ఇలాంటి న్యూస్ కావాలి జనాలకి, జనాలని చైతన్వంతులుగా చెసే న్యూస్ కావాలి,మంచిగా చేపరు 🙏
@Shoppi_Complex3 жыл бұрын
Mana telugu channels waste bokkalo channels....vallu politicians ki puppets...
@vinaykola22513 жыл бұрын
Bathailu chudaru bro only wtsp forward chustaru
@sivakumar-hs3rd3 жыл бұрын
చాలాబాగా చెప్పారు ,ఎవరి మీద నెగటివ్గ చెప్పకుండా , ప్రభుత్వాన్ని మీడియా కూడా ఏమీ అనలేక పోతుంది , అందుకే మనఖర్మ ఇలా ఉంది 🙏🙏
@beanindian2003 жыл бұрын
EVARAINA MATLADITHE VEEELLAKU TELISINA MANTRAM...DESHA DROHULU.....MANA KHARMA ANNA
@theindian12923 жыл бұрын
ఎలక్షన్స్ వచ్చే ముందు తగ్గి మళ్లీ తరవాత పెరుగుతాయి.
@boyaanilkumarnboyaanil49843 жыл бұрын
😂😂
@kraju6933 жыл бұрын
Oil prices are not under government control.. OPEC countries penchuthe peruguthaye
@theindian12923 жыл бұрын
@@kraju693 but taxes are in govt hands. Present thy imposed 64% on petrol. Major portion in central govt. Cross verify bro. Wt abt srilanka, Bangladesh ??? Y petrol cheap in those countries. Those countries more developed compare to India
ప్రతి ఒక్కడు రోడ్డు మీద కి వచ్చి గొంతు విప్పితే సెంట్రల్ గవర్నమెంట్ బయపడి రేట్స్ తగ్గి వస్తాయి
@djsai99993 жыл бұрын
😂😂 indians ki antha dhairyam ledhu... Feeling Sad to Say This 🤕
@rkfactsstories3 жыл бұрын
Yes I'm ready Bro.... Meru Whatsapp status lo last 10 days petrol diesel rate image pettandi awareness kosam ... Nenu last month nundi chestuna.... 👍
@praveenjp36173 жыл бұрын
@@djsai9999 North Indians antha bjp sanka nakutharu🤦🤦valaki ram Mandir katam chalu anukuntaru inka em patadhy
@eshwarvemulavada89263 жыл бұрын
State government vadda only central e naaaa🤔😆😆😆😆😆
@hareeshhareesh1143 жыл бұрын
Avunu anna kani avvaru raru
@yerukalavenkatesh78933 жыл бұрын
ఇలా దోచుకోవడం కన్నా ఇంటికి వచ్చి దొంగతనం చేయడం మేలు కద
@nnn52413 жыл бұрын
I am not a supporter of any party and i am a tax payer.....ila janalaki free ga pathakalu ivvadaniki dabbulu undali kada..... Janalu avi artham cheskovadam ledu
@durmutlalaanjaiah27553 жыл бұрын
Don't worry...This is more than you are wishing 😀😀😀
@michaelceasar3 жыл бұрын
Hahaha
@irfanmunna22293 жыл бұрын
@@nnn5241 pathakalu ap govt istindi tax ekkuva vasoolu chestondi,,,,,,,, BJP govt ap kantey ekkuva tax vasoolu chestondi kaani enni pathakaalu istondi alochinchali,,,,,,,,,,
@akhilrkzz65113 жыл бұрын
@Mahendra peddineni అంతే అంతే 1000 రూపాయిలు చేయాలి, తరువాత అందరూ కరెంట్ వాడుతూ కరెంటు కూడా యూనిట్ ధరలు పెంచాలి, అందరూ మొబైల్స్ కొనుకుంటున్నారు మొబైల్స్ రేట్లు పెంచాలి...కచ్చితంగా.... నేను నీకె సపోర్ట్ బాసు.... అప్పట్లో ఏ దేశంలోనో గడ్డం గీసుకుంటే కూడా పన్ను వేశారు...అలానే మనకి కూడా వెయ్యాలి.
@madugulathirupathi81663 жыл бұрын
నిలువు దోపిడీ అంటే ఇదేనేమో ఇలాంటి టైంలో కూడా ఇలదోచుకోవడం ఏమిటి అన్న
@aakhilbeig65523 жыл бұрын
పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గాలని చెప్పి డబ్బులు ఎక్కువ పెంచుతారు కానీ ,పెట్రోల్ డీజిల్ వాహనాల అమ్మకాలు మాత్రం ఆపరు. 🤔🤯⚡💥
@skengvan53543 жыл бұрын
paisa vasool
@janardhan38773 жыл бұрын
దేశంలో విద్యుత్తు వాహనాల విప్లవం మొదలైంది...పొల్లుషన్ కూడా తగ్గుతుంది
@aakhilbeig65523 жыл бұрын
@@skengvan5354 yes
@aakhilbeig65523 жыл бұрын
@@janardhan3877 hope soon.
@aakhilbeig65523 жыл бұрын
@Koppaku Sharath haa..you are correct
@VIJAY_5733 жыл бұрын
అద్బుతమైన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోఅందిస్తున్న వార్తా చానెల్ మీకు ధన్యవాదాలు
@kanikevenki99883 жыл бұрын
L = liquor (మందు) P = petroleum (పెట్రోల్) G = Gas (గ్యాస్) ప్రస్తుతం మన భారతదేశంలో especially మన ఆంధ్ర లో LPG అనగ liquor petroleum gas ధరలు పెరుగుతున్నాయి
@manikanta8693 жыл бұрын
Main Petroleum and Gas these are daily wage things where as Liquor was not,first ask BJP u blind person
@kanikevenki99883 жыл бұрын
@@manikanta869 manikanta liquor thaguthava tagava ani kadu anna first of alla a liquor avaru chestunnar and ala unnai chudu and price don't talk niku hakku ledu matladataniki
@geronimoindian173 жыл бұрын
Central government kanapadatledha bhaiya meku... Video sariga chusava???
@kanikevenki99883 жыл бұрын
@@geronimoindian17 not only central state kuda tax vestundi kada annaa
@nirmalazad71223 жыл бұрын
మనం VP లం కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు బ్రో అంటే మనలో చైతన్యం రావాలి...
@panduuuu57193 жыл бұрын
Free money and free schemes stop చేస్తే అన్ని తగ్గుతాయా
@s.venkateswarlusvr6073 жыл бұрын
@@Kv-kt7xi మీరు చెప్పింది నిజం. పెరిగినప్పుడు పెంచుతారు. కానీ తగ్గినప్పుడు మాత్రం తగ్గించరు. మరి ఇదేం విచిత్రమో తెలియదు.
@madadhajagan36993 жыл бұрын
ప్రజలు ఫ్రీ స్కీం కావాలని రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు చేసారా.. ప్రభుత్వాలు ఇస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. బ్రొ.. నేతలు వారి మనుగడ కోసమే ఫ్రీ స్కీం అంతే గానీ పేదలను ధనవంతులుగా మార్చడానికి కాదు. పేదలు తన రెక్కల కష్టార్జితం పై మాత్రమే ఆధారపడతారు ధనవంతులు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రోజెక్ట్ నుండి ప్రతీ స్కీం ని ఎలా స్కాం గా చేద్దాం అని చూస్తారు.ఎందుకంటే వారు కష్టపడే తత్వం లేదు రాదు.. కాబట్టి వారి మేధస్సు మొత్తం స్కాములమీద స్కీములు మీద పెడతారు..
@Sandeep.2773 жыл бұрын
మోడీ గారు గడ్డం పెంచినంత సులభంగా పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచారు ...కోషను చేస్తే దేశ ద్రోహులు అంటారు...
@sazidabdul74713 жыл бұрын
దేశం కోసం ధర్మం కోసం ఆ మాత్రం బరించలే. లేకపోతే దేశ ద్రోహి అంటారు.
@Sandeep.2773 жыл бұрын
@@sazidabdul7471 మేధావులు విజ్ఞానలు ఉన్న ఎటువంటి ప్రయోజనం లేదు...
@bshankar32563 жыл бұрын
చాలా బాగ వివరించారు సార్ వీడియో చూసిన ప్రజలార గుర్తు పెట్టుకోగలరు ఇప్పుడు వున్న కేంద్ర &రాష్ట్రము ప్రభుత్వాలకు కానీసం మందలించ కూడాదు ఓటుతో ఓడించి సమాధానం చెప్పాలి రేట్ల పెంపు చేసి దేశంలో పేదరికనికి చాలా నష్టం జరిగింది నాకు చాలా కోపం గా వుంది ఈ రెండూ ప్రభుత్వం ల పై
@thecomradekk_rockyedits3 жыл бұрын
జి స్ గారు మీ మాట సుత్తి లేకుండా సూటిగా జనాల్లోకి వెళ్ళాలి..అని కోరుకుంటున్న
@dudekulakashamma2183 жыл бұрын
బీజేపీ ప్రభుత్వం మట్టిలో కలిసినప్పుడు తగ్గుతుంది పెట్రోల్ 😭😭😭😭😭😭😭😭
@munikumari5773 жыл бұрын
😂😂😂
@darshanalamadhu71023 жыл бұрын
అభివృద్ధి చెందుతున్న దేశం. పేదవాడి మీద, మద్యతరగతి కుటుంబాల మీద భారాన్ని వేసి దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచుతున్నారు. Indian politics 👎🏻
@rameshtimez90843 жыл бұрын
భారత మాతా కీ జై... అని గట్టిగా చెప్పండి.. తగ్గుతాయి
@yusufaysh22973 жыл бұрын
Next Ambani birthday ki chappattlu kodutuu chappistaru bro
@lovelyguy...66053 жыл бұрын
Jai Modi ani cheppina thaggutayi
@shashafi26953 жыл бұрын
మోడిగుద్దలొ కారం పోస్తె దెబ్బకు సగానికి దిగుతయ్ అన్ని రేట్లు
@sai_views3 жыл бұрын
అంధ భక్తులకు అయోధ్య లో రామాలయం కడితే చాలు నిత్యావసర సరుకులు ధరలు ఎంత పెరిగి సామాన్యులు కష్టాలు పడుతున్న పట్టదు వారికి. ఇక్కడ నా ఉద్దేశం రామాలయం కట్టడానికి వ్యతిరేకం కాదు, అంధ భక్తులు బీజేపీ వారు అయోధ్య అంశం గురించి positive గా మాట్లాడుతారు కాబట్టి గుడ్డిగా వారి పాలన ను సమర్దించకూడదు.
@sangasrinu3 жыл бұрын
కరెక్ట్ మతం అన్నం పెడుతాది
@sazidabdul74713 жыл бұрын
మాకు కాషాయ జెండా ఎగరలి అంతే
@shaikkhaleelbasha76513 жыл бұрын
మీ ఆలోచన కి సెల్యూట్ సర్
@nareshpullakandam75433 жыл бұрын
telugu states lo prajalu schemes lo adukkovatam aputhey anni tagguthayi
@Vivekvlogs19993 жыл бұрын
అమ్మో అన్నలు మీకు మీ సీఎం ఫ్రీ గా ఇస్తే అది మంచిది మా సీఎం ఫ్రీ గా ఇస్తే మంచిదే కానీ రామ మందిరానికి ప్రభుత్వం ఎం సాయం చెయ్యలేదు అది కాకుండా మీ లాంటి ..సారి మిమ్మల్ని ఎం అనికూడా లాభం లేదు ఎం అనద్దు మీరు మీ పని చేసుకుంటా మీరు బాగుండండి మీరు డబ్బులు సంపాదించండి ఖర్చు పెట్టుకుంది
@anjuprasanna9993 жыл бұрын
మోడీ గవర్నమెంట్ రాకూడదు
@mohanmohan-wn4pq3 жыл бұрын
Video.. motam chiusav.. First Chuda..
@chandugoud87933 жыл бұрын
Me show kosam Wait chestham sir chala baga explain chestharu
@Durgaprasad-jd8hk3 жыл бұрын
Modi applied his (a+b)2 formula on fuel taxes..😜😜
@anilsowri223 жыл бұрын
But economy in (a-b)^2 formula
@motivationalworldpictures74663 жыл бұрын
@@anilsowri22 super
@ganeshrao75263 жыл бұрын
_Endhulo Ambani Tappu Em Ledhu PETROL 32 rs Ku Esthunadu_ 👏👏👏 *PETROL & Disel Nu GST Lo Kalapadaniki CENTRAL Epudina Memu READY Antunaru* 🤣🤣🤣 *KANI BOKADALO STATE Government Lu & C.M Lu Opukovadam Ledhu PETROL & Disel Nu GST Lo Kalapadaniki Opukovadam Ledhu* 😡😡😡 _States Lo Minority VOTES & minority Schemes Pothay ga FAKE SECULAR State C.M Laku_ 🤗🤗🤗 *State C.M landaru kalisi Petrol & GST Lo kalapalani Velli MODI Nu Adgandi* _Apudu MODI Cheyakapothay MODI Tappu Avuthundhi_ *Apati Varaku PETROL & Disel Rates vishayam Lo STATE C.M Ley DONGA LU Avutharu* 🤣🤣
@lifestyleworld0513 жыл бұрын
మన దేశంలో అవినీతి లేకుండా ఉంటే ధరలు పెరగకుండా. ఉంటాయి కాబట్టి మన దేశంలో ప్రజలు మారాలి అన్నది..
@ajayjawankmc84453 жыл бұрын
Useful information thanks
@BitcoinBabu3693 жыл бұрын
thank you for your analysis 🙏
@nandakishore74893 жыл бұрын
ఇది మన కర్మ ప్రజలరక్తం తాగడం నాయకులకు అలవాటు
@janardhan38773 жыл бұрын
జగన్ మొన్న రంగులు వేయడానికి 2500 కోట్లు తీయడానికి 1500 కోట్లు అప్పు చేసి వృధా చేదాడు
@NemoKrish3 жыл бұрын
Aadu chesadu nen chesthe tappenti Eedu chesadu aaadu chesthe tappenti Ide Mana mentality Madyalo Manam MG
@janardhan38773 жыл бұрын
@srinivas daani valla country ki tourisam income vastondi raa....ysr , ntr statues valla em vastondi raa ??
@sidsiddhus3 жыл бұрын
అంటే పెట్రోల్ ధరలు 200 పెరిగినా..నేను కడతాను గానీ అంటావ్.. జగనో, కేసీఆరో..ఆ, ఈ నిధులను వృధా చేశారు చూడు అని చెప్పి.. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా అంటారు... ఇక్కడ జరిగేది ఏంటంటే..అక్కడ ఇక్కడ నష్టపోయేది సాధారణ ప్రజలే అన్న విషయం కాస్త గుర్తుకు పెట్టుకోండి..
@GuruTheCreator3 жыл бұрын
ఇలాంటి దాన్ని ఎవరూ ప్రశ్నించారు......!
@leelakrishna40113 жыл бұрын
@srinivas MEE AYYA GAADI DEMAINA POYINADARA OORIKE ENDUKEDUSTHAV
@sambs36093 жыл бұрын
దారుణం గా ఉంది సార్ పెట్రోల్ ధరలు
@hareeshdommaraju32993 жыл бұрын
Today. It's 97.
@GK-ic3qh3 жыл бұрын
For 100/- 2 kgs onions For ~100/- one litre petrol BBC please do documentary evidence on onions also
@@simplensample2724 in 2020 almost 9 months onions prices 2kg for 100. In past onions 2kg for 100/- for 2 months only. Even onion production is more also same price
@sathyaasannidhi50403 жыл бұрын
ఉన్న సత్యాన్ని చక్కగా వివరించారు సార్.
@dailyupdates22953 жыл бұрын
Ee topic vinna vadiki 💯 percentage bp vasthadi andukantey kastanni pannulu aney okka Padam tho dochukuntunnaru
@malleshampolasa21323 жыл бұрын
Really ga chepparu sar...... 👍
@DenBrunaSvenskan3 жыл бұрын
No other main stream media has guts to take this issue to people.
@farmerfomIndia3 жыл бұрын
ABN lo monna ne vochindhi poyyi choosko.
@DenBrunaSvenskan3 жыл бұрын
@@farmerfomIndia I wonder your maturity levels if you are still watching ABN.
@farmerfomIndia3 жыл бұрын
@@DenBrunaSvenskan I might agree with you but you think BBC is a neutral channel LOL. Nowadays following abrahmics has become a trend which will lead to bankruptcy of our country.
@DenBrunaSvenskan3 жыл бұрын
@@farmerfomIndia People like YOU bring religion into everything. That's why we are still a developing country.
@farmerfomIndia3 жыл бұрын
@@DenBrunaSvenskan నీకో దండం మన Christan Andhra Pradesh ముఖ్య మంత్రి ఎంత development చేస్తున్నారు అంటావు Already డెవలప్ అయిన దేశాన్ని ఈ దగుల్బాజీ మతాలు నాశనం చేసి వెళ్లాయి ఇప్పుడు వీళ్ళు మనకి నీతులు చెబుతుంటే నీ లాంటి గొర్రెలు వాటిని సోది vintunnaayi వినడమే కాకుండా వేరే వాళ్ళని విమర్శించడం. పొయ్యి వాడి ____________ నా కెందుకు.
@Vishwambhara3 жыл бұрын
మోడీ ఉండగా పెట్రోలే కాదు దేని రేటు తగ్గదు...
@nageshmyakala14553 жыл бұрын
ఇలాగే కొనసాగితే ప్రజల ఓపిక నశిస్తది అప్పుడు తెలుస్తది సెంట్రల్ కి స్టేట్ కి
@ukeshm87323 жыл бұрын
Already delhi lo Petrol bunk attacked public
@krishna709523 жыл бұрын
ఓపిక నశించిన ఏం చేయలేం బ్రదర్.
@nareshpullakandam75433 жыл бұрын
Public schemes lo adukkovatam banjesthey anni rates tagguthayi
దీనికి ఈ గవర్నమెంట్ వాడి ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు మేము అవి ఇస్తున్నం, ఇవి ఇస్తున్నం అని ఓ సోది..,ఇటు సెంట్రల్ దోచుకోవడమే, రాష్ట్రం దోచుకోవడమే..., దీన్ని దేశం అభివృద్ధి చెందడం అనరు బాబు...,
@bhusheshk3 жыл бұрын
Excellent video..Explanation of reporter was good..kudos to team BBC telugu.. Raise the voice in this petrol & Lpg gas issues in India.everbody should respond.Jai hind
@emmanuelvoicegodwithus14473 жыл бұрын
Thanks for your info
@kopparthisureshnaidu28993 жыл бұрын
మెము అధికారమ్ లో కి వస్తే పెంచుకోంటూ పోథం😆😆😆
@manikanta8693 жыл бұрын
Naidu garu komchem burra petti alochinchandi sir,evari tax entha thelusukondi komchem mundu
@disantha44473 жыл бұрын
@@manikanta869 Evari tax entho chepthe mem kooda tesukuntaam...
@leelakrishna40113 жыл бұрын
😂😂😂😂GORRE BIDDA VADI LEDA MANAKI
@manikanta8693 жыл бұрын
@@disantha4447 thelusukokunda comment ela pedatharo ee pacha batch nu evarikaina chulinchandra ala vadhileyakandi ra babu
@disantha44473 жыл бұрын
@@manikanta869 Nenu just adigaanu bro teliyaka...Jagan Gaari laaga edhi telusukokundaa midi midi knowledge tho telugu ni kooni chestu maatladaledhu kadhaa...
@nagendrakurangi43643 жыл бұрын
Superb explanation sir
@sangunaresh54453 жыл бұрын
""సూపర్ ఎక్స్ప్లానేషన్💐💐💐
@lifestyleworld0513 жыл бұрын
ఇప్పుడు లీటరు 500 రూపాయలు పెట్రోల్. అయినా ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు.
@rajuthadiboyna10313 жыл бұрын
Good explain
@spandanakaasi1403 жыл бұрын
Well explained sir thankyou
@sreekanth88853 жыл бұрын
జనాలు నిరసన తెలపడం లేదు, ఎవరు ప్రశ్నించడం లేదు
@anilguduru2773 жыл бұрын
Thank you BBC for valuable facts
@Tesla_Iive2023-3 жыл бұрын
Omg, 200% tax on petrol, on liquor 200%, 900% on tobacco. Nevula dopidi ante ede mari
@krishnaprathap863 жыл бұрын
Meru super sir nice explanation... 👌👍
@SrinivasSrinivas-zo6ef3 жыл бұрын
సోదరా మోదీ గారు నోరతెరిస్తే అబ్బద్ధం కెమెరా కనిపిస్తే నటన బాగమోస పోతున్నాము
@asifsharfikhadri47863 жыл бұрын
Very valuable information sir thanks
@sarvasidhiMANI3 жыл бұрын
Really one and only genuine channel 👍
@krishnakitti-qu6dl3 жыл бұрын
Thanks for your deep explanation
@foodiefoodievolgs403 жыл бұрын
Ei anchor garu super cheputharu good
@suryavenkatesh14503 жыл бұрын
Awesome cheparu sir
@nirmalkumarmorampudi52733 жыл бұрын
ఈ పెట్రోల్ డీజల్ ధరలు భరించలేకపోతున్నాము.చాలా భారంగా ఉన్నాయి. కానీ వ్యతిరేకత ఎలా చూపాలో తెలీడం లేదు...
@sharathdevarashetty76293 жыл бұрын
Fantastic mind blowing explain sir
@vikramsimha81583 жыл бұрын
Who raised their voice for MODI in 2014 RIP those people
@srinusrinu87393 жыл бұрын
Good BBC news 👍
@saisubbireddypadala76463 жыл бұрын
ప్రతి రోజు జరిగేది గుర్తు పెట్టుకోండి ఓటు అప్పుడు చెబుదాం బుద్ధి
@shaikrizwan57923 жыл бұрын
very useful video sir. Thank you BBC News Telugu
@GOUTHAMINFOTECH3 жыл бұрын
అది మన కర్మ
@shaikubed34783 жыл бұрын
In-depth Analysis........
@PraveenKumar_K3 жыл бұрын
చివరి కి మనకి ఎం మిగిలింది బొక్క....
@digitalgear93 жыл бұрын
Election vasthe price thagutayi 😂😂😂
@agricos45253 жыл бұрын
మన జనాలు ఎంత గొర్రెలు అంటే ఎలక్షన్ టైం లో రేటు తగ్గితే అబ్బో తగ్గిపోయింది తగ్గిపోయింది మోది తగ్గించాడు అని వాడికి గుద్దుతారు.. mostly north india lo unde సన్నాసులు .. .. మొత్తం ఐదు సంవత్సరాల్లో ఎట్లా ఉంది అనేది ఏర్రి పువ్వులకు కనపడదు... ఎలక్షన్ కి రెండు నెలల ముందు ఏం చేస్తే అది మాత్రం గుర్తు ఉంటుంది...modi hayam lo petrol 90 rupees దాటిన రోజులు చాలా చాలా ఉన్నాయి...గుర్తు పెట్టుకోండి..
@digitalgear93 жыл бұрын
@@agricos4525 wait bro it will cross 100, idk crude oil prices will increase in coming months because pandemic recovery
@straightarrow93 жыл бұрын
@@digitalgear9 Crude oil prices chala takkuga unnai, Ee Bjp Government bada babulu jabulu nipadaniki chastuna pani.
@vjai92893 жыл бұрын
Like assam
@sarveshvarma79083 жыл бұрын
Vote sarigga veste ettuvati vi jaragavu
@manjunathvreddy80783 жыл бұрын
Woomayigaaauuuud🥺😱 ఇంత మోసమ? నరేంద్ర మోడీ గారు ఏదో దేశాన్ని ఉద్దరిస్తున్నరు అని అనుకున్నా? 🙏🙏🙏
మనం భరించాలి తప్పదు దేశంకోసం ధర్మంకోసం.. ఈ పుణ్యభూమిలో పుట్టిన అదృష్టానికి ఈమాత్రం మూల్యం తప్పదు. దేవుడా రక్షించు ఈ దేశాన్ని దొంగలనుండి కపటులనుండి నటించే నాయకుల నుండి ఏ ఎండకాగోడుగు పెట్టె సెలెబ్రెటీలనుంది దేవుడా రక్షించు ఈ దేశాన్ని...
@sayyedarif33503 жыл бұрын
Thank u sir
@raghavareddy47153 жыл бұрын
Splendid explanation , Tq and keep continue
@ajayvlogs16413 жыл бұрын
Fantastic explanation
@shivarkr71273 жыл бұрын
ఎల్ట్రానిక్ వాహనాలు వాడండి
@Krishways553 жыл бұрын
👍
@lifestyleworld0513 жыл бұрын
పబ్లిక్ ఆలోచించాల్సింది ఏమిటంటే ఉచితంగా పథకాలు తీసుకోవటం మానేసి చాలా ధన్యవాదాలు.
@RAVIBANGARUTEGADODDI73 жыл бұрын
Sir u r fabulous person 👍👍👍👍
@rameshvulli89933 жыл бұрын
Perfect information without dada dudu hangama music controversy news like telugu media
@sudharshansudha51313 жыл бұрын
Nice explanation sir
@telanganavillageculture23173 жыл бұрын
Petrol, liquor...meeda adarapadi Government nadustunnadi.. Govt ki Dabbu avasaram padinapudalla... veeti Prices hike chestune untadi... Prajalu veetini avoid cheyadam manchidi..
@Biryaninilaya3 жыл бұрын
As P.M said he will increase India’s GDP finally he stood on his words G = GAS D = DIESEL P = PETROL Jai BJP Jai Jai BJP 🙏
@Venky_V3 жыл бұрын
Sir mee way of explanation is awesome. ❤👌👏👏👏
@balamaruthiramnaidugogana96583 жыл бұрын
BJP says before coming to power at centre prices incl Petrol and Diesel would be lowered butto our surprise they go to sky range.
@BalajiDupaguntla3 жыл бұрын
Super information sir
@srinukvlogs3 жыл бұрын
India is growing country... In petrol rate.. 😁😁😁 Central & State government :- World lo no.1 maa lakskyam(Petrol rate)
@alluririthikReddy3 жыл бұрын
మంచిగా వివరించారు థాంక్స్ BBC
@ravinderreddyp9183 жыл бұрын
Central excise duty lo 60% central 40% State but States are benefit in central excise duty 40% + State govt VAT
@janardhan38773 жыл бұрын
దేశంలో విద్యుత్తు వాహనాల విప్లవం మొదలైంది...పొల్లుషన్ కూడా తగ్గుతుంది
@anjiarkuti36683 жыл бұрын
Appudu malli current bills penchutaru
@akulamalyadrinaidu43643 жыл бұрын
@@anjiarkuti3668 andhuke solar,wind power mechanical free storage powers ani chala vasyhunnayi.investment okkasari life 25 years above evari power generation valla inti daggare vuntundi.rate lu ela penchagalaru mr.
@sudeepmadha7483 жыл бұрын
Chaalaa baga chepparu sir .. clear ga sutti lekundaa.
@mahammadali87203 жыл бұрын
బైక్ లు , కార్లు అవసరం అయిన పనికి వాడాలి.
@prasannakumaralli26363 жыл бұрын
Andha bathaayilu respond avvandi... Ee perigedantha loka kalyaaname anandi
@mattapallisrihari53713 жыл бұрын
Yes bro
@ganeshdtnv5303 жыл бұрын
Andha bakutulu antu meeru andhulu enduku avutaara. Comment petti velladam kaadu motham video choodu. Video lo 14th minute lo explain chesaadu enduku rate perigindi ani. Naaku rates peragadam istam ledu kaani atleast video poorthigaa choodu.
@akhilrkzz65113 жыл бұрын
@@ganeshdtnv530 mari పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు బీజేపీ ఎందుకు ధర్నా చేసింది.... ఎలక్షన్ లో పెట్రోల్ తగ్గిస్తాం అని ఎందుకు అన్నది..... ప్రభుత్వం కు నిధులు లేనప్పుడు లేదా అభివృద్ధి కి నిధులు తగ్గినప్పుడు నిత్యా అవసర వస్తువుల మీద వేస్తారా.... అయిన మన భారత దేశ అప్పు modi రాక ముందు 48 లక్షల కోట్లు ఇప్పుడు 100 లక్షల కోట్లు (ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు, రాష్ట్రా ప్రభుత్వాలు చేసిన అప్పు ఇంకా వేరే ఉంది), ఇంత అప్పు చేసి ఇంకా రేట్లు పెంచితే ఎలా రా అయ్యా.
@muraliperike3 жыл бұрын
Nice analysis sir👍
@SY271963 жыл бұрын
పన్నులు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి పెరుగు తున్నై ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు
@ramakrishnap35493 жыл бұрын
Petrol GST lo ledu , GST list lo unte 50-55 ke sell cheyali . Central lo unodu jaanalani picholani chesthunadu .
@mrmann90673 жыл бұрын
Great job BBC
@Shoppi_Complex3 жыл бұрын
Bank la nunchi dabbulu dobbi vere desalki paripoyina valla appu theerentha varaku e rates thaggavu...ani na openion....prajala sommu mingindi okaru....theerche badyatha prajalapaina vesaaru...
@lovelyguy...66053 жыл бұрын
Baga cheppaaru...Bank la nu munchina vaallanu pattukoleru kani prajalanu dobbutunaru....
@nareshpullakandam75433 жыл бұрын
Prajalu schemes perita adkkovatam apithey aguthai
@nareshpullakandam75433 жыл бұрын
State governments tagginchhavavhhu kada ..prajalu schemes lo adukkovatam apithey anni rates tagguthayi