పెళ్లి కొడుకు డిమాండ్లు షాక్ లో అత్తమామలు | Telugu Live News | Telugu Latest News | SumanTV Vizag

  Рет қаралды 576,518

SumanTV Vizag

SumanTV Vizag

Күн бұрын

Пікірлер: 812
@sudharaniThotakura-x2i
@sudharaniThotakura-x2i Ай бұрын
ఆ అబ్బాయిని పెంచిన తల్లితండ్రులకు శతకోటి నమస్కారాలు. మన సనాతన ధర్మాన్ని ఇలాంటి పిల్లలే ముందుకు నడిపిస్తారు. ఇలాంటి వివాహాలు జరగడం వల్ల విడాకులు కూడా తగ్గుతాయి.
@sanvyfashions2292
@sanvyfashions2292 Ай бұрын
అసలు శిసాలైనా సనాతన ధర్మం తెలిసినవాడు. పెళ్లికి నిజమైన అర్థం. ఇలాంటి వాళ్ళు భార్యని చాలా ప్రేమగా చూసుకుంటారు
@style.by_hems
@style.by_hems Ай бұрын
@@sanvyfashions2292 Em telsina vadu Inka ilanti vadu eppudu pakkana vallu emanukuntaru vallu em feel avtaru Ane alochistadu.Inka pelli ayyaka matiki ammai ki demandlu pettadani emi undi.Inka ammai istalatho Pani Leda athaniki.Ayna athane correct ga unnappudu prewedding shoot ki enduko bayapadadam.Okavela ammai preshoot cheskovadam istam aithey ala vaddu Ani cheppadam entha varaku correct.
@sanvyfashions2292
@sanvyfashions2292 Ай бұрын
@style.by_hems నీలాంటి తింగరి మొహాలకు ఎలా తెలుస్తుంది పెళ్లి విలువ. ఫ్రీ వెడ్డింగ్ అని ముందే శోభనాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ముద్దులు పెట్టారు మూతులు నాకడాలు పబ్లిక్ చూస్తున్నాంగా ఏంటి పిచ్చి పనులు నాలుగు గోడల మధ్య జరగదాన్ని ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో పబ్లిక్ గా చేసుకొని ఆ చెండాలని వచ్చిన వాళ్లకు చూపిస్తున్నారు
@saluvappaboya7516
@saluvappaboya7516 Ай бұрын
@@style.by_hems Pre wedding shoot ista padevalanu pelli cheysukodi. Dharman ga pelli ki no chepinna ammayi future loo parthi dhaniki no cheputhu, enka ani kastalu peduthundho abbayi ni.
@style.by_hems
@style.by_hems Ай бұрын
@saluvappaboya7516 Ante meeru chepedi enti.Inka em vishyallo kastapetiddi alagaitey abbai vishyamlonu ammai alage anukovali kadha.abbai aithey demandlu pettochu kani ammai tanaki vunna istalu kuda cheppakudada idhi ekkadi nyayam.
@padmajakoppada3040
@padmajakoppada3040 Ай бұрын
వీడు అన్నీ ఆంక్షలు తో భార్య ను ఒక హద్దు లో ఉంచేస్తాడు అమ్మాయి నువ్వు మాత్రం వీడ్ని అస్సలు చేసుకోకు ఏ అమ్మాయి వీడికి చిక్కకూడదు
@peesapatisairam8662
@peesapatisairam8662 Ай бұрын
Excellent tammudu nuvvu super God bless you both🎉🎉🎉❤❤❤ nidu నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషం గా ఉండండి భగవంతుడు మీకు ఎప్పుడు కరుణిస్తాడు చల్లగా చూస్తాడు🎉🎉❤❤
@padmajachennagiri4422
@padmajachennagiri4422 Ай бұрын
ఇన్ని రోజులకు అయినా కళ్లు తెరిచారు ఒక్కరైనా చాలా సంతోషం అండి అందరూ మీలాగే ఆలోచిస్తే బాగుంటుంది . అసలు ఈ మధ్య pre wedding shoot ఒక దారుణమైన episode .
@style.by_hems
@style.by_hems Ай бұрын
@@padmajachennagiri4422 Pre wedding shoot emaindi.em tappu jarigindi.Pre wedding shoot anedi parents bayapadali abbai elantodo vallu vaddu anali anthe kani pellikoduku vaddu anatam emaina logic unda.Asalu ammai velu pattukuni oka ammai ni vidichi pettanu Anna idhi vadiki unnappudu pre-wedding shoot ki enduku bayapadali.Avanni paddatulu enduku pettaro oka reason undi enduku ante abbai correct ga leka pelli agipothe ammai paristhiti enti Ani avanni pettaru anthe kani aviedho pedda tabooo tiskunte Inka manam em vishyalani accept cheyalemu.
@victorywork5321
@victorywork5321 Ай бұрын
Idi suman tv vaalla sçript. E pellikoduku emi analedu ala.
@1230-g8z
@1230-g8z Ай бұрын
Pre wedding shoot lu ipudu vachay avem peddalu pettina sampradaya lu kaavu​@@style.by_hems
@style.by_hems
@style.by_hems Ай бұрын
@@victorywork5321 Inthaki digajaripoyaranamata villu valla alochanalu vere vallaminda ruddadaniki.
@LokeshReddy-n9n
@LokeshReddy-n9n Ай бұрын
​@@style.by_hemsAdhi meku artham kadhu le
@suryakumar6559
@suryakumar6559 Ай бұрын
చాలా సంతోషం సోదరా, మీ దగ్గరి నుంచే మార్పు మొదలు అవ్వాలి. మన సాంప్రదాయాలకు ప్రాణం పోశారు🎉🎉🤝 నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ❤
@SathyamGoli-qq7zp
@SathyamGoli-qq7zp Ай бұрын
అబ్బాయి చాలా మంచోడు సనాతన ధర్మాన్ని గౌరవించండి అని సమాజానికి ఒక హెచ్చరిక చేశాడు ❤❤❤
@Guru-w5v9w
@Guru-w5v9w Ай бұрын
పెళ్లి భోజనం లో100రకాలపిండివంటలుపెట్టకూడదు, రుచి కరమైన, పరిమితమైనవెరైటీలతో సంతృప్తి కరమైన భోజనం పెట్టాలి,
@ajayshivajiharekrishna3671
@ajayshivajiharekrishna3671 Ай бұрын
👌🚩 సనాతన ధర్మంలో మార్గంలో ఉన్నారు నిజమైన ధర్మ మార్గంలో నడుస్తున్నారు హరే కృష్ణ
@harichandernenavath4925
@harichandernenavath4925 Ай бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare rama Hare rama rama rama Hare Hare
@nageswarasastry6150
@nageswarasastry6150 Ай бұрын
పెళ్ళంటే ఆ పిల్లాడు చెప్పినవిధంగానే ఉండాలి.
@ramaswamyvadakandara6921
@ramaswamyvadakandara6921 Ай бұрын
శభాష్ నాన్న God bless u నీతో కొంత మంది ఏకీభవించినా మగాళ్ళు అనిపించుకుంటారు
@yadagiriraomadhavaram5012
@yadagiriraomadhavaram5012 Ай бұрын
మూర్ఖులైన జనాల మద్య ముత్యం లాగా వున్నావు,
@sadasivagoud3341
@sadasivagoud3341 Ай бұрын
మన సాంప్రదాయం ఇప్పుడు ఉన్న వాలు తెలుసుకుంటే చాలు అనవసరమైన ఖర్చులు తగ్గించాలి వేరీ గుడ్
@cgamanageetika7546
@cgamanageetika7546 Ай бұрын
వాస్తవానికి 25 సంవత్సరాల క్రితం పెల్లిల్లు అన్ని ఇలాగే జరిగేవి కదా.ఇప్పడు పెళ్లి కూతురు కుడా గౌడుగేదె లాగ😡 డాన్స్ లు వేస్తున్నారు.ఈ కాలం పెళ్లి అంటే అసహ్యం వేస్తుంది.
@style.by_hems
@style.by_hems Ай бұрын
@@cgamanageetika7546 Pellikuthuru emaina pelli madhyalo egurutunda meeru emaina chusara.Pelli ayyaka santhosham lo Amma nannalnu adistha badhapettakunda aduthu padutha veluthundi anthe kani miku enti a ammai edusta povala enti meeru em cheppadalchukunnaru.
@Lavanyasetty-lj6lf
@Lavanyasetty-lj6lf Ай бұрын
True worst ga undi dance commin actually bride bridegroom. Should be descent .pedavalu vachi bless cheyali jeevitam.lo ela undalo.chepali one by one exp of their lives adi pelli anty.
@style.by_hems
@style.by_hems Ай бұрын
@@cgamanageetika7546 Meeku Ela telusu meeru vere vere families ki velli chusara.Appudu grand gane cheskunnaru kakapotey manaki teliyadu anthe.Ayna Meeku em antha edupu oka ammai ni santhosham ga parents saganinpithey.Meeru chudaleru kadha evaraina happy ga untey.Meelantode a pellikoduku kuda.
@cgamanageetika7546
@cgamanageetika7546 Ай бұрын
​@@style.by_hems పెళ్లి అంటే గణపతికి ముడుపు కట్టి పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఆమెని లక్ష్మీ దేవి ఆవహిస్తుంది.పెళ్ళికొడుకు లోకి నారాయణుడు వస్తాడు.పిల్ల తండ్రి తన కూతురిని కాదు కన్యాదానం చేసేది లక్ష్మీదేవిని నారాయణుడికి దానం ఇచ్చినట్టు లెక్క వేస్తారు.కొడుకు చనిపోయిన తర్వాత పిండం పెట్టే ఫలితం కంటే ఎక్కువగా పుణ్యాన్ని ఇస్తారు.అందుకే పెళ్లిళ్లు సాంప్రదాయబద్దంగా జరగాలి అంటారు. వధూ వరులు బ్రేక్ డాన్స్ వేసుకోవాలంటే పెళ్లి అయినా మరుసటి రోజు వేసుకోవచ్చు recepition పెట్టి.స్టేజీ ఎక్కిన దగ్గరనుండి దేవతలని,పెళ్లి చేసే పంతులని,అవమానిస్తూనే ఉంటారు. దాని ఫలితం కొన్ని ఏళ్లకి అనుభవం లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మరి.మా సనాతన ధర్మం లోనే సర్వే జన సుఖినోభవంతు అని ఉంది.ఏడుపు మాకు ఎందుకు.పెళ్లి ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు తర్వాత😂
@N326
@N326 Ай бұрын
​@@style.by_hems nijam andi pelli kuthuru dance cheyakudadhu arundhathi nakshayram namaskaram ayyaka vadhuvu bhadyatho untundhi naku ma parents chepparu na marriage lo
@jangaiahk8648
@jangaiahk8648 Ай бұрын
ఇప్పటికైనా హిందూ సమాజం కళ్ళు తెరిచారు
@kidseducation-c2s
@kidseducation-c2s Ай бұрын
only oka abbai kallu terichadu. hope youngsters will kearn from this.
@krishnaveni5134
@krishnaveni5134 Ай бұрын
Meru super andharilo marpu ravali👍
@sivakrishna995
@sivakrishna995 Ай бұрын
మంచిగా చెప్పిండు గా
@sarakumarikolusu7976
@sarakumarikolusu7976 Ай бұрын
నిజమైన వివాహమంటే అదే ఆ పెళ్లి కుమారునికి నా శుభాకాంక్షలు
@bhavanivendra6120
@bhavanivendra6120 Ай бұрын
Super raa abbayi.👌👏😊
@surya-gp6gh
@surya-gp6gh Ай бұрын
😂
@madhukatta1062
@madhukatta1062 Ай бұрын
గంజాయి వనం లో... తులసి మొక్క ల పవిత్రంగా ఉన్నారు... అమ్మాయి చాలా అద్రుష్టమంతురాలు.
@nageswarasastry6150
@nageswarasastry6150 Ай бұрын
ఇంకో డిమాండ్ కూడా ఉండాలి. అతిథుల సంఖ్య చాలా పరిమితంగా ఉండాలి.
@durgak9122
@durgak9122 Ай бұрын
Only చుట్టాలు మాత్రమే
@style.by_hems
@style.by_hems Ай бұрын
@@nageswarasastry6150 Adhi vaari istam evarini pilchukovalante athanu evaru cheppataniki pedda chinna vundali akkada Inka pelli avvaledu athanu pedda chinna chudakunda pethanam cheyadaniki.
@kshatriyamohan2992
@kshatriyamohan2992 Ай бұрын
Correct 😂.
@BSquare_
@BSquare_ Ай бұрын
Exactly
@Ammukanni12
@Ammukanni12 Ай бұрын
నువ్వు సూపర్ బ్రదర్
@KonaseemaKurradu2384
@KonaseemaKurradu2384 Ай бұрын
ఇలాంటి భర్త దొరకడం అమ్మాయి చాలా అదృష్టవంతురాలు
@siddarthff853
@siddarthff853 Ай бұрын
ఇలాంటి సంప్రదాయాలు కొనసాగితే బావుండు... Good bro... పదికాలాల పాటు పచ్చగా జీవించండి..
@havishsrinivasula5029
@havishsrinivasula5029 Ай бұрын
ఇది demand కాదు... అసలైన పెళ్లి సంప్రదాయం .. 👏👏
@narmadab7084
@narmadab7084 Ай бұрын
చాలా బాగున్నాయి మీ షరతులు మీనిర్ణయాన్ని నేను ఏకీభవిస్తున్నాను 👍
@viswamvaranasi2770
@viswamvaranasi2770 Ай бұрын
అబ్బాయికి పద్ధతుల పట్ల ఉన్న నిష్టకి అబ్బాయికి జోహార్లు. ఈ రోజుల్లో ఈలాంటి అబ్బాయి ఉండడం చాలా మెచ్చుకోవాలి. సినిమాలు టీ వీ లలోని వెర్రిపోకడలు గొర్రెలు లాగ ఆచరిస్తున్నవారికి కనువిప్పు కావాలి. ఈ వెర్రిపోకడలు పెండ్లిళ్లలో చూసి చాల విసుగు అసహనం కలుగుతున్నాయి. ఈ అబ్బాయికి దేముడు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మరియు దీవిస్తున్నాను.
@santhoshi8748
@santhoshi8748 Ай бұрын
బాగానే చెప్పాడు... ఎక్కడ చెయ్యాల్సిన పనులు అక్కడే చెయ్యాలి అని క్లియర్గా చెప్పాడు.
@vanisripulluru8499
@vanisripulluru8499 Ай бұрын
సూపర్ గా చేప్పారు
@ShaikMustafa-zc8uo
@ShaikMustafa-zc8uo Ай бұрын
Garikipati pravachanalu.chusiuntadu.great
@SVIJAYKUMAR-c5k
@SVIJAYKUMAR-c5k Ай бұрын
Very good decisions proud of him.....
@ALLINONEAT-q9p
@ALLINONEAT-q9p Ай бұрын
Very good abbaye
@dasarisyamala8194
@dasarisyamala8194 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ఇది పెళ్లంటే.. ఇది పిలగాడంటే.... అరేయ్ బాబూ నీకు ఏం ఏం ఏం ఏం ఏం ఏం తెలివి.. నిన్నెలా పొగడాలి.... అసలు సిసలైన పురుషుడివి . పురుషోత్తమూడంటే నీవే రా నాయనా.. మాపెద్దోళ్లకు ఇంత కంటే ఏం కావాలి. దీర్ఘాయుష్మాన్భవ
@saisamala1218
@saisamala1218 Ай бұрын
👌
@Smartstudychanal
@Smartstudychanal Ай бұрын
1:43 mints varaku .........
@SS-vg6qf
@SS-vg6qf Ай бұрын
I am liking this groom
@kavyavijaychagi-oj4rm
@kavyavijaychagi-oj4rm Ай бұрын
Chala manchi pilladu, she is lucky.
@padmabilla415
@padmabilla415 Ай бұрын
ఇంత నిఖార్సైన పెళ్ళికొడుకు అందరికీ దొరకడు నిజంగా అమ్మాయీ అదృష్టవంతురాలు గ్రేట్ బాబూ సో స్వీట్ క్యూట్ వండర్ఫుల్ మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషం గా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లేసేయూ మై డియర్ స్వీట్ హార్ట్ ❤❤❤❤❤❤❤❤❤
@Rajeev-sq8dd
@Rajeev-sq8dd Ай бұрын
నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అనిపించటం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అబ్బాయిలు ఇదే ఇష్ట పాడుతారు
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Ай бұрын
Chala చక్కగా చెప్పాడు.
@surya-gp6gh
@surya-gp6gh Ай бұрын
Yes🎉
@kavuruganesh
@kavuruganesh Ай бұрын
చరిత్రని తిరిగి రాస్తున్నాడు, మన చరిత్రను గుర్తు చేస్తున్నాడు
@nareshkumarkomanduri7157
@nareshkumarkomanduri7157 Ай бұрын
Mr perfect ❤
@pushpalathagangarapu4011
@pushpalathagangarapu4011 Ай бұрын
Elantivi valla kosame wait chesthunna Super trend malli ravali mana culture malli puttali 😊
@saisamala1218
@saisamala1218 Ай бұрын
@DeepikaChirla
@DeepikaChirla Ай бұрын
నీ డిమాండ్స్ లో న్యాయం ఉంది కానీ ఈ రోజుల్లో అన్ని రూల్స్ పెడితే పెళ్లయ్యాక సనాతన ధర్మం పేరు చెప్పి ఇంకెన్ని డిమాండ్స్ చేస్తావో అని ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు ఇక నీకు పెళ్లి అయినట్లే పో కానీ నువ్వు చెప్పింది మాత్రం కరెక్ట్ కానీ అది అమలు చెయ్యడం ఈ రోజుల్లో కష్టం
@Mahesh4718-e8j
@Mahesh4718-e8j Ай бұрын
Ala ani pelli chesukuni tarvata badha padadam kante ippude drop avadam better
@arrao633
@arrao633 Ай бұрын
కష్టం ఏముంది? అవేమన్నా గొంతెమ్మ కోర్కెలా? సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేయమంటున్నారు. ఒకప్పుడు ఇంచుమించు ఇలాగే వుండేదిగా.
@Goddhunter
@Goddhunter Ай бұрын
If one of them couldn't accept or compromise on the other partner's wishes or desires then that marriage is gonna fail anyway 😂😂 Marriage only works when a person is ready to change ,accept & compromise.
@nikithakammari1626
@nikithakammari1626 Ай бұрын
Hammayya Baga chepparu abbai eh demand pettala ammailu pettakudada? Ammai pedithe pogaru bothu antaru abbai pedithe sanathana dharmam follow avtunnadu antaru
@sridharsomisetty4320
@sridharsomisetty4320 Ай бұрын
@@nikithakammari1626 BECAUSE OF YOU OUR TRADION IS GETTING DAMAGED. NOT MARRING IS BETTER THAN THIS TYPE OF NIKITHA KUMARIS WHO ARE DANGEROUS TO OUR INDIAN CULTURE WHO DOES NOT WANT TO FOLLOW OUR CULTURE.
@sriramchadapangu2917
@sriramchadapangu2917 Ай бұрын
Naku chepakini happy ga undhi ma kodad abbayi iyinandhuku.... He is a great hearted man v have in our surrounding❤
@mounika2023
@mounika2023 Ай бұрын
Wowwww...super asalu...a abbayiki hatsoff 😊😊....e kalam lo alanti abbayi dorakadam ammayi adurustam....Infact thanu chesinaa demands 100% perfect...nenu aithe happy ga pelli chesukunta....eve demands naku kavali....Respect for that man 👨
@RAJU_NEERADI
@RAJU_NEERADI Ай бұрын
His parents must be proud ....great parenting ❤❤❤
@medhavathiv8694
@medhavathiv8694 Ай бұрын
పెళ్ళికొడుకు సూపర్ గా చెప్పాడు ఇలాంటి కండిషన్లో అందరికీ నచ్చుతాయి
@phanidharkumar7007
@phanidharkumar7007 Ай бұрын
ఆర్భాటం లేకుండా పెళ్లి జరగాలనే అతని ఆలోచన చాలా మంచిది
@bradhakrishna5649
@bradhakrishna5649 Ай бұрын
అతి చక్కని ఆలోచన , ఆమోద యోగ్యం అయినవి కూడా.పెళ్లి మండపంలో వీడియో పేరుతో వాళ్ళ హడావిడీ అతిగా అసాహ్యముగా అనిపిస్తుంది. వరుడు నిజముగా హీరో
@konerinagendar7214
@konerinagendar7214 Ай бұрын
ఇంకో కండిషన్ మర్చిపోయాడు పట్టపగలు అరుంధతి నక్షత్రం చూపించ కూడదు అని😂
@lasyapriyanka4459
@lasyapriyanka4459 Ай бұрын
🤣🤣🤣
@sarasija6309
@sarasija6309 Ай бұрын
Super
@varshini86534
@varshini86534 Ай бұрын
Wow nijamga nijamaina pelli cheyamani adigadu thappemundi
@navaneetapumbala5097
@navaneetapumbala5097 Ай бұрын
ఆ అమ్మాయి అదృష్టవంతురాలు
@RamaDevi-dn2ig
@RamaDevi-dn2ig Ай бұрын
Happy. బడ్జెట్ కూడా అమ్మాయి వాళ్ళకి తగ్గించారు. 🎉👏👏
@nirmalabandoji459
@nirmalabandoji459 Ай бұрын
Excellent demands. Keep it up
@shirishbabu2820
@shirishbabu2820 Ай бұрын
Amai kuda demand cheste bagundu ... Katnam evamu ani, jobs edharam cheyali ani, inti pani nundi vanta pani varaku equal ga share chesukovali ani, pilalu putaka edharam kalisi chusukovali ani demand cheste bagundu...
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Ай бұрын
అన్ని చెప్పినోడు, మీరన్నట్టు బాధ్యతగానే ఉంటదనిపిస్తుంది
@MehtaRanjit-dc7jv
@MehtaRanjit-dc7jv Ай бұрын
Same if girl also demand in case of divorce she don't need alimony
@shirishbabu2820
@shirishbabu2820 Ай бұрын
@@veeradurgaprasadd8369 vundali.... Vadu friends thiriginatlu amai kuda thirige Freedom vundali...
@shirishbabu2820
@shirishbabu2820 Ай бұрын
@@MehtaRanjit-dc7jv ani equal ga vunapudu katnam kuda thisukonapudu Inka alimony yevaru demand chestaru bro ..
@pushpalathajakka6884
@pushpalathajakka6884 Ай бұрын
Hello old days lo marriages alane vundevi ippudu overaction thappa emundi enjoy antu marriage ki value ledu
@KarunasriNellutla
@KarunasriNellutla Ай бұрын
Super super super
@surya-gp6gh
@surya-gp6gh Ай бұрын
Yes
@sumathis8220
@sumathis8220 Ай бұрын
Atanu cheppindi 100 %Correct
@radhakrishnasiddhannagari1030
@radhakrishnasiddhannagari1030 Ай бұрын
చాలా బాగుంది బాబు ఇంకొకటి కూడా చేర్చాలి ముహూర్తం తర్వాత రిసప్సన్ జరగాలి
@SUREndar_69
@SUREndar_69 Ай бұрын
vv good work bro 👍🏻
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
Hats off to పెళ్ళి కొడుకు👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@nandakishore5325
@nandakishore5325 Ай бұрын
Exactly my inner voice❤❤❤
@sunitha871
@sunitha871 Ай бұрын
Ivi common things but unfortunately ippudu demands la cheppukuntunnaru 😢, but 100percent correct✅
@Sargunasri_official
@Sargunasri_official Ай бұрын
Super anna 🙏🏼
@kalyanrao4513
@kalyanrao4513 Ай бұрын
Hatsoff aa abbayiki demand ante karu alantivi jadhukadha super abbayi👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏🏻🙏🏻🙏🏻😊
@munnadeshmukh6054
@munnadeshmukh6054 Ай бұрын
Super ra bro
@ramkkr6399
@ramkkr6399 Ай бұрын
సూపర్ బ్రదర్...
@honeyhr876
@honeyhr876 Ай бұрын
సూపర్, అబ్బాయిల కీ మంచి రోజులు రావాలి.
@sulochananara6014
@sulochananara6014 Ай бұрын
👍👌👌👌
@pramodhagunasekaran1306
@pramodhagunasekaran1306 Ай бұрын
Super 👌🏻👌🏻👌🏻
@Guru-w5v9w
@Guru-w5v9w Ай бұрын
మా మంచి పెండ్లి కొడుకు,గుండె గుభేల్ అనిపించే D.J.లేకపోవడం, అప్పు లో పాలయ్యే ఖర్చు లేకుండా పోవడం, సంప్రదాయానికిపెద్దపీట వేయడం, చాలా బాగుంది, అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి నిజం చేసిన పెండ్లి కుమారుని కి అభినందనలు
Ай бұрын
Right Bro
@ummadisettydileep5632
@ummadisettydileep5632 Ай бұрын
Super బ్రదర్ manchi కండిషన్స్
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 Ай бұрын
సూపర్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️
@veluruchandrasekhar552
@veluruchandrasekhar552 Ай бұрын
Well done!
@GVtutorialeducation
@GVtutorialeducation Ай бұрын
మంచి ఆలోచన
@usharani9860
@usharani9860 Ай бұрын
Very good ❤
@LawyerNagaraju-p6e
@LawyerNagaraju-p6e Ай бұрын
100% correct
@IndiraRani-e5w
@IndiraRani-e5w Ай бұрын
చాలా బాగా చెప్పాడు.. సూపర్
@jyotiallu9377
@jyotiallu9377 Ай бұрын
Super bro
@Aruna-g1d
@Aruna-g1d Ай бұрын
Correct
@priscillakantimahanti3620
@priscillakantimahanti3620 Ай бұрын
Well behaved guy who knows the value of marriage and decency❤❤
@varshini86534
@varshini86534 Ай бұрын
Eppudu marriage lu pelli jaruguthundi anna feeling lekunda poimdi only dressing ala vundi daaniki thagga nagalu , makeup lu , decoration thappa
@thirumaleshchinna9408
@thirumaleshchinna9408 Ай бұрын
చాలా మంచి ఆలోచన
@prasadtnvd
@prasadtnvd Ай бұрын
Super 👌👌👌❤❤❤
@priya.y1427
@priya.y1427 Ай бұрын
Indhulo shock em undhi ...ma pelli elane jarigindhi 2024 lone aadhi kuda .... simple ga sampradhayamgaa chakkagaa jarigindhi ....aandharu chaala mechukunaru 😊😊😊😊
@tiruvenaktanarasimhamt9885
@tiruvenaktanarasimhamt9885 Ай бұрын
E abbayi valana manaku good days vasthunnayi marriage vishayamlo. Devudu ninnu mamchiga chudali thammudu 👍🏻
@usharani3261
@usharani3261 Ай бұрын
His demand is absolutely correct This was like so inspiration to coming generations
@vadlamaniagnihotra6360
@vadlamaniagnihotra6360 Ай бұрын
Good Manchi concept
@kengarllaanand9357
@kengarllaanand9357 Ай бұрын
సూపర్ సోదరా
@raghuvignesh2722
@raghuvignesh2722 Ай бұрын
అద్భుతమైన డిమాండ్ లు. 👏అసలైంది చెప్పలేదు. పెళ్లి కి వచ్చేది 50% షుగర్ , బిపి , అల్సర్ పేషెంట్ లే 20-30 రకాలు గా' ఫుడ్ చేసి వేస్ట్ చేయకూడదు అని 👏👌 అందరూ ఇలా ఉంటే దుబారా ఖర్చులు తగ్గుతాయ్.‌‌
@GopiK-p3o
@GopiK-p3o Ай бұрын
Correct gaaaa
@JyothiYadamakanti
@JyothiYadamakanti Ай бұрын
ఇది నిజమా
@subbarao9683
@subbarao9683 Ай бұрын
Very good, your saving our culture
@srinivaspindiboina4727
@srinivaspindiboina4727 Ай бұрын
Great man
@rajaniy6592
@rajaniy6592 Ай бұрын
Abba Abba nuvu ra real hero chala happy ga undi
@nagavardhanivardhani7736
@nagavardhanivardhani7736 Ай бұрын
Super nijam gane devullu vachi divistaremo brother all the best🎉🎉
@gyaneshwart6160
@gyaneshwart6160 Ай бұрын
except for 1 or 2 points that guy was absolutely correct, seems he values our tradition, good that still such kind of people are ther.
@suddulavenkataswamy965
@suddulavenkataswamy965 Ай бұрын
Excellent
@Sri3051
@Sri3051 Ай бұрын
అంతేకాదు ఇద్దరూ విడిపోవాల్సి వస్తే కేసులు పెట్టడానికి ఆస్తులు అడగడానికి హక్కు ఉండకూడదు..
@SirishassLakshmi
@SirishassLakshmi Ай бұрын
Super Anna... Correct demands... Mee lanti vallu vuntene andariki bhagundiii...
@JANAKISeepathi-cl5fi
@JANAKISeepathi-cl5fi Ай бұрын
Manchenirnayam...good
@Singam.Jayalaxmiyadav
@Singam.Jayalaxmiyadav Ай бұрын
Super Anna...
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Travelling Madagascar 🇲🇬 To Mauritius 🇲🇺 | Uma Telugu Traveller
28:37
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН