PhD ఎక్కడ చేస్తే మంచిది? | Govt Universities Vs Private Universities

  Рет қаралды 33,171

AIM ACADEMY

AIM ACADEMY

Күн бұрын

Пікірлер: 135
@tharunbhaskarchavatapalli7361
@tharunbhaskarchavatapalli7361 Жыл бұрын
Thank you so much sir for your valuable information for basic understanding of PhD colleges
@gayathriswedhika2442
@gayathriswedhika2442 Жыл бұрын
Nenu Republic Day roju ee Video chuledhu Sir, 24-03-2023 chusthuna. But mi Explanation ki na lanti students andhari Tharapuna Jai Hindh🇮🇳
@krishnamohanv.2641
@krishnamohanv.2641 2 жыл бұрын
పీహెచ్‌డీ ప్రవేశాలలో అవినీతిని అరికట్టాలి. ఉన్నత విద్యలో 'పీహెచ్‌డీ కోర్స్‌' విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. చాలా మంది పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సాధించాలని కలలు కంటారు. కాని వారి కలలు విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన అసమర్థ, అవినీతి ప్రొఫెసర్‌ల అంతులేని నిర్వాకాల వల్ల ఆదిలోనే పటాపంచలవుతున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్‌ల వల్ల పీహెచ్‌డీ సాధించాలనే అభ్యర్థులకు మాత్రమే కాకుండా అంతిమంగా విద్యా వ్యవస్థకూ తీరని నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో పీహెచ్‌డీ పరిశోధనా కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల విధానం అనేక లోపాలతో కూడుకొని ఉండడాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఉన్నత విద్య తిరోగమన దిశలో పయనిస్తుందనడానికి సంకేతంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా 'పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన నాటికే లోలోపల అత్యధిక సీట్లు అక్రమంగా భర్తీ అవుతున్నాయి' అనేది జగమెరిగిన సత్యం. మిగిలిన కొన్ని సీట్లకు కూడా పర్యవేక్షకుల కూర్పుతో కూడిన పరిశోధక కమిటీ ఇంటర్వ్యూలను నామమాత్రంగా నిర్వహిస్తూ, పీహెచ్‌డీ ప్రవేశాల నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అక్రమంగా అనర్హ అభ్యర్థులకు సీట్లు కట్టబెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. ఒకవైపు సంబంధిత పర్యవేక్షకుల సూచనల మేరకు పరిశోధక కమిటీ ప్రయత్నపూర్వకంగా రాత పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తూ, మరోవైపు తమతో ముందే సీట్లు మాట్లాడుకున్న అభ్యర్థులకు ప్రయత్నపూర్వకంగా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి పీహెచ్‌డీ సీట్లను అప్పనంగా కట్టబెడుతూ విద్యా రంగంలో సరికొత్త దందాకు పాల్పడడం 'విద్యా వ్యవస్థకు తీరని కళంకం'గా ఉన్నది. ఈ రకంగా పీహెచ్‌డీ కోర్స్‌ని ఒక అంగడి సరుకుగా దిగజార్చడం ఏమాత్రం క్షమార్హం కాదు. ప్రధానంగా పర్యవేక్షకులలో ఉండే 'పరివేశ ప్రభావం' కారణంగా, పరిశోధక కమిటీ ఆ విధంగా అన్యాయంగా వ్యవహరించడం వలన, పరిశోధనలో ఆసక్తిలేని వారు సైతం ఉడతాభక్తిగా అత్యధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నారు. కానీ వారిలో అత్యధికులు వివిధ రకాల ఫెలోషిప్‌లను, నాన్‌-నెట్‌ ఫెలోషిప్‌లను పొందుతూ కూడా పరిశోధనలో ఏమాత్రం ప్రగతి చూపకపోవడం తద్వారా పీహెచ్‌డీ కోర్సులను కొనసాగించకపోవడంతో ఆ సీట్లు వృధా అవుతున్నాయి. వీరంతా తమ పరిశోధనని పూర్తి చేయకుండా, నిజంగా పరిశోధనా ఆసక్తి ఉన్న వారికి సీట్లు రాకుండా అడ్డుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా డాక్టరేట్‌ చేయాలన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందువలన పరిశోధక కమిటీ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అన్యాయానికి తావు లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు ఏమాత్రం ప్రామాణికతని పాటించకపోవడం గమనార్హం. ప్రామాణికతలేని పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలలో నెగటివ్‌ మార్కులు కూడా పొందుపరచాలి. ఈ నెగటివ్‌ మార్కుల విధానం వల్ల లాటరీవేసి సమాధానాలు గుర్తించే పద్ధతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడమే కాకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంతగానో దోహదపడుతుంది. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సైతం గతంలో ఉన్న ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి రాత పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అందువలన 'కేవలం అర్హత పరీక్షగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశాలలో ఏరకంగా చూసిన ఇంటర్వ్యూ విధానం అనేది సరైనది కాదు.' పీహెచ్‌డీ ప్రవేశాలలో ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి కేవలం రాత పరీక్షల ద్వారా మాత్రమే సీట్లను కేటాయించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.- జె.జె.సి.పి. బాబూరావు
@djnstyles8443
@djnstyles8443 Жыл бұрын
Well said sir wonderful explanation
@AmusedDeer-pc5rp
@AmusedDeer-pc5rp Жыл бұрын
Thank you for your valuable information sir❤
@suryampressthenewschannelt842
@suryampressthenewschannelt842 2 жыл бұрын
Excellent advise
@sujithareddy7276
@sujithareddy7276 Жыл бұрын
Very usefull video bro
@anandroy7816
@anandroy7816 Жыл бұрын
Superb chala baga chepparu
@India143.
@India143. 3 жыл бұрын
Very useful information sir
@cnugadu1794
@cnugadu1794 11 күн бұрын
GLOCAL University manchidena, UGC recognized, UP
@ganeshanpalla7500
@ganeshanpalla7500 3 жыл бұрын
Tnq so much sir😊
@bheemaiahthari2360
@bheemaiahthari2360 2 жыл бұрын
Tq very much Sir, Wonderful Explanation About P. hD. I have known Basics of PhD I this Video. In fact I applied for PhD in 2022 Notification from OU. Subject of English
@hemdilses
@hemdilses 3 жыл бұрын
Wonderful information sir
@RohitKumar-kz5jz
@RohitKumar-kz5jz 3 жыл бұрын
Sir namasthe I am rohit from vujayavada Sir nen eppudu pg 3 rd semester studying so nen proficer job ki aligibl na Net / set 2022 lo eppudu paduthundi Nen priparation start cheddam anukuntunna so proficer notification lopu net / set notification vasthaya
@spurushotham2860
@spurushotham2860 17 күн бұрын
PhD student completed after nursing practice available
@Damulurirao157
@Damulurirao157 2 жыл бұрын
In Hyderabad Central University, in the department of Science and Humanities, some high profile Professors did their Doctorate Degrees in Private & Deemed Universities instead of Government Universities. It is not about the University, but the quality of the Candidates.
@AIMACADEMYVIDEOS
@AIMACADEMYVIDEOS 2 жыл бұрын
Sir, What is the ratio of govt vs private/deemed?...which is high in number can you plz tell
@rsrpodcast2025
@rsrpodcast2025 2 жыл бұрын
Iam partially agreed with this. I did Mtech frm JNTU KAKINADA. My guide done his phd in jntuk itself just before my My Mtech review. And many of the faculty done their PhDs are from same university. At the same time there are Few faculty are from iits & NIT's. But if i want to join in some private engineering college as a asst.Professor... They are looking for Phd candidate's from iits & NIT's
@nutanbulla8587
@nutanbulla8587 Жыл бұрын
Valuable info
@umavs2615
@umavs2615 2 жыл бұрын
Good evening Sir regular lo pg chesthene phd cheyyagalama leda distance lo pg chesina kuda phd cheyyocha leda problem avuthundda sir plz reply me sir
@kommurijhansi9644
@kommurijhansi9644 2 жыл бұрын
Yes u can
@umavs2615
@umavs2615 2 жыл бұрын
Thank you sir one small,dought nenu oka univarcity lo pg chesa regular lo malli same univarcity lo pg,vere subject join avvocha sir plz sir reply me regular lo aeina distance lo aeina same oppportunities untaaya sir
@umavs2615
@umavs2615 2 жыл бұрын
Im proper place chittoor sir naaku msc b ed complete aeinddi naaku ma lo phd cheyyalani unddi at a time eppatike elantti compitative exams ki prepare,kaakunda unnanu intlo amma gaaru okkate entha education chadivinchaaru eppudu nenu right decition thisukolekunna nu oka naaku govt job important and distance lo pg chesthe naa goal miss avuthanemo bayam plz sir naaku suggetion evvanddi
@syamsudha3186
@syamsudha3186 3 жыл бұрын
Happy republic day sir.....TQ for the good information
@seenuayyanna4942
@seenuayyanna4942 3 жыл бұрын
Happy Republic Day Sir
@sahidshaik6866
@sahidshaik6866 Жыл бұрын
What is difference between Medical PhD and general PhD in Microbiology Sir please give me a information sir
@PrasadbharathiENGLISH
@PrasadbharathiENGLISH 3 жыл бұрын
Thank you sir,what I have doubt in my mind.You clarified...
@raviponnaluru6323
@raviponnaluru6323 Жыл бұрын
Jai Ahmed basha
@AshokKumar-292
@AshokKumar-292 3 жыл бұрын
Sir do one video about fellowship program in detail sir. Jai Hind🇮🇳🇮🇳🙏🙏
@srinuarji3624
@srinuarji3624 3 жыл бұрын
Jai hind
@gousbashashaik7181
@gousbashashaik7181 Жыл бұрын
Sir I done my MCA in 2022 please give me some clarity to process of joining PhD after post graduation
@basudevprodhan3111
@basudevprodhan3111 Жыл бұрын
Ye University bro
@gousbashashaik7181
@gousbashashaik7181 Жыл бұрын
@@basudevprodhan3111 acharya nagarjuna University
@basudevprodhan3111
@basudevprodhan3111 Жыл бұрын
Ok bro
@Bankbabu4444
@Bankbabu4444 2 жыл бұрын
Sir br Ambedkar open special bed results eppudu vastudi sir plz reply
@mohandasari3844
@mohandasari3844 Жыл бұрын
Thank you
@gunasekhar4974
@gunasekhar4974 3 жыл бұрын
How are you sir,are you recovered from covid...
@swapnak5445
@swapnak5445 3 жыл бұрын
Thank you for the information sir.Jai hindh sir.
@swapnapittala3091
@swapnapittala3091 2 жыл бұрын
Thank you sir...jai hindh jai Bharath
@naveenyadala3131
@naveenyadala3131 3 жыл бұрын
Jaihind sir 🙏🙏🙏🙏
@VJ-cl5lc
@VJ-cl5lc 2 жыл бұрын
Sir nenu mba( finance marketing) nenu ug net loo telugu subject thisukovaccha
@rambanoth1237
@rambanoth1237 2 жыл бұрын
thiskovachu
@spurushotham2860
@spurushotham2860 17 күн бұрын
Nursing practice available
@aydinsyed8618
@aydinsyed8618 3 жыл бұрын
Thank you sir for your proper guidance. Jai hind.
@rahimsk6848
@rahimsk6848 6 ай бұрын
Jaipur NIRWAN university lo PhD cheyoccha sir
@itikalavikas8291
@itikalavikas8291 Жыл бұрын
Hello sir, software job chaysukuntu open phd chayoccha? is their any chance like that ..please give me the answer..
@gopaiahbollagani6682
@gopaiahbollagani6682 Жыл бұрын
How many certificates we received through ph.d from any university
@battusivaswaroop3178
@battusivaswaroop3178 3 жыл бұрын
HAPPY REPUBLIC DAY SIR.1 ST VIEW
@mallelatejaswini5093
@mallelatejaswini5093 2 жыл бұрын
Phd chestey job cheyavacha only teaching vellala?
@nageshR786
@nageshR786 3 жыл бұрын
Jai hind sir,we are always with you sir
@revanthgujjula3316
@revanthgujjula3316 2 жыл бұрын
Sir can u tell about .. pg ...where to do pg MA ..which .university is best.. Ur explanation is very nice
@VennelaSagili_933
@VennelaSagili_933 Жыл бұрын
Sir nadhi SV university Lo masters complete aindhi nen Open ph.d cheyalanukuntunanu nen entrance exam Aadhi choose chesukunte better GA untundhi Rcet or APset
@abhihemanth2775
@abhihemanth2775 4 ай бұрын
SV University msc join avuddam anukuntunna yala untumdi sis
@Manojkumar-lb6ri
@Manojkumar-lb6ri 3 жыл бұрын
Central university ki notification epudu estaru sir phd admission ki
@devikarani9542
@devikarani9542 3 жыл бұрын
Jai Hind sir
@swarnalatha5360
@swarnalatha5360 3 жыл бұрын
Good Evening sir Sir do we have to write Aprcet and qualify to join any type if university sir? Please clarify sir. Jai Hind
@PrasadbharathiENGLISH
@PrasadbharathiENGLISH 3 жыл бұрын
Happy republic day sir
@PrasadbharathiENGLISH
@PrasadbharathiENGLISH 3 жыл бұрын
Deemed to be means...?
@RakeshreddyNallapu
@RakeshreddyNallapu Жыл бұрын
Which university is best to study for ph.d
@Michael-lu7ve
@Michael-lu7ve 3 жыл бұрын
Pleasant evening! Kindly make a video ON the process of getting into IIT s for PhD program through JRF OR GATE.
@rsrpodcast2025
@rsrpodcast2025 2 жыл бұрын
Check individual IIT/nit websites
@rameshbabu6327
@rameshbabu6327 3 жыл бұрын
Jai Hind . Fact information
@STATUSMASTER7msd
@STATUSMASTER7msd 2 жыл бұрын
If we qualified to OU PH.D 2022 how much of the STIFUND they will provide?
@maheshallam3545
@maheshallam3545 4 ай бұрын
Sir MBA vallu phd cheyocha
@manchineellababunath558
@manchineellababunath558 Жыл бұрын
Sir phd cheste certificates ami submit cheyali
@jakkularamesh4407
@jakkularamesh4407 2 жыл бұрын
Am doing physics in ph.din central university of hyd
@ramanavenkata728
@ramanavenkata728 3 жыл бұрын
How to write articles.pla take one class
@Damulurirao157
@Damulurirao157 2 жыл бұрын
Your Presentation is absolutely wrong ! There is no use of an Indian PhD; it is like a TONGUE CLEANER !! There are no Government jobs for general categories, to work in Private Engineering Colleges, any PhD is ok particularly in Computer Science . Don't do a PhD in any University whether Central, State or Private except in Computer Science. Dr.D.V.Rao
@AIMACADEMYVIDEOS
@AIMACADEMYVIDEOS 2 жыл бұрын
Talentless, worthLess and subjectless people speak the same sir
@rsrpodcast2025
@rsrpodcast2025 2 жыл бұрын
🙄🙄 enti sir ila anesaru. IIT/nit/ central universities lo phd chesthe it is very usefull in teaching & R&D
@pothurajuajay427
@pothurajuajay427 Жыл бұрын
BRO .BR . AMBEDKAR UNIVERSITY CENTRAL OR STATE UNIVERSITY PLZ REPLA
@bmrnaturaldoctors4790
@bmrnaturaldoctors4790 3 жыл бұрын
Faceke University list pettandi sir physical education
@kalyanimadduru656
@kalyanimadduru656 3 жыл бұрын
Sir should we write separate exam for central universities or with rcet also can we do in central universities?
@mdmdhashu8813
@mdmdhashu8813 2 жыл бұрын
I am qualified entrance and interview from manuu Shall I take admn in manuu ?
@mdmdhashu8813
@mdmdhashu8813 2 жыл бұрын
Sir I was completed MSc from distance acharya nagarjuna university.am I elegible for NET OR phD?
@mahendermaths6025
@mahendermaths6025 Жыл бұрын
Please provide maths online coaching sir
@fathimashaik4368
@fathimashaik4368 3 жыл бұрын
Jai hind sir...
@utopianwriter
@utopianwriter 2 жыл бұрын
Sir I'm doing my bachelor's in Delhi University Which Is better for MA ENGLISH NIT TRICHY OR DELHI UNIVERSITY PLEASE REPLY SIR .
@AIMACADEMYVIDEOS
@AIMACADEMYVIDEOS 2 жыл бұрын
Delhi University
@utopianwriter
@utopianwriter 2 жыл бұрын
@@AIMACADEMYVIDEOS thank you 😊so much sir Sir how will be the competition for ENGLISH subject. In teaching.
@AIMACADEMYVIDEOS
@AIMACADEMYVIDEOS 2 жыл бұрын
@@utopianwriter very high
@krishnarajkumar3489
@krishnarajkumar3489 3 жыл бұрын
SIR THROUGH RCET WE CAN GET ADMISSION IN STATE UNIVERSITIES NOT IN CENTRAL RIGHT....???
@anwithkoushi3424
@anwithkoushi3424 3 жыл бұрын
జై హింద్ సార్ 👏👏👏
@sree1433
@sree1433 3 жыл бұрын
Jai hind happy republic day sir
@chotekhaleel6972
@chotekhaleel6972 3 жыл бұрын
JAI BHARATH
@dr.n.kalpanakumari6702
@dr.n.kalpanakumari6702 3 жыл бұрын
Jaihind
@ganeshanpalla7500
@ganeshanpalla7500 3 жыл бұрын
JAI HIND❤❤
@hariharadivakar8993
@hariharadivakar8993 3 жыл бұрын
AP rect final result appudu vuntundi sir
@ramanavenkata728
@ramanavenkata728 3 жыл бұрын
How to get conference certificate ?
@chotekhaleel6972
@chotekhaleel6972 3 жыл бұрын
Assalamualaikum ALLAH ACHA KARE
@rajuganta474
@rajuganta474 3 жыл бұрын
Rcet result s expected date pls
@anjaniprasad7958
@anjaniprasad7958 3 жыл бұрын
Jai Hind 🇮🇳
@class2career
@class2career 3 жыл бұрын
Jai Hind.
@monagoud71123
@monagoud71123 3 жыл бұрын
జై హింద్.......
@bhavanikakkerla5741
@bhavanikakkerla5741 2 жыл бұрын
Hii sir
@Basettimahalakshmi
@Basettimahalakshmi Жыл бұрын
Jai bharath matha..........❤
@sureshkumarsimha6553
@sureshkumarsimha6553 3 жыл бұрын
JAI HIND
@pavankumarnowbattula9099
@pavankumarnowbattula9099 3 жыл бұрын
జై హింద్
@dharmakornana5497
@dharmakornana5497 3 жыл бұрын
Jai hind 🙏🙏
@ramsaiakula8835
@ramsaiakula8835 3 жыл бұрын
Mera bharat mahan 🙏jai hind ✊
@varmatirumani7588
@varmatirumani7588 2 жыл бұрын
Jai hind 🇮🇳
@PrasadbharathiENGLISH
@PrasadbharathiENGLISH 3 жыл бұрын
Jai Hind
@achyuthavallideviyerra5868
@achyuthavallideviyerra5868 3 жыл бұрын
JAI HINDH
@krishnamohanv.2641
@krishnamohanv.2641 2 жыл бұрын
పీహెచ్‌డీ ప్రవేశాలలో అవినీతిని అరికట్టాలి. ఉన్నత విద్యలో 'పీహెచ్‌డీ కోర్స్‌' విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. చాలా మంది పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సాధించాలని కలలు కంటారు. కాని వారి కలలు విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన అసమర్థ, అవినీతి ప్రొఫెసర్‌ల అంతులేని నిర్వాకాల వల్ల ఆదిలోనే పటాపంచలవుతున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్‌ల వల్ల పీహెచ్‌డీ సాధించాలనే అభ్యర్థులకు మాత్రమే కాకుండా అంతిమంగా విద్యా వ్యవస్థకూ తీరని నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో పీహెచ్‌డీ పరిశోధనా కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల విధానం అనేక లోపాలతో కూడుకొని ఉండడాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఉన్నత విద్య తిరోగమన దిశలో పయనిస్తుందనడానికి సంకేతంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా 'పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన నాటికే లోలోపల అత్యధిక సీట్లు అక్రమంగా భర్తీ అవుతున్నాయి' అనేది జగమెరిగిన సత్యం. మిగిలిన కొన్ని సీట్లకు కూడా పర్యవేక్షకుల కూర్పుతో కూడిన పరిశోధక కమిటీ ఇంటర్వ్యూలను నామమాత్రంగా నిర్వహిస్తూ, పీహెచ్‌డీ ప్రవేశాల నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అక్రమంగా అనర్హ అభ్యర్థులకు సీట్లు కట్టబెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. ఒకవైపు సంబంధిత పర్యవేక్షకుల సూచనల మేరకు పరిశోధక కమిటీ ప్రయత్నపూర్వకంగా రాత పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తూ, మరోవైపు తమతో ముందే సీట్లు మాట్లాడుకున్న అభ్యర్థులకు ప్రయత్నపూర్వకంగా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి పీహెచ్‌డీ సీట్లను అప్పనంగా కట్టబెడుతూ విద్యా రంగంలో సరికొత్త దందాకు పాల్పడడం 'విద్యా వ్యవస్థకు తీరని కళంకం'గా ఉన్నది. ఈ రకంగా పీహెచ్‌డీ కోర్స్‌ని ఒక అంగడి సరుకుగా దిగజార్చడం ఏమాత్రం క్షమార్హం కాదు. ప్రధానంగా పర్యవేక్షకులలో ఉండే 'పరివేశ ప్రభావం' కారణంగా, పరిశోధక కమిటీ ఆ విధంగా అన్యాయంగా వ్యవహరించడం వలన, పరిశోధనలో ఆసక్తిలేని వారు సైతం ఉడతాభక్తిగా అత్యధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నారు. కానీ వారిలో అత్యధికులు వివిధ రకాల ఫెలోషిప్‌లను, నాన్‌-నెట్‌ ఫెలోషిప్‌లను పొందుతూ కూడా పరిశోధనలో ఏమాత్రం ప్రగతి చూపకపోవడం తద్వారా పీహెచ్‌డీ కోర్సులను కొనసాగించకపోవడంతో ఆ సీట్లు వృధా అవుతున్నాయి. వీరంతా తమ పరిశోధనని పూర్తి చేయకుండా, నిజంగా పరిశోధనా ఆసక్తి ఉన్న వారికి సీట్లు రాకుండా అడ్డుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా డాక్టరేట్‌ చేయాలన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందువలన పరిశోధక కమిటీ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అన్యాయానికి తావు లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు ఏమాత్రం ప్రామాణికతని పాటించకపోవడం గమనార్హం. ప్రామాణికతలేని పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలలో నెగటివ్‌ మార్కులు కూడా పొందుపరచాలి. ఈ నెగటివ్‌ మార్కుల విధానం వల్ల లాటరీవేసి సమాధానాలు గుర్తించే పద్ధతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడమే కాకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంతగానో దోహదపడుతుంది. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సైతం గతంలో ఉన్న ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి రాత పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అందువలన 'కేవలం అర్హత పరీక్షగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశాలలో ఏరకంగా చూసిన ఇంటర్వ్యూ విధానం అనేది సరైనది కాదు.' పీహెచ్‌డీ ప్రవేశాలలో ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి కేవలం రాత పరీక్షల ద్వారా మాత్రమే సీట్లను కేటాయించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.- జె.జె.సి.పి. బాబూరావు
@karingumahesh9001
@karingumahesh9001 3 жыл бұрын
Jai హింద్ 🙏🙏🙏 మీరే మాకు రోల్ మోడల్. ప్రతి రోజు జై హింద్ చెప్పే వారు కాబట్టి
@shaikrehamon3136
@shaikrehamon3136 3 жыл бұрын
Jai HIND
@battusivaswaroop3178
@battusivaswaroop3178 3 жыл бұрын
Jai hind
@ramanavenkata728
@ramanavenkata728 3 жыл бұрын
Jai hindh
@lp9915
@lp9915 3 жыл бұрын
Jail hind
@lakshmiv7312
@lakshmiv7312 3 жыл бұрын
Jaihind
@gurujikavisekhargoldendevi1547
@gurujikavisekhargoldendevi1547 2 жыл бұрын
Jai Hind sir
@adabalaveerraju
@adabalaveerraju 3 жыл бұрын
Jai Hind
@vidyasagarterapalli3663
@vidyasagarterapalli3663 3 жыл бұрын
JAI HIND
@pavithrapeddanagireddygari8550
@pavithrapeddanagireddygari8550 3 жыл бұрын
Jai hind
@arunakumari5573
@arunakumari5573 3 жыл бұрын
Jail hind
@laalunayak168
@laalunayak168 3 жыл бұрын
Jai Hind
@appalanaidumahanthi2404
@appalanaidumahanthi2404 3 жыл бұрын
Jai hind
@rajeshneelamraju9965
@rajeshneelamraju9965 2 жыл бұрын
Jai Hind
@sushmamilinda
@sushmamilinda 3 жыл бұрын
Jai hind
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Pros and Cons of Doing PhD in India. Should you do PhD in India?
24:38
Vikas Rachamalla Telugu!
Рет қаралды 2 М.
How to choose Research Topic | Crack the Secret Code
14:30
Arpita Karwa
Рет қаралды 982 М.
"Complete Guidelines  on  PhD Courses" - By Dr.Devika Bhatnagar
10:17
Dr. Devika Bhatnagar
Рет қаралды 192 М.
PhD details l PhD Course l PhD Telugu l Elegant Corner
26:01
Elegant Corner
Рет қаралды 4,9 М.
Exclusive Report on Osmania University || Thulasi Chandu
31:11
Thulasi Chandu
Рет қаралды 183 М.
"10th Class (55% Marks) To PhD"   -  My Academic Journey
11:55
Devika Bhatnagar's Telugu Channel
Рет қаралды 44 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН