Рет қаралды 49,355
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
ఫిబ్రవరిలో నెలలో ఏ రకం కూరగాయలు సాగు చేసుకుంటే రైతులకో లాభమో .. హార్టీకల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ ఈ వీడియోలో వివరించారు.
.
Title : ఫిబ్రవరిలో ఈ కూరగాయలు సాగు చేయండి | what vegetable season is February
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #vegetablefarming #vegetablecropsinfebruary
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.