ఆఫ్రికా లో మరి ఇంత పేదరికమా 😭 || Very Poor Situation In Africa Tanzania 🇹🇿 [Ram The Traveller]

  Рет қаралды 1,221,818

Ram The Traveller

Ram The Traveller

Күн бұрын

#africa #tanzania #ramthetraveller
ఇక్కడ పేదరికం చాలా ఎక్కువగా ఉంది చూసి నేనే తట్టుకోలేకపోయాను
Africa, Tanzania, some remote areas, they’re not get proper belongings. I was really disappointed about their situation.

Пікірлер: 600
@Ravikumar-qs8hd
@Ravikumar-qs8hd Ай бұрын
ఎంతమందికి ఈ వీడియో చూశాక పాపం అనిపించింది
@nagendraa81
@nagendraa81 29 күн бұрын
పాపం అనుకోవడం తప్ప మనం ఏం చేయలేం అని బాదేసింది బ్రదర్....🥺
@skmunna4941
@skmunna4941 28 күн бұрын
Naku kuda bro 😢
@fazalmohd4133
@fazalmohd4133 25 күн бұрын
Idi papam kadanna shapam la undhi 😢
@user-xt5ym6pi4e
@user-xt5ym6pi4e 18 күн бұрын
పాపం అనుకోవాల్సిన పని లేదు. వారే ఆనందం గా ఉన్నతం గా కష్ట పడి జీవిస్తున్నారు. మనమే ఎన్నో ఉన్నా, ఏదో లేదు అని, రేపటి పరిస్థితి ఏమిటా అని భయం తో జీవిస్తున్నాం
@sriharsha9804
@sriharsha9804 13 күн бұрын
మంచినీరు సమృద్ధిగా లభిస్తే బాగుంటుంది.పాపం
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥మనవాళ్లంతా అసూయ కుల్లు కుతంత్రాలు మాత్రం కచ్ఛితంగా ఉండవు‼️ 💥వాళ్ళని చూస్తుంటే మన గతమ్ గుర్తుకొస్తది‼️🙏 💧
@Purushotham-naidu
@Purushotham-naidu Ай бұрын
Ys it's true😢
@GowtamBevara
@GowtamBevara Ай бұрын
ఇలా చెయ్యి వీడియోస్.
@santosh34556
@santosh34556 Ай бұрын
Mana Desamlo kuda unnai kaani evaru help cheyaru paan masala ad ichi samajam ni chedu chestaru. Amitabh to Mahesh Babu anni top heroes ki 🙏.
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj 29 күн бұрын
First line motham indians ki vuntadi
@knowledgehubtv872
@knowledgehubtv872 25 күн бұрын
ఇవి అన్ని అక్కడ వుంటాయి..అందుకే తుపాకులతో కాల్చుకుంటారు...
@letsseekonaseema
@letsseekonaseema 28 күн бұрын
ఇది బ్రో అసలైన కంటెంట్ ప్రపంచానికి తెలియాల్సిన ఇలాంటివి అన్ని చూపించు
@venkateshjaggumanthri521
@venkateshjaggumanthri521 Ай бұрын
ఏంటో పాపం వాళ్ళకి జీవితం లో సగం భాగం నీరు తెచ్చుకోటానికే అయిపోతుంది మిగిలినది తిండి కోసం కష్టపడాలి... కేవల బతకటం కోసం బతుకుతున్నారు.. No expectations and no dreams...😔
@kalthiveerababu3263
@kalthiveerababu3263 Ай бұрын
@@venkateshjaggumanthri521 భారత దేశంలో 15 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి జీవన విధానం ఉండేది ఏజెన్సీ ప్రాంతాల్లో.
@Mecchannelac
@Mecchannelac Ай бұрын
Agency la dhaka yandhuku bro madhi anantapur district....ma bathuku kuda ilane undedhi chala varaku​@@kalthiveerababu3263
@yandraappalakrishnakrishna7507
@yandraappalakrishnakrishna7507 Ай бұрын
అన్న ఇది మన గత జీవితం
@srinusaila7053
@srinusaila7053 14 күн бұрын
😢😮
@vermareddymadavareddy4727
@vermareddymadavareddy4727 Ай бұрын
భారదేశం మొత్తమ్ తిరిగి చూడు ఈ లాంటి ప్రదేశాలు చాలా ఉంటాహి మన వెనుక ఏమి జరుగుతుంది మనకు తెలియదు.
@kottachandrasekhararao6947
@kottachandrasekhararao6947 Ай бұрын
అవును కొన్ని దేశాలు... అభివృద్ధి లేదు... మన దగ్గర డబ్బున్నా... అభివృద్ధి లేదు... అక్కడ డబ్బులేదు కనుక అభివృద్ధి లేదు అనీ... నా అభిప్రాయము😊😊😊
@Dchand47
@Dchand47 28 күн бұрын
😢💯
@ravianumula2046
@ravianumula2046 26 күн бұрын
Dabu kadu bro vanarulu levu
@Ramesh-by6lx
@Ramesh-by6lx 7 күн бұрын
అభివృద్ధి లేదా హైదరాబాద్లో హైటెక్ సిటీ కి రా ఓసారి .,అమేరికా ఇక్కడే ఉన్నట్టుంటుంది
@boosisubbareddy3936
@boosisubbareddy3936 Ай бұрын
బ్రతకాలి అంటే ఎలాగైనా బ్రతకొచ్చు.. వేరే వాళ్ళతో compare చేసుకొని బ్రతకాలి అనుకుంటే జీవితం లో సంతోషం, సుఖం, మనశాంతి అన్ని కరువు అవుతాయి
@RK-ln9xe
@RK-ln9xe 25 күн бұрын
అంతాకుడా మన ఇండియన్ నేటివిటీ కి దగ్గర గానే ఉంది❤
@mohanveerendranath6103
@mohanveerendranath6103 Ай бұрын
Bro andaru world tour lo prathi country richness ni chupistharu but nuvvu vatitho patu akkada ground reality chupisthunnav. Superb bro hope your journey will be successful ❤❤ Love from Rajahmundry
@firebrand931
@firebrand931 Ай бұрын
Manam kuda veldama bro
@m.saicharan1714
@m.saicharan1714 Ай бұрын
1990 లో ఎలా ఉన్నామో మనము గుర్తుకు వొస్తుంది 😂😂😂😂😂😂
@bkchaitany
@bkchaitany Ай бұрын
అవును...అప్పుడు car కనపడుతే వెనాకాల ఊరికే వాళ్ళు...ఇంకా aeroplane పోతే అది ఒక విచిత్రం....current సరిగ్గా ఉండేది కాదు...phone సంగతి చెప్పనక్కరలేదు....😢 సూపర్ మార్కెట్, malls ఉండేవి కాదు...అంతా ration షాప్ వాడి దయ మీద బ్రతికే వాళ్ళం
@pani.8111
@pani.8111 29 күн бұрын
1980 లో కూడా బోరింగ్స్ వున్నాయి మనకి కొన్ని విలేజ్ లో
@Mahitha244
@Mahitha244 18 күн бұрын
​@@bkchaitanyఅలాంటి టైం లో పిల్లల education మీద దృష్టి పెట్టకుండా cbn హైటెక్ సిటీ కట్టాడు చూడు అది అసలు గ్రేట్ కదా
@chghanshyam5073
@chghanshyam5073 Ай бұрын
మన ఇండియా లో కూడా అదే స్థితి వుంది అన్న కావాలంటే తెలంగాణ. లో ఆదిలాబాద్ జిల్లా లో వెళ్ళి చుడండి... కొన్ని తండాలు ఇంకా ఆదివాసీ కష్టం చూడాలి 3. 4 కిలోమీటర్లు నీళ్ల కోసం ఎడ్ల బండి కట్టుకొని తిరగాలి సరైన రోడ్డు మార్గం లేదు.. ఆరోగ్యం బాగా లేకుంటే గర్భిణీ స్త్రీల కోసం అబులెన్స్ కి దారి లేదు ఒక్క ఆదిలాబాద్ జిల్లా నే కాదు చాలా జిల్లా లో ఇదే ప్రాబ్లెమ్
@thupparanjith558
@thupparanjith558 Ай бұрын
Wr r from bro
@chghanshyam5073
@chghanshyam5073 15 күн бұрын
@@thupparanjith558 నిర్మల్ అన్న
@srirthirvela8360
@srirthirvela8360 14 күн бұрын
Enka 100 samvstharalu adhe peru chesukondi
@akkalaswamy7958
@akkalaswamy7958 26 күн бұрын
అన్న మన పూర్వీకులు అంతకన్నా దరిద్యని అనుభవించారు ఎప్పుడూ అలాగే ఉందామా నేర్చుకోవాల్సింది సిస్టమ్ అన్న మనకు అన్ని ఉన్నాయి అన్న అనుభవించడం తెలియదు
@gnanivini3228
@gnanivini3228 24 күн бұрын
ఫ్యూచర్ లో మన పరిస్థితి కూడా ఇంతే!
@kbalu1
@kbalu1 16 күн бұрын
వీళ్లను చూసి మాత్రం చాలా నేర్చుకో వచ్చు... డబ్బు పరంగా మాత్రమే వాళ్లు వెనకబడి ఉన్నారు... జీవనవిధానం లో కాదు... 😊
@imranshafida2420
@imranshafida2420 4 күн бұрын
మనం కాదన్నా నేర్చుకునేది మన బతుకులు ఎప్పుడూ ఇలాగే ఉండేవి కానీ పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోవాలి అన్న
@jallipremkumar7431
@jallipremkumar7431 28 күн бұрын
అలాంటి ఆఫ్రికా లోని చాలా దేశాలు మన దేశం కన్నా ఒలింపిక్స్ లో మన దేశం కన్నా బెటర్ గా ఉన్నాయి
@vijaykumarchalla4641
@vijaykumarchalla4641 Ай бұрын
వీళ్ళ బాధ నిజమే,వీళ్ళ కష్టాలు నిజమే కానీ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ల కి దోచుకోవడం,దాచుకోవడం తెలియదు కష్టపడతారు,జీవంతంతం కష్టపడ్తూనే అంటారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు,మరియు మంచివాళ్ళు
@sudhakargundu5866
@sudhakargundu5866 Ай бұрын
నువ్వు అన్నావుగా చాలామంది నాకుఏం లేదు ఏం లేదు అనేవాడికి భారతదేశం అంతా రాసిచ్చిన ఇంకా లేదని అంటాడు ప్రపంచం అంత కావాలని ఆశ పడుతూ ఉంటాడు అలాంటి వాళ్ల కోసం ఎలాంటి వీడియోస్ చేసి వాళ్లు మార్చేద్దాం అనుకోవడం చాలా కష్టం
@rajunrj8637
@rajunrj8637 Ай бұрын
ఒకప్పుడు మనం కూడా same ఇలాగే ఉండే వాళ్ళం అప్పుడు ఏమి రోగాలు రాలేదు ఇపుడు అన్ని బాగున్నప్పటికీ ఏం తిన్నా రోగమే ఏం తాగిన రోగమే
@erraja7140
@erraja7140 14 күн бұрын
Very brother Challa manche video chesavu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@travelingabbai..
@travelingabbai.. 27 күн бұрын
స్వార్థపరులైన ధనవంతులకు ఇలాంటివి దేశాలు ఉన్నాయి అని కూడా కనిపిస్తాయి?(అందరూ కాదు)!...
@prasadpr679
@prasadpr679 Ай бұрын
Super Video Bayya ennirojulu Africa video brother....😂😂
@LuckyG90168
@LuckyG90168 Ай бұрын
Chala Mandi youtubers city meedhe focus chestharu ..ave choopistharu But u man showing what is real Africa.. Exploring Village Lifestyle in Africa.. And many more... I learnt my things from ur video Hoping you reach 1 million followers soon ❤ HandsOff anna 🎉🎉🎉
@kothurisuresh3405
@kothurisuresh3405 10 күн бұрын
Venakala okka ammai vasthundi chudandi scl dress same mana Indian schools lo vunnatte vundi happy to see that girl
@sudhakarbandaru7266
@sudhakarbandaru7266 8 күн бұрын
సేమ్ వాళ్ల జీవన శైలి మన జీవవ శైలి ఒకేలా ఉంది.
@kalyadapuanusha1
@kalyadapuanusha1 15 күн бұрын
బ్రో మన ఇండియా లో కూడా చాలా చోట్ల ఇలాగే వుంది
@sudheerponaka9236
@sudheerponaka9236 Ай бұрын
Hi Anna.. Meeru nijam aina Africa ni chupistunaru.. Africa tour ante cities matrame chupistaru ani anukunna.. Kani meeru ala kakunta... Villages meda vala life style meda videos chestunaru... Chala bagunavi Anna.. Meeru Great Anna🎉🎉
@vijaykanth123
@vijaykanth123 18 күн бұрын
అన్న. చాలా థాంక్స్...ఈ విడియో చూపించి నీరు గురించి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో బాగా చూపించావు ..
@vemarajur7647
@vemarajur7647 27 күн бұрын
Ippudumna generation vallu developed country's chupistunte...... Miru matram back word country daily life andariki telisela chestunnaru..... Really great bro
@bbhanu5357
@bbhanu5357 21 күн бұрын
బ్రో.....చాలా మంచి వీడియో....మనం ఎప్పుడూ రాజకీయాలు మోసాలు అని ఏడుతుంటాం....కానీ వీళ్ల పరిస్థితి చూస్తే గుండె టారుక్కుపోతుంది
@rockingvideos8970
@rockingvideos8970 13 күн бұрын
Chala manchi anubavallu isthunnau brother tq soo much brother
@sekharchandra6340
@sekharchandra6340 12 күн бұрын
నిజమే ,ఇక్కడ అన్ని ఫ్రీ గా ఇస్తుంటే కూడా నొప్పిగా ఉంది
@RajKumar-ie7vf
@RajKumar-ie7vf Ай бұрын
ఉన్నవాళ్ళని చూసి సంపాదించుకోవడం కూడా నేర్చుకోవాలి. Money is everything nowadays
@BaburaoSatram
@BaburaoSatram Ай бұрын
బ్రదర్ మీరు ఇండియా నుండి సైకిల్ వేసుకో నీ ఆఫ్రికా దాకా వెళ్ళారా ప్లీజ్ రిప్లై 🎉🎉🎉🎉🎉🎉
@jayakrishnas4551
@jayakrishnas4551 18 күн бұрын
అన్నయ్య నువ్వు దేవుడు ❤❤❤
@SamuelReddy-gq3mu
@SamuelReddy-gq3mu 4 күн бұрын
కొన్ని సంవత్సరాల క్రితం మనమూ అంతే
@madhukar4u
@madhukar4u 23 күн бұрын
True brother unadantlone santosham vethukovali
@spara997
@spara997 7 күн бұрын
Africa lo kuda cities untai and facilities untai. Villages ekkadaina ee country lo ina villages ee. Brother mi videos chaala baagunai. But Africa oka continent, mottani kalipi cheppakandi. India ni Asia ante kuda correct kaadu kada. Mana daggara remote areas chaala unai. All The very best miku 😊
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 26 күн бұрын
Even in usa ,in several places,i have seen, WOODEN ELECTRIC POLLS being used. It is a surprise for me.
@kanapartinarender3551
@kanapartinarender3551 25 күн бұрын
అన్నా నమస్తే ❤ జీవన విధానాన్ని పరిచయం చేసారు.
@karthiknimada
@karthiknimada Ай бұрын
Nyc video annaya thanks for sharing valuable information ❤
@sammypaulofficial
@sammypaulofficial Ай бұрын
భారతదేశానికి బ్రిటిషర్ట్స్ రాకపోయి ఉంటే మన దేశంలో పరిస్థితులు కూడా ఇలాగే ఉండవేమో 😢 .... మన సంపద దోచుకున్నప్పటికీ మనకి చాలా ఇచ్చి వెళ్లారు
@crocodile8705
@crocodile8705 27 күн бұрын
ఏం ఇయ్యలే, తీసుకెళ్లిన మాటా నిజాం, సున్న కనిపెట్టిన తెలివి మనది, భాగ్యనగరం అంటే అర్థం తెలుసా
@rajireddyookanti7115
@rajireddyookanti7115 26 күн бұрын
అంత దోచుకునివేళ్లి దేశాన్ని చీల్చి ఆరణికుంపతి పెట్టి వెళ్లారు లాంజ కొడుకులు
@SrinuPolisetty
@SrinuPolisetty 26 күн бұрын
ప్రపంచ దేశాల కంటే ముందే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం నలంద విశ్వవిద్యాలయం అతిపెద్ద విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఎక్కడా లేనప్పుడే మన దేశంలో ఉంది అటువంటి గొప్ప చరిత్ర కలిగిన దేశం మనది సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇప్పుడు అంటున్న ప్రపంచ దేశాలు మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు మన దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిమ్స్ బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకుని నాశనం చేశారు
@bairevasu3205
@bairevasu3205 25 күн бұрын
చెప్పు తెగిపోతుంది లుచ్చా నా కొడకా ఏం పెద్ద వేషాలు మాటలు మాట్లాడుతున్నావా వీర కొట్టుడు కొట్టాల్సి వస్తుంది ఏంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించ పోతే మనకి ఆ పరిస్థితి వచ్చేదా ఆఫ్రికా ని మడ్డకుడు పించింది బ్రిటిష్ లంజా కొడుకులు రా😢😢😢😢
@healthcarebharath
@healthcarebharath 24 күн бұрын
బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిందే మన దేశ సంపదను దోచుకోవడానికి భారత్ ను బంగారు పిచ్చుక అనే వారు .ఇక్కడ ఏమి లేకుంటే వందల ఏళ్లు ఎందుకు ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం లో వజ్రాలు మణులు మాణిక్యాలు గుట్టలుగా పోసి సంత లో అమ్మే వారు కోహినూర్ ఆకాలం లోనిదే. బ్రిటిష్ వాడి పాలన బానిసత్వం పోయాక కూడా వాడు అంటిచిన మత బానిసత్వం పోలేదు ఇక్కడ.
@kandulasuma436
@kandulasuma436 11 күн бұрын
This is true content....i support you brother, you inspire me so much...
@ArjunV-zs3ty
@ArjunV-zs3ty 19 күн бұрын
సూపర్ బ్రో మంచి వీడియోస్ చూపిస్తున్నావు ఇది ఒక మంచి మెసేజ్
@durgaprasadchopparapu1991
@durgaprasadchopparapu1991 18 күн бұрын
Tanzania is better than some other African countries. I had worked in Dares salam capital of Tanzania.
@dadichandrasekhar6986
@dadichandrasekhar6986 11 күн бұрын
Ram, Africa loo pedda cities kooda vunnai bro. Please avi kooda cover cheyandi...
@diprobapatla2290
@diprobapatla2290 14 күн бұрын
మీరు చేసిన వీడియోలు అన్నిటికంటే ఇది మంచి వీడియో సుపర్ బ్రో❤
@user-cw3tl5nd4f
@user-cw3tl5nd4f 25 күн бұрын
Yes what u said is correct
@user-xt5ym6pi4e
@user-xt5ym6pi4e 18 күн бұрын
ఏమీ లేనప్పుడు మనిషి ఆనందం గానే ఉంటాడు. వసతులు పెరుగుతున్న కొద్దీ అసంతృప్తి, సోమరితనం, స్వార్థం కూడా పెరుగుతుంది.
@eswarnag6674
@eswarnag6674 28 күн бұрын
మనసు బరువుగా వుంది bro...నువ్వు చెప్పింది నిజమే
@raghav09m
@raghav09m 28 күн бұрын
Ah background song ne kosame kottinatlu undhi ra thammudu
@srees1502
@srees1502 29 күн бұрын
I had seen in my childhood 25 years back in india
@sameerbaig5680
@sameerbaig5680 18 күн бұрын
Enjoying their life with fully comfortable without digitalized gadgets
@manjunathareddyreddy5738
@manjunathareddyreddy5738 25 күн бұрын
yes, we should need to have gratitude that how lucky we are!! being blessed with every thing..
@user-ej6zp4ev9m
@user-ej6zp4ev9m 26 күн бұрын
Tq brother anni chupedthunaru
@poreddyvenkataramana6927
@poreddyvenkataramana6927 28 күн бұрын
భారత్ ప్రజలు అదృష్టవంతులు పకృతి అన్ని మనకు ఇచింది
@prashanthpurella4630
@prashanthpurella4630 29 күн бұрын
Elanti chotla mukyamga water scarcity unna chota inkudugontha lu thavvali .Uru motham meda atleast 4 Aina thavvali village rain water motham e 4 gunthalloki vachela chudali .Deeniki prajala shramadanam kavali appudu ekkuva karchu lekunda complete cheyachu.
@DhairyaLakshmi-ss8tc
@DhairyaLakshmi-ss8tc 13 күн бұрын
🙏 దేవుడా కనీసం వాళ్ళకి శుభ్రమైన తిండికి, నీళ్ళకు లోటు లేకుండా చూడు.
@radhikanamburi5412
@radhikanamburi5412 26 күн бұрын
Pl visit dare Salem , its a city. Zanzibar too is beautiful. This is one of the most safest country in east africa. The local language is kiswahili.
@MalliBattu-y4d
@MalliBattu-y4d Ай бұрын
Roju ki 2 or 3 shorts upload cheye bro. Waiting for ur videos. Because content baagundhi
@highpotential.8075
@highpotential.8075 27 күн бұрын
ప్రకృతి వొడిలో బ్రతుకుతున్నందుకు మనం వారిని చూసి సంతోషించాలి .అభివృద్ధిపేరుతో nashanam cheస్తున్నాము పర్యవరణాన్ని.
@srinivasalluri9852
@srinivasalluri9852 16 күн бұрын
నిజం మాట్లాడారు సార్
@telugunewmoviechenall8275
@telugunewmoviechenall8275 29 күн бұрын
Avunu bro unna dantlo heppy gaa undali🎉🎉🎉🎉
@abhilash2089
@abhilash2089 28 күн бұрын
Vallu happy gaa vunnaru ani meeku cheppara bro😂
@eswarrao8312
@eswarrao8312 25 күн бұрын
Chivarilo aa dailog... ❤❤❤
@prabhakarjastadi-dq7bn
@prabhakarjastadi-dq7bn 28 күн бұрын
అయ్యో! ఆ మురికి నీళ్లు ఎలా తాగుతారు పాపం 😮
@saisurya7881
@saisurya7881 Ай бұрын
Bro chesina videos lo idhi best one bro... Elantivi inka chala cheyandi janalaki unna dhantlo ala happy ga undalo elantivi chusthe aina ardam aithadi
@sikurijagadeeswari513
@sikurijagadeeswari513 26 күн бұрын
yes correct ,unnadaanilo happy ga undali
@Prakash-dq4px
@Prakash-dq4px 15 күн бұрын
Great content bro , inspiring
@deepusandeep1175
@deepusandeep1175 13 күн бұрын
బొంగేమ్ కాదు.. మన రాష్త్రం లో కూడా ఉన్నదాంట్లో తృప్తి చెందే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. దానికి ఎక్కడో ఆఫ్రికా ఉదాహరణ అక్కర్లేదు..
@vickyvikas332
@vickyvikas332 17 күн бұрын
This actually life ,..no dreams, no tension, no bothering about future...just live life.......
@KailashShivaling
@KailashShivaling 25 күн бұрын
అన్నా మంచి content అన్నా చాల బాగా చెప్పావన్న. 🙏🙏🙏🙏
@abisnothing
@abisnothing 28 күн бұрын
Devudu manaki chala chala better life icchaadu brother..thank God
@svetavahan
@svetavahan Ай бұрын
And Living happily. We might think they are poor, somebody thinks we are poor and nobody thinks they are..
@user-bm5sn1my1f
@user-bm5sn1my1f 16 күн бұрын
Anna neatiga cheppanvanna super
@kadalidurga1018
@kadalidurga1018 Ай бұрын
Bro meru chepindhi 💯 correct
@151anirudhvyas8
@151anirudhvyas8 25 күн бұрын
Bro you are taking a huge risk going to these countries, stay safe
@akhilakkineni3661
@akhilakkineni3661 17 күн бұрын
Last lo nv chepina mata 💯 nijam bro
@user-bx1tu9rb2n
@user-bx1tu9rb2n 28 күн бұрын
Na aneveshana sity lu chupistunadu Meru pale turulu chupistunaru Meru great anna❤
@user-fz5sx6wz9u
@user-fz5sx6wz9u Ай бұрын
Trees ladu india town lo dani valla fans lakunda unndalamu
@nvkviswanadh9566
@nvkviswanadh9566 26 күн бұрын
Really Good Motivational Video ❤ ..
@RPS1873
@RPS1873 14 күн бұрын
ఉన్నదాంతో సంతోషంగా ఉండటం నేర్చుకుంటే... ఏదీ కష్టంగా అనిపించదు,... ఇవ్వన్నీ లేనపుడు కూడా మనుషులు జీవించారు, ఇప్పుడూ జీవిస్తారు.... కావాల్సిందల్లా అడ్జస్ట్మెంట్ అవ్వడమే....
@h.m.upendra1908
@h.m.upendra1908 28 күн бұрын
Edhi bro content ante edho antavu gaa go with the flow antavu gaa adhi kadhu ❤❤ elage cheyali Ani korukuntunnanu bro good luck Ram
@ramsamn6345
@ramsamn6345 16 күн бұрын
There is nothing to learn from that country.India is very advanced comparatively.
@pathannar8820
@pathannar8820 Ай бұрын
Hwnu sir... jeevithamlo sampadhinchali... sampadhinchali anii valla jeevithame mugisthundhii....andhuke unna dhanitho thrupthi padalii....❤
@nawakanthpasula7164
@nawakanthpasula7164 Ай бұрын
Well said brother
@sunandag8504
@sunandag8504 29 күн бұрын
Good advice
@suryakumarich4529
@suryakumarich4529 Ай бұрын
Yes sir. We have to be happy with what you have.
@subhuchede6244
@subhuchede6244 Ай бұрын
Anna vallu emo Kani nv Matram super genuine videos chestavu really super bro ❤❤
@Vivek_panthala
@Vivek_panthala Ай бұрын
Vaallem happy leru bro... Adjustment tho brathukuthunnaru..pedharikam yavvariki happiness Evvadhu....
@mahamadsharif3690
@mahamadsharif3690 15 күн бұрын
Nijam bhaiyya.,
@sagarchintu7
@sagarchintu7 Ай бұрын
Thank you for information 🎉🎉🎉
@knlakshman945
@knlakshman945 13 күн бұрын
Really good 💯 Parsent bro super
@_A-jl6uv
@_A-jl6uv 28 күн бұрын
Chinnappudu chaala patha rojullo manavallu kuda ilane vundevaru ippudu Ila vundadam oka superhuman ability ..Naa dhrusthilo vallu andharu superheroes
@user-wd4sl7vp4s
@user-wd4sl7vp4s Ай бұрын
Nijame brother chaala chalaga chakkaga chepparu❤
@apraveen2236
@apraveen2236 16 күн бұрын
Nijam bro
@manewarmahesh9062
@manewarmahesh9062 Ай бұрын
Nillaku kuda kashtapadatam . Chala badhakaram.
@SivaSankar-js6xx
@SivaSankar-js6xx 14 күн бұрын
TQ anna niivalaa naako kothaa visam telisindhi
@CTO371
@CTO371 Ай бұрын
Manchi content isthunnaru bro, please continue 🙏
@dummusridhar7683
@dummusridhar7683 9 күн бұрын
Good message ❤
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 11 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 11 МЛН