అద్భుతమైన వివరణ అండి డాక్టర్ గారు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావడం లేదు. రీసెంట్ గా నాకు వైద్యం పూర్తయింది. చాలా బాగ ఉపయోగపడుతుంది మీ సలహా.
@chirubabu11752 ай бұрын
😊
@manchannel151814 күн бұрын
M ayyindhi miku same problem ha brother
@sathyamgoud2 ай бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు థాంక్స్
@HasanSk-r7mАй бұрын
చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు డాక్టర్ గారు
@padmasingh52802 ай бұрын
Chala baga chepparu
@srinivasarao76912 ай бұрын
Good information sir..chaala clarity ga chepparu
@David786-n4c21 күн бұрын
Anchor చాలా చక్కగా అడిగారు, అండ్ డాక్టర్ గారు సూపర్ ఆన్సర్
@nallapushpa138722 күн бұрын
chala baga explain chesaru sir
@ryna456bheema2 ай бұрын
Good information doctor garu
@Alokhya22112 ай бұрын
Super information sir🙏🙏
@gopalsinghthakur17072 ай бұрын
Very good explanation.Thanks.
@chandrasekharkatta-k7iАй бұрын
Best health program
@surveyingoffieldsandmeasur39035 күн бұрын
Good video.
@ManjulaKG-ef2yn22 күн бұрын
Good information doctor thanks
@satyanarayanabitra1986Ай бұрын
Good information sir , thank you .
@naladalanarasaiahАй бұрын
నమస్తే సార్ చాలా బాగా వివరించారు... N v నరసయ్య
@pppsss56532 ай бұрын
Doctor is 'cool' and to the point and very logically explaining which gives patients confidence about treatment and prognosis. Here the ANCHOR is also to be appreciated... She managed well... She intelligently followed the subject and asked pointer questions without jerking the flow of information from the doctor. She is cute and sweet. She has the right attitude and her facial expressions are also very friendly. Best Wishes.
@sivalenkasivalenka62402 ай бұрын
Thank you sir
@surveyingoffieldsandmeasur39035 күн бұрын
The saddest thing is: Doctors too betray overwhelmingly.
@bhanubhavana19462 ай бұрын
Thanks
@cnubejjarapu7570Күн бұрын
Sir, Maa annayaku 4th stage cancer Vache varaku ikkada ma jagitial lo doctors kanuko lekapoyaru, chivaraku ma annayya chanipoyaru😢, e telivi andaru doctorlaku raavalani korukuntaa
@VijayKumar-je1bcАй бұрын
Dr. garu, pl. tell treatment for SIBO/SIFO
@pvenkataiah64442 ай бұрын
మా అన్నకు మోషన్స్ రోజు 3-4టైమ్స్ వస్తుంది. మహబూబ్నగర్ లో కోలోనోస్కోపి చేసుకోవాలన్నారు.హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి వెళ్తే, RFT, లిఫ్ట్, HBA1, షుగర్, థైరాయిడ్ టెస్ట్, బాత్రూం టెస్ట్. చేసుకొని రండి అన్నారు. సార్ కోలోనోస్కోపి తప్పకుండ చేసుకోవాలా
@The_Surgeon_Pavan_Jonnada2 ай бұрын
Yes andi
@KummariVenkataiah-o7w2 ай бұрын
Doctor super ❤
@bablubuntybrothers1432Ай бұрын
Ma naana ki pegu cancer annaru sir. Apareshaniki amont yentha I thundi sir
@ahalyagaddi31212 ай бұрын
Sir నాకు కడుపులో మంట కారం మసాలా పులుపు fried food పప్పులు sweets లాంటివి తింటే మోషన్స్ అవుతున్నాయి endoscopy లో duodenal erythema అని వొచ్చింది 2 months కి మెడిసిన్స్ రాసారు వాడిన అయినా నాకు ప్రాబ్లెమ్ పోలేదు duodenal erythema అంటే ఏంటి sir ప్లీజ్ reply ఇవ్వండి sir
@dhaarmiklekhana2 ай бұрын
సార్ మా నాన్న గారికి ౪ నెలల క్రితం హార్ట్ కి స్టెంట్ వేపించాము..ముందు నుంచి మా నాన్న కి రోజు 4 సార్లు అలాగా మోషన్ అవుతూ ఉంటుది.దేని వలన వస్తుంది కొంచెమ్ చెప్పగలరా
@kotiveeraihkoti1102Ай бұрын
Sir maa papa ki 3 years. One month nunchi fevar vachi pothudhi. Jalubu thaggatatam ledhu. Ame cheyali sir doctor garini kalava li anukuttunna number sir medhi.
@balraju55912 ай бұрын
🙏🙏
@prameelaarava5292 ай бұрын
సార్ మీ నెంబర్ కావాలి సార్ మాకు మా అల్లుడు గారికి క్యాన్సర్ వచ్చింది ఆ రిపోర్ట్ లో మీకు పెట్టాలా
@srinivasreddykovvuri44352 ай бұрын
😂SuperDrSir
@rahulgollapothu47562 ай бұрын
Smoking, alcohol, assalu reasone kadhu
@tirupathinallabothula118826 күн бұрын
బ్యాలెట్ ఓటింగ్ తో ఎన్నికలుజరిపితే ఓటర్ల అనుమానాలకు తావుండదు
@ravurishankar808920 күн бұрын
బ్యాలెట్ లో పెట్టిన వేలిముద్రలు పెట్టిన మళ్లీ మోడీని బ్రదర్