ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అమ్మ బాగున్నారా చాలా రోజులైంది వీడియోస్ పెట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ❤ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేస్తే పోయేదేముంది మనల్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఈ వీడియోని కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారా తను వీడియో స్టార్టింగ్ లో ఎలా ఉంది మనకి అమ్మ అంతా అప్పుడే పనిచేసి మనకోసం వీడియో తీసి ఆవిడ కూడా రెడీ అవ్వను కూడా లేదు అలాగే వీడియో చేసి పెట్టింది మనకోసం కష్టపడి మనం ఇంట్లో చేసుకోలేని వాళ్ళం చాలామంది ఆఫీసులకు వెళితే ఇబ్బంది పడేవాళ్లు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఆ అమ్మ కష్టపడి మా అన్న కోసం వీడియోలు చేస్తుంది దయచేసి ఒక్క కామెంట్ పెట్టండి ఒక లైక్ కొట్టండి ఇందులో😂😂 కష్టపడే వాళ్ళకి లైక్ కొట్టడం కామెంట్ పెట్టడం తప్పులేదు ఫ్రెండ్స్ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకి సోది వీడియోలు చెప్పే వాళ్ల వీడియోలకి లైక్లు కామెంట్లు పెట్టకపోయినా పర్వాలేదు మన కోసం కష్టపడే వాళ్ళకి ఒక లైక్ కామెంట్ ప్లీజ్ ❤❤
@peravalisister2 күн бұрын
అవునమ్మా పండగ orders తో బాగా busy గా ఉన్నానమ్మ ❤ వీలు చూసుకుని vedios చేస్తానమ్మ ❤ మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను సదా రుణపడి ఉంటాను అమ్మ ❤ orders తో బాగా busy గా ఉన్నప్పటికీ మీరు నా vedio గురించి ఎదురు చూస్తూ ఉంటారని workshop లో అరిసెలు చేస్తుంటే అదే upload చేశానమ్మ ❤
@sakethpopuri2 күн бұрын
మీ హెల్త్ జాగ్రత్త ఫోకస్ పెట్టి ఆరోగ్యాన్ని నెగ్లెట్ చేయకండి ❤@@peravalisister
@vijayaneelamraju90472 күн бұрын
Nenu California USA nunchi me videos chustunnanu Mouth watering Thanks, Vijayalakshmi
@peravalisister17 сағат бұрын
Thank you amma ❤
@vlsubhadraelamarthy95702 күн бұрын
Meru explain cheyadam super smma
@peravalisister2 күн бұрын
Thank you andi ❤
@engilirajanna86442 күн бұрын
Very nice video Bujjamma Garu💕💕💕
@peravalisister2 күн бұрын
Thank you andi ❤
@paruna75592 күн бұрын
MI hard work always your success I like your simple City 1st May comment