నేను ఈ ఫ్రూట్స్ తో జామ్ కూడ చేశాను excellent tasty ga vundi
@konaseemakaburlu10 ай бұрын
Nice andi 👏
@yuvanathponugupati3629 Жыл бұрын
Nice
@konaseemakaburlu Жыл бұрын
Thankyou 🤝
@naguch372611 ай бұрын
Pikkalu tinavacha, sir.
@srideviiragavarapu28510 ай бұрын
No
@srideviiragavarapu28510 ай бұрын
No
@srideviiragavarapu28510 ай бұрын
హెల్త్ పరం గా చాలా చాలా మంచిది
@konaseemakaburlu10 ай бұрын
అవునండీ 👍
@srideviiragavarapu28510 ай бұрын
నమస్తే అండీ ఈ పాషన్ fruit మొక్క నేను కూడా నా గార్డెన్ లో పెంచుతున్న. మాది కూడా కోనసీమ నే అండీ రావులపాలెం పక్కన విలేజ్ మా మొక్క కి కూడ చాలా కాయలు కాస్తున్నాయి
@konaseemakaburlu10 ай бұрын
నమస్తే అండీ.. 👍
@sunilcookings3 ай бұрын
Ma intlo kuda undi andi mokka puvvulu vasthunai gani nilabadatamledhu andi edaiana mandu unda andi cheppandi konchem plz
@chaitunature1396Ай бұрын
కాస్త నీడ తగిలేటట్టు చూడండి నీరు కూడా వారానికి 3సార్లు ఐనా ఇవ్వండి.