Pelli Sandadi Full Length Telugu Movie || Srikanth, Ravali, Deepti Bhatnagar

  Рет қаралды 7,234,043

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Pelli Sandadi is a 1996 Telugu Movie Srikanth and Ravali plays a lead roles Directed by K. Raghavendra Rao. Produced by C. Ashwini Dutt and Music Composed by M. M. Keeravani.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 1 400
@bhashag3904
@bhashag3904 8 ай бұрын
పెళ్లి సందడి చిత్రాన్ని 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
@MohammedRabbu
@MohammedRabbu Ай бұрын
Me
@Prabhu-tg9nc
@Prabhu-tg9nc Жыл бұрын
అభబ్బబ ఎం సినిమా అండి బాబు . ఆ లొకేషన్స్ ఆ పాటలు ఆ సంగీతం నిజంగా ఎన్ని సార్లు చుసిన మాల్లి మల్లి చూడాలనిపిస్తుంది . పాటలు మాత్రం 👏👏👏. ఇలాంటి సినిమాలు ఎప్పటికి రావు
@chukaalurichaithanyakumar1218
@chukaalurichaithanyakumar1218 10 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😅😊 2:58 😊😊😊
@Ibrahim-ix6sm
@Ibrahim-ix6sm 2 ай бұрын
​@@chukaalurichaithanyakumar1218cc AZ
@sardharamgothu2427
@sardharamgothu2427 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి అని కోరుకునే వారు ఎంత మంది ఉన్నారు
@arshadjameel9236
@arshadjameel9236 10 ай бұрын
చిన్న నాటి జ్ఞాపకాలు మరవని రోజులు సినిమా లు అంటే పడి చచ్చే రోజులు మనుష్యలకు విలువ ఇచ్చే రోజులు చాలా మిస్ అవుతారు మా జనరేషన్ వాళ్లు 😢😢😢😢
@sunketaruchitha4587
@sunketaruchitha4587 2 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు చూసిన విసుగనదే రాని సూపర్ సినిమా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@kuppilasrinivasu2319
@kuppilasrinivasu2319 3 жыл бұрын
ఈ సినిమా hit ఊరికేవ్వలేదు రాఘవేంద్ర రావు గారి కృషి. Srikanth గారి కష్టం.. 🤔. అప్పట్లో ముగ్గురుపెద్ద hero ల సినిమాలను దాటుకుని blockbuster గా నిలిచింది.. వజ్రం. వంశానికొక్కడు. ధర్మచక్రం.. 👍😆
@shakerbhavani3513
@shakerbhavani3513 2 жыл бұрын
Barathiyudu kuda undi
@user-fn8lk3pv1n
@user-fn8lk3pv1n 5 ай бұрын
3 flop kadqndi
@ijjarothusatyam2981
@ijjarothusatyam2981 4 ай бұрын
Good information
@chaitu566
@chaitu566 Ай бұрын
Dharmachakram super hit aindhi
@sudhakarsatyarachaprolu3747
@sudhakarsatyarachaprolu3747 3 жыл бұрын
ఇప్పుడు ఈ మూవీ చూస్తుంటే చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి స్వీట్ పెయిన్😢😢😢😢......
@chandrakala4801
@chandrakala4801 Жыл бұрын
Avunu
@kalyanas2268
@kalyanas2268 2 жыл бұрын
శ్రీకాంత్ గారికీ ఒక లైక్ వేసుకోండి👍
@balapalasunilkumar9097
@balapalasunilkumar9097 Жыл бұрын
కేవలం ఈ సినిమా పాటల కోసమైనా Re -release అయితే భలే ఉంటుంది కదా🥰🤔🤷🏻‍♂️
@ijjarothusatyam2981
@ijjarothusatyam2981 6 ай бұрын
మా పెరటి జామ చెట్టు పాట పిక్ట్చారైజేసన్ సూపర్. జామకాయ బొడ్డు మీద పడ్డప్పుడు వచ్చే expresson verelevel
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
పెళ్ళి సందడి సినిమా సందడిగా ఉంటుంది ఈ సినిమా ఏలూరు లో చూశాను.. ఈ రోజు ల్లో ఇలాంటి సినిమాలు రావడం లేదు..హేట్స్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు...♥️♥️♥️♥️♥️♥️♥️
@unnamsureshbabu4226
@unnamsureshbabu4226 Жыл бұрын
Pplpppppppp
@unnamsureshbabu4226
@unnamsureshbabu4226 Жыл бұрын
Pplpppppppp P
@bhagathvanarasi9668
@bhagathvanarasi9668 4 жыл бұрын
స్వచ్ఛ మైన ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుంది, అక్క చెల్లెళ్ల ప్రేమ గురించి చాలా చక్కగా చూపించారు, రాఘవేంద్రరావు డైరెక్షన్, కీరవాణి సంగీతం అద్బుతం.
@shashikumarr4226
@shashikumarr4226 2 жыл бұрын
My favourite director ❤️❤️❤️❤️❤️
@mettushyamraj1554
@mettushyamraj1554 3 жыл бұрын
సంగీతం చాలా అద్భుతం...... 💝హృదయమనే కోవెళతలపులు పాట మరో అద్భుతం💕
@durgak9018
@durgak9018 2 жыл бұрын
yes
@rajasekharvanam5052
@rajasekharvanam5052 2 жыл бұрын
ఇలాంటి కథ సినిమాలు మళ్ళీ రావాలంటే ఒక్క రాఘవేంద్రరావు అలాంటి సంగీతం వినాలంటే కీరవాణి మాత్రమే చేయగలరు
@rajasekharvanam5052
@rajasekharvanam5052 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు, సినిమాకు సరిపోయే మ్యూజిక్ పాటలు ఒక్క రాఘవేంద్రరావు మాత్రమే చేయగలరు
@kedarirameshsattenapalli8829
@kedarirameshsattenapalli8829 2 жыл бұрын
Good music
@radhakrishna-s4c
@radhakrishna-s4c 6 ай бұрын
E movie 2024 chusevallu okka like vesukondi
@rajanadipolla7605
@rajanadipolla7605 Жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు old is gold 2022లో ఈ సినిమా చూసే వాళ్ళు ఉన్నారా
@vammaritirupathirao5268
@vammaritirupathirao5268 5 жыл бұрын
ఈ సినిమా లొ పనిచేసిన బృందానికి,అద్భుతమైన పాటలను అ౦ది౦చిన గాయకులకు,గాయనీమణులకు, దర్శక రత్నం రాఘవేంద్రరావు గారికి ధనయవాదములు/// ఇటువంటి చిత్రమునకు ఆదరణ చిరకాలం ఉంటుంది////
@mhanu9715
@mhanu9715 2 жыл бұрын
Pp
@rathnavathramdas881
@rathnavathramdas881 Жыл бұрын
0
@Saifacts143
@Saifacts143 Жыл бұрын
❤q
@kumarkiran909
@kumarkiran909 4 жыл бұрын
ఇప్పుడు ఇటువంటి సినిమాలు రావడం లేదు. చెత్త సినిమాలు వస్తున్నాయ్.. ఈ పెళ్లి సందడి సినిమాలో పాటలు ఎన్నో సార్లు విన్నానో లెక్క లేదు... మంచి సినిమా పెళ్లి సందడి.... గొప్ప సినిమా. ఫ్యామిలీ సినిమా...
@bkumar4912
@bkumar4912 Жыл бұрын
2022లో ఎంతమంది ఈ సినిమా చూస్తున్నారు ఒక లైక్ వేసుకోండి
@bkumar4912
@bkumar4912 Жыл бұрын
2023లో ఎంత మంది సినిమా చూస్తున్నారు ఒక లైక్ వేసుకోండి
@athaullamoulvi1725
@athaullamoulvi1725 6 ай бұрын
ఈ సినిమా చూస్తుంటే ఆ పాటలు వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి వాటితోపాటు కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి 😢 we miss my childhood😢😢
@user-wd4zc6cj3y
@user-wd4zc6cj3y 2 ай бұрын
మా నాన్న గారు ఈ సినిమా 11 సార్లు చుసారు😊❤😊😊😊❤❤😊 ఒక లైక్ చేయండి 😊😊
@ijjarothusatyam2981
@ijjarothusatyam2981 4 ай бұрын
ఒక పెళ్లి కూతురికి ఉన్న ఆశలు అద్భుతంగా చూపించారు.అందులో రవళి అభినయం ఇంకా అద్భుతం
@manavedeos1712
@manavedeos1712 3 жыл бұрын
శ్రీకాంత్ గారికి ఒక like వేసుకోండి👌
@jeevanshorts363
@jeevanshorts363 3 жыл бұрын
@surya me to come in for ewweewr w
@nareshrocks6474
@nareshrocks6474 2 жыл бұрын
Okay
@SivaKumar-jv3nn
@SivaKumar-jv3nn Жыл бұрын
👌👌👌👌👌
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
ఇలాంటి సినిమాలు చూసినప్పు డైనా అనిపిస్తుంది జీవితంలో ఒక్కసారైనా ప్రేమించాలి,ప్రేమించ బడాలి అని......😍😍❤️❤️❤️❤️
@shadikwalishaik8092
@shadikwalishaik8092 5 жыл бұрын
నేను పుట్టినప్పటి నుంచి కనీసం 30 సార్లు చూసిఉంట ఈ సినిమా శ్రీకాంత్ కి ద బెస్ట్ సినిమా ఇదే.. ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం..
@malligumma9459
@malligumma9459 5 жыл бұрын
S
@kankipatirajesh9221
@kankipatirajesh9221 5 жыл бұрын
Preyaasi raave is the best movie in srikanth
@mohdkhaja8415
@mohdkhaja8415 4 жыл бұрын
Super movie 😍
@anumulatarun5342
@anumulatarun5342 4 жыл бұрын
So what's your age
@jakeerashaik8169
@jakeerashaik8169 4 жыл бұрын
Same
@justfeelit6619
@justfeelit6619 4 жыл бұрын
2 hours movie lo 9 songs petti all time music block buster chese dhammu ippudu Evarikina undha asalu evarina at least try cheyagalara?? That's the beauty and versatility of the director, he has not stick to same kind of movies , he tried all zoners and he succeeded. Hats off to the great legend.
@shakerbhavani3513
@shakerbhavani3513 2 жыл бұрын
Chala mandi cyesaru.... example.....Ravoyi Chandamama.....premalayam...ninne peladata... Evi anty aundi mari
@kumarkiran909
@kumarkiran909 4 жыл бұрын
సినిమా చివరి లో.. ఆనందబాష్పాలు వచ్చాయి.. సూపర్.. wonderfull movie
@analareddy1847
@analareddy1847 5 жыл бұрын
💘💘💘🎶🎶🎶🎶🎵🎵🎵సినిమా పరిశ్రమలో ఆణిముత్యం ఇలాంటి సినిమాలు🎵🎵🎵🎶🎶🎶💘💘💘
@chitralahari5361
@chitralahari5361 3 жыл бұрын
Super sir, good thinking sir
@user-ws6jn1bs5s
@user-ws6jn1bs5s 3 жыл бұрын
చా నిజమా అంత బాకువాస్
@bhagathvanarasi9668
@bhagathvanarasi9668 4 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@buggulaprakash2712
@buggulaprakash2712 4 жыл бұрын
పెళ్లి సందడి లాంటి సినిమా మరియు పాటలు నభుతో నభవిష్యత్ Never before ever after Very very very thanks for director Raghavendra Rao gaaru b.a { boddumeedha apple 🍎 } F
@niranjankoyi2270
@niranjankoyi2270 3 жыл бұрын
ఇప్పటికి టీవీ లో వచ్చే ప్రతిసారి తప్పకుండా చూస్తాను....నాకు ఈ సినిమాలోని పాటలంటే చాలా ఇష్టం...
@yogikitty3350
@yogikitty3350 4 жыл бұрын
అచ్చమైన తెలుగు సినిమా....తెలుగు సాహిత్యంను మరో మెట్టుకి తీసుకెళ్ళిన సినిమా
@myanucar8393
@myanucar8393 2 жыл бұрын
" ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసెటి గుణమే ప్రేమ " ప్రేమ అంటే ఇంతకంటే వ్యక్తపరచగల భావం మరొకటి లేదని నా అభిప్రాయం
@manikyamruttala8320
@manikyamruttala8320 Жыл бұрын
Gandhigaru
@lolleswararaotumu4400
@lolleswararaotumu4400 2 жыл бұрын
ఇలాంటి సినిమా రాఘవేంద్ర రావు గారి కీరవాణిగారు కలిసి మళ్లీ చేయాలని కోరుకుంటున్నాను కుటుంబ సమేతంగా మళ్లీ థియేటర్లో చూడాలంటే ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి
@rajudonthagani877
@rajudonthagani877 2 жыл бұрын
Good comments
@harivarmafromkonaseema
@harivarmafromkonaseema Жыл бұрын
ఇలాంటి సినిమాలు చాలా అరుదు... మనకి అందించిన రాఘవేంద్ర రావు గారు And టీం కి నా అభినoదనాలు
@shankaryadav646
@shankaryadav646 2 жыл бұрын
శ్రీకాంత్ కొడుకు పేళ్ళీ సందడి చూసి ఈ సినిమా కు వచ్చిన వాళ్ళు ఏoత మంది 👌👌👌
@vizyadurgatelugutech2283
@vizyadurgatelugutech2283 3 ай бұрын
శ్రీకాంత్ కొడుకు మూవీ కూడా దీనిదగ్గర........
@Narsimha6128
@Narsimha6128 4 жыл бұрын
Extra ordinory super సినిమా....చాల చాల బాగుంది సాంగ్స్ కానీ కామెడి ఇంకా అదిరింది finally మైండ్ బ్లౌయింగ్ move
@sridharr3691
@sridharr3691 Жыл бұрын
Ee cinema sandhya 70 mm theatrelo hyderabadlo, naaku istamaina iddaru bandhuvulatho chusanu, aa roju entha happy feel ayyano cheppalenu, paatala cassettes koni valliddaeiki nene ichanu
@tharunsrigadde2693
@tharunsrigadde2693 4 жыл бұрын
Naku Oka alavatu vundhi edhaina movie chusetappttudu songs ni chudanu..songs raagane forward chesthuntanu..but Raghavendra Rao Gari movies chusetappudu forward cheyalani assalu anipinchadhu..antha beautiful GA vuntai songs... I love Raghavendra Rao movies
@parasuram5989
@parasuram5989 3 жыл бұрын
ఈ సినిమాకి సాంగ్స్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
మనం ప్రేమించే మనిషి దొరకటం అదృష్టం మనల్ని ప్రేమించే మనిషి దొరకటం గొప్ప వరం. రెండింటిలో దేనికైనా అదృష్టం ఉండాలి,నాకు అది లేదు.......☹️
@chandrakala4801
@chandrakala4801 Жыл бұрын
Avunu nijam
@venkateshmanne8497
@venkateshmanne8497 Жыл бұрын
సూపర్ సినిమా. పాటలు అద్దిరిపోయాయి. కీరవాణి సంగీతం అల్టిమేట్
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
శ్రీకాంత్ గారి లాగే నాకూడా ఒక డ్రీమ్ గర్ల్ ఉంది,కానీ నేనెప్పుడు కలుస్తానో నా డ్రీమ్ గర్ల్ ని.😘.🤔🤔
@yvamsi1479
@yvamsi1479 3 жыл бұрын
1996 lo pelli sandhadi 2021 lo pelli sandhadi ....all dha best
@ashokstarsvm8797
@ashokstarsvm8797 2 жыл бұрын
2021 లో కూడా ఈ సినిమా చూసేవారు ఉన్నారా? 💖💟💞
@khanmasthan1076
@khanmasthan1076 2 жыл бұрын
2022 bro ❤️👌 I'm watching
@vinutechinfo9217
@vinutechinfo9217 2 жыл бұрын
2022
@naidusaladi2483
@naidusaladi2483 2 жыл бұрын
Naidu
@kumarsanga7581
@kumarsanga7581 2 жыл бұрын
AC
@rameshpendli5887
@rameshpendli5887 2 жыл бұрын
Iam
@sainihal3170
@sainihal3170 3 жыл бұрын
జీవితంలో ఇలాంటి మంచి సినిమాలు ఇక రావు అనుకుంటా.......?
@goniguntlasrinivasarao6561
@goniguntlasrinivasarao6561 Жыл бұрын
ఎంత మంచి సినిమా ఎంత మంచి డైరెక్టర్ ఎంత మంచి కామిడీ అలాంటి సినిమాలు రాఘవేంద్రరావు గారికి సాధ్యం
@amareswaraopotla8872
@amareswaraopotla8872 2 жыл бұрын
I think old movie 🍿🎥 s r great, because our telugu culture, and these types of marriaged will not come now days, family movie and love effective scenes very purely on the screen Did you know on the our tollywood (silver legendary screen) do be proud to our tollywood industry. Be like and comment okay thanks to everyone😌😌
@BMRFASHION
@BMRFASHION 6 жыл бұрын
ఈ చిత్రాన్ని చిసి కంట కన్నీరు ఆగలేదు..చివరి సమయంలో.....
@prashanthreddy4067
@prashanthreddy4067 3 жыл бұрын
Chala.haega.vuntundhi.manasuki.chuchinapu
@sadiqbhai9946
@sadiqbhai9946 2 жыл бұрын
S Bro
@user-io6jp8ec4z
@user-io6jp8ec4z 2 жыл бұрын
ఇలాంటి పాటలు ఇలాంటి సినిమా ఎప్పటికీ రావు రాలేవు కీరవాణి గారు మ్యూజిక్ ...డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు గారు చిరకాలం గుర్తిండిపోయే మంచి సినిమాలు ఇచ్చారు ఈ సినిమా అంతా ఎప్పటికి రాదు రాలేదు
@prasadmeesala5553
@prasadmeesala5553 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది
@theegalasanjeevgoud7115
@theegalasanjeevgoud7115 Ай бұрын
My fev movie❤ childhood memories.. Remember సినిమా టాకీస్ లో, నేల మీద కూర్చుని ఈ సినిమా చూశం...అప్పట్లో.... అన్ని పాటలు సూపర్ హిట్
@srinivasrao3073
@srinivasrao3073 3 жыл бұрын
The extraordinary move in srikanth movie career.....ippudu samayam lo eelanti movie ravadam chala kastam....love this movie
@siddareddy2726
@siddareddy2726 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు మల్ల మల్ల బాగా తీయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా దాదాపు 60 మాటలుఇలాంటి సినిమాలు శ్రీకాంత్ గాని వెంకటేష్ గాని ఇలాంటి సినిమాలు మిస్ కాకండి ఇట్లు మీ మే
@vinodvakada3083
@vinodvakada3083 3 жыл бұрын
నా లైఫ్ లో ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు 2021 లో కూడా చూడవలసిన సినిమా...🖤🖤🖤
@gowrikummara7191
@gowrikummara7191 3 жыл бұрын
Super brother
@gowrikummara7191
@gowrikummara7191 3 жыл бұрын
Ippude movie chusa
@kgf260
@kgf260 3 жыл бұрын
మంచి పాటలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి
@durgak9018
@durgak9018 2 жыл бұрын
yes iliket songs
@prasadbunnyofficials7278
@prasadbunnyofficials7278 2 жыл бұрын
Ilanti cinemalu ravu.... Ilanti songs eppatiki ravu inka... Old is gold🥰🥰
@narendramylaru1989
@narendramylaru1989 Жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది ❤
@mrkmc9114
@mrkmc9114 2 жыл бұрын
2021 lo Pelli SandhaD Movie chusi malli eeee old Pelli Sandhadi chusevaru Like Kottadi😉
@Mr_Santosh422
@Mr_Santosh422 2 жыл бұрын
Ee cinema release ayyina roju January 14th 1996 super hit talk but first two weeks collections asalu raaledu because of N T rama rao garu January 18th na chanipoyaru appudu naku gurthundi santhapa dinaalu prakatincharu 3,5 days appudu konni rojulu tarvata theatres lo cinema sandadi modhalaindi adhe pelli sandadi appati nunchi non stop housefulls 27 centers lo direct ga 175 days aadina first movie
@creativeartist3775
@creativeartist3775 2 жыл бұрын
Ntr garu chanipokapothe inkka hit ayyedemo!
@Mr_Santosh422
@Mr_Santosh422 2 жыл бұрын
@@creativeartist3775 Industry hit katchitamga ayyedi
@Jeripiti_Chandra_Charan_0008
@Jeripiti_Chandra_Charan_0008 2 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ సినిమా మాకు మరుపురానిది.
@dasarichandrasekhar1189
@dasarichandrasekhar1189 3 жыл бұрын
Music story comedy screenplay actors.... Everything awesome👍.... Great movie.... Still it's my favorite
@balagadhineshu-jv2dt
@balagadhineshu-jv2dt Жыл бұрын
ఈ సినిమా లో క్లైమాక్స్ సూపర్ రవళి దీప్తి బట్నగర్, శ్రీకాంత్ ప్రేమ ని తెలుసుకొని వాళ్ళ ఇద్దరిని కలుపుతుంది ఆ సీన్ ఐతే సూపర్
@brahmeswareswar9987
@brahmeswareswar9987 5 жыл бұрын
This is my childhood movie. intha manchi movies chusamani chepukogalam memu. Kani ippati youth ki matram arjun reddy, rx 100, falaknuma das... ilanti daridramaina movies... Movie antha chuskunte 1 r 2 songs matrame vinochu. Antha waste ni encourage chestnaru. Family antha kurchuni chuse movies theese chala rare directors K.raghavendra rao okaru. Keeravani garu... As a musician and singer ... Naku meru always inspiration and role model.
@purushothamgowada8498
@purushothamgowada8498 Жыл бұрын
Pellisandhadi. Movie my best. Movie. Ituvanti. Cinima. Malli radhu. My best. Hero. Srikanth. Great👍
@priyankakondla5776
@priyankakondla5776 3 жыл бұрын
దీప్తి లాంటి కూతురు శ్రీకాంత్ లాంటి అల్లుడు కావాలి
@user-bn7rt9od5r
@user-bn7rt9od5r Ай бұрын
Srikanth ante Naku istam🎉🎉🎉🎉🎉🎉🎉🎉chinnappuudu nenu school ki velledanni appatlo ee cinema oka oopu oopesindhi☘️🍃🌾🌲🌲🎆🎇🎄📡🛰️🎂🌳☕🍾🥛🥤🍪🌮🌯🥫🥡🍛🍟🥓🍗😙😁🥰😂🤣😂😆🤣😭😍🥰😚😙😗😀🔬📽️🧂🤐😱🤨🧐😨😕😠😜😜🤪😔😬🌛🌞🌝🌚🤠🤓😎🤡🤒😪🤮🤢🥵😵💝💝💝💝💖💖💖💖💖💖💖💝💝💝💖💖💖💝💘💘💘💘👍👍👍👏👍👌👌👌👌👌👌👌🤴🤴🤴🤴👸👸👸👸👸👸💐🌷🌸💮🏵️🌻☘️🌿🌱🌾🍄🍁🌼🍀🌾🌿🍃☃️⛰️🏔️❄️🌲⛄🌡️🔥🌋🏜️☔☔🌪️🌀🌬️🌊🌅💧☁️🌧️🌩️⛈️⛅🌏🌓🌔🌕🌖🌗🌘🌌🌍🌟🦄🦎🐓🐓🐓🐓🐦🐦🐦🐳🐳🐟🦚🦚🦃🦃🦃🦈🦈🐬🍓🍒🍎🍑🍉🍊🥭🍍🍌🍅🥥🥝🍐🍏🍈🍋🥯🥞🥔🍠🥑🥬🥒🥦🥕🌰🥜🥓🥓🍔🥪🥨🥣🥫🥘🌯🌮🍟🍲🍛🍜🦞🍣🍤🥡🍚🥮🍡🍥🍘🍙🍢🍱🍧🍨🍦🥧🍰🍮🎂🧁🍭🥛🥤🧂🍯🍪🍩🍫🍬🍼🍵☕🍺🍻🥂🍾🍷🥃🔪🥄🥢🍹🍸🛶🛶🛶⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵🚤🚤🚤🛥️🛥️🛥️🛥️⛵⛵⛵⛵⛵🎉🎊🎉🎉🎉🎊🎂🎀🎁🎇🎆🧨🎄🎋🎍🎑🎎🎏🧧🥉🎖️🏆⚽📢🏸🥅🥅🏈🏀🥎⚾🛹⛸️🛷🏒🏑🥍📷📷📷📷📷📸📸📸📸📺🎷🎷🎹🎸🎸🎸🎸🎻🎻🎺🎺🎺🎺🎺🎧🎧🎧🎧🎧🎥🎥📽️📽️📽️💻💻📀💿📱🧼🧽🛋️🛁🧻🧷🧴👕🧣🧤🧺👙🥼⛑️🧥👗👚🛁🚿👜💼👝👑👗☂️👓👓👓🛎️🔔🔔📢🔔📯📯📣🏺📿🧿🔎🔍🔊🔈🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 must vundi once more
@HulkMan02
@HulkMan02 2 жыл бұрын
This film was remade in 3 languages : Hindi - Mere Sapno Ki Rani (1997) Tamil - Ninaithen Vandhaai (1998) Indian Bengali - Biyer Phool (1999)
@indhuindhu7103
@indhuindhu7103 Жыл бұрын
Tamil in best movie &Vera level
@razeshrazesh8259
@razeshrazesh8259 4 жыл бұрын
మొదటి లైక్ నాదే... 👌👌🙏
@vamsitummala95
@vamsitummala95 3 жыл бұрын
Super movie.... e lanti movie's never before never after........ 😍😍😍😍
@msanthosh7040
@msanthosh7040 2 жыл бұрын
2022లో ఈ సినిమా చూసిన వాళ్ళు ఎంత మంది
@gudabandieswararao629
@gudabandieswararao629 5 жыл бұрын
ఇలాంటి సీనిమా మళ్ళీ మళ్ళీ రాదు రాలేదు
@pradeepraj351
@pradeepraj351 2 жыл бұрын
My fav movie edhu but tamil version devayani role my fav ravaliku evalo emotional illa but devayani feel emotional true love girl feeling last vijay rambha vali anupi vaiguku podhu devayani face crying smile face true love pain face
@bharathiraja6023
@bharathiraja6023 11 ай бұрын
Really true..
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q 2 жыл бұрын
గోదావరి ఎపిసోడ్ సూపర్బ్👌👌👏👏
@sushma_shree
@sushma_shree 2 жыл бұрын
Superb movie 👌👌👌 ee genaration lo unna lovers ki e movie lo unna premani chupisthe nijamaina prema ela untundho thelusthundi😊😊 Really too good movie 😍😍❤️❤️
@rahebareummat2202
@rahebareummat2202 2 жыл бұрын
🤔
@djmsofficial3041
@djmsofficial3041 2 жыл бұрын
E movie nenu 967times chusanu 💞 my favourite movie ❤️
@srinivasreddy-84
@srinivasreddy-84 3 жыл бұрын
అభ్ర పథమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా..ఆ.. దుగ్దంబో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ద శ్రీ నాయికా..
@mannepandu2233
@mannepandu2233 4 жыл бұрын
ఈ సినిమానీ ఇప్పటికీ ఇంకా చూడాలనిపిస్తుంది
@nareshrocks6474
@nareshrocks6474 2 жыл бұрын
Chudu mari
@srivastavsrivastav1241
@srivastavsrivastav1241 2 жыл бұрын
Raghghavendra garu chesinatlu chese vallu ipudu leru. Ayana legend ❤️
@saimorramreddi7799
@saimorramreddi7799 4 жыл бұрын
I was a little kid when I first watched this movie. I didn't understand anything, but I used to love listening to these songs all the time Especially the songs where they describe all the heroines, cook food, and the sisters sing together Childhood memories ☺️
@manibangaru3515
@manibangaru3515 2 жыл бұрын
I too
@srinivassrina7607
@srinivassrina7607 11 ай бұрын
@@manibangaru3515 .
@rukminirukmini6080
@rukminirukmini6080 7 ай бұрын
@@manibangaru3515 error re s
@ayyureddy3368
@ayyureddy3368 Жыл бұрын
I love this movie and songs superb enni sarlu vinna vinalinipinche songs ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sureshnammi1339
@sureshnammi1339 4 жыл бұрын
2020 still I am watching and my favorite movie
@pundaleekpai8083
@pundaleekpai8083 4 жыл бұрын
Me too
@durgaprasadidupuganti4515
@durgaprasadidupuganti4515 4 жыл бұрын
Super movie
@boyaveeresh2948
@boyaveeresh2948 4 жыл бұрын
Llk kl l pl
@ramanapampana431
@ramanapampana431 3 жыл бұрын
2021 lo kuda chustuna
@SaiKiran-zj2mz
@SaiKiran-zj2mz 4 жыл бұрын
Sandhya 35mm Theater Hyderabad lo 265 Days Run ayindhi ee Movie 😍
@shashidharaak1963
@shashidharaak1963 3 жыл бұрын
Lovely movie with melodiously composed songs... Thanks to K. Raghavendrarao the director of the movie... and all team ...💗💖💝😍🥰
@prasadkumar6013
@prasadkumar6013 3 жыл бұрын
Pellisandhadi is back with starring Roshan meka under the direction of Raghvendra rao mesmerising music keeravani
@afsarshaik.7689
@afsarshaik.7689 4 жыл бұрын
Climax seen is fantastic with ends with Ravalli gaaru .... hatts off such wonderful cooperat with sister's love. ... good direction under k ragha vendra rao gaaru really for making good movie. ...
@adarshguptak
@adarshguptak Жыл бұрын
Golden Globe geluchukunna Keeravani gariki abhinandanalu.. Balu gari gatram vinagane ollu pulakarinchindi @ 4:53.. miss him so much!🙏 inka entho sadhinchalsi undi😑 57:49 Inspired by Tyagaraja Swami's Samajavaragamana keertana in Hindolam, Keeravani garu created this timeless magic that's so beautifully rendered by Chitra Amma! 👌👌
@parameshyadav7691
@parameshyadav7691 6 жыл бұрын
🙏🙏🙏🙏🙏awesome movie 🎥 Thanks to Raghavendra rao garu for delivery a such a wonderful movie This is my favourite movie I watched 28 times Once again thanks ragavendra rao sir
@youtubefor5201
@youtubefor5201 4 жыл бұрын
This movie presented in village shows, when I was in childhood,,,, especially first song was ultimate, only these kind of movies happens by KRR SIR only, nostalgia....
@ganesh1080
@ganesh1080 2 жыл бұрын
Who r watched this movie after seeing Roshan pellisanda d 2021 movie
@narimallakarthik3296
@narimallakarthik3296 2 жыл бұрын
Same bro
@vjayaramappa2805
@vjayaramappa2805 3 ай бұрын
అద్భుతమైన సినిమా నేను ఎయిత్ క్లాస్ చదువుతుండగా ఈ సినిమా రిలీజ్ అయింది చూసి చాలా ఆనందించాను 1:20 1:18
@bhagyarajkaviti4830
@bhagyarajkaviti4830 4 жыл бұрын
చాలా మంచి సినిమా..... చాలా బాగా నచ్చింది ♥️♥️♥️
@prabhuatram969
@prabhuatram969 10 ай бұрын
E rojollo ilanti movies vasthe pakka blockbuster 😮😮😮😮😮❤❤❤❤❤
@directoranilsavala
@directoranilsavala 2 жыл бұрын
ఇలాంటి మూవీస్ చూస్తే చాలా హాయిగా ఉంటుంది
@Anil_1203
@Anil_1203 29 күн бұрын
హృదయాన్ని హత్తుకునే సినిమా.. శ్రీకాంత్,దీప్తి భట్నాగర్ జోడి చాలా బాగుంది..👌👌
@nagarajukuricheti7229
@nagarajukuricheti7229 5 жыл бұрын
Watching this movie in 2019. Very good movie. Thanks to Raghavendra Rao Garu.
@sampangiparvathalu3455
@sampangiparvathalu3455 5 жыл бұрын
Nagaraju Kuricheti l by w vu
@sagarbabuzadda6116
@sagarbabuzadda6116 Жыл бұрын
సినిమా చాలా బాగుంది.
@nagendrababu3081
@nagendrababu3081 3 жыл бұрын
1990s Batch attend here brothers
@Anil_1203
@Anil_1203 Ай бұрын
మరణాన్ని ఎదురించి మరు జన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ... What a lyric,2:00:34 Pure Goosebumps moment..❤
Pelli Sandadi-Audio Songs Jukebox|Srikanth,Ravali|M.M.Keeravani|K.Raghavendra Rao
40:54
Lahari Music Telugu - TSeries
Рет қаралды 6 МЛН
Taraka Ramudu Telugu Full Length Movie || Srikanth, Soundarya
2:13:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 12 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Subhakankshalu Telugu Full Movie | Jagapati Babu, Raasi, Ravali | Sri Balaji Video
2:34:10
#Sundarakanda Full Length Telugu Movie - Venkatesh, Meena, Aparna
2:10:52
Subhalagnam Telugu Full Length Movie || Jagapati Babu, Aamani, Roja
2:19:23
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 11 МЛН
Aahwanam Full Length Telugu Movie
2:11:03
Telugu Movies
Рет қаралды 10 МЛН
Abbaigaru | Full Length Telugu Movie | Venkatesh, Meena | TeluguOne
2:34:30
Maa Annayya Full Length Telugu Movie
2:40:17
Telugu Movies
Рет қаралды 77 МЛН