PHILOSOPHY : ఇష్టం లేని job చేస్తే జీవితంలో success కాలేవు || Think Telugu Podcast #job #thinktelugupodcast #telugupodcast
Пікірлер: 58
@girigisuresh Жыл бұрын
పోతే పోయింది జాబ్ పోయిన ఇంకేం పోయిన కోపం ఎవరి మీద వస్తే వారి మీదే చూపించాలి.అదే బెటర్ .వేరే వాళ్ల మీద చూపకుడదు.
@ganeshbabbili1930 Жыл бұрын
అవును నిజం మనకు నచ్చిన పని చేయాలి. చేస్తే అందులో మరిన్ని కొత్తవిషయాలు తెలుస్తుంది. మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. వచ్చాక మనల్ని ఎవరు అపలేరు. మనమే ఇంకా కొంత మందికి మన పని నేర్పగలము. అదే ఇష్టం లేని పని చేస్తే మనకు ఎటువంటి తెలివితేటలూ రావు. బానిస బతుకు. కావున అందరూ నీకు ఏమి పని వచ్చు. అంటే నేను డ్రైవర్ అని లేదా నేను cook అని లేదా లేదా నేను ల్యాండ్ సర్వేయర్ అని నీకు ఏమి పని వస్తే ఆ పని గురించి చెప్పాలి. అదే పని చెయ్యాలి. అప్పుడు నీకు విలువ దక్కుతుంది. నాకు ఏమి పని రాదు ఇంటర్ వరకు చదుకున్న ఏమి పని ఇచ్చిన చేస్తా. అని చెప్పావో. ఇక అంతే నీకులేబర్ పని ఇస్తారు. అది చేయు ఇది చేయు అని చెప్తారు. కాబట్టి అందరూ ఎదో పని నేర్చుకోవాలి అదే పని చేయాలి. మన పైన వుండే అధికారులకు మనము లేకుంటే మన పని ఎవరు చేయలేరు అని తెలువాలి. అప్పుడే మనకు విలువ.
@budagamsatyanarayana1 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు సత్యం ను జయింప చేశారు మీకు నా పాదాభివందనం
@willpowerfull2715 Жыл бұрын
3:31 nimisamlo jeevitham chupichinav kaaka❤❤❤😂
@vallapuneniborraiah827 Жыл бұрын
ఇది పాత ప్రోడుక్ట్ అని ఒప్పుకునావు నువ్వు గ్రేట్
@White1990yt Жыл бұрын
Logic point 👍🌹
@GameChanger08-s-r Жыл бұрын
Anna PAKKODDI KOSAM PARIGETTHATAM manesi nekosam nadavatam modalu pettu podcast link share chey va
@nithinreddy4146 Жыл бұрын
Bro it is good !naa chinna request practical philosophy chepaanadi
@VikramKumar-be2hi Жыл бұрын
Adjustment of India
@srinivassrinathbandaru9899 Жыл бұрын
Super bro Excellent
@Agasthya07 Жыл бұрын
I hated every minute of my training but I said to myself suffer now and live rest of your life like a champion -mohammad ali
@panasonic4732 Жыл бұрын
😢😢 depth in reality
@yadaramvenugopalreddy2758 Жыл бұрын
Nenu na talent ni nammukoni work chestha naku job lo boss ante jujupi.
@funtude5503 Жыл бұрын
One of the best podcast from you bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sophieyyyhh0057 Жыл бұрын
Psychipathy narcissicm cheppandi sir podcast
@vemula_sainathreddy9131 Жыл бұрын
Istam leni pani ippatnunchi kaadu chinnapatnunche chestam school ki vellatam tho start avutundi adi
@Deepthiker2000 Жыл бұрын
Anna ninnu okka sari kalavali anna 😊
@venkateshlatha1 Жыл бұрын
Thank you for impermation sir
@srinulaveti2175 Жыл бұрын
Super sir
@Srivishnutejas Жыл бұрын
Thank you 💛
@davanamrampavankumar6542 Жыл бұрын
This is called displacement . Defense mechanism by sigmund Freud.
@sudhakarm5575 Жыл бұрын
Evadra nuvvu prathidaniki oka logic untadi nitho niyamma mind blowing anthe!
@rajuravula4350 Жыл бұрын
Sir, hotello ginnelu kadagatam kuda istam ledhu sir, endukante a hotel nadi kadu kabatti😉
Idhantha vinnaaka Nenu neee video ki like peakuthaaa Nee channel ki subscribe button peakuthaa Malli malli neee videos chuddaaniki bell icon ni peakuthaaa 😂😂😂😂😂😂
@INFORMATIONJOHN Жыл бұрын
Good
@VikramKumar-be2hi Жыл бұрын
Bhaaryalu thiduthunnaru sir
@ethansurya5 Жыл бұрын
Colour & theme marchi chebuthunav anthe anna
@mridhamahendra2376 Жыл бұрын
Hi bro👌
@babusonga771 Жыл бұрын
Ala ani andariki nacchina pani cheste appudu ee KZbin undadu kada bro
@lovarajusalimithi1490 Жыл бұрын
Am cheppavu boss
@ShivaShiva-kk6ph Жыл бұрын
🔥
@jjeesy1355 Жыл бұрын
Hii andhi
@itsonlydev2606 Жыл бұрын
Think Telugu podcast 🧘🫀✨
@ramakrishnag1369 Жыл бұрын
👍🤝👌
@ethansurya5 Жыл бұрын
Already nuvve podcast lo chepesav
@vspchary5 Жыл бұрын
Yendamuri virendranath cheparu ga already suitcase story..
@VijayVarma6372 Жыл бұрын
🙏🙏🙏
@satishkamatala8948 Жыл бұрын
Edi poina temporary varaki
@ganapathigedson7524 Жыл бұрын
❤❤❤
@chaithreshmemories Жыл бұрын
🤨🤨🤨🤨🤨🤨🤨🤨🤨🤨🤨
@cartooncreators4938 Жыл бұрын
😁😁😁
@ravikumar-qt4mr Жыл бұрын
S...
@vishwanathjadi779 Жыл бұрын
కుక్కలను.. కాస్త hurt చేశావ్, గిన్నలు కడుగు... ఒకటి .. అజీర్ణం.. సరే, సరిపెట్టుకోవాలి
@karumanchiprince6282 Жыл бұрын
😂
@KatravathGaneshNaik-g6rАй бұрын
Sir , I don't no .why anytime told to you ? Goes they working bus boy and hostel cleaner.... Anything special logic undi dha,,,, sir tell please...so many told you this line 😅😅😅
@vcsekhargolla7236 Жыл бұрын
wife ni kottadama? assalu wifes husbands ni maatlaadaniche avakasame ledu boss these days