No video

పెన్షన్ వెనక్కి ఇవ్వాల్సిందే..: CM Revanth Reddy | kothagudem Incident | Journalist Vijaya Reddy| MT

  Рет қаралды 111,566

Mirror TV Official

Mirror TV Official

Күн бұрын

పెన్షన్ వెనక్కి ఇవ్వాల్సిందే..: CM Revanth Reddy | kothagudem Incident | Journalist Vijaya Reddy| MT
#cmrevanthreddy #pensionscheme #congressparty #journalistvijayareddy #dasarimallamma
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu....
Instagram : / mirrortvchannel

Пікірлер: 237
@rockdon64
@rockdon64 Ай бұрын
అక్రమంగా భూములు కబ్జాలు చేసిన వారి సంగతి ఏంటి గుట్టలకు రైతు బందు తీసుకుంటున్న వల్ల సంగతి ఏంటి
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Kattadi cheyali kaani already ivhina valla daggari nundi tisukotam correct kaadu..congress ki idi chaala negative aitadi..ippati nundi nijamaina arhulaki matrame isthamu ani cheppali kaani
@Hero-7638
@Hero-7638 Ай бұрын
Vatti gurinchi matladite jailo vestaru anna 🫠 marpu kawali ente inde anna
@shivanaik21
@shivanaik21 Ай бұрын
Niku sohi undi matladuthunavva aa avva age chusava bajana batch
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@shivanaik21 ade kada musali vallu ipudu ekkadi nundi tisukostharu..ippati nundi alanti vallaki raadu ani chepte saripotundi
@chandrasekharrchinta-ll3gz
@chandrasekharrchinta-ll3gz Ай бұрын
తిన్నాడో తినలేదో KCR ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశాడు ఖాన్ గ్రేస్ కావాలి అని గెలిపించారుగా ఇంకా 4 "సం" 6 నెలలు అనుభవించండి
@SV-fk2rd
@SV-fk2rd Ай бұрын
మరి తెలంగాణ లో అన్ని జిల్లాలో లీడర్లు దగ్గరుండి లక్షల టన్నుల ఇసుక దందా చేస్తున్నారు కదా మరి అదంతా రికవర్ చేయండి లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చేస్తాయి, ఇంకా ప్రభుత్వం దగ్గర ఉండి మేయిన్ రోడ్ల పై బెల్ట్ షాపుల నడుపుతున్నారు కదా బెల్ట్ షాపుల నుండి కూడా రికవరీ చేసి ముసేయచ్చు కదా. ఇసుక దందా చేసిన ప్రతి ఒక్కడినీ కాంగ్రెస్ లో కలుపుకున్నారుగా.
@gaganjadav3876
@gaganjadav3876 Ай бұрын
మన రాష్ట్ర ప్రజలు ఇంకా ఎన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో మేడం. దరిద్రపు ప్రభుత్వం
@naveenreddy7757
@naveenreddy7757 Ай бұрын
ఉద్యోగ పెన్షన్ తీసుకుంటూ మళ్లీ ఆసరా పింఛన్ తీసుకోవడం న్యాయమేనా నువ్వే ఆలోచించాలి ఎందుకు అనవసరంగా కామెంట్ పెడతావు
@ranamtv9125
@ranamtv9125 Ай бұрын
Brs kadha nevu petadamlo tappu ledu
@JETTIANILKUMAR
@JETTIANILKUMAR Ай бұрын
వానిమీద నిరుద్యోగులు అందరు హైకోర్టులో అందరు కేసు వేయలే
@ranamtv9125
@ranamtv9125 Ай бұрын
Ne meda veyali fast sigu ledhu ippatike jbs leka
@PoilaCharan
@PoilaCharan Ай бұрын
ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పెన్షన్ రద్దు చేయరాదు
@user-fg1vn3pe6f
@user-fg1vn3pe6f Ай бұрын
ప్రభుత్వ భూములు ప్రభుత్వ డబ్బు వృధా కాకుండా చూడాలి అర్హులైన వారికి పెన్షన్ ఇల్లు విద్య వైద్యం ప్రభుత్వ పథకాలను పేదలకు అందే విధంగా నిజాయితీగా చూడాలి
@purushothamandhe604
@purushothamandhe604 Ай бұрын
Anker madam super talking. Thanks.somuch.
@sivasankar7890
@sivasankar7890 Ай бұрын
శాంక్షన్ ఆఫీసర్ ను ముందు యాక్షన్ తీసుకోండి CM garu
@anithapokala4008
@anithapokala4008 Ай бұрын
Super madam 🎉
@prabhakarkavati2433
@prabhakarkavati2433 Ай бұрын
Govt lady teacher ki free buss isthunnaru
@chandrashekhararra200
@chandrashekhararra200 Ай бұрын
ఆమె నుండి కాకుండా, ఉద్యోగం చేస్తూ, తిండి పెట్టని కొడుకు/కూతుల్ల జీతం నుండి 10% రికవరీ చేసి, ఇలాంటి వారికి పెన్షన్ గా అందించాలి.
@akrchannel5550
@akrchannel5550 Ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగులకు గట్టిగా దింపుడు చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగుల తల్లితండ్రులు కు వస్తుంది అందరూ తిరిగి ఇవ్వాలి కొడుకు జీతం లో కట్ చేయండి
@user-lj2zx4co5s
@user-lj2zx4co5s Ай бұрын
😂😂😂😂😂
@1234-ve
@1234-ve Ай бұрын
Private lo lakshalu vastunnay gov lo antha jeethalu Lev kadara kukka Takkuva grade vallaki problem kaada?
@sundillasandeepsundillasan3971
@sundillasandeepsundillasan3971 Ай бұрын
Correct akka
@user-gf1ht6jh3b
@user-gf1ht6jh3b Ай бұрын
వీళ్ళందరినీ పట్టుకొని మిగిలిన వాళ్లకు పెన్షన్ పెంచండి
@tdp1609
@tdp1609 Ай бұрын
ఆమెకు పెన్షన్ శాంక్షన్ చేసిన అదికారి ఎవడోవాడి ద్వారా ఆ డబ్బులు రికవరీ చేయాలి ,
@Bal5555
@Bal5555 Ай бұрын
Cm. post return cheyyi revanth ga
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Ай бұрын
Votuku notu kesulone yemikaledu Ee chinnapati recovery ki nenu CM post return cheyaalaa Naa background telisae matladutunnavaa ani antaademo chudu
@kosik.32
@kosik.32 Ай бұрын
ఒక సారి ఇచ్చేసాక వెనక్కి ఇవ్వమనడం పాపం.
@ravindharkarre7097
@ravindharkarre7097 Ай бұрын
Very good madam baga annaru
@Entertainment-o3q
@Entertainment-o3q Ай бұрын
Next month nundi pension stop cheyali. But recovery possible kadu .
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Nijamaina arhulaki ivvali kaani recovery anedi asalu correct kaadu
@mamidisrikanth8389
@mamidisrikanth8389 Ай бұрын
అధికారుల సర్వే తప్పిదాలు ,
@shailenderporeddi9999
@shailenderporeddi9999 Ай бұрын
Yes. Recovery no need. But now stopped pention. One pention continue only.
@varunkumar-ny7js
@varunkumar-ny7js Ай бұрын
Supooor అక్క.. 🙏
@sravankotte716
@sravankotte716 Ай бұрын
nenu handicapped Nenu 2023 aug lo kcr govt lo apply chesanu, appudu rale, congress vachinanka malli apply chesina kani eppativaraku rale mari na paristhithi enti e amma ku eppatinunchi evvakandi kani recovery anedi darunam.
@peekas
@peekas Ай бұрын
కోట్ల రూపాయలు ఉన్నోళ్లకు వైట్ రేషన్ కార్డు ఉంది ఏం ఎంక్వయిరీ చేపిస్తున్నారు బేవర్స్ గాళ్ళు. ఇంకొకటి ఆమె వృద్ధాప్య పెన్షన్ కి అర్హురాలా కాదా. అయినప్పుడు అది తప్పేట్లయితది ఆమె వయసు ఆమెను అవుతారము ఆమె ఉన్న పరిస్థితి పక్కన పెట్టండి బలిసించిన రావాలా ఎంక్వయిరీ చేసి ఇయ్యాలే వృద్ధాప్య పెన్షన్ కరువు రాలే కదా అమ్మ.
@thenaturelover6336
@thenaturelover6336 Ай бұрын
Chinna job tho oka ellu kattukuntunnaru valka boom lu ammi labour' pani chesukkunnavalla deggare chala dabbulu unnavi vsllu pani chese deggara kuda diztel pay chesi evvsli lebour vsllaki appudu telustadi leni vsllu yevaro roju ki 2000 sampadistunnaru gudiselo untunnaru vsllu garibolla kallu levu
@kamterkanshivakumar1614
@kamterkanshivakumar1614 Ай бұрын
🙏👌🤝
@venkateshgoud6015
@venkateshgoud6015 Ай бұрын
Super mdm
@heenafathima801
@heenafathima801 Ай бұрын
Super video
@sumanavula3163
@sumanavula3163 Ай бұрын
Good job and also recover rythubandhu ,block money , pls implement bhhoo garista parimiti act also
@sandripushpa5091
@sandripushpa5091 26 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@chippayadagiri7316
@chippayadagiri7316 Ай бұрын
Enukanunchi ఏనుగులు పోయిన ఏమీకాదు కానీ ముందు నుంచి పీనుగు లు పోవద్దు
@shaikafzal3076
@shaikafzal3076 Ай бұрын
తన కూతురు కి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కాబట్టి ఆమెకు ఆసరా పెన్షన్ ఇవ్వరాదు... ఆ ఫ్యామిలీ పెన్షన్ ఎక్కువగా వుంటుంది... తను ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ వస్తుందో లేదో తెలియకుండా వీడియో చేయడం సరి కాదు...
@shaikafzal3076
@shaikafzal3076 Ай бұрын
తన కూతురికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ వస్తె... ఆసరా పెన్షన్ కి తను అనర్హురాలు... ఆ పెన్షన్ ఎక్కువగా వుంటుంది..
@satyanarayanamaheshwaram4176
@satyanarayanamaheshwaram4176 Ай бұрын
ఇండ్లు ఉన్నవాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఇండ్లు ఇచ్చింది ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి కి దమ్ములుంటే ఆ ఇండ్లు తిరిగి స్వాదినం చేసుకోండి ఆ తరువాత పింఛను గురించి ఆలోచిద్దాం
@younature7124
@younature7124 Ай бұрын
Yes recovery
@SindhuJesus-su3eb
@SindhuJesus-su3eb Ай бұрын
😭😭😭😭😭
@BBikxam
@BBikxam Ай бұрын
hm
@user-cj9ku9nv2t
@user-cj9ku9nv2t Ай бұрын
యాంకర్ కి అసలు మాట్లాడటం రావడం లేదు.
@ayeshamirza1005
@ayeshamirza1005 Ай бұрын
Right medum papam amma 😢
@HighCourtAdvocate8022
@HighCourtAdvocate8022 Ай бұрын
ఇవన్ని ఇపుడు కాదు ఓటు వేసే ముందు ఉండాలి
@PSR-t9v
@PSR-t9v Ай бұрын
ఎంతో కష్టపడి ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు .క్షేత్ర స్థాయిలో ఆవిధంగా జరగడానికి పలు కారణాలు ఉంటాయి .వాటిని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది .Income tax department టాక్స్ ఎగవేసే వారిని గుర్తించాడనికి AI ని ఉపయోగిస్తుంది .అలాగే బడా నాయకుల అక్రమాలు కనిపెట్టడానికి కృత్రిమ మేధను ఉపయోగించండి
@narasimharaoyerramsetty8503
@narasimharaoyerramsetty8503 Ай бұрын
పనికి మాలినరాజకీయ వ్యవస్థ తెలంగాన రాజకీయ వ్యవస్థ
@user-gf1ht6jh3b
@user-gf1ht6jh3b Ай бұрын
ఇలాంటి వాళ్ళు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొన్ని లక్షల మంది ఉన్నారు అందరినీ పట్టుకోండి మరి
@chandrashekhararra200
@chandrashekhararra200 Ай бұрын
కూతురు మరణానంతరం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ ఇప్పటికీ ఆమెకు వస్తున్నప్పుడు,ఆమె వృద్ధాప్య పెన్షన్ కు అనర్హురాలు.
@padithyagangavath5600
@padithyagangavath5600 Ай бұрын
ఒక్కరే రెండు పింఛన్లు తీసుకోవడం తప్పు అని k t r కి తెలియదా?మరి
@ykulli
@ykulli Ай бұрын
Pooi chiku ktr de howley ga gudullu rod peta eri pukya waste fellow
@shamkumar2964
@shamkumar2964 Ай бұрын
మాట నీ నిలబెట్టుకోలేని ప్రభుత్వం.......... ఉన్న ఒకటే లేకున్నా ఒకటే...... ఛీ.................
@user-cj5tq6xd3u
@user-cj5tq6xd3u Ай бұрын
CM Sir, There are Hon'ble Courts of Law !!?? 😊
@mtpmangos7572
@mtpmangos7572 Ай бұрын
Review in same way in other relegious people is appreciated
@srinivasgariga2131
@srinivasgariga2131 Ай бұрын
ఎందుకమ్మా సీదా వెళ్లి జైల్లో కూర్చుంటుంది తల్లి నికు 3పుటలు తిండి పెడతారు హాస్పిటల్లో కుర్చోపెడతారు
@smileyrj2272
@smileyrj2272 Ай бұрын
అవును మీరు చెప్పిన సామెత లాగే ఉంది ప్రభుత్వ తీరు, భూమీ ఉండి పట్టాలు లేక లక్షల మంది రైతులు నష్టపోతున్నారు ధరణి వల్ల, భూమీ లేకుండా పట్టాలు ఉండి వ్యవసాయం చేయకపోయినా రైతు బంధు పొందారు.. వాళ్ళ సంగతి ఎంటి? నీ కళ్ళకి వాళ్ళు కనిపించలేదా? ఒక ముసలి అవ్వ నీ కళ్ళకి కట్టినట్టు చూపించార ఇదేనా ప్రజ పాలన?
@sandhyareddy-tc1cu
@sandhyareddy-tc1cu Ай бұрын
Nejamu akka
@koremsrilatha6537
@koremsrilatha6537 Ай бұрын
ఆమె పెన్షన్ గురించి కాదు గాని పెన్షన్ రావడానికి ఏ సార్ మరి ఆమెను అర్హులు అని పెన్షన్ వచ్చేటట్టు చేసింది వాడు ఉద్యోగం తీసేయ్ అంతేగాని ఆ ముసలి అమ్మ తిరిగి డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టింది అంత సిన్సియర్ వర్క్ చేసే వాడివి అయితే మీ పక్కనున్న మంత్రులను ఎమ్మెల్యేలను అవినీతి లకు పాల్పడ్డారు లే దో కనుక్కో వాళ్ల సీట్లు తీసేయ్ ముందు తర్వాత ముసలమ్మ డబ్బులు అడుగు గాని నీ పరిపాలన బాలేదు బాగాలేదు
@tdp1609
@tdp1609 Ай бұрын
అదికారులు లంచాలకు అలవాటు పడి ఏఅర్హత లేకున్నా సరే ఒక్కొక్కరి దగ్గర 20వేలు 30 వేలు డబ్బులు తీసుకుని పెన్షన్లు ఇస్తున్నారు,వారిమీద చర్యలు తీసుకోండి
@nagarajuchinthanippula1289
@nagarajuchinthanippula1289 Ай бұрын
Vote ki note ala ney untadhi mind set...
@dasarigangadhar-vl6un
@dasarigangadhar-vl6un Ай бұрын
మీరు చెప్పేది చాలా తప్పు మేడం. ఎందుకంటే అధికారులు ఆలా పెన్షన్ ఇవ్వరాదు కదా.
@shankerthalla4069
@shankerthalla4069 Ай бұрын
వాడెవడో నోటిసులు ఈచ్చినవాణ్ణి మొదటి తన్నాలి
@accessvishwam
@accessvishwam Ай бұрын
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చని 4:28 4:30 పోయిన వారి పేరు మీద కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. హ్యాండీక్యాప్డ్ లేకున్నా పెన్షన్లు తీసుకుంటున్నారు. మేము కళ్ళారా చూస్తున్నాం. ముందుగా ఇలాంటి బోగస్ పెన్షన్లను రద్దు చేయండి.
@png7025
@png7025 Ай бұрын
On compassionate grounds... She shd b excused..... This s my opinion.
@GajulaSunitha-cs5hq
@GajulaSunitha-cs5hq Ай бұрын
Avunumedam
@kreddy2658
@kreddy2658 Ай бұрын
Who are you officer recovery madam please 👍
@Worldbeautiful9
@Worldbeautiful9 Ай бұрын
చిల్లర ఛానెల్ 24000/- సరిపోతాయి ఆమెకి గర్వాంగా ఆమె ఇచ్చేయాలి
@satyanarayanam5411
@satyanarayanam5411 Ай бұрын
What you are correctly
@kumarmadhurdevanathan2611
@kumarmadhurdevanathan2611 Ай бұрын
Why Report to Central Govt.
@dabbetajyothi8964
@dabbetajyothi8964 Ай бұрын
Super mdm బాగా అడిగారు
@lathareddyreddy4357
@lathareddyreddy4357 Ай бұрын
ఈ cm గాన్ని మధ్య లో పీకేయ్యాలి
@jagadishwarraoamballa8158
@jagadishwarraoamballa8158 14 күн бұрын
Vijaya Reddy garu ఇక్కడ ఇంకో fraud government చేస్తుంది ప్రజలనుండి ఎలక్ట్రికల్ బిల్స్. వీళ్ళు బిల్ రీడింగ్ 25, 27 లేఖ 22 రోజు వచ్చి రీడింగ్ రాసుకుంటారు బిల్ మాత్రం ఆ నెల 30 లేఖ 31 వుంటది అప్పుడు 30 రోజులకు గను లెక్కించి ఆ స్లాబ్ ఎందులో వస్తాదో ఆ రేట్ తో బిల్ పంపుతున్నాడు. ఆ విధంగా 200 నుండి 500 వరకు బిల్ ఎక్కువ కటాల్సతుంది
@estherbenny
@estherbenny Ай бұрын
Ippudu 10k per month osthunna kani every month expenses ekkuva kuda undochu if no one is there to take care of her. Other countries gov assign care takers to old people as it is Gov responsibility to take care of lonely adults.
@dissac1383
@dissac1383 Ай бұрын
Andrapradash పరిస్థితిki జరిగేది అదే
@user-fz8ho3iz1s
@user-fz8ho3iz1s Ай бұрын
KCR🙏🙏🙏🙏🙏
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic Ай бұрын
ఆరేయ్ ముందు జూపల్లి రామేశ్వర్ రావు నుండి గుంజు చూద్దాం నీ దగ్గర గత ప్రభుత్వం లో కోట్లు సంపాదించి నా ఐఏఎస్ ఐ పి ఎస్ లూ ఉన్నారు ఇప్పుడు నిదగ్గరికి వస్తున్నా ఏం ఎల్ ఏ లూ ఒక్కొక్కని దగ్గర 1000/కోట్లకు తక్కువ లేవు వాళ్ల దగ్గర గుంజు చూద్దాం నీ పార్టీ లో ఉన్నా ఒక తెలంగాణా రావు ఏం ఎల్ ఏ కూ వెతిరేకంగా తెలంగా ణా జిల్లా లో నీ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నాలు జరుగు తున్నాయ్ ఒక్క రూపాయి గుంజ్జు చూద్దాం అప్పుడు నువ్వు పోటు గాడివని ఒప్పుకుంట్టారు తెలంగాణా ప్రజలు ఓకే జై భీమ్
@jadalaraju9092
@jadalaraju9092 Ай бұрын
ఏ ప్రభుత్వం గురించి మాట్లాడకండి ఈ అమ్మ ఫోటో కాదు మిగతా వారి గురించి మాట్లాడు ఒక్కరి గురించి మాట్లాడద్దు కదా ఈ అమ్మ గురించి మాట్లాడుతున్నావ్ కానీ ఇంకా ఎంతమంది ఉన్నారో వయసులో ఉన్నవారు కూడా ఉన్నారు ఒక్కొక్కరు అనుకుంటే ఎంతమంది ఉన్నారో గాని తెలియదు కదా ఈ అమ్మ 20,000 వస్తుంది ఒక్కొక్కరికి ఏం లేవు కదా పదో 15 మీరు అంటుర్రు ఆ 10 15 కూడా రానోళ్లు ఉన్నారు కదా అటువంటి వారి గురించి
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q Ай бұрын
Rayethu bandhu do recovery why cm not responding
@venkateshwarlukasam6645
@venkateshwarlukasam6645 Ай бұрын
Naku pention ivvale c. M. Garu
@narasimharao3210
@narasimharao3210 Ай бұрын
Please find the reality
@jyothichinthala7591
@jyothichinthala7591 Ай бұрын
First one CM ki maanavathvam ledhu
@user-el7mq3zd2n
@user-el7mq3zd2n Ай бұрын
Government running is not jock first you know that
@abdullahshakeelahmed7663
@abdullahshakeelahmed7663 Ай бұрын
Pensions mariyu rythu Bandhu thisukunna Anni recovery cheyali
@_mr.pranay_1596
@_mr.pranay_1596 Ай бұрын
Chala badhaga vundhi 😔
@avnreddy4224
@avnreddy4224 Ай бұрын
Hyd lo 3 storage buildings unna valiki free current istunaru.
@myplants941
@myplants941 Ай бұрын
Pension ante life time vastundikada
@ravisoft18
@ravisoft18 Ай бұрын
Revanth వోటుకు నోటు కేసులో ne vata entha
@KunjaBalu
@KunjaBalu Ай бұрын
Elanti Cm Maku Vadhu
@user-fi3oz6ct4e
@user-fi3oz6ct4e Ай бұрын
Dalithabandhu udhyogasthulaku 10 lakhs iccharu mari ippudu a paisalu return theppinchagalara CM garu
@sirikondasharath8783
@sirikondasharath8783 Ай бұрын
Edi chala thappu revanth reddy garu notice return thisukovali
@rathnamuthineni591
@rathnamuthineni591 Ай бұрын
Government officials first to be suspended
@anilkumarkota5027
@anilkumarkota5027 Ай бұрын
యాదో ఒకటి అట్టించుకోకపోతే యెట్లా ? యాదో ఒక దినాం మీ ఛానల్ కి నోటీసు కాయితం అస్తది . జరా ఉశారు వుండురీ .
@LSailu-px7bp
@LSailu-px7bp Ай бұрын
Telangana prajalaku saraina shashtiy jargindi
@vimalakarna7155
@vimalakarna7155 Ай бұрын
Worst thing worst government thought chee chee
@user-fg2wh8sp2e
@user-fg2wh8sp2e Ай бұрын
Worst government Madam
@bedamkiran
@bedamkiran Ай бұрын
cm recovery correct kadhu.kavalante enquiry cheyinchi ippati nundi pension off chey
@rajeshwarraoaerva5071
@rajeshwarraoaerva5071 Ай бұрын
Not to recover from old woman.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Ай бұрын
Urunamaaphi 2 Lakhalu chesevadivi bhoomileni nirupedaku Oka lakha mafee cheyakudada leka Cabinet nirnayam teesukovaala yedo okati chesi Ee musalamma recovery Aapeyandi CM garu😊
@rajuchilukala9565
@rajuchilukala9565 Ай бұрын
0:37
@pambaravindram2609
@pambaravindram2609 Ай бұрын
leaders thinei untaru akka. eme eda istadi
@siddareddy9534
@siddareddy9534 Ай бұрын
This is not correct leave it this matter too much rythu bandhu give BRS party 5 acre up land big people all recovery money please first work 🙏
@roselingengiti7540
@roselingengiti7540 Ай бұрын
SAME problem to me, 2011, looo, my husband died. No any pension. So, 2023 junelooo, i mean one year back my husband, family pension, sanction from State government), then recently one week back my pension office they calld me, & order, since, 2016, widow aasara pension u must pay repayment to government of rs, 1, 68,000rs. If they stop okay but they order to pay all total money 1,68000 with in 10 days. 😢😮😔🤔
@payamGopi-qv6op
@payamGopi-qv6op Ай бұрын
Baga chipinaru sametha ru akka avunu
@SanjanaSanjana-sj2tn
@SanjanaSanjana-sj2tn Ай бұрын
Elanti valu chala vunaru penactoin tisunevalu more pepople
@annapurnakammari5783
@annapurnakammari5783 Ай бұрын
Atlayithe.... Avarayithe apply chesina evvani vallandhariki. Eligiblity age nundi count chesi evvali
@user-lc2vd2ge6g
@user-lc2vd2ge6g Ай бұрын
Ma amak kuda addypareshtirhe epuddu
@Svsvhv112
@Svsvhv112 Ай бұрын
Gurukula job orders ichi 2 months avutundi school allotment kaledu mari maaku min 1/2salary ina istaru kavachu😂
@KunarapuThirupati
@KunarapuThirupati Ай бұрын
Jai.kcr..jai.bjp
@raviprasadpunna6041
@raviprasadpunna6041 Ай бұрын
Madam idi Mari durmargame pedavarini champutharemo.
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 46 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 10 МЛН
CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
5:36
RED TV TELUGU
Рет қаралды 1,1 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН