డబ్బే ...జీవితం అనుకునే ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపించే ఒక చక్కటి అర్థవంతమైన సినిమా ఇది 👌👏ఇలాంటి సినిమాలు sv కృష్ణారెడ్డి గారి వల్లనే సాధ్యం ఈ సినిమా నీ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది 😍👌👏
@Rajeshlivnguntur3 жыл бұрын
Now money is main movie just entertainment not true money is always powerful
@vallepumounika44552 жыл бұрын
May
@ambatigyanama2885 Жыл бұрын
Q.
@jastipujithavlogs629711 ай бұрын
@@Rajeshlivnguntur😮and the same
@Sarojamma-kf3bq11 ай бұрын
@@Rajeshlivnguntur❤❤❤ hu 56:11 se ni❤❤❤😂😂❤ ni
@mohammadmasthan4254 Жыл бұрын
ఇ భూమి ఉన్నత వరకు... ఇ సినిమా కు చావు లేదు... ఎన్ని బాషా లో అర్థం ఐయేలా చూపించిన లైక్స్ & వ్యూస్ చాలావస్తాయి... సినిమా చాల ఫెమస్ అవుతుంది... 👌
@bharadwazavvari686910 ай бұрын
Ee movie chala languages lo undi tamil kannada
@tejp22323 ай бұрын
Hindi loo kuda
@PeddammathariMahender2 ай бұрын
😅😊😢😢😢😮❤
@Bhanu-ym5tk9 күн бұрын
❤
@Yashwin477 Жыл бұрын
ఇలాంటి సినిమా తీసినందుకు మీకు శతకోటి పాదాభివందనాలు SV కృష్ణా రెడ్డి గారు... 🙏🙏🙏
@anitapatnaikanita8194 Жыл бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍
@VeramallaSankarao9 ай бұрын
🎉❤😂🎉😢😮😅@@anitapatnaikanita8194
@naveenkumar-oo3ib7 ай бұрын
,🙏🙏
@mohdgulam27683 жыл бұрын
1994లో వచ్చింది 2030లో కూడా ఈ cinema చూస్తూనే ఉంటాం పక్క కదా. SV Krishnareddy ❤💞
మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చెయ్యి జరకా....👌 Super Lyric...👌
@nanipatini69844 жыл бұрын
తెలుగు సినిమారంగం లో ఒక మైలురాయి లాంటి చిత్రం.....Thank you SV KRISHNA REDDY GAARU...👌👌👍👍🙏🙏
@sandhyavedhanvlogs10 ай бұрын
S😊😊😊
@bujjibongi82573 жыл бұрын
అయ్యా sv కృష్ణ రెడ్డి గారు మీకు శత కోటి దండాలు మంచి సినిమా
@kv.candoit43515 жыл бұрын
S v krishna reddy సినిమాలు సమాజాన్నికి విల్లువంల్ని ఎంతో నిరూపిస్తా... మనసు ని హృదయాలకు తగిలే బంధాలని ఎంతో చక్కగా చూపించారు... మీ సినిమా లకి నేను వీరాభిమానిని... థాంక్స్ ఫర్ Entertaining us... like whose is watching with hearts... kV...
@pachunurishyamala66183 жыл бұрын
ఓల్డ్ is గోల్డ్ ఎప్పటికైన జగపతి గారి యాక్టింగ్ సూపర్....👌👌👌👌👌👌
@nagrajnagraj72693 жыл бұрын
ఆమని యాక్టింగ్ సూపర్ climax wonderful
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@thanneerunarasimha16203 жыл бұрын
O
@sandhyavedhanvlogs10 ай бұрын
S😊😊😊
@yashwanthkumarmuntha24633 жыл бұрын
నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు.ఈ మూవీని టేప్ రికార్డ్ లో క్యాసెట్ ఆడియో ద్వారా వినేవాళ్ళం...నాకు ఇప్పుడు ఈ మూవిని మోబైల్ చూస్తుంటే .ఎంతో హ్యాపీగా ఉంది...
@queenpavaniqueenpavani64592 жыл бұрын
Good luck brother
@sireeshak8108 ай бұрын
Kadha avunu....memu kuda tape-recorder lo movie vini voohinchukune vaallam....memorable days,..police story movie ayithe maa naanna gaaru thega pette vaaru tape-recorder lo.
@polinaidukuna48215 жыл бұрын
మానవతా విలువలను నేర్పే సినిమా ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా
@PavaniTLN4 жыл бұрын
Chala baaga chepparu🙏
@sandhyavedhanvlogs10 ай бұрын
S😊😊😊😊
@sunithaprasanna-s2x Жыл бұрын
Ento movie chusina prathi sari edp vachestundhi😢 wonderful movie❤
@Arun.acharya104 жыл бұрын
In airport, Amani garu: “evandi, chivarisari mimmalni takacha?” Tears rolled out from my eyes..
@chandrasekhar-gp8cf3 жыл бұрын
yes bro that really touching and the music wah superbh
@Salman-f9l3 ай бұрын
Thank you brother same seen I like
@allamsomeswari9820Ай бұрын
Yes
@geethamadhuri4.03325 күн бұрын
Yes 🥺
@nayakotinaresh5123 жыл бұрын
అమని నటనా.. కి ఎన్ని ..మార్కులు ఇచ్చినా..తక్కువే..👌👌👌👌
@vyshnavisrinivas84332 жыл бұрын
Yes
@akhilakhil96212 жыл бұрын
@@vyshnavisrinivas8433 party lessons marathon marathon weekend weekend weekend weekend weekend please notify sender sender immediately except formal formal formal formal proposal proposal proposal proposal proposal proposal including including including including including including including attachments attachments attachments attachments attachments attachments taxes please please please please please please notify notify notify notify notify notify notify us sender
@polakianilkumar215010 ай бұрын
ఏమి సినిమా తీసావయ్య SV KRISHNA REDDY ❤
@Hareeshsunkari5 жыл бұрын
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక గోరింక ఏదే మైనా. లేదింక గోరింక ఏదే మైనా. లేదింక బతుకంతా బలిచేసే పేరాసను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాసను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో. హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో. తదిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక కొండంత అండే నీకు. లేదింక కొండంత అండే నీకు. లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాసితో. అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక. తీరం కనబడదే ఇంక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
@shirishajadala96495 жыл бұрын
Miku chala opika andi 👌
@yugendharreddy72285 жыл бұрын
Wow nice
@suryananarayana7484 жыл бұрын
Super annaya antha time pathindi edirayadankia
@chaituchinni68574 жыл бұрын
😍😍
@tarungundigala42694 жыл бұрын
superoooo
@hanumanthureddy6542 жыл бұрын
ఏమిటో...సినిమా సూసిన తర్వాత కన్నీళ్లు ఆగలేదు
@mahendarchennuri95592 жыл бұрын
ఈ భూమి ఉన్నతవరకు ఈసినిమా కి మరణం లేదు.. 💐💐🙏🙏
@sandhyavedhanvlogs10 ай бұрын
S😊😊😊
@MalleswaraRaoBandi10 ай бұрын
😂😂😂 😊@tanuja22648
@mungaranagaraju953 жыл бұрын
డబ్బే మాకు ముఖ్యం అనుకునే భార్యలకు ఈ సినిమా అంకితం... చాలా మంచి సినిమా...I really like this movie..
ఎప్పుడో చిన్నతనం లో ఈ సినిమా చూశను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా చూశాను. super ❤️❤️
@suhasinisubhashini38363 жыл бұрын
Iam also
@rajamouryachandra1442 жыл бұрын
Am also
@venkatreddykarri3562 Жыл бұрын
@@rajamouryachandra144 h వల్ల మూవీ మూవీ రివ్యూ వవువ్వ్వ వ్వు
@Pawankalyan1003 жыл бұрын
1:58:55 దగ్గర పిల్లాల డైలాగ్....😭😭 ఆమని Acting 👏👏 speechless
@cnureddy70163 жыл бұрын
ఒకప్పుడు ప్రేమ నే గొప్పది. అయితే ఈ రోజుల్లో డబ్బు గొప్పది.....
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
PREMA THARVATHE DHABBHU. MONEY THO SADHINCHALENIDHI PREMA THO SADHINCHA VACCHU.
@yohanracheeti94982 жыл бұрын
ఇది సినిమా అంటే 🙏 ఆమని సూపర్ గా నటించింది. కథ వ్రాసిన వారికి డైరెక్టర్ గారికి 🙏ధన్యవాదములు.
@srikanthcrm43462 жыл бұрын
అద్బుతమైన ఖలాకండం, ఈ రోజుల్లో ఈ లాంటి సినిమా కలలో కూడా ఊహించలేం.హ్యాట్సాఫ్ ఎస్వీ కృష్ణ రెడ్డి గారు!!
@manjuagrahara89493 жыл бұрын
Jagapathi baabu sir enti nee performance , asalu chepadaniki matalu levu , family movie ante jagapatibanu gaaru ane maata nilabettukunnaru,,, hats off
@kothapallypraveen3552 Жыл бұрын
ప్రతి మనిషి అడా మగ అని కాదు every పర్సన్ చూడాల్సిన సినిమా ఇది ఒక మంచి చక్కటి అర్ధం వొన్న సినిమా very very great డైరెక్టర్ గారు S. V Krishna Reddy garu ఈ సినిమాలో నాటి నటులకు ధన్యవాదములు 🙏🙏🙏
@burrollapochagoudpochagpud5233 жыл бұрын
Aamani garu, Roja garu, Jagapathi babu garu.... Chala baga acting chesaru... E movie ki praanam posaru... Really super movie 🌹🌹
@kandhulasimonu97884 жыл бұрын
2021 లో చూసినవారు oka like వేసుకోండి ❤️❤️❤️
@babavali91173 жыл бұрын
Nice
@ಹಿಂದೂಹುಲಿ-ರ6ದ3 жыл бұрын
ನೇನು ಛೂಸ್ತುನ್ನಾ ಬ್ರದರ್
@devareddy76893 жыл бұрын
Mk
@devareddy76893 жыл бұрын
Mm
@veeraswamychirra47053 жыл бұрын
హృదయం చలించే మూవీ గుడ్ మూవీ
@jilanintr61665 жыл бұрын
నాకు చాలా మనసుకు దగ్గరగా అయిన సినిమా i love thise movie
@angelofmydaddad10713 жыл бұрын
Neku Telugu tho patu English kooda radhu anukunta
@pratapkumar7785 Жыл бұрын
Aamani garu ..me acting ki hats off. You deserved a National award for this movie.
@tnmahesh7 ай бұрын
S sir u r right
@satishchi5 жыл бұрын
ఆమని గారి acting 😘😘👌👌❤️
@nagrajnagraj72693 жыл бұрын
s bro
@Madewithlove102211 ай бұрын
2024 ఎవరు ఐనా ఉన్నార
@lalithaundamatla288310 ай бұрын
nenu unna nayinamma 😅
@rajaneeshchand5269 ай бұрын
🦸
@kushalbot8 ай бұрын
❤
@BabuKalluri-kx7br7 ай бұрын
❤❤❤❤❤
@KrishnaSanapala-br2to6 ай бұрын
@@BabuKalluri-kx7br xx
@kodangalsai1432 жыл бұрын
Aamani gari acting super and awesome 👌👌 one of the main reason of cinema got hit and ultimate
@syedirfan78504 жыл бұрын
S.v కృష్ణారెడ్డి గారు... ఎమ్ movie ఇచ్చారు సార్ మాకు..👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PriyaPriya-bi2ip6 жыл бұрын
climax is very nice can't stop the tears.good moral for society.
@srikanthgoudkaira31895 жыл бұрын
Really
@ramcharan4764 жыл бұрын
Hai madam
@PriyaPriya-bi2ip4 жыл бұрын
Hello
@ramcharan4764 жыл бұрын
Movie moral super kada madam
@ramcharan4764 жыл бұрын
Hello
@chekkalaraju43464 жыл бұрын
ఆమని డార్లింగ్ సూపర్ 2020 లో చూస్తునవాళ్ళు కచ్చితంగా ఇక్కడ లైక్ చేయండి
@rakeshpegadapalli31189 ай бұрын
నా జీవితం లో చూసిన మంచి సినిమాల్లో ఇది ఒకటి...? డబ్బు కన్న విలువలు బంధాలు చాలా ముఖ్యం అని తెలిపే మంచి సినిమా...? మన మద్యలో మన కుటుంబాల్లో జరిగే నిజం ఒక నిజం...ఈ మూవీ...?
@mthimraj68082 жыл бұрын
Aamani gariki Saritha garu dubbing cheparu .Abba super voice I love u so much.aamani gari movies jagapathi babu and aamani combination all super.malli malli chudalanipinchey cinema.😍😍😍😍old is gold 💖💖💖
@gowthamichinni89165 жыл бұрын
Super movie yenni saarlu chusina chudali anpistundhi 2019 lo e movie release ithe house full
@srikantharun77885 жыл бұрын
100%
@qwajamohiddin75775 жыл бұрын
E rojullo elanti movies chudaru bro
@jaydaseri77855 жыл бұрын
100%
@sandhyavedhanvlogs10 ай бұрын
S😊😊😊
@Taragathigadhi6 жыл бұрын
డబ్బుంటే అన్నీ వస్తాయనుకునే వారి కళ్ళు తెరిపించిన చక్కటి చిత్రం
@sureshkolapuri50216 жыл бұрын
TLM 4 YOU
@kankanalasrinivas12335 жыл бұрын
TLM 4 YOU
@cherla.kalappakalappa42115 жыл бұрын
TLM 4 YOU
@kamanurujayapal31885 жыл бұрын
TLM4 you
@mirzanawazbaig23995 жыл бұрын
Super hit movie
@595saiteja87 жыл бұрын
roja garu acting super and even jagapati babu garu
@saiphaniutkarshkethana85193 жыл бұрын
😭😭😭😭 Brings tears everytime.... Hats off.... SV Krishna Reddy garu, Balu garu, Sirivennela sitarama Sastry garu, amani garu, jagapathi babu garu and roja garu.... 😍🙏❤️😇😭
@abhilashchintu88672 жыл бұрын
P
@universalinformation572 Жыл бұрын
Balu garu
@nandhinihi Жыл бұрын
🎉🎉🎉🎉❤❤❤❤😂😂😂
@saiphaniutkarshkethana8519 Жыл бұрын
@@universalinformation572 true andi
@avinashgayii1800 Жыл бұрын
What a extraordinary movie... wonderful message
@kamaalbasha38597 жыл бұрын
Film super hit .... Excalent message. Kallu velleay Pratee chotake -manasuVellakudadu ! ManasuVellay pratee chotake- Manam Vellakudadu !! 👍👍
@manishmukul54646 жыл бұрын
Aamani garu😍😍😍😍..... Incredible acting
@chinnikotesh89572 жыл бұрын
Sodhi
@venkatathota97256 жыл бұрын
those days KRISHNAREDDY movies are so good and in low budgets. Industry needs directors like viswanadh, jandhyala, KRISHNAREDDY, EVV .
@ssg30664 жыл бұрын
చాలా మంచి సినిమా మానవ సంబంధాలను సున్నితంగా చూపించారు
@rjvlogs84833 жыл бұрын
మనసు ఉండబటలేక "ఉత్తినే... 🥺amani nailed it..🔥🤟
@mukeshmanpuri52972 жыл бұрын
Tharatharalaku life values cheppe cinema....great SV.Krishna Reddy garu.....🙏🙏
@akhilgoudrangu18174 жыл бұрын
2020 lo chusina varu oka like
@tejarani18184 жыл бұрын
Nenu eppudey chusanu
@Madhumadhu-yb4wj4 жыл бұрын
Nenu eppudey chusanu
@mobielmobiel43384 жыл бұрын
Nenu.chushanu
@habeeb72794 жыл бұрын
2021 chusa e roje
@sandhyavedhanvlogs10 ай бұрын
S
@rathanammag92764 жыл бұрын
అలీ స్వాందరైయ పాట చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు కూడా ఒక
@rathanammag92764 жыл бұрын
ఒక్క లైక్ చేయండి
@MrJilla9999 Жыл бұрын
i just came to listen to the background music at 1:34:47 and 1:35:42 with closed eyes and i rememberd my chidhood days what a movie ippudu ravatam ledu ilanti movies yemitooo?
@kanj61004 жыл бұрын
భార్య భర్తలు ఇద్దరు కలసి ఈ సినిమా చూస్తే పెళ్లి అనేది ఎంత గొప్ప అనుబంధం అనేది అర్ధం అవుతది 😂
In 2020 watching this film because of story and acting of all actors especially aamani madam.....
@vmeducationalvideos97243 жыл бұрын
What a picture Sv Krishna Reddy sir. how many times we watch there is no bore feeling whenever watching this movie feel new. it is remaining one big milestone in telugu cini industry ❤️❤️❤️❤️❤️ 🙏🙏🙏🙏🙏
@gowthamichinni89165 жыл бұрын
Such a wonderful movie Yeevito yeevito....
@dharmarajumerugu5 жыл бұрын
Who are watching in 2019 ? Manchi message unna movie Amani dialogues super
@sajidbasha18635 жыл бұрын
What a movie, stunning family hit in 1994 from star director S V krishna reddy sir
@sudhakardapparla1500 Жыл бұрын
Sirivennala garu cinema moetanni oka song lo andariki artam aieyalaga rasaru great sir ❤❤❤❤
@machaboinaswapna62254 ай бұрын
2024 lo chusevallu like please
@harivarmafromkonaseema6 жыл бұрын
విలువలు ఈ మూవీ లో S.V.కృష్ణరెడ్డి గారు చాలా బాగా చూపించారు....songs superr. ... సౌoదర్య గారు special song ...last song అయితే ఈ మూవీ కి ప్రాణం పోసింది
@Vmkavitha6 жыл бұрын
amani gari acting chala bagundi... nice film... good message...
@parshuramparshram82846 жыл бұрын
Rojagarumeerusuperrrrrrrrr🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@eshwargoud96763 жыл бұрын
Hi
@satyapenta65783 жыл бұрын
786
@satyapenta65783 жыл бұрын
@@eshwargoud9676 569
@satyapenta65783 жыл бұрын
Ouybh
@chandusd88454 жыл бұрын
Remembering my childhood days ❤ my mother favorite movie 👌
@kommarajusriharsha16474 жыл бұрын
In this Roja garu acted good but I liked Aamani garu Intelligent acting in first half.
@sairam-qj7dp4 жыл бұрын
Corono time lo chusa valu oka like vesukondi
@nnagaraju88826 жыл бұрын
Sv krishna reddy gari direction super.
@muraliyadav6126 жыл бұрын
Dabbhu evvala untundhi, repu pothundhi, kaani prema eppatiki manalone untundhi. Superb movie
@chumachukka-rr9ex Жыл бұрын
E movie chusi chala nerchukovachu
@naveencreationfromwarangal22137 ай бұрын
లాస్ట్ రోజా క్యారెక్టర్ గుడ్ beautiful డబ్బు మనిషి ఒకటి కాదు అని నిరూపించారు
@narayanareddy.m35016 жыл бұрын
So superrrrrrrrrrrr movie I like aamani mam and roja mam acting and jagapathibabu sir acting
@dalidevichinda81823 жыл бұрын
What a wonderful moive Can't stop crying 😿😿
@ramasarweswar21883 жыл бұрын
Very nice and beautiful picture 👌 Thank you S.V.Krishna Reddy garu 🙏
@Dreddysanah2 жыл бұрын
Watching this movie in 2023. Great job SV krishna Reddy garu
@krishnapriya07204 жыл бұрын
My mother seems like aamani garu in her younger age ...miss u sooo much amma .love u always amma ...
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
CORRECT MADAM AMMA ALWAYS AMMA. AMMA KU SATI EE LOKHAM LO EDHI LEDHU. ADHI UHAKHU ANDHANIDHI. AMMA LEKUNTE JEEVITHAM SOONYAM. ADHI ANUBHAVINCHE VARIKHE TELUSTHUNDHI. I MISS YOU AMMA.
@kirthiprathibhanandini10664 жыл бұрын
A movie released in 1994 can make you cry even in 2020...