ఒకవేళ సెక్స్ గనక సులభంగా, అదీ పరస్పర అంగీకారంతో ఇష్టమయిన వ్యక్తులతో చేసే అవకాశం సమాజంలో లభిస్తే మెజారిటీ ప్రజలు పెళ్లి చేసుకోరు.
@chakri53082 жыл бұрын
Valid point
@chakri53082 жыл бұрын
@Angel anu Queen HIV yela vasthundho thelusa miku...miru chpinatle sex vallane aids lantivi vasthe ancient time lo kings ki ahppudu ladies ki andhuku raledhu.... ancient time lo kuda prostitute system ligelised mari dhani gurinchi em antaru.....
@pharmatma2 жыл бұрын
That's what we call LIVEIN
@SharukKhan-op2gt2 жыл бұрын
@Angel anu Queen haha America lo hiv cure vachesindi 70yrs lady ni cure chesaru
@kevenfragrance2 жыл бұрын
That's really great bro
@TheVoV2 жыл бұрын
Thank you much needed recently divorced and discovered true myself... no regrets only gratitude 🙏🏻
@nenuivvanu54062 жыл бұрын
OKA EXAMPLE ISTA CHUDU OKA RUNNING RACE LO CHALA MANDI PARTICIPATE CHESTUNNARU MARIKONDARU DAANINI CHUSTUNNARU ,CHUSEY VALLIKI RUNNING KASTAM ANIPISTUMDHI MARI KONDARIKI EASY E ANIPISTUMDHI KONDARU LAVADOLO RUNNING MEMU CHEYALEMA ANI ANIPISTUMDHI (LIKE CRICKET AADEVADIKI CRICKET GURINCHI TELUSTUMDHI VAARILO BAAGA AADEY VAALUNTARU BAGA AADANI VAALU UNTARU ANTEY VALLA YOKKA ABILITY PYNA DEPEND AYIUNTUMDHI) ABILITY LENI NAA KODUKULU ABILITY(SAMARDHYAM,DHAMMU) LEKA VAADILO UNNA LOPANNI CORRECT CHESUKOVADANIKI NEELAGA LAVADALO ANTEY WESTERN) PHILOSOPHIES CHEPTHADU BRO VEEDU PRO CHRISTIAN OK HINDUS IVI CHUSI MANA CULTURE NASANAM CHEYAKANDI ALOCHINCHANDI DEEP GA LOGICAL GA ANTHEY GAANI VAADI IDEOLOGY MEE MEEDHA RUDHUKOKANDI MEEKU MIND UNDI ADHI WORK AVUTHUMDHI OK PLS DONT ENCOURAGE THESE TYPE OF GUYS . MEEKU CLARITY RAAKA POTHEY COMMENT CHEYANDI
@AnilKumar-gf3gn Жыл бұрын
Manam live in cheskundama?
@nani55578 Жыл бұрын
@TheVov. So what’s your opinion on marriage? Will you suggest any person to get married??
@burratalpasai1881 Жыл бұрын
Manchi decision
@Suresh4sv Жыл бұрын
🎉
@prasanthkumar47882 жыл бұрын
I'm single I'm enjoying my life than who got married 🤣🤣🤣.... My money, my life, my rules ... Simply I'm living like a legend 😎
@philosopherthoughts8 Жыл бұрын
When you become 35+ Pressure comes from work environment, parents.
@stoicreader Жыл бұрын
@@philosopherthoughts8 and marriage gives extra pressure so no need marriage
@Sandy-b7j11 ай бұрын
😂😂✌🏻
@madhavaraoboddoju59012 жыл бұрын
నేను అయితే చేసుకోను ఈ బాధలు నేను పడలేను ఉన్నంతకాలం హాయిగా ఉంటా తర్వాత పోతా అంతే.😀
@sp-gr9nt2 жыл бұрын
5yrs tarvta same idhe coment pettu chuddam
@Devil.1112 жыл бұрын
Good desition
@finalhour602 жыл бұрын
bayam ani chepara simple ga , enduku badalu adhi idhi ani cover chestav . niku relationship ante bayam , relationship lo vache up and downs ni balance cheyadam niku Radu. ranidani radhu ani chepadam lo siggu enduku .
@atthegym65662 жыл бұрын
Ne comment chusaka ika chalau annaaiah ika chalu nen potha annaiah nen potha. 🤪
@msakhil97172 жыл бұрын
@@finalhour60 avnu avi handle cheyaleka athanu vaddu anukuntunnadu,particular ga mention cheyala emanna dani gurinchi,niku telusu kada ela handle cheyalo nv chesi chupi andariki nerchukuntaru
@shaikrasheeda21182 жыл бұрын
Mee thoughs దాదాపు నా ఆలోచనలు లాగే ఉంటాయి అండి i like ur vedios
@ganeshadari39972 жыл бұрын
Peli chesukonu Anavaru oka like vasukondi
@SwapnaJNagaroja2 жыл бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు.అలాగే పెళ్లి చేసుకున్న ప్రతీ ఆడపిల్ల కి కష్టాలు తప్పవు.పెళ్లి చేసుకునే బదులు జీవితాంతం అలాగే ఉండడం మేలు.
ఎవరో ఒకరి పంచన బడి బ్రతకాల్సి న కర్మ ఉద్యోగాలు చేసే ఈ రోజుల్లో అవసరమా.పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టె స్తోమత ఉంటేనే చేసుకోవచ్చు లేకుంటే లేదు.
@SwapnaJNagaroja Жыл бұрын
@@SudhaSudha-wh2wo అత్త వారింట్లో ఏ కోడలిని బాగా చూసుకుంటారు? పెళ్లి అయ్యాక చాలా మంది అత్తారింట్లో నరకం అనుభవిస్తూనే వున్నారు.
@sujathamuggurala-hf1tb Жыл бұрын
మీరు చెప్పిన విషయాలన్నీ తెలియక మా అమ్మ నాన్న నన్ను కనేసారు , అంతా అర్థమయ్యే సరికి నేను ఒకరిని కన్నాను , ఇంకా మిగిలింది ఒక్కట్టే మీకు గాఢంగా ఒక like ఇవ్వడం
@takeaction8737 Жыл бұрын
ఐ ఓట్ ఫర్ యువర్ కామెంట్
@realfacts90692 жыл бұрын
నాకు తెలిసి పెళ్లి ఎవరు ఇష్టపడి చేసుకోరు... ఎవరో చెప్పారని చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారు ఇంకా కొందరైతే పెళ్లి సెక్స్ కోసం మాత్రమే చేసుకుంటారు... మళ్ళీ ఇది ఏంట్రా బాబు పెళ్లి అనే ఈ ఊబిలో ఇరుక్కుపోయిన అనీ లోపల ఫీల్ అయిపోతుంటారు. ... పెళ్లి పెళ్లి కొత్తలో బాగుంటుంది తరువాత నటించాల్సివస్తుంది .. పెళ్లి వలన మన స్వేచ్ఛని పూర్తిగా కోల్పోతాం
@sivapanchadarla9208 Жыл бұрын
Super bro
@addalasimhadhri93148 ай бұрын
Yes
@uday124247 ай бұрын
True bro
@perladevan35192 жыл бұрын
పెళ్ళి విషయంలో పూర్తిగా క్లారిటీ లేకుండా చేసికుంటున్నారు. భార్య భర్తలు కలిసి ఉండే దానిలో నిజమైన ప్రేమ లేదు. బయట సమాజానికి బాగున్నాము అనుకోవడం కోసమే.ఆయన ఇంకా నటిస్తూనే బతుకుతున్నారు. కొంత మంది పెళ్ళి చేసికునే వారు వలన చాలా మందిని బలహీనంగా మార్చి బాలి పశువులు చేస్తూన్నారు.చాలా మంది వారి భార్య పిల్లలు కోసం ఎవరునైన మోసం చెయ్యడానికి సిద్ధపడుతు ఆచరించ లేని నీతి మాటలు చెప్తూ బతుకుతున్నారు ఒకరిని బాధ పెట్టి బతకడం నిజమైన జీవితం కాదు. తప్పకుండా శిక్ష ఉంటుంది. బ్రదర్ మీరు చెప్పే ప్రతీ వీడియోస్ కొంతమంది అయిన అర్ధము చేసికునే ఆలోచన చేస్తారని.👍👌
@vemula_sainathreddy91312 жыл бұрын
వాహ్ ప్రతీ మాటా కళ్ళు తెరిపించేలా నగ్నసత్యంగా ఉంది అయినా ఆ ఆచార బలిలో ఇంకొన్ని తరాలు పడాల్సిందే ...అయినా ఇవన్నీ ఎవడు ఆలోచిస్తాడు అవసరం కోసం ఎంతకైనా దిజారతాడు 🔥✊🙏
@nagendrababuperambudhar16722 жыл бұрын
yes bro alla అవసరం కోసం dhegajaretha vaadu human aa kadhu enka vadu anni avasaralakosam enka anni chestadoooooooooooooo
@rajeshvassthav55352 жыл бұрын
మీరు లాస్ట్ లో చెప్పిన డైలాగు అది 100%నిజం
@itssantoshkumarvakada20512 жыл бұрын
నాకు తెలిసి ఈ విడియో చూసి, దిన్ని like చేసి ,వ్యాఖ్యలు చేసేవాళ్లందరు పెళ్లి చూసుకుంటారు........మిత్రమా
@karribabyjahnavi96192 жыл бұрын
Correct . But I will never do marriage
@nagb54712 жыл бұрын
Bro I am 36 already, not interested anymore even I had lot of pressure from my family
@itssantoshkumarvakada20512 жыл бұрын
@@karribabyjahnavi9619 మీరు ఎధో డిప్రెషన్ లో ఉంటే అలా అంటున్నరు కానీ మానవ జీవితం లో అన్నీ ఉండాలి , మీ సమస్య అయినా మీ శ్రీయోభిలాషులతో షేర్ చేసుకుంటే మంచిది
@itssantoshkumarvakada20512 жыл бұрын
@@nagb5471 హాయ్ బ్రో మల్లి ఒకసారి ఆలోచించండి బ్రో gaడిచినా కాలం మళ్ళీ తిరిగి రాదు , ఇక్కడ మనం టిక్కెట్టు కొనేశాం ప్రయాణం చేయాల్సిందే అది కష్టం ,iనా నష్టం ఐనా బెస్ట్ ఆఫ్ లక్.........
@indanbulls69216 ай бұрын
❤❤❤మహాను భావులు బాగా చెప్పారు... నూటికి నూరు పాళ్ళు correct....
@limmaishak78302 жыл бұрын
జనాభా పెరుగుదల వల్ల కూడా ఈ ప్రపంచానికి చాలా ప్రమాదం ఉంది దీని గురించి కూడా చెప్పండి
@takeaction87372 жыл бұрын
Na manasulo matalu Anni cheppinandhuku heartfull thanks boss
@palleturuabbaiye20682 жыл бұрын
అధి అంత సరే భయ్యా...మనలో మనమాట....ఇంతకు మీకు పెళ్లి అయిందా. ...😂😂😂
Bro nuvvekadunnavo thelidhukaani chaala varaku nenu neeelane alochistha neelane matladatha exactly na mentality kuda same as it is....idhey dialogues se cheppa nenu kuda....Thanks for this podcast ....manasulo chaala happyga undhi naalaanti alochanalu unnavaallu Inka chaala mandhi unnarani...thank u lottt bro
@maheshvarma64552 жыл бұрын
Opening dialogue ye highlight "పెళ్లి చేసుకున్నా...చెవిటోడిలా నటించాలి". 🤣
@deejayraj73342 жыл бұрын
Super bro😂🤣
@nagendrababuperambudhar16722 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@surabhikishore531310 ай бұрын
ఫ్యూచర్ జనరేషన్ కోసం పెళ్లి పిల్లలు అని అంటారు అలా అని పెళ్లి చేసుకొని పెళ్ళాం బాధలు పడతారు పిల్లలు చిన్నప్పుడు బాగానే ఉంటారు మనకి వృద్ధాప్యం వచ్చినంక చుక్కలు చూపెడతారు పెండ్లాం మాటలు విని ఎలాగూ మనం చనిపోయే ముందు ఐదు సంవత్సరాల వరకు ఆరోగ్యంగానే ఉంటాను ఉండేట్లు చూసుకోవాలి సరిపడినంత డబ్బు సంపాదించుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాలి సో దీని వలన మనకు 60 70 ఏళ్లు వచ్చే వరకు సంతోషంగానే ఉంటాము తర్వాత డబ్బు ఉంది కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరితే వారు బాగానే చూసుకుంటారు సొంత కొడుకు కోడలు కంటే సో ఇప్పుడు మీరే చెప్పండి పెండ్లి చేసుకోవడం మంచిదా చేసుకోకపోవడం మంచిదా?
@kalpanabejjanki526119 күн бұрын
Same nenu kuda ilage ఆలోచిస్తాను ఒక్కోసారి.....పిల్లల్ని కని కష్టపడి పెంచి పెద్ధచేసిన తర్వాత చేతకాని వయసులో వాళ్ళు పోషిస్తారు అన్న గ్యారంటీ లేదు.so dabbulu kuda బెట్టుకుని happy ga single life lead చెయ్యడం better.Kani chuse vallu vidduranga చూస్తారు అలాంటి వాళ్ళని.
@g4u4542 жыл бұрын
ఆలోంచించి..క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన విషయం లోనే...మనుషులు అలా చేయరు అందులో..ఒకటి .....పెళ్లి అది ఒకప్పటి సమాజానికి need ఇప్పుడు కాదు
@swseducation78162 жыл бұрын
మీరు చెప్పేది నిజమే కానీ పెళ్లి చేసుకుంటే మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది ఇక కష్టాలు అంటారా అది ఎలాగైనా వస్తాయి పెళ్లి చేసుకున్న కష్టమే చేసుకోకపోయినా కష్టం
@favouriteworld328011 ай бұрын
100 percent Correct bro
@mkrao32332 жыл бұрын
పెళ్లి చేసుకోక పోతే ఎంత సంతోషమో చప్పాలిగా, రోగంవస్తే మందు బిళ్ళ వేసేవాడుండడు, పేదవాడు సేవకులను పెట్టు కోలేడు, పెళ్ళి అవసరమా కాదా, ఇంకా చాలవున్నాయి, భిన్నంగా చెప్పే వాడు మేథావు ననుకుంటాడు, ఆచరణ చెప్పినంత సులభంకాదు
@msakhil97172 жыл бұрын
Rogam em roju vundadu kada,niku ontari jeevitham alavatu vunte rogam vachinapudu leka edina problem vachinapudu danikosam pelli chesukovlsina avasaram ledu
@STARmixVIDEOS2 жыл бұрын
Ur right🙏
@cmsivaganga53072 жыл бұрын
always correct bro
@mrcool10758 ай бұрын
Bayya nuv pedhavaadu ani mention chesav kabatti ee coment pedtunna Pedavadi undi pelli cheskoni ninnu nammi vachina ammaini Baga chuskogalava repu niku Puttaboue pillalaku elanti problems vastey vatini tirchagalava nowadays unna Education competition lo antha high fee katti vallaki better education ippincha galava )idhantha nenu pelli tarvata chusta antey iroju manam anukunnattu future lo undadhu eppudu a problem vastundo chepalem so ilanti Problems Anni handle cheyagala financial stage Ki vachina tarvata pelli gurinchi alochinchu (Pedhavadiki evadu help chestaru annadani gurinchi alochinchaku pedavadiga bachelor aithey nuv okkadive Struggle padtav ( ee Kaaranam Pai pelli cheskuntey repu ni Edaina jarigithey ni family struggle padataru Mukyam ga ni pillalu Vallu mana Karanam ga ee bhoomi piki vastaru vallanu Happy ga unchuthanu anna nammakam untey kanu Aadhi mana decision broo Manam kantey pudtaaru lekapothey puttaru kani Mana saradha kosam kani Repu vallani struggle pettakudadhu) ( Okati manaki mana pillalu antey chala istam vallaki best life istamanna stage vachaka vallani kanu lekapothey vaddu It's my wise advice). (Pedhodiki evaru untaru Ani vaddu bro ) maa brother life nu chusi nerchukunna lesson idi/
@eren541115 күн бұрын
Ante sevalu chesenduku free Pani manshi kavalantav antena
@manjunathu9372 жыл бұрын
Ma intlo vallaki ee video chupinchina kuda vallu em cheyali ani anukuntunnaro naku ade chestaru bro kani ee video valla naku oka manchi clarity vachindi
@veerakiran30862 жыл бұрын
మనుషులందరూ ఒకేలా ఉండరు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏమి తెలుసుకుంటారు వాళ్ళు బ్రతికే సమాజం ఏది నిజం అని నమ్ముతారో అదే దాన్నే అందరూ పాటిస్తుంటారు పెళ్లి అనే కాన్సెప్ట్ ఎవడు పెట్టాడో తెలీదు కానీ మనంబ్రతికే జీవన విధానం లో అది కూడా ఒక భాగం అయింది మనకు నచ్చినట్టు బ్రతకాలంటే రొటీన్ సమాజానికి దూరంగా ఉంటే మనకు నచ్చిన రూల్ పెట్టుకొని బ్రతికితే బ్రతకచ్చు లేదా సావచ్చు అది మన ఇష్టం but ఈ సమాజం లో అలా జరగదు
@teluguneeraja58472 жыл бұрын
Edi video ante excellent sir elanteve chala videos cheyale me video chusthe megatha annentene marechepotham thank you sir
@harikrishna-sm9yf2 жыл бұрын
Bro నువ్వు ఏమి అనుకోనంటే చిన్న మాట..ఇంతకీ నువ్వు చేసుకుంటావా లేదా చెప్పు, నా పర్సనల్ నీకెందుకు అని అనకు, జస్ట్ అడగాలి అనిపించింది అంతే..any way good explanation 👌👌👌
@bhaskarjetla88722 жыл бұрын
Naa Friend circle lo Pelli chesukunna,almost 16,17 Friends Pelli chesukoni badhapaduttaru,chesukunnaka 4 Rojulu bane vuntadi Tharvatha narakam ani chepparu,okari ki pilla ba ledu ,pilla bagunte atta mama baleru ,okariki pellaina ka salary chalat ledu okariki pellai 4 years avuntundi pillalu avatledu,okariki engagment ayyaka telisindi pilla ku vere vari to affairs undi ani,Pelli ayyai pillalu ayyaka kuda vere ammayilato thirige freinds kuda unnaru,prathi okkadiki edo oka samasya,age vancchindi ani pellusukuntunnare tappa ippudu una samajam lo 99.9% pelli chesukoni Santoshanga evaru leru,jivitam antene kasta sukaalu odi dudukulu antaru sare,kani jeevitamnte santosham life lo satisfaction adhe dobbinappudu ika enduku life,pelli ante tappu anatledu chesukoni sontoshanga untam ane garanty unte ne chesukovali.( Mi amma nanna chesukoka pothe nuvvu putte vadiva ani kondaru ananchu but appudunna Generation veru ippudu nna Generation veru.)
@chinna94192 жыл бұрын
Super bro oka clarity vachindhi
@skjani62232 жыл бұрын
No more words about this topic but this is fact in present life
@tjhomedesign32032 жыл бұрын
first time e video ni naa friends ki share chesa
@limmaishak78302 жыл бұрын
ఈ విషయాన్ని చాలా కాదు చాలా చాలా అంతకు ఎక్కువే బాగా చెప్పారు మీకు నా చాలా నమస్కలు
@indianarts4575 Жыл бұрын
Super message brother 🙏🏻🙏🏻🙏🏻
@gurralasrinivasarao9997 Жыл бұрын
పెళ్ళి వలన ఈ సమాజంలో కొన్ని బంధాలు ఏర్పడు తున్నాయి , అమ్మ, నాన్న , అక్క, చెల్లి , తమ్ముడు , అన్నయ్య ఇలా! వీరందరూ అందరికీ ఇష్టమే ! ఎంత మంది కి పైన చెప్పిన సంబంధాలు ఇష్టం ఉండవు చెప్పండి!అయితే సమస్య ఇది కాదు , భార్య లేదా భర్త . ఈ రోల్స్ లో మనకి చాలా కష్టాలు . కాని ఇవి లేకపోతే పైన అనుకొన్న అమ్మ, నాన్న etc ఎవరూ ఉండరు , ఇది గమనించాలి , పెళ్ళి లేక పోతే పెళ్ళం , మొగుడే కాదు అమ్మ , నాన్న , తమ్ముడు , చెల్లి ఎవరూ ఉండరు. ఒక్కసారి పెళ్ళి తో పాటు మీ కుటుంబాన్ని కూడ వద్దనుకొని ఒంటరిగా జీవించండి , అదెంత కష్టమో అర్థం అవుతుంది ! ఇప్పుడు పెళ్ళి వద్దు అనుకొన్న వారు కుటుంబం కూడ వద్దను కోగలరా? అందరికీ కుటుంబం కావాలి కాని పెళ్ళి వద్దు😮 ఇది ఎలా సాధ్యం!! ఇక లోపం ఎక్కడవుందంటే పెళ్ళి లో కాదు , మన ఆలోచనలో ! Yes మన expectations ఎలా వుంటాయి అంటే పెళ్ళి వలన ఎలాంటి ఇబ్బందులు రాకుడదు . ఇది అవగాహనా లేపమే ! మనిషి ఈ భూమ్మీద పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకూ జీవన పోరాటమే! అందులో చక్కగా ముందుకు వెళ్ళగలగడమే మన success! కష్టాలను వద్దనుకొంటే అన్ని వదిలేసుకొని సన్యసించాలి ! అందుకని పిల్లలూ- కష్టాల్ని , ఇష్టాలు గా మార్చుకొని , కుటుంబ వ్యవస్థ ని అవస్థ గా భావించక ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.
@akulasaivarshith88137 ай бұрын
India population 1.4 billion untey sir miku relationships kavala🫡, unda daniki sariga bumi leydhu, nillu leyvu, animals leyvu, quality food leydhu kani e sir ki akka, Chelli, tammudu kavali anta👏
Pelli anedhi okapati samajaniki avasaram ipati samajaniki anavasaram. We want expect this. 😘Love you bro.
@varangantisuman27642 жыл бұрын
Wahhhh 👏👏👏👏👏 You nailed it bro 👍👍👍👍.. take a bow for your understanding 🙏🙏
@Shivakumar-yi6cz2 жыл бұрын
సమాజంలో కలిసి తిరగటనికి, ఒక కుటుంబాన్ని Cary చేయటానికి, పిల్లల్ని పుట్టించడానికి తీసుకునే లైసన్స్ ఎ పెళ్ళి అని నేను అనుకుంటున్న. ఒక బైక్ కు లైసన్స్ ఎలాగో పెళ్ళానికి తాళి అలాగా.
@kevenfragrance2 жыл бұрын
Well said bro
@veerakiran30862 жыл бұрын
ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్నావా లేక ఎక్కడ పడితే అక్కడ దున్నుతున్నావా నిజాలు మాట్లాడుకుందాం బ్రో పోయేదేముంది 🙂
@maheshbabu40702 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣
@rajuekalvyatrailers88622 жыл бұрын
WOw
@vcreations45332 жыл бұрын
*Nenu Kuda Chesukonu Maha Prabhu 🙏*
@gangaprasad23402 жыл бұрын
What a video bro., it's really interesting topic . Root cause of the marriage understanding is very imp in this generation. You made this video clister clear. Big bow to you bro. Just remembering books Homo Sapiens : A brief history of Humankind and Pelli Daniputtupurvatharalu by Thapi. Thank you..
@nenuivvanu54062 жыл бұрын
DENGALEKA MANGALAVARAM ANNADAMTA . RELATIONS MAINTAIN CHESEY DAMMU LEKA ILANTI PHILOSOPHIES CHEPTARU WESTERN COUNTRIES NAA KODUKULUMUKYAMGA PRO CHRISTIANS,MEERU THINK CHEYANDI LOGICAL GA ALOCHIMCHANDI VEREY VAALLA IDEOLOGY NI MEEPY RUDDUKOKAMDI OK
@Naga483Ай бұрын
excellent 🎉 last tag undi chudu fuse lu egiripoinay
@Praveenkumar-ug4di2 жыл бұрын
mee matalullo chaala Nijalunnayi...
@ultimatevirtueroyalseemark_8112 жыл бұрын
***చూడండి! మీరు చెప్పింది 1000% correct..పెళ్లి అనేది మనుష్యులు అదే మనిషి తోలు కప్పుకున్నా గుంట నక్కలు sorry!! ఈ అడ మగ అనే జంతువులు కేవలం sex కోసమే చేసుకుంటున్నారు... సమాజం కోసం చదువుకున్న వెదవలే... ఆలోచించరు.. ఇక చదువుకోలేనీ గొర్రెలు... పరిస్థితి చెప్పనవసరం లేదు... కామం అనే బదులు అడ్డమైనవి కొవ్విలు తిని బలిసి కొట్టుకుంటున్నారు... వీళ్ళ వయస్సు వొచ్చిన అడ మగ వీళ్ళ కమకొరికలనూ తిర్చూకోవడ్డం కొసం పెళ్ళి అనే ముసుగు.... వేస్తున్నారు.... అనీ న్ని దనాల్లో కన్యాదానం గొప్పది.. ఇంకో కులపోల్లు అన్న దానమే గొప్పది అంటారు... ఇంకొల్లో వివాహం ఘనమైనది అంటారు.... మారి life long కలిసి ఒకరిని ఒకరు బ్రతికే వారిని పెళ్ళి తాళి తాడు.. కులం మతం సంప్రదాయ ఆచారాలు... అంటూ పిల్లలు ఇష్టాలు తెలుసుకోకుండా ఇస్టం లేని పెళ్ళి చేసిని మీ మర్యాద కొసం పిల్లలూ జీవితాలూనూ సర్వనాశనం చేస్తున్నారు. ..***అయిన తల్లి తండ్రి లు మేము ఏమీ చేసినా మా పిల్లలు కోసమే వారి ఆనందం కోసమే అడిగిన వన్ని కొనిస్తరు.. చదివిస్తారు... కానీ పెళ్ళి దగ్గకు వొచ్చేసే సరికి మేము చెప్పినా వాడినే... అమ్మయి నే చేసుకోవాలి అని క్రూరంగా మూర్ఖంగా.. పిల్లలు జీవితాలను సర్వనాశం చేస్తున్నారు... కులం మతం పిచ్చి నరనరాల్లోకు ఎక్కించుకొని పిల్లలూ జీవితాలను నాశనం చేశారు... చేస్తూనే వున్నారు... చేస్తుంటారు.....🙏🙏🙏 మంచి వ్యక్తుల కలయికే మంచి సమాజం అనేది తెలియదు అంటారా... జీవితం మిధి మీకు మీకు నచ్చిన వారిని చేసుకోండి... పెద్దలు తల్లి తండ్రి లు పెళ్ళి చేసి పోతారు...life long భరించేది పెళ్లి చేసుకున్న మి ఇద్దరే... కష్టం.. నష్టం మీరే అనుభవించాలి... జీవితం మీద...🙋🙋🙋
@madhusmusicworld Жыл бұрын
😢😢😢😢
@prathapganesh7021 Жыл бұрын
Really great video thank you 👏👏
@prasadkovila6739 Жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత కూడా నేను చెప్పే మాట వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నాన
@mallelabigil98892 жыл бұрын
Real fact... Super dailogs broo.... Baga చెప్పేరు
@harikrishna.m2 жыл бұрын
Super Topic
@Nature-music-lover2 жыл бұрын
10000000%true👏👏👏
@ashokgandi13702 ай бұрын
100% True words sir
@iamyourvicky962 жыл бұрын
HUMAN PSHYCOLOGICAL INFORMATION ABOUT MARRIAGE IT'S VERY USEFUL FOR UNMARRIED PEOPLE BUT SOME PERSONS ARE DON'T UNDERSTAND ABOUT IT'S INFORMATION WE DON'T CHANGE THAT TYPE OF PEOPLE... ANY WAY GREAT INFORMATION ANNA.
@rajivsamra21382 жыл бұрын
Anduke mi channel ante naku chala istam chala vilichanga unde vishalu gurinchi cheptaru..so wonderful..keep growing..🎉🎇🎆🙏🙌
@malavinodkumar50422 жыл бұрын
Iam waiting
@Rayarayannahfdfkjhff2 жыл бұрын
Nanu nin fan brother from karnataka
@pavankumar94122 жыл бұрын
Tumba santosha tamma From Andhra Pradesh
@StarStar-Universal502 жыл бұрын
waiting to listen to ❤️🎧
@sm.94202 жыл бұрын
Hattsoff sir please keep doing videos regularly hattsoff sir very good explanation sir very informative videos
@mythoughts_to2 жыл бұрын
బ్రో make a video on who to earning money in life 🤔
@dasarajubarghavvarma39602 жыл бұрын
I never missed a Video of you. Love you bro .
@NarendarNarikingmaker Жыл бұрын
Correct ga cheppav.. Okkappudu need Ippudu no need
@ramanakursam7687 Жыл бұрын
Baga cheperu
@anuparthikoteswarao1653 Жыл бұрын
Convey with my thoughts exactly❤❤❤❤❤
@rajashekar9461 Жыл бұрын
Very Exllent and meaningful information.I dont like marriage always
@wellnesstrends2076Ай бұрын
నేను అన్ని ఆలోచించే చేసుకున్న i accpted challenges
@PAVANKUMAR-wq6qo2 жыл бұрын
Pelli chasukundama vaadda ani alochisthunna ne video notification vachindi tq guruji 🙏🙏🙏🙏
@mulintigopal80332 жыл бұрын
Ante nivu chesukova
@PAVANKUMAR-wq6qo2 жыл бұрын
@@mulintigopal8033 No
@Chillbro-f2 ай бұрын
@@PAVANKUMAR-wq6qoChesukunnava bro pelli 😂😂
@trendsetcheddammama85872 жыл бұрын
Bro ede confusion lo vunna..correct point pettav
@kousiikadavikolanu2272 жыл бұрын
Confuse అవ్వకండి, ఈ వీడియో పోస్ట్ చేసిన వాడిని ఇలా అడగండి- పెళ్లి అనేది ఒకప్పటి సమాజానికి అవసరం ఇప్పటి సమాజానికి అనవసరం అంటావు. అరే నీ అమ్మా బాబు ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా నిన్ను కని ఉంటే, నీ బాబు ఎవడురా అని నిన్న ఇప్పుడు అడిగితే, నీకు నీ తండ్రి ఎవరో తెలియక పోతే నీకు ఎలా ఉంటుందిరా? ఇపుడు చెప్పరా, వెళ్లి నీ అమ్మా నాన్న ను చూడరా నీకు కామం కనిపిస్తోందా? దైవం కనిపిస్తోందా? అని అడగండి.
@finalhour602 жыл бұрын
@@kousiikadavikolanu227 bro itaniki marriage ante bayam bro ! andukane ila criticize chestunadu . bayam lenodu silent ga untadu . bayapade vade sound chestadu .
@ARJUN_TRAVELLER-2 жыл бұрын
He is explaining how this generation fucked up with marriage system. So it's your choice to marry or not
@gangaprasad23402 жыл бұрын
@@kousiikadavikolanu227 Marriage system is purely designed to provide safety for the women at the time of Pregnancy by our ancestors . Some Centuries ago we ( humans)even don't know sex is the main cause for Pregnancy, due to this reason in our puranas also, by praying Sun or Dharmaraj - Karna and Dharma raju born.. it's true in this world no other species not went to marriage except Human. Of course due to this marriage system lot of good things happen ( Evolution of Humans in great way), but now it's outdated and not required. Conquer the truth instead of comment like this. We won't get any awards or recognition if we know our father and mother name, simply we thrown in this shit world with extra benefit of suffering
@finalhour602 жыл бұрын
@@gangaprasad2340 bro marriage ni community hall lo enduku chestaro chepu chudam ! endukante society ki teliyali e ammayi ah abbayi ki wife ani so anduku pettaru . lekapothe e vishayam teliyaka vere families kuda e ammayini valla family member ni chesukovadaniki try cheyochu . so ala jaragakudadu kabatti marriage is very important . okokadiki malli malli chepadam kante okasare andarini pilchi oka place ki chepadam better khada .
@medishettyshantikumar6738 Жыл бұрын
Excellent information
@AnandKumar-gm1kb2 жыл бұрын
Anna neeku shathakoti namaskaralu..... correct gaa chepavu
@chilukurirajireddy78962 жыл бұрын
Clear message👍 but irony is that everyone will feel that my marriage is exceptiion.. But later it is irrivocable damage😊
@rampillasatish10552 жыл бұрын
Fuses lepaavu....... filaments ralchavu......total ga erragathesavu
@ashokreddygurrala78142 жыл бұрын
Varevaa wow nice great .super ....speech less brother ...tank you so much ....good video
@just_sridhar417610 ай бұрын
మనిషి మనుగడలో సెక్స్ ఒక్కటి లేకుంటే అసలు పెళ్లి ఎవరు చేసుకోరు ఐనా పెళ్లి చేసుకున్న బాధపడతారు చేసుకోకపోయినా బాధపడతారు కానీ బాధపడడం మాత్రం కామన్ 👏
Just 3 years back nenu ee podcast nuv pettinatlainthe ,nenu ee podcast vintlaithe "Pelli" Ane Penta lo padevanni kaadu.
@mulintigopal80332 жыл бұрын
Really bro
@satyas70042 жыл бұрын
The Fact is that Majority of pairs have no happy with marriage
@mohanbabudepa8479 ай бұрын
Last Dialogue awesome bro ❤️🎉👌👌
@ashokrock5497 Жыл бұрын
Thanks video sir 😊
@robertdennies38432 жыл бұрын
your perspective about marriage is really amazing. Nice podcast i ever listen. keep going bro
@dscsgtaudioandvideobooks10902 жыл бұрын
10 సార్లు చూస్తున్న..వినే ఆర్ట్ లేకపోవడంతో
@Nanilovekumaryt2 жыл бұрын
I think mukrudivi anukunta bro
@turbo83live902 жыл бұрын
@@Nanilovekumaryt 🤣🤣
@anoop56602 жыл бұрын
But if anybody is going to marry, be ready to accept responsibilities and hurdles. If you think you are fine in marriage, no need to listen to anybody, if not, don't hesitate to go for divorse.
@sathyanarayan87442 жыл бұрын
మస్త్ మాటలు చెప్పినవు అన్నా! 👌
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD VIDEO WITH GOOD CONTENT AND SINCERE INITIATIVE. SHUBHAM