పెట్రో డాలర్ ముగిసిందా? || Has Petro dollar come to an end ||

  Рет қаралды 67,937

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
పెట్రో డాలర్ ముగిసిందా? || Has Petro dollar come to an end ||
Did Saudi Arabia really end petrodollar deal? UBS economist clarifies
Reports of Saudi Arabia ending the petrodollar deal sparked online discussions about the potential decline of the dollar as the world's reserve currency.
In Short
Reports suggested end of petrodollar deal
Experts claim no such agreement existed
Dollar's dominance in oil trade persists
Reports of Saudi Arabia ending the longstanding petrodollar deal with the US emerged last week, sparking online discussions about the potential decline of the dollar as the world's reserve currency.
However, amid growing speculation about the imminent decline of the US dollar's global dominance, several experts highlighted a critical flaw about the end of the petrodollar deal, pointing out there was never an agreement to begin with.
www.indiatoday...

Пікірлер: 132
@sathyaprabharani7610
@sathyaprabharani7610 3 ай бұрын
Very good explanation
@raghuram9661
@raghuram9661 3 ай бұрын
చాలా క్లుప్తంగా... సరళ మైన పదాల తో ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు.... గ్రేట్ సర్....స్టూడెంట్స్ కు competitive exam కు కూడా పనికివచ్చే విధంగా పెట్రో డాలర్ గురించి వివరించారు...
@KishanKumar-fv7hv
@KishanKumar-fv7hv 3 ай бұрын
Why any government doesn't restrict academic fees in private schools which have been burden to a common man now a days.... I request you to educate us by your analysis
@sravankumar7902
@sravankumar7902 3 ай бұрын
Bcz most of the owners are politicians only
@ravitejakatari1986
@ravitejakatari1986 3 ай бұрын
You prefer budget school govt will not do anything on corporate schools .
@KishanKumar-fv7hv
@KishanKumar-fv7hv 3 ай бұрын
@@ravitejakatari1986 Even I have preferred budget school, they are increasing almost 30 to 40 % every year but our salary will be same
@rasamsankar6207
@rasamsankar6207 3 ай бұрын
Because most private schools run by politicians. And they are giving funds to political parties.
@rramesh9186
@rramesh9186 3 ай бұрын
Super explanation sir
@premsiricilla537
@premsiricilla537 3 ай бұрын
భార్య భర్తని అన్నా అని, భర్త భార్యని అక్కా అని పిలవమంటూ - పెళ్ళయిన కొత్త జంటలు శారీరకంగా కలవకుండా, దూరంగా ఉంచుతూ - పిల్లల్ని కనకుండా, మన ధర్మం లోనే ఉంటూ - మన మతమే అంటూ, మన యొక్క సంతానాన్ని వృద్ధి కాకుండా ఆపే ఒకే ఒక సంస్థ బ్రహ్మకుమారీస్ అయితే వీళ్ళు క్రిస్మస్ జరుపుకోవడం మాత్రం నిజం...* మరికొన్ని విషయాలు క్రిందున్నాయి...* *బ్రహ్మకుమారీస్, వీళ్లకు జీసస్ నిజం, బైబిల్ నిజం, ఖురాన్ నిజం, అల్లా నిజం,. కానీ, వీళ్లకు మన వేదాలు, పురాణాలు అబద్దం, భగవత్ గీత కృష్ణుడు అర్జునికి చెప్పడం అబద్ధం, శివుని రూపం అబద్దం, రాముడు, రామాయణం అబద్ధం, కృష్ణుడు, మహాభారతం అబద్దం. కనీసం వీళ్ళు మన హిందూ ఆలయంలో ప్రసాదం తినడానికి కూడా ఇష్టపడరు, అయిన వీళ్ళను హిందూ ఆలయంలో ప్రచారానికి అనుమతివ్వడం, వివిధ హిందూ అత్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్య అథితులుగా పిలవడం ఏంటో మన ఖర్మ కాకపోతే... ఈ దరిద్రాన్ని హిందు సమాజానికి దూరంగా ఉంచాలి.* జాగో... హిందూ...జాగో. బ్రహ్మ కుమారీస్ కి దూరంగా వుండండి.హరిః ఓమ్.✍️
@happyvenkatgoud3913
@happyvenkatgoud3913 3 ай бұрын
Plz sir G O 46 gurinchi matladandi sir
@durgap6314
@durgap6314 3 ай бұрын
Sir why don't they prefer BARTER PAYMENT SYSTEM by using some new strategies so that this BARTER system won't fail again
@MrRambabu1999
@MrRambabu1999 3 ай бұрын
There is no Official agreement between US v/'s Saudi Arabia of oil trade. If you have any support documents, please share to us
@erp-ck7ju
@erp-ck7ju 3 ай бұрын
Really?
@kasilankaveeravenkatasatya264
@kasilankaveeravenkatasatya264 3 ай бұрын
కాలదోషం పట్టిన వామపక్ష భావాలను కాకుండా వాస్తవము ను గమనించి వీడియో లు చెయ్యండి . కానీ మీవ్యాఖ్యానాలు బాగుంటాయి. కానీ అందులో మీకు మనసులో వున్న వామపక్ష భావాలను మిళితం చేస్తారు . దానితో సదరు వీడియో యొక్క విలువ తగ్గుతుంది . చాలా మంది వామ పక్ష భావాలను వారి లక్ష్లల జీతాలు పెంచు కోవడానికి ఉపయోగించు కుంటున్నారు. బ్యాంక్ వ్బుద్యోగులు ను కూడా పేద వాళ్ళు అని మీ వామ పక్ష భావాలు గల వ్యక్తులు ఇప్పటికీ వీడియో లు పెడుతున్నారు . పేద రైతుల కు ఇప్పటికీ మీ వామ పక్షాల సరి అయిన సపోర్ట్ లేదు . ఎంత సేపు BJP వ్యతిరేక భావాలు కాకుండా వాస్తవ దృష్టి తో రైతులు ఉన్న పల్లెటూర్ల కు రండి . వారు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి . నగరాల్లో ఉండి పేపర్ల ద్వారా వచ్చే సమాచారము పై ఆధార పడకండి . నేను కోనసీమ నుండి ఈ పోస్ట్ పెడుతున్నాను. ఇచ్చట రైతులు పడుతున్న ఇబ్బందులు తెలియాలంటే మీరు ఒక సారి రండి . మీలాంటి వారు చూస్తే వాస్తవాలు బయటకు వస్తాయి . ఒక కాలువ గట్టు లేదు . కాలువలు చెత్తతో పుడుకుపోయాయి. ఎవరూ ఓట్లు వేటలో పట్టించు కోరు . రైతులు వ్యవసాయం నుండి బయటకు వస్తున్నారు . వ్యవ సాయ కులీ లేక వ్యవసాయం చేయలేక అన్నీ పనులు యంత్రాలతో పూర్తి కాక పోవడం . పండిన ధాన్యం ప్రభుత్వం తీసుకొని వెళ్లలేక పోవడం తీసుకొని వెళ్లినా సొమ్ము చాలా కాలం వరకు ఇవ్వలేక పోవడం అనే సమస్యల వలన వ్యవసాయమునకు దూరం అవుతూ చెరువుల వైపునకు వెళితే అవి రోగాల మయం కావడం జరుగుతుంది . ఇప్పటికీ అయినా స్థిర ఆదాయము కలిగిన ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల బాగోగుల కంటే రైతు సంక్షేమం పై దృష్టి సారించి వాస్తవ వీడియోలు వారిపై చేయండి . రైతులు కు సంఘములు లేవు . భారత దేశమును , ప్రపంచమును ఆహార కొరత నుండి రక్షించండి . మీకు ఈ విషయాలు అన్నియు తెలియనివి కావు . కానీ మరలా గుర్తు చేస్తున్నాను. నేను చదువు కోలేదు .
@MISSEDNEWS31
@MISSEDNEWS31 3 ай бұрын
ur mad fellow...religious peope
@rangaraayaa
@rangaraayaa 3 ай бұрын
బాగా late అయ్యావు , పాత news ఎ
@manjunathsegu6492
@manjunathsegu6492 3 ай бұрын
🎉
@kkkkkkk3771
@kkkkkkk3771 3 ай бұрын
నువ్వు అనుకున్నట్లు గా చైనా కి ఐతే లాభం రాదు లే కంగారు పడకు
@NareshReddyP
@NareshReddyP 3 ай бұрын
😂😂
@rambabusomisetty9047
@rambabusomisetty9047 3 ай бұрын
Alternates of petro dollar are Euro, gold, bricks currency and large oil buyers currencies Rupees & Yuvans. Oil sellers can spend their dollars in rest of the world, can imports with their Yuvans from chaina and can invest their rupes in the emerging GDP country India. Jusu an souce and let it can be trialed.
@eshyamprasad6130
@eshyamprasad6130 3 ай бұрын
ఏంటి సార్ కొత్తగా సబ్స్క్రయిబ్ చేయి అంటున్నారు. మీకు సూట్ కాలేదు 😂
@manikantastudio5467
@manikantastudio5467 3 ай бұрын
సర్ తెలంగాణ లో అంత మంచిగానే ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయని మహిళలకు 2500 ఇంక ఇచ్చిన ఇతర హామీల గురించి ఒక్క వీడియో కూడా చేయడం లేదు సర్ ఇ మౌనం అందుకు పాటిస్తున్నారు. తెలంగాణ గురించి మినహా దేశంలో నీ అన్ని విషయంలో వీడియోస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సలదరూ పదివి కోసం మీలాంటి వారు ఇంత దిగజారడం సరికాదు మీ credibility మిద ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
@abinithababu12
@abinithababu12 3 ай бұрын
విశ్వంలో ఎవ్వడి వ్యక్తిగత
@sureshmuppuri1264
@sureshmuppuri1264 3 ай бұрын
Oka party ki support chese miru
@venkata6244
@venkata6244 3 ай бұрын
😂😂😂 he also started asking for share subscribe comment. Seems professor planning for new house
@ubab.s.c3856
@ubab.s.c3856 3 ай бұрын
Arey nuvvu ilanti video lu chesuko ap joliki raku😁😁😁😁😁😁😁😁😁😁
@dilchakmadeil
@dilchakmadeil 3 ай бұрын
Subscribers కోసం అడుక్కోకురా .. అడుక్కుతినే దరిద్రుడా
@pawantelugu7558
@pawantelugu7558 3 ай бұрын
నీను Unsubscribe చేస్తున😂
@gopalareddyesuru10
@gopalareddyesuru10 3 ай бұрын
Sir ysrcp fan anduke defeat Analysis cheyyaru...jagan chesina thappulu ethi chupinche dairyam ledu....sodi cheppamante janalu jagan valla nasanam aipoyina parledu anela...andhra adugukku thintunna jagan palace kattukunnadu daanimeda video cheyyaledu... polavaram purthi cheyyaledu daani meda video cheyyaledu....sir jagan ante bayama leka money ki ammudu potara...?
@kameswararao6872
@kameswararao6872 3 ай бұрын
వచ్చేశాడు...అమెరికా మీద సానుభూతి తో ఏడవడానికి...జై భీమ్
@rameshsollu1589
@rameshsollu1589 3 ай бұрын
By watching your video on petrodoller...I fully satisfied.TQ sir
@bvs1221
@bvs1221 3 ай бұрын
పేపర్ చూడండి.. సార్ చెప్పె అన్ని విషయలు పేపర్ లో ఉంటాయి . రోజు న్యూస్ లో ఉన్న విషయాలే సార్ చెప్తూ ఉంటారు. 👍
@moinoddinmahmad3019
@moinoddinmahmad3019 3 ай бұрын
Naku paper chuddam alvatu ledu... vinadam alvatu
@DengerV-np6sd
@DengerV-np6sd 3 ай бұрын
Your too late analysis sir 😊keep maintain up to update
@goodvenu23
@goodvenu23 3 ай бұрын
He needs to first watch videosin english and understand , it takes time for him to understand due to his age. So takes tooo long
@sainath7496
@sainath7496 3 ай бұрын
Better late than never
@bharathkumar19
@bharathkumar19 3 ай бұрын
Dollar rate taggithy software salary lu taggutayyi Mana Desam teesukunna appu thagguthundi,mana vallu loan kinda dollar teesukuntaru,okkavella dollar rate 40 ki vasthy mana appu kuda half ayyipothundi Imports good cost lu taggutayyi Mottaniki antha manchidhy. Dollar rate taggithy
@kamandalamjalam1541
@kamandalamjalam1541 3 ай бұрын
Software Industry and entire export industry of India will be collapsed. The Stock markets collapse. Indian agricultural products will have zero demand as there will be more and more African countries even more cheaper food.
@bharathkumar19
@bharathkumar19 3 ай бұрын
@@kamandalamjalam1541 software industry will not collapse,just they will get less salary,,
@kamandalamjalam1541
@kamandalamjalam1541 3 ай бұрын
@@bharathkumar19 The billing model of TCS, Infy or Wipro will not sustain a 10% Dollar deprecation. Salaries will not decrease but new recruitments will be chopped-off. IT industry is already under tremendous pressure due to Automation provided by AI. The exports from Indian industries will suffer due to Chinese domination.
@bharathkumar19
@bharathkumar19 3 ай бұрын
@@kamandalamjalam1541 TCS Wipro will do termination,and recruiting them with less salary,it will happen like evolution, because TCS and Wipro they will get work order in usd ,they will not survive if dollar depreciate with same past salary,and they will take care about new joining,,
@avinsegi
@avinsegi 3 ай бұрын
Any export from our country becomes expensive, especially IT. Why would someone give work to us when they can look for cheaper alternatives? This happened previously when the rupee gained value, and the entire IT and other industries begged the government to control the value, and I remember the government did. We are not yet in a position to survive without exports. We still don’t own a real product.
@SridaralaRamu
@SridaralaRamu 3 ай бұрын
Super sir. Don't do political videos, do videos like this
@johnwesleyk1584
@johnwesleyk1584 3 ай бұрын
Paniki tani muchata enduku manaku asalu EVM haik anfa lefa chepandi
@premsiricilla537
@premsiricilla537 3 ай бұрын
త్వరలో కాంగ్రెస్ 6 గ్యారంటీ లు అమలు 1 స్టంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంపు 2 మద్యం ధరలు పెంపు 3 డీజీల్, పెట్రోలు, ధరలు పెంపు 4 నిత్య అవసర ధరలు పెంపు 5 కరెంటు బిల్లులు పెంపు 6 సిమెంట్ స్టీల్ ధరలు పెంపు
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 3 ай бұрын
Very good analysis...❤🎉❤
@yourchannel9012
@yourchannel9012 3 ай бұрын
Sir, simple ga cheppandi...”neccesity is the mother of invention “ ani.
@APCommon_Man
@APCommon_Man 3 ай бұрын
Sir, when will you analyse YSRCP Defeat😅
@darphd
@darphd 3 ай бұрын
Now it’s time to chase CBN and PK for their promises!
@beginner6667
@beginner6667 3 ай бұрын
Aa okkati adakku .. he will be busy crying on tdp and bjp for next 5 years
@joguladinesh9850
@joguladinesh9850 3 ай бұрын
He already said many times, he had good knowledge on Telangana politics but just only overview knowledge on AP politics
@rahhhuliyerindian
@rahhhuliyerindian 3 ай бұрын
He is pro jagan pro kcr
@Evercool999
@Evercool999 3 ай бұрын
Cheyadu! Endukante package teesukunnadu kada 😂
@ranganathbalabadruni8073
@ranganathbalabadruni8073 3 ай бұрын
నీకెందుకురా ఆంధ్రప్రదేశ్ ఏకానమీ సరిగ్గా తెలీదు
@venkatasrinivas4897
@venkatasrinivas4897 3 ай бұрын
Bharath,india ane prathisandharbhamlo MANADESAM ani cheppandayya
@vijaykumar-pc5uq
@vijaykumar-pc5uq 3 ай бұрын
Sir meeru like kottamani, subscribe cheyyamani adigaaru, very rare to see it from you 😊 regarding petro dollar, india ki good news oka rakamga kaani idi IT industry meeda chala prabhavam choopanundi...Gold rates perige chances chala yekkuva vunnaayi....India 60 tones gold England nunchi theppinchindi and china recent gane 300 tones of gold purchase chesindi...almost anni deshaalu gold ni sekarinchukuntunnayi....It is going to be big blow to America!
@Dr.kalyankumar62
@Dr.kalyankumar62 3 ай бұрын
Ilanti news chey swami.endhuku raajakiyalu neeku
@muskulabharath2033
@muskulabharath2033 3 ай бұрын
Brics currency is coming sir
@33542
@33542 3 ай бұрын
National media and International media lone news translate baaga chesthadu. YCP paid list lo ninnati varaku vunnadu
@neilnitin4004
@neilnitin4004 3 ай бұрын
Oppndam eppudu kudirindi guddi gulabi? its not a written document. Its just verbal !
@srinivasnanduri9676
@srinivasnanduri9676 3 ай бұрын
Super speech Nageswar sir
@nixonthomaspapdam
@nixonthomaspapdam 3 ай бұрын
Good Analysis Mr. Nageshwar. I think, Euro may replace Dollar 💵 in future.
@nikhilyerpula9839
@nikhilyerpula9839 3 ай бұрын
Why not rupee 😊 antunna
@pavan1968k
@pavan1968k 3 ай бұрын
Nee analysis Katha eppudu mugusthundi
@vijayachandran9381
@vijayachandran9381 3 ай бұрын
Dear Sir, Good explanation, as usual. Kindly throw some light on "Shale Revolution" which you spoke and why majority countries accept only Dollar as a International currency, is there any force or is it voluntary, More clarity needed.
@praneethmadanu4557
@praneethmadanu4557 3 ай бұрын
Meedhi onesided analysis Not good
@Pearl-2020
@Pearl-2020 3 ай бұрын
Petro Dollar has already depleted significantly after Ukraine war. Renewal of agreement with US no more has the same value since Russian oil is available to other countries.
@nNn-cm4st
@nNn-cm4st 3 ай бұрын
You and your analysis failed very badly in AP . Who can you do analysis about current affairs?? Country know your word are just by taking payment ..
@ACSR7
@ACSR7 3 ай бұрын
Ap lo Petrol 50rs ❤❤❤❤ jai cbn
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Adukko subscribe like ani
@mdtoursandreviews487
@mdtoursandreviews487 3 ай бұрын
Tondaraga 1milion avvalani 🎉👍
@nagarajudasari2166
@nagarajudasari2166 3 ай бұрын
What is use with petrol dollar, still in India we are purchasing 110/ liter eventhough that is not pure, they mixed with ethanol , it indirectly cheating the Indian public
@pavanpalavelli6508
@pavanpalavelli6508 3 ай бұрын
Sir could u make video on how Dollar achieved international acceptance and became hard currency
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 3 ай бұрын
SECURITY GURICHI US THONE VUNTAI
@vikasjonnalagadda
@vikasjonnalagadda 3 ай бұрын
ప్రొఫెసర్ అనే టైటిల్ కి న్యాయం చేస్తూ మీరు సుబ్బరంగా ఇలాంటి విషయాలు చెప్పుకోండి. ఏపీ విషయాల జోలికి రావద్దు. ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు, ఆత్మ వంచన చేసుకోకపోతే ఆ విషయం మీకే తెలుసు. దయ చేసి మీ గౌరవం కాపాడుకోండి. అలా కాదు ఏపీ మీద ఇంకా విషం చిమ్ముతాం అంటే ఏపీ ప్రజల నుంచి కూడా సంస్కారవంతమైన మాటలు ఆశించడం మీ అవివేకమే అవుతుంది.
@kmrao06
@kmrao06 3 ай бұрын
ఒకప్పుడు ఆర్థికమంత్రి రూపాయి విలువ పడిపోలేదు అంతర్జాతీయ పరిస్థితుల వలన డాలరు విలువ పెరిగిందని చెప్తే మీరు ఎద్దేవా చేసారు. Fiat currency వలన తమ ఇష్టమొచ్చినట్లు డాలర్లు ముద్రించి అమెరికా తమ ద్రవ్యోల్బణానిని అన్నిదేశాలకు పంచి కరెన్సీలను నాశనం చేస్తుందని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? మ నిన్న Thinkschool విడుదల చేసిన వీడియో చూడండి.
@yeggneswararaojammalamadak6084
@yeggneswararaojammalamadak6084 3 ай бұрын
De dollarisation ki pariskarumpetrol usage tagginchukovadamae.😮
@premsiricilla537
@premsiricilla537 3 ай бұрын
త్వరలో కాంగ్రెస్ 6 గ్యారంటీ లు అమలు 1 స్టంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంపు 2 మద్యం ధరలు పెంపు 3 డీజీల్, పెట్రోలు, ధరలు పెంపు 4 నిత్య అవసర ధరలు పెంపు 5 కరెంటు బిల్లులు పెంపు 6 సిమెంట్ స్టీల్ ధరలు పెంపు
@user-xw7iq1hb4h
@user-xw7iq1hb4h 3 ай бұрын
fake news ..
@trendsofmarketindia7232
@trendsofmarketindia7232 3 ай бұрын
Super copy
@Kpcr1
@Kpcr1 3 ай бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@maraheem415
@maraheem415 3 ай бұрын
సార్ మీలాంటి వారు ఇ దేశానికి ప్రా దన మంత్రిగా ఉంటే మన దేశం అమెరికా కంటే చాలా అభవృద్ధి చెందుతుంది
@PraneethM-or6jj
@PraneethM-or6jj 3 ай бұрын
Haha.. good joke. Even professor sir knows he cannot do justice to the PM. Else atleast he would have tried. Having knowledge alone wont give us posts. It depends on how you worked on it.
@PulikantiNaveenreddy
@PulikantiNaveenreddy 3 ай бұрын
Joke bagaa vundhi
@chandrasekharreddy9467
@chandrasekharreddy9467 3 ай бұрын
He won't sell tea
@kishankalyan4649
@kishankalyan4649 3 ай бұрын
Endhi bro antha pedha joke vesav
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 3 ай бұрын
After long time this man returned to journalism after stoppage of inflows from YSRCP
@mohankoviri8453
@mohankoviri8453 3 ай бұрын
Nuvvu cheppe false news ki subscribe chesukavalaa
@vijaychalluri2187
@vijaychalluri2187 3 ай бұрын
Prof , why you are not talking about farmers and unemployment in Telangana
@gotetyaditya5171
@gotetyaditya5171 3 ай бұрын
There must be BRICS currency which is not particularly related to any country.. But combined currency of Brazil, Russia, India, China and South Africa. That should be used only for external import export transactions, not within any particular country.
@dommatimadhu7882
@dommatimadhu7882 3 ай бұрын
Nee aedupu appudu bjp meedhena kadha..ee news andharu aepudo chepar😢😢
@Sr24255
@Sr24255 3 ай бұрын
RUSHI KONDA PALACE GURINCHI MATLAADU PANTHULU😅
@Sr24255
@Sr24255 3 ай бұрын
AMERICA ENDHUKU ANDHRA GIRINCHI YEEDUV
@bylapudimohan7135
@bylapudimohan7135 3 ай бұрын
kani saudi nasdaq lo tana vata tagginchindi ~~49% varaku
@ranjithbcm
@ranjithbcm 3 ай бұрын
Dollar or Chinese yuan ok for Saudi.
@subbaraoyerramsetty2869
@subbaraoyerramsetty2869 3 ай бұрын
Very useful information
@liehunter7446
@liehunter7446 3 ай бұрын
Full video in sudi arabian and America
@kkkkkkk3771
@kkkkkkk3771 3 ай бұрын
మోడీ గారు రూపాయల తో చాలా దేశాల తో వాణిజ్యం చేస్తూ ఉంటే ఏ రోజు ఒక్క వీడియో తమరు చెయ్యలేదు...upi ద్వారా పేమెంట్స్ నీ చాలా దేశాల లో మోడీ గారు చేస్తే ఒక్క వీడియో చెయ్య లేదు...అసలు మొదట గా డాలర్ వాడకం తగ్గాలి అని మొదలు పెట్టింది మోడీ ప్రభుత్వం...మోడీ గారు మొదలు పెట్టాక చాలా దేశాలు సొంత కరెన్సీ లో డబ్బు లు చెల్లించాలి అని నిర్ణయం తీసుకున్నారు.....
@NareshReddyP
@NareshReddyP 3 ай бұрын
Good observation 👍
@ASHOKSINHAKARANAM
@ASHOKSINHAKARANAM 3 ай бұрын
He is a biased leftist. He supports old pensions scheme, loss making PSU's etc. More than an intellect, he became another political analyst. It's a shame that many TV channels daily take cast his interviews on live.
@Johnson-tr8yz
@Johnson-tr8yz 3 ай бұрын
Modi always thinks 🤔 Ambani Adani benefits
@korekkajanakiram7112
@korekkajanakiram7112 3 ай бұрын
❤❤
@Prasad-q5x
@Prasad-q5x 3 ай бұрын
మీ ఎనాలిసిస్ లో ట్రాన్స్పోర్ట్ మరియు ఇన్సూరెన్సు లకు ఏ కరెన్సీ వాడాలి అన్న ప్రస్తావన బావుంది.
@ushakiran50
@ushakiran50 3 ай бұрын
Sir, You are encyclopedia of knowledge.We get correct perspective of events in and around world and in India because of your good analysis
@abcdcdef-vc5pk
@abcdcdef-vc5pk 3 ай бұрын
Meeku ilanti topics suit avvuthayi. AP politics vadhileyandi.
@premsiricilla537
@premsiricilla537 3 ай бұрын
*ఎక్కడనో ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ లో వంద శాతం ముస్లిమ్ లు ఉన్న గ్రామంలో BJP కి ఒక్క ఓటు కూడా పడలేదని విన్నాము ,న్యూస్ లలో చూశాము.* *కానీ మన సిద్ధిపేట ప్రక్కనే ఉన్న చేర్యాల మండలం ఆకునూర్ గ్రామం కాశగుడిషెలు లో కూడా సేమ్ టు సేమ్ అదే పునరావృతం అయింది. కాబట్టి అందరూ గమనించగలరు.బూర నర్సయ్య గౌడ్ (నరేంద్ర మోడీ) కి పడిన ఓట్లు 0*😳😳😱😱😡😡 *మనం ఎన్ని ఇండ్లు ఇచ్చినా ఎన్ని నిధులు ఇచ్చినా బియ్యం ఇచ్చినా ఎన్ని పథకాలు ఇచ్చినా ఏ ముస్లిం కూడా BJP కి ఓటు వెయ్యడు. వాడు ముస్లిం దేశం ఏర్పాటు కోసం ఇస్లాం కోసం షరియా చట్టం కోసం ఖాన్ గ్రేస్ పార్టీకి మాత్రమే ఓటు వేస్తుండు. ఎర్రి హిందువుకు ఇంకా అర్థం అయితలేదు*😡🤔 *ఇంకా మనం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనడం వేస్ట్...* *హిందూ వికాస్ అనడం బెస్ట్*
@Internalview44
@Internalview44 3 ай бұрын
ప్రపంచమంతా డాలర్ డామినేషన్ ఉంది కాబట్టే అమెరికా గనక రెసిషన్ ఫేషియల్సి వస్తే ఆ ప్రభావం ప్రపంచం అంతా పడుతుంది అంటే అమెరికా చెల్లించ లేకపోతే ప్రపంచం దానికి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది చైనా తైవాన్ గానికి యుద్ధం వస్తే చైనా యొక్క డాలర్లను కచ్చితంగా అమెరికా సీజ్ చేస్తుంది ఎందుకంటే రష్యాలో ఆల్రెడీ ఇది జరిగింది కాబట్టి మరి ఈ విషయం చైనాకు తెలియదా అంటే తెలుసు అలాంటప్పుడు తమ కరెన్సీని అమెరికా దగ్గర పెట్టుకోడానికి చైనా ఎలా ఒప్పుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో బంగారు నిల్వలు అమెరికాలో పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇదే అమెరికా రేపొద్దున భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని డాలర్లను సీజ్ చేస్తే అది పాకిస్తాన్ కి ఉపయోగపడుతుంది కదా ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒత్తిడి చేయించి భారత్ యొక్క డాలర్లను అమెరికా చేత సీజ్ చేయించింది అనుకో అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కదా. ప్రపంచంలో చాలా భయాలు నెలకొని ఉన్నాయి డాలర్ల విషయంలో అమెరికా దుందుడుకు వైఖరి ఎందుకు కారణం ఇప్పటికీ ప్రపంచమంతా డాలర్ లోనే జరుగుతుందని నిజం కానీ ఎప్పటికీ ఎప్పటికీ ఇలాగే జరుగుతోందా అమెరికాలో ధరల సంక్షోభం అమెరికాను వెంటాడుతుంది ఈ ప్రభావం ప్రపంచమంతా పడుతుంది ఎందుకంటే ప్రపంచమంతా డాలర్లతో వ్యాపారం చేస్తుంది కాబట్టి.
@subramanyamsitaram1472
@subramanyamsitaram1472 3 ай бұрын
అసలు డాలర్ల మీద ఆధారపడి ఎందుకు బతకాలి?
@ravikumark307
@ravikumark307 3 ай бұрын
ఎందుకు మమ్మల్ని అడ్డం పెట్టుకొని యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవటానికి
@satyanarayanaganti2895
@satyanarayanaganti2895 3 ай бұрын
A good analysys. Educative. Pl continue such useful vedios rather than blindly pciking up the hairs from the Modi head or praising Rahul on any minute or imaginary issues.
@setmode3858
@setmode3858 3 ай бұрын
Okay Andhbhakth!
@rajaprasad6977
@rajaprasad6977 3 ай бұрын
Dollar is King
@Rajraj-p2l4e
@Rajraj-p2l4e 3 ай бұрын
వీడి భాద ఎంతో వీడి కథ ఏమో లేకుంటే వీడి భందుగనం అమెరికా లో వున్నారు వారి ఆదాయం తగ్గుతుందని భాద ఏమో
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 10 МЛН
One Team Try To Attacking On Jagan.? | Red Tv
10:20
RED TV
Рет қаралды 4,6 М.
Noam Chomsky - Why Does the U.S. Support Israel?
7:41
Chomsky's Philosophy
Рет қаралды 6 МЛН
How The Economy Works in Telugu | Banking System Explained | Telugu Badi
10:23
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 738 М.
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН