No video

ఫేమస్ YouTuberనుండి గృహప్రవేశంgift|మనమిచ్చినదానికి రెట్టింపు సంతోషంవస్తుందనటానికి ఇదే ఉదాహరణ

  Рет қаралды 180,796

Ammamaata

Ammamaata

Күн бұрын

TTH Sunitha:Contact number- 7417484584 / @vastradhaara9297
TTH Sunitha: ...
#giftfromKZbinr
#dimlAmmamaata
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 441
@mokshagnapullamalla9009
@mokshagnapullamalla9009 2 жыл бұрын
ప్రతి రోజు మీ video's చూడని రోజు ఉండదు అమ్మ....మి మంచి మనసు తో నన్ను దివిచండి అమ్మ నేను ఇల్లు కట్టుకోవాలి...కల్మషం లేని మనసు అమ్మ. మీది...🙏🏻🙏🏻
@srilaxmi_and_janu
@srilaxmi_and_janu 2 жыл бұрын
Oh sure best of luck
@mokshagnapullamalla9009
@mokshagnapullamalla9009 2 жыл бұрын
@@srilaxmi_and_janu thank you so much Andi
@mokshagnapullamalla9009
@mokshagnapullamalla9009 2 жыл бұрын
Thank you Amma....mi heart 💖 simble కోసం video ni ఊరికే open chesi చూసాను...అమ్మ.... ఈ రకంగా మీ blessings వచ్చాయ్...అమ్మ🙏🏻🙏🏻🙏🏻
@Datta003
@Datta003 2 жыл бұрын
Evening 5.45p.m to 6 p.m madyalo Tulsi Kota mundu mati pramidha toh deparadhana cheyandi help avtundi 🙏
@mokshagnapullamalla9009
@mokshagnapullamalla9009 2 жыл бұрын
@@Datta003 thank you Andi🙏🏻
@jyothularaajeswari7947
@jyothularaajeswari7947 2 жыл бұрын
మీరు చేసిన సహాయం మా అందరికీ చెప్పడం వల్ల అది మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటది.,
@saijagadeesh9751
@saijagadeesh9751 2 жыл бұрын
మి మనసు కి ఎవరైనా గులాం అవ్వాల్సిందే ఆమ్మా మీ అభిప్రాయాలు కూడా ఎంతో బాగుంటాయి అమ్మా ❤️ నాతరుపున కూడా గిఫ్టులు పంపిన సునీత గారికి ధన్యవాదాలు తెలపండి అమ్మా మనం చేయలేనిది మరొకరు చేస్తే ఆనందమే అమ్మా
@lakshmiyalla03
@lakshmiyalla03 2 жыл бұрын
నిజమే కదమ్మా మనం ఏది ఇస్తే అదే వస్తుంది... ప్రేమ ఐనా, అభిమానం ఐనా, కోపం ఐనా, స్వార్థం ఐనా.... అందుకే అందరితో ఎప్పుడూ ప్రేమగా ఉండాలి... మనం ఏమీ చేసినా పైన ఉండి భగవంతుడు చూస్తూ ఉంటాడు...
@Sup_ERS_Tar
@Sup_ERS_Tar 2 жыл бұрын
సునీత గారు మీరు పంపిన గిఫ్ట్ లు చాలా చాలా బాగున్నాయి. జయా గారు కూడా మీకు లాగా మంచి నేస్తం. నాకు. మీ కొత్త ఛానల్ కు నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపు తున్నాను. 🙏🙏
@baddaashok244
@baddaashok244 Жыл бұрын
సునీత గారిది చాలా మంచి మనస్థత్వం అండి. మీ అభిరుచికి తగ్గట్టుగా పంపించడం చాలా గ్రేట్.
@yasodhaongolu1724
@yasodhaongolu1724 2 жыл бұрын
జీవితం గురించి చాలా బాగా చెప్పారు.మీరు ఉదయం చూపించే దృశ్యాలు చెట్లు,రామచిలకలు అవన్నీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. మీరు చాలా బాగా మాట్లాడతారు అమ్మ 🙏👏👏
@sushmitagudugunta2172
@sushmitagudugunta2172 2 жыл бұрын
Hi amma, nenu ippudu 4 th month pregnant, naku malakshmi devi lanti ammayi puttalani bless me amma🙏🙏🙏
@prathimat4929
@prathimat4929 2 жыл бұрын
Nakenduko mi message choostoone babu ani anipinchindi . 😍 Yevaru ayina okate happy ga tini manchi ga dry fruits daily tinandi . Asalu phones matladakandi especially miku kopam teppinche vallatho . Happy ga pooja lu choostoo comedy shows choostoo gadipeyyandi pregnancy ni
@sushmitagudugunta2172
@sushmitagudugunta2172 2 жыл бұрын
Thanks for your advice mam
@kalyanichalla375
@kalyanichalla375 2 жыл бұрын
అమ్మ మీ వీడియో చూస్తున్నంతసేపు నాకేమో మీరు కురుక్షేత్రం లో గీతోపదేశం చేసే కృష్ణ భగవానుని లా నేనేమొ అర్జునుని లా అనిపిస్తుంది చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది 🙏🙏
@satyavlogs481
@satyavlogs481 2 жыл бұрын
Baaga chepparu🤗🤗
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
అమ్మ.ఎంతో బాగా చెపుతారు.సునీత గారికి.మా ధన్యవాదాలు చెప్పమ్మా..
@kavithavenugopal3729
@kavithavenugopal3729 2 жыл бұрын
Amma miru sooo laky
@gunnalaramesh1996
@gunnalaramesh1996 2 жыл бұрын
ప్రతిరోజు మీ విడియో చూడని రోజు ఉండదు అమ్మ నా కు మీ విడియో చూసిన తర్వాత ఎంతో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అమ్మ
@shobhasistla2193
@shobhasistla2193 2 жыл бұрын
మీ మంచి మనసు అందరూ ఇష్ఠ పడతారు 🙏🙏🙏🙏
@kalyanpallekona5140
@kalyanpallekona5140 2 жыл бұрын
Sunitha garu ammaki manchi gift pamparu super 👌. Amma chala Happy ga undi ❤️🙏.
@Divya-ly8iw
@Divya-ly8iw 2 жыл бұрын
హాయ్ అమ్మ మీకు సునీత గారు పంపించిన గిఫ్ట్ లన్ని చాలా చాలా బాగున్నాయి సునీత గారు అమ్మకి ఎంత మంచి గిఫ్ట్ లు పంపించినందుకు మీకు చాలా చాలా థాంక్స్
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
గిఫ్ట్స్ 👌👌👌. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దద అని కాదు ఎవరైనా ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు సంపత్ గారు విత్తనాలు పంపారు. నాకు చాల సంతోషం అనిపించింది. Give away.
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
చిలుకలను చూస్తూంటే మనసు ప్రశాంతంగా ఉంది.మీరు చెప్పింది అక్షరాలా నిజం.చాల చాలా బాగున్నాయి సునీత గారు పంపిన గిఫ్టు
@BhavaniY24
@BhavaniY24 2 жыл бұрын
Mee pooja video...chuste yentho satisfying ga untundamma.... Pooja yela chesukovalo...ye bhavana tho pooja cheyalo...meeru chesi chupinchadam dwara Naku yenno vishayalu ardam ayyayi..... Prathi roju pooja chesetappudu meere gurthuku vastaramma...thank you so much...🙏🙏🙏
@anjibabuiskepalli1933
@anjibabuiskepalli1933 2 жыл бұрын
మంచి మనస్సు కూ అంతా మంచి జరుగుతుంది 👌👍🥰🙏
@divya4962
@divya4962 2 жыл бұрын
చాలా బావున్నాయి అమ్మ మీ మాటలు మనసుకు చాలా ప్రశాంతన్ని ఇస్తాయి 🙏🙏 నా channel కూడా త్వరలో minimum subscribers రావాలి అని కోరుకుంటున్న.. విగ్రహాలు super 👌🙏Divya from PALAKOLLU 🙏
@satyavlogs481
@satyavlogs481 2 жыл бұрын
Hi,,, mee Channel eppudey chek chesanu All the best
@polaganianuradha1388
@polaganianuradha1388 2 жыл бұрын
జయా గారు మీరు చెప్పిన మాటలు అన్నీ అక్షర సత్యాలు. 👍
@ambikavadapalli2909
@ambikavadapalli2909 2 жыл бұрын
Namaste amma Nenu mi channel follow avta, chala baguntadi , pooja room idea adigaru kada , kalagura gampa channel lo vari pooja room lo ideas vunayi refer cheyandi, facility bagundi , miku nachuthundi amo chudandi
@anjanidevi8058
@anjanidevi8058 2 жыл бұрын
Hi amma eroju Nanu memalani chusinanduku Chala happy ga undi Amma thank you so much Amma
@sathwikfamilyvijayabhaskar6792
@sathwikfamilyvijayabhaskar6792 2 жыл бұрын
Hi amma me videos chala baguntaye madi kuda bhimavaram pakana gollalakoderu
@Varnika-hc4cs
@Varnika-hc4cs 2 жыл бұрын
Video chudakundane expect chesa Amma Sunitha garu ayyi vuntaru ani nenu TTH channel follow avthanu. 🎉🎉
@umaramani7688
@umaramani7688 2 жыл бұрын
👌👌
@binduhima9034
@binduhima9034 2 жыл бұрын
Sunitha gari items, packing & customer ki responding chala baguntundi. Nenu valla nundi brass chowkis& bowls teppinchanu super quality
@nagamanijv8342
@nagamanijv8342 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు sister 👍 సునీత గారు పంపిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి sister ఎదుటి వారికి సహాయము చేయటము చాలా మంచి అలవాటు sister 👍🙏
@surekharani2353
@surekharani2353 2 жыл бұрын
శంకు చక్ర నామాలు పూజ గది పైన కాకుండా ఆనంద నిలయం పేరు పైన ఫిక్స్ చేయించి పెట్టిoడి చాలా బాగుంటుంది
@nandithapriyadarshini9992
@nandithapriyadarshini9992 2 жыл бұрын
Amma chala manchi manasu meedhi.miru ah bammagariki iron petti konukomani dabbulichinapudu santhosham ga anipinchindhi.Andharu mila alochisthey ala kashtadeyvalaki manchi rojulosthai.
@kameswarikavuri1160
@kameswarikavuri1160 2 жыл бұрын
Medam. Mee వీడియో లో ఒకసారి ధూపం వేసే item చూపించారు. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా. అది నాకు చాలా బాగా నచ్చింది. Cost kuda వీలైతే చెప్పండి. Thank you
@tejaytping5927
@tejaytping5927 2 жыл бұрын
Ha అమ్మ సునీత గారి వీడియో స్ నేను కూడా చూస్తాను చాలా బాగుంటాయి మీరు పెద్ద కృష్ణాయా విగ్రహం తీసుకన్నారు కదా. నేను సునీత గారి దగ్గర అని అనుకున్న 🤗🤗
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 жыл бұрын
How lucky Amma miru. Mi manasu alatidi. Avvarikyna evvalanipistundi. Eppyde sunitha gari video chusanu. House chubincharu. Chala baguntai avida videos. Kalagura Gampa. Videos kuda chustanu. Mi mugguru videos roju chustuntanu. Avariki varu something special anipistundi. Happy women's Day Amma. 😊
@satyavlogs481
@satyavlogs481 2 жыл бұрын
Amma, emka sunitha gaari business maamuluga undadu.......mi videos antey naaku chala estam... Love from Annavaram
@vettiaruna6888
@vettiaruna6888 2 жыл бұрын
Hi amma mi manchi manasu ki evarainaa Fida avvali 🙏 Sunitha gariki mana andari tarapuna tq cheppandi amma gifts chaalaa suuuuuuuper vunnaayi 👌👌👌👌👌👌👌👌💐😃
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 жыл бұрын
Mee maatalu chala chala baguntai, impressive. Good video jayagaru. Keep doing, these ideas are much needed to the society
@mallikaram77ram94
@mallikaram77ram94 2 жыл бұрын
Aunty mi new house chala bangundi meru chala baga matladutaru mi videos chusta chala happy ga untundi happy woman's day
@varalaxmimula5202
@varalaxmimula5202 2 жыл бұрын
Memu choostamu Sunitha gaari video lu chaalaa information ga vuntay 😊and brass items superr 😊
@lokavasanreddy7542
@lokavasanreddy7542 2 жыл бұрын
hi Jayagaru! nenukuda Sunithagari subscriberni thanu meeku gifts pampinchadam chala happy feel authunna manamandaram okke famalilaga feel kaligindi
@oakwoodschool3722
@oakwoodschool3722 2 жыл бұрын
Hi amma iam janaki from rajahmundry, naku meerante chala chala istam, daily me Chanel follow avutune vunta, it's looks like a modern mahalakshmi
@anuradha06
@anuradha06 2 жыл бұрын
Sunitha akka super asalu videos kuda Chaala baguntayi, Amma congratulations...
@jyothilocharla2498
@jyothilocharla2498 2 жыл бұрын
Aunty gifts chala bagunai 👌👌👌aunty me videos chuste chala peaceful ga anipisthundi really great aunty 👍👍👍🎊🎊🎊👏👏👏😘😘
@shriniwasrao4547
@shriniwasrao4547 2 жыл бұрын
Sunitagaru pampina gifts priceless ..mam, 🙏 ..meru right cheparu ..manam edi istamo ade manaki double, trible ie ostundi....astalakshmi ammavarulu and deepam anni chala bagunnai..🙏🙏🌹🌹
@mallikarjunamaddirala2082
@mallikarjunamaddirala2082 2 жыл бұрын
Amma Mee లాగే నేను కూడా అంతే అమ్మ నచ్చిన ఛానెల్స్ నీ సబ్స్క్రయిబ్ చేశాను అమ్మ. అమ్మ అనుగ్రహం మీకు మరియు మన subscriber's Andariki undali Ani manaspurthigaa korutunna amma సునీత అమ్మకు కూడా.🙏🙏🙏🙏🙏
@vasantalatav1818
@vasantalatav1818 2 жыл бұрын
Nice video amma. 👌🌹💖 Sunitha garu pampina gifts anni challa challa bagunavi amma. Asthalaxmi vigrahamulu super amma. 🙏🌹🙏🌹🙏🌹🙏 God bless you amma.🙌🙌💐
@durgavanikosanam1567
@durgavanikosanam1567 2 жыл бұрын
Suneeta garu pampina gifts chala bavunnai amma. Meku women's day subhakankshalu. Meru iron box ki money icharu adikuda bavundi. I am very Happy amma. Nenu kuda evarikaina help chestanu. Mimmalni kalavalani undi. Mee kosam bheemavaram vastanu address cheppandi amma
@savaramP
@savaramP 2 жыл бұрын
Gifts chaala adbhutham ga undi amma.... Sunitha garu chaala manchi gifts pampaaru...
@monimodem5326
@monimodem5326 2 жыл бұрын
హాయ్ అమ్మ... మొత్తానికి జత వచ్చేసింది... అని చాలా bagunai
@sreepathiramesh5527
@sreepathiramesh5527 2 жыл бұрын
అమ్మ మీరు చాలా మంచి వారు ఎందుకో నా గురించి చెప్పకో వాలనివుంది అమ్మఇనంభరర్ మావారిది అమ్మ
@ramanakumari8262
@ramanakumari8262 2 жыл бұрын
సునీత గారి ఛానల్ నేను కూడా చూస్తాను gifts chala bavunayi
@lakshmikamma2132
@lakshmikamma2132 2 жыл бұрын
Chala baga chepparu amma🙏 manasu ki chala chala prasantham ga undi
@VIJAYALAKSHMI-ot6vs
@VIJAYALAKSHMI-ot6vs 2 жыл бұрын
Heart felt greetings to sunita Garu. I appreciate your thoughtfulness. Jayagaru super. May almighty bless you both madam.
@jidhamshivasai5833
@jidhamshivasai5833 2 жыл бұрын
Amma bagunnara arogyamu bagundha Amma mee video chala bagundhi 🙏🙏 Amma chala manchi visayalu chepparu Amma meeru cheshe pujala ki aa baguvantudu mechadu anta baga chestaru meeru cheshe puja naaku manasu chala baguntundhi mee video chuste unte adhi edho teliyani aandhamu Amma meeru enta adrustamu meeku nachina gifts ravatamu chala thanks ammma
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Amma video Chala baguindi me gift lu Chala bagunnie. Thank you 🙏 Amma
@chittemreddyamaravathi6247
@chittemreddyamaravathi6247 2 жыл бұрын
Hi amma Nenu Me videos anni chusta. Miss ayina vedios download chesi Mari chustanu. Nenu Chala rojula nundi oka vusayam meeto share chesukovalani anukutunnanu. Nenu sankasta chaturti puja chesukuna one month ki conceive aya. Naki ipudu Papa puttindi. Papa ipudu fifth month vastundi.
@padmajavenkata8874
@padmajavenkata8874 Жыл бұрын
Mee videos Naku baga edict ayipoyayyi......... Roju chustha.
@gasna3264
@gasna3264 2 жыл бұрын
Hi amma good morning 🌅 gifts chala bagunai Meru great women 🙏🙏👍🏾 happy woman's day 💕
@neelakantamlakshmigayathri6029
@neelakantamlakshmigayathri6029 2 жыл бұрын
Amma meru estri mama ki istri pete konkomani money echaru very nice of you Amma , china china shahayam valla etharulu pade anandam manaku dorakadam bagavanthudu manaku varam lantidi kada Amma 🙏🙏🙏👌👌👍👍👏👏
@niroshakonka3572
@niroshakonka3572 2 жыл бұрын
Manam okariki manchi ga chesthe manaki dhevudu yedhi okaroopam lo manchi ni andhisthadu amma
@nagalatharachamalla3917
@nagalatharachamalla3917 2 жыл бұрын
Namasthe aunty meeru andariki baga connect aypoyaru sontha familyllo manchila anipisthadi aunty mee videos chusthunte
@rohithsharma4553
@rohithsharma4553 2 жыл бұрын
🙏చాలా చాలా బాగున్నాయి బాగా ఆలోచించి పంపించారు
@vbg_kushal6872
@vbg_kushal6872 2 жыл бұрын
Amma mee venkataeshwara swamyvaari vigraha chala bavundi aravindh garu maaku kuda chestara memu Hyderabad lo untamu amma
@mv1899
@mv1899 2 жыл бұрын
Avunammma ashta Lakshmi prathimalu chaalaaa chakkagunnaayi...kamaakshi deepam kudaa baagundi
@radhaaddagudu3970
@radhaaddagudu3970 2 жыл бұрын
అమ్మ నమస్కారం నాదొక చిన్న డౌట్ మీ దేవుని మందిరం లో శంకు చక్రాల దీపాలు చాలా బాగున్నాయి కానీ మీరు అటుది ఇటు ఇటుది అటు పెట్టారని నేను అనుకున్నాను నేను పొరబడ్డానా మీరు పెట్టింది కరెక్టేనా
@vaniravilla3679
@vaniravilla3679 2 жыл бұрын
Sunitha gaaru pampina gifts anni baagunnai amma...asta lakshmi deepam chaalaa baagundi amma 👌👌🌹🌹🌹
@satyabhadri
@satyabhadri 2 жыл бұрын
Sunitagaru mimmalini falo Avutannadi Gifts chala bhagunnai Jaya Aunty,❤️👌👌
@sasikalaikkurthi5174
@sasikalaikkurthi5174 2 жыл бұрын
I am also watch TTH channel mam iam very happy to see this video
@sunithaippili3794
@sunithaippili3794 2 жыл бұрын
Super ante super Amma super gift pampincharu....chala adrustavanthulu meeru
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 2 жыл бұрын
Chala chala bagunyi amma gifts, okari avasarini techaru money echi challa santhoshamu. Idi chudatamu valla makku kuda yavari kanna evvali anipesthundi amma
@kyuvasree7326
@kyuvasree7326 2 жыл бұрын
Amma nenu kuda sunitha gari daggara TTH sanku chakra deepam thisukunnanu items chala chala bagunnai
@anandarao1781
@anandarao1781 2 жыл бұрын
Rajasri sunitha gari videos anni follow avuthaamu meeku pampinchinavanni chala chala baagunnaayi
@saibharatikadha
@saibharatikadha 2 жыл бұрын
మీ వీడియో కు చాలా బాగుంటాయి అమ్మా, మీరు కూడా చిన్న ఛానెల్స్ వారిని ఎంకరేజ్ చేయవచ్చు కదా
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 2 жыл бұрын
అమ్మ సునీత గారుపంపినగిపుటులుచాలబాగునాయి.అవునమ.నువ్వు అనదినిజం
@nagasuryasailaja6004
@nagasuryasailaja6004 2 жыл бұрын
Chala bavundi amma video.. positiveness mi videos chusi nerchukuntuna amma... 💕
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 жыл бұрын
Hi jayanand garu. Video chala bagundi, asta laxmi vigrahalu chala bagunnai. 🙏
@neharikaamogha7330
@neharikaamogha7330 2 жыл бұрын
Chala chala bagunnayy amma Sunita garu chala bhaga aalochinchi pamparu Me matalu yeppudu maku inspiration amma
@malliyadav3644
@malliyadav3644 2 жыл бұрын
Gifts chalabagunnae pampinchinavariki me tharapuna natharapuna danyavadalu gifts Anni miku Baga upayogame
@pavanisunkara5373
@pavanisunkara5373 2 жыл бұрын
Adaallu Meeku joharlu. Amma meeku, Sunitha gaariki abivandanam.
@suvakatam9577
@suvakatam9577 2 жыл бұрын
Amma, Mee videos ni baagaa enjoy chesthaamu Especially, ee video is excellent Manchi message ichaaru Starting lo meeru cheppina vishayam ,oka jeevitha sathyam Andaru ardham chesukunte, ika life lo denikee digulu vundadu Entho pogadaalani undi Definitely ,aa msg andariki cheraali I will share this video to many Thank you
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 жыл бұрын
Chala bagunay amma damudi vastuvulu......miru chakali mamma ki miru chesina sahaysm super amma 🙏
@lakshmiguduri4908
@lakshmiguduri4908 2 жыл бұрын
Happy women's day Amma ❤️❤️ nenu Sunitha gari videos chustanu 😊😊😊
@pushpalathabezawada2371
@pushpalathabezawada2371 2 жыл бұрын
Super amma super suneetha garu. Gift aned enta santhosham istundo chepalemu
@swarnalatha7589
@swarnalatha7589 2 жыл бұрын
Hi sister good afternoon. Sunitagari vedios chustuntanu sister. Sunitagaru manchi gifts select chesi pamparu 👌👌👌👍 sister
@jayashree5149
@jayashree5149 2 жыл бұрын
Hi Amma gift Chala bagunnayi video chusi Leni vi pamparu Sunita garu Chala Baga alochincharu kada Amma naku poja anty Chala istam ma
@rmallika9193
@rmallika9193 2 жыл бұрын
Sunitha gariki congratulations ma gifts chala bagunnaramma 👌👌🙏
@tripurak5808
@tripurak5808 2 жыл бұрын
Chala bagunai amma mana gurinchi telusukoni manaki nacchina gift evadam anedi chala santhoshamu eche visham amma super amma🙏
@indirapapola144
@indirapapola144 2 жыл бұрын
Super super Amma meeku namasthe
@goldjewellerydesigns440
@goldjewellerydesigns440 2 жыл бұрын
Aunty me videos anni ma youngsters ki chala use avutunnay 😍
@anithaarts6494
@anithaarts6494 2 жыл бұрын
Amma correct ga chapparu Amma 🙂
@praveenarouthu5557
@praveenarouthu5557 2 жыл бұрын
Miru oka great inspiration Amma,mana life mana chethulo undhi present manam enni kastaluu unna happy ga undali Ane mi lifestyle 👌amma nd everyday waiting to see ur videos amma Happy Women's day amma,Ammalu andharu chala chala great🙏
@nithishkumar7713
@nithishkumar7713 2 жыл бұрын
అమ్మ నమస్తే అష్టలక్ష్మి దీపము అష్టలక్ష్ములు విగ్రహములు చాలా బాగా ఉన్నాయి
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 2 жыл бұрын
సునీత గారి సబ్స్క్రయిబ్ ర్ ని డెకార్ కార్ట్ లో ఐటమ్ స్ చాలా బాగుంటాయి.
@ushandl3810
@ushandl3810 2 жыл бұрын
Happy women's day Amma🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🥰🥰🥰🥰🥰
@sangeethav3683
@sangeethav3683 2 жыл бұрын
Amma... Naku Santhanam kalagalani deevinchandi Amma...
@rakasihemalatha8740
@rakasihemalatha8740 2 жыл бұрын
Amma Mee anni video's chustanu chala baguntayi
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 2 жыл бұрын
Evala video starting lo challa Manchi matalu cheparu bamma ki money echaru and sunitha garu echina ani brass items challa challa bagunayi amma
@chandanamotamarri8246
@chandanamotamarri8246 2 жыл бұрын
Me video s chala bagunaye.gifts chala bagunaye.me video s daily chustuvunamu andi.
@archanamani4308
@archanamani4308 2 жыл бұрын
Super amma meeru so inspirational,and gifts super amma adbhutam ga unnai
@vsrkvnkumar
@vsrkvnkumar 2 жыл бұрын
Suneethagare videos kuda chala baguntaye sister chala manche mansgala mamishe me manchethanamy sister andareki nachuthunaru sister
@kiranmayeekamarajugadda8999
@kiranmayeekamarajugadda8999 2 жыл бұрын
Thanks Amma.mee videos Naku chala inspiration
@vishtales50
@vishtales50 Жыл бұрын
Jaya garu very lucky sunita garu is very great 👍
@nagapadmasavithridurga3553
@nagapadmasavithridurga3553 2 жыл бұрын
Happy women's day amma mee manchi manski mechhi ammavarulu andaru taralivachharu u r very nice amma
@lakshmig7151
@lakshmig7151 2 жыл бұрын
చాల మంచి పని చేసారు జయ కరో।
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН