestey pani ayipoddi kada . Anavasaranga chanipoyadu .. adedo jail lo bratikeyochu kada 😂😂
@PavaniNandikondaАй бұрын
Bharanam gurchi bagane cheptunnaru mari dowry gurchi enduku matladaru.
@myallinoneguru6992Ай бұрын
Andaram muslims lo ki convert avvadam better divorce kuda easy ga avthaay ,idi correct gaane vundi
@rvreddy6486Ай бұрын
Ayithe Muslim lo abbai 3,4,5… pelli chesukovacchu adhi kuda Hindu lo rasukondham babu 😂 yemi matladuthunnav Hindu marriage manthralalo full meaning undhi adhe agreement milaga kadhu 2,3,4…..
@rajkumarchapte5808Ай бұрын
Konni caseslo purushulaku nastamundochu kani most of the cases mahilalaku anyayamu jaruguthundi
@kundurthibhaskararao3460Ай бұрын
అది కాంట్రాక్ట్ marriage. మనది vedoctam పెళ్లి మంత్రాలు అర్థం తెలియక పోతే తెలుసుకో అంతే కానీ wagavaku నీకు saibula పద్ధతి నచ్చింది మీ ఆవిడ కి బురఖా ఎందుకు వేయడం లేదు. స్త్రీ గౌరవం గురించి ముస్లిం నే తీసుకోవాలి ఖర్మ. Lakshmi .
@rajumulagapati4790Ай бұрын
intha neechamayina debate nu ekkada chudaledu. old city chinna paillanu kuda shake gallu vadukuni nela rojullo vadilestunte evadu mataladu.
Nuvvu agreement rasukuntey enti rasukoka pothey enti. Court aa agreement legal Ani cheppali ga. Serials lo chupinchinattu contract marriage chesukunna niku marriage Aina tarvata pillalu unna lekunna. Okasari ni midha section -498A Case padindaa ninnu evaru kapadaleru. Edaina court bayata ni wife tho ni wife terms and conditions mida aavida Daya mida adigunantha icchi daridram vadilinchukovali. Okavela pillalu untey varini marchipo child support bharanam icchuko. Ni karma jeevitantam bharinchu. Ni ex wife Daya court Daya untey vimochanam leka pothey ni karma. Diniki badulu pelli chesukokapovadame better.
@KiranKumar-r5wАй бұрын
Ite bharat peru to wife lu husband ni champadam .legal aa
@mrexotics5409Ай бұрын
100% true
@keerthikameswari4994Ай бұрын
Pelli cheskune aada vaallu kuda konni agreements raasukovaali. Yelanti situation lo aada vaalla aasthi gents mutta koodadu , atta gaarlako kodallani titte hakku ledu , oka vela tittina pade avasaram ledu. Atta , aada paduchu kodali maata yetta koodadu , kodalu vaalla cheyyali ani anuko koodadu , aadolla jeetam , puttinti aasthula meeda aadollake hakku , mogaadu adaga koodadu. Aadolla ki baago ka pote atta , mogudu , aada paduchu kaadu chesedi talli kaabatti atta , maama , aadapaduchu ki ye rogam roshtu vavhina kodaliki bhadhyata ledu . Pillala pempakam kuda samaanam ayina bhadhyata teeskovaali , aadolla nettina amma , abba , pillalni paaresi office laki povatam kaadu atta , maama , mogudu pillalni chooskovaali talli to samaanam ga. Pellam jeetanni EMI ki kaani , tana family ki sambandhinchina ye kharchulku vaada koodadu , mee amma , abbalki mee jeetaalu pettukune rights meeku yela unnai yo , memu alane maa amma , abbalki maa jeetam pettukune rights undaali.
@radharamdasreddy5481Ай бұрын
What about Andhra parents now also demanded a house registered in the boy's name before marriage and a wedding in phalak ama palace at the cost of girls parents .even 2 third boys parents are greedy and one third only face this type of situation . First take strict measurements from govt side against dowry and half problems will be solved . This type of cases are one or two in 10
@1989cvsvsАй бұрын
Hindus marriageslo vidipovadam anedi ledu hindu marriageslo kalisee undaali ane uddeshamlo untai anduke rituals are that good. Hindus wanted to get married to stay togetherand not have any 2nd thought on divorce... divorce is new to sanathana dharma followers
@chandravikas6437Ай бұрын
Caste mindset unndodhu
@geethamadhuri4.033Ай бұрын
DHANAM MULAM IDAM JAGATH 🔥 🔥 🔥 🔥 MONEY IS GOD 🙏 🙏 🙏 🙏 🙏.!!!😮
@suryakalasuryakala1904Ай бұрын
Agrement chesukuni pelli cheskondy
@khansaulath3669Ай бұрын
Muslim nikha nama lo just meher gurinchi vntadi Alimony kadu sir