రేషన్ కార్డు కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ వుండాలి మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే దీనికి సొల్యూషన్ బయట లంచాలు ఎక్కువ అడుగుతున్నారు 2years back
@yesubabu1504Сағат бұрын
నాకు రీసెంట్ మెర్రెజ్ అయింది సర్టిఫికెట్ కోసం 2000 అయింది
@sowricreations64213 сағат бұрын
మధ్య తరగతి కుటుంబాలుప్రభుత్వపతకాలేటికి అర్హులు కాలేక పోతున్నారు వారిగురించి ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెడతం లేదుసార్ మధ్యతరగతివాళ్ళుచావూబ్రతుకు కాకుండాఉన్నారనేది మీరైనా గ్రహించి వారిపట్ల సానుకూలంగా వ్యవహరిస్తే చాలాకుటుంబాలు కోలుకొంటాయి
@BujangaraoKunchili2 сағат бұрын
Andariki andinattuga chudali sir. Alagethe malli me prabutvame adikaramloki vasthundi thanks sir
@umamaheswari5348Сағат бұрын
3. సిలిండర్లు 2400. వందలు. మీరు పెన్షన్ ఒక నెల 4000. ఇస్తున్నారు. 12 నెలలకి మూడు సిలిండర్లు నెలకు 200 సంవత్సరానికి 2400
@satyakalpanapendyala83564 сағат бұрын
రేషన్ లో చిరుధాన్యాలు ఇవ్వండి ప్లీజ్
@satyanarayanayatham63454 сағат бұрын
Tq sir
@venkatrrao74702 сағат бұрын
Ration lo annee ivvatam ledu biyyam thApppa adi choidandi mundu
@chinthu854 сағат бұрын
This scheme only ladies or gents also eligible sir plz reply
@gowrisettytulasirameshbabu41204 сағат бұрын
Sir please plan to lay new Road construction Vijayawada to Tenali road., please sir.
@vpandu1396Сағат бұрын
Ration Card and Aadhar Card ఎవరి దగ్గర Submit చేయాలి free gas కొరకు
@srinivasaraopasam81714 сағат бұрын
సిలిండర్ ఎక్కడ బుక్ చేసుకోవాలి చెప్పండి మంత్రి గారు.
@js.narayana3 сағат бұрын
Phone lo gas company number telusuga chesuko
@ptrentertainments8053 сағат бұрын
ఎప్పటి లాగానే book చేసుకుంటే.... ఆ amount account లో పడుతుంది
@vpandu1396Сағат бұрын
అప్పుడు ఆ agency వాల్లకు , ration Card ఆ వ్యక్తికి ఉంది అని ఎలా తెలుస్తుంది? @@ptrentertainments805
@VaruduNagababu41 минут бұрын
VNAGABABU 🔯🙋🏾♂️🎆🎇
@ch.satyanarayana80923 сағат бұрын
Second selinder rate dowen chyandi
@SouthIndian555 сағат бұрын
New ration card gurinchi chepandi sir
@chittimotukoteswari22714 сағат бұрын
Jan
@Chicgirlneedatoknow2 сағат бұрын
Mari HP gas vundi tella restion card vunnavaallu emi cheyyaali
@BhanuR-md2fk5 сағат бұрын
Ration cards changes ivvandi
@dasarimuni1023 сағат бұрын
New ration cards ivandi sir
@saivoggu1964 сағат бұрын
ఎక్కడ బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి సార్
@Sripadabhargaviraghu4 сағат бұрын
Mee gas agency ki velli E--kyc cheyinchukovali, tarwata mana amount tho cylinder book chesukovali, after twodays mana account ki vasthundi
@devireddysreedevi1180Сағат бұрын
New gas sir? @@Sripadabhargaviraghu
@Villge-m8x5 сағат бұрын
ఏక్కడ బుకింగ్ చేసుకోవాలి
@chittimotukoteswari22714 сағат бұрын
Ipudu varaku book ala chasukunaro ala
@darapaneniramakrishna394 сағат бұрын
నీ ఏజెన్సీ లో. నువ్వు బుక్ చేసుకో
@p.mehaboobpeer1604 сағат бұрын
Gents name pyna unna istara cylinder please clarification