కువైట్లో తెలుగోడి ఎడారి బ్రతుకు⛺️🐪🐏

  Рет қаралды 840,369

My comfort Journeys

My comfort Journeys

Күн бұрын

Пікірлер: 754
@vinaykumar-eo2yh
@vinaykumar-eo2yh 2 жыл бұрын
పరాయి దేశం అయిన మన తెలుగు వాళ్ళు ఉన్నారు , అని కనిపెట్టి వెళ్లి సహాయం చేసారు అన్నా, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
@hussainhussain7260
@hussainhussain7260 Жыл бұрын
Yes.is.good
@sudharshannaidu2430
@sudharshannaidu2430 7 ай бұрын
Aa devudu meeku ayush ivvalani korukuntunna anna
@freshedits8408
@freshedits8408 3 ай бұрын
It's great really
@manojvanaa
@manojvanaa 3 ай бұрын
The Goat life chusi vachinavallu like kottandi
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 3 ай бұрын
😍🙏🙌
@chennareddyindla2349
@chennareddyindla2349 2 жыл бұрын
మీరు గ్రేట్ అబ్బా, అంత దూరం వెళ్లి ఆ పేదవారికి కొన్ని వస్తువులు ఇచ్చి జతలో బొంచేసి ఒక డైర్యాన్ని ఇచ్చారు.
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 2 жыл бұрын
మన దేశంలో నే ఉంటూ, ఇక్కడే ఏదో పనిచేసుకుంటూ భార్య పిల్లల తో ఉంటే , ఎంతో బాగుంటుంది. పరాయి దేశం లో ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆ కష్టం ఏదో ఇక్కడే పడదాం ఇండియా కు వచ్చేయండి అన్న.
@athyushasamuel5603
@athyushasamuel5603 2 жыл бұрын
Yess , andaru , okasri alochinchandi ,ela bayati country lu velladam kannna , mana India lo ni edhina work chesukovadam Chala manchindhi
@sathishnagireddy1939
@sathishnagireddy1939 2 жыл бұрын
డబ్బు కోసం ఈగో చంపుకోవడం చాలా తప్పు...మన దేశం లో పని చేసుకోవడం మంచిది...నేను ఈ దేశం లో వున్నా నని చెప్పుకుంటూ,అక్కడ మరుగు దొడ్లు కడుగుతున్నారు....
@manipilli8990
@manipilli8990 2 жыл бұрын
సహనం ఓర్పు నేర్పు మన తెలుగువారీకే సద్యం,ఇంత కష్టం అన్న మీరు పడెది.దేవుడు మీకు తోడై వుండును గాక
@peyyalaeswaryadav6101
@peyyalaeswaryadav6101 2 жыл бұрын
నిజంగా కువైట్ కష్టాలను తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న
@abhinavtej5768
@abhinavtej5768 2 жыл бұрын
తన కుటుంబం కోసం ఎన్ని కష్టాలను అయినా ఓర్చుకొంటున్నారు ఇలాగ ఎంతో మంది మగవాళ్ళు..... అందుకే తల్లి ని తండ్రిని సమానం గా చూడండి.... 🙏🙏🙏
@kudiguntarajesh8299
@kudiguntarajesh8299 2 жыл бұрын
మీ లాంటి మనస్తత్వం ఎవరికి ఉండదు బ్రో very హ్యాపీ
@భవానీ-ళ9బ
@భవానీ-ళ9బ Жыл бұрын
మీ జర్ని సూపర్ రాజేష్ గారు ఎక్కడ ఉన్నారో తెలియని అడ్రస్ అయినా సరే మీరు చాలా కష్టపడి వెళ్ళి అతనకి సాయం చేసి రాజేష్ గారిని సంతోషగా చూసారు మీ చాలా చాలా థాంక్స్ సార్ 🙏🙏🙏🙏🙏
@subbaraokankanala1346
@subbaraokankanala1346 2 жыл бұрын
'మానవత్వం పరిమలించిన వేళ' .. మనిషి 'జీవిత పరమార్ధానికి' 'మార్గం' ఎన్నుకున్న వేళ .. 'రాము', 'శ్రీకాంత్' మరియు 'ప్రసాదు' గారికి అభినందనలు మరియు 'శుభాకాంక్షలు ! 'రాజేష్' & 'భాషా', ఓర్పు తో ముందుకు పోండి .. కష్టాలు కలికాలం ఉండవు .. మీకు అన్ని శుభములు కలుగును గాక !
@premkumarsreehari
@premkumarsreehari 3 жыл бұрын
పాపం ఇలాంటి వాళ్ళు ఇంక ఎంత మంది ఉన్నారో ఎడారిలో బాధలు పడుతూ😢😢. Good job brothers. Specialy good job Srikanth anna 🙏🙏🙏
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 3 жыл бұрын
😍🙏🤝
@vsvrorganicfarming1573
@vsvrorganicfarming1573 3 жыл бұрын
పొట్ట కూడు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో మన తెలుగు తమ్ముళ్లు అలాంటి వారిని కలిసి కావలసిన నిత్యవసర వస్తువులు ఇచ్చి వారితో భోజనం చేసి ధైర్యాన్నీ నింపారు గొప్ప పని చేసారు దేవుడు చల్లగా చూస్తారు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 3 жыл бұрын
😍🙏🤝
@jsrinu8855
@jsrinu8855 2 жыл бұрын
చాల థంక్స రాము శ్రీకాంత్ ప్రాసద్ అన్నలు తేలుగొడి గొప్పతనం చటుకున్నరు
@malathirayapu4051
@malathirayapu4051 2 жыл бұрын
మీ మనసులు బాగుండవు కాబట్టి, మీకు అలాంటి వాళ్లు దొరికారు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@balajisatti7309
@balajisatti7309 3 жыл бұрын
మీరు ఇలాంటి సాయం ఏనో చేయాలని కొరుకుంటున్నాను🙏
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 3 жыл бұрын
😍🙏🤝
@bairesetrysrinu4060
@bairesetrysrinu4060 2 жыл бұрын
Hi
@muneerahmed3375
@muneerahmed3375 2 жыл бұрын
BBC CVV BBB BB BBB BB BBB BB BBBvz
@shakeershaik9781
@shakeershaik9781 2 жыл бұрын
Nivu kuda sahayam chei brother🤔🤔🤔
@kothababu9008
@kothababu9008 2 жыл бұрын
మీరు మీ లాంటి సాయం ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను నేను మలేషియా లో ఉన్నాను మీరు పెట్టిన వీడియో చూసి చాలా బాధపడ్డాను ఇలాంటి బాధలు ఎవరికి రావద్దు మీరు ఆ టైంలో దేవుడిలా చూశారు గల్ఫ్ ఉన్న గోసలు ఏంటో మేము కూడా చాలా అనుభవించాను పొట్టకూటి కోసం వెళ్తే ఇలాంటి బాధలు ఎదురవుతాయి 😭😭💐💐🙏🙏
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
చాలా బాగా వీడియో ఉంది... నేను కూడా ఇలాంటి ప్రయత్నం చేశాను ఎడారి బ్రతుకులు అనీ... ఒక చిన్న వీడియో చేశాను.. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలిసేలా ఇక్కడి బాధల గురించి వివరించాలి... All the best
@dhanunaidu2351
@dhanunaidu2351 2 жыл бұрын
me video chusaka manasu chalinchopoindhi anna.meru chala manchi pani chesaru athanilo happiness chepalenatha vundhi meku kalisinapudu.
@poornak59
@poornak59 2 жыл бұрын
ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు అని నిర్ధారణ అయింది ‌godblssyou
@gangadharmethuku582
@gangadharmethuku582 2 жыл бұрын
దేవుడు యెక్కడో లేడు అన్న మీ మంచి హృదయంలో ఉన్నాడు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@sureshsigicherla1976
@sureshsigicherla1976 3 жыл бұрын
ఇలాంటి విషయాలు ఇంకా చాలా చేయాలనీ కోరుకుంటూ అందరికి ధన్యవాదములు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 3 жыл бұрын
😍🙏🤝
@SR.shankargoud2806
@SR.shankargoud2806 2 жыл бұрын
థాంక్యూ సో మచ్ అన్నయ్య 🙏🏻🙏🏻 నేను కూడా ఇలాగనే సౌదీలో బాధపడ్డాను 2003 లో 😢😢 ఎడారిలో మరీ ఘోరం గా ఉంటది
@rameshteja2905
@rameshteja2905 2 жыл бұрын
Good hearted people... Emaina telugu vallu chaala manchi vallu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@James-uc3fj
@James-uc3fj 2 жыл бұрын
అతనికి సహాయం chesina miru గొప్ప manushulu 👏
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@gongalireddyjaasritha2831
@gongalireddyjaasritha2831 2 жыл бұрын
శ్రీకాంత్ అన్న భగవత్ గీత స్థితప్రజ్ఞత అతని లో మీకు కనిపించింది, నాకు మీలో అతని విషయం లో శ్రీ కృష్ణుడు కనిపించారు.
@satynarayanajithuga550
@satynarayanajithuga550 Жыл бұрын
అన్న మీరు కువైట్ లో జరిగిన తెలుగు ప్రజలుకష్టాలు అనుభవాలు తెలుసు కొని చాటి మనిషి కి సహాయ పడిన మీకు చేతులు జోడించి మీ కాళ్ళ కు నమస్కారలు చెప్పు చున్నాను ఇండియా Ap konaseema district
@ramudondapati3367
@ramudondapati3367 2 жыл бұрын
మీ సహకారం వీడియో చూసిన వెంటనే సబ్స్క్రయిబ్ చేశాను🙏🤝
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
🙏🤝
@S.Ivanka9210
@S.Ivanka9210 2 жыл бұрын
సార్ మన తెలుగు వారు అని యూట్యూబ్ ఛానెల్ లో ఒకామె ఈరోజు సాయంత్రం ఒక మెసేజ్ చేసింది తను అన్నమయ్య జిల్లా, సొమెబిల్లి మండలం, గునుకుంట్ల గ్రామం, కథవ్వొనా పల్లె నుండి కువైట్ వచ్చిందంట సార్ తను వచ్చి అయిదు నెలలు అవుతుందంట తనకి జీతం ఇవ్వడం లేదంట వాళ్ళు తను చాలా అనారోగ్యం తో ఏడుస్తుంది సార్ ఒక సారి తనని కాంటాక్ట్ అవ్వండి సార్ ప్లిస్ తనకి చిన్న పిల్లలు కూడా ఉన్నారంట సార్
@vikastelanganavasi
@vikastelanganavasi 2 жыл бұрын
ఇన్ని రోజులు ఇలాంటి. మంచి తెలుగు వీడియో ఎలా మిస్ అయ్యానో అర్ధం కావట్లేదు యూట్యూబ్ అడ్డమైన వి అన్ని రికమెండ్ చేస్తుంది ఇలాంటివి చెయ్యదు అన్న ఎడారి దేశాలు ఇప్పటివరకు ఏ తెలుగు చానెల్స్ సరిగ్గా చేయించలేదు మీరు చేయించండి
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@eswarprasadp48
@eswarprasadp48 3 жыл бұрын
భరత మాత ముద్దు బిడ్డలు అన్నా మీరూ జై భారత్
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 3 жыл бұрын
😍🙏🤝
@srikanthvelmula329
@srikanthvelmula329 2 жыл бұрын
గుడ్ వీడియో తమ్ముడు... అల్ ది బెస్ట్
@mohanreddychinthallpelly4871
@mohanreddychinthallpelly4871 Жыл бұрын
Super Anna garu 🙏🙏🙏
@medlifeabroad675
@medlifeabroad675 2 жыл бұрын
U all really did a very grate job brothers... 🥺❤.. That help u did for them means a lot..for them. Lots of love and respect from Russia ✨
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
చాలా మంచి పనులు. చేస్తున్న మిమ్మల్ని దేవుడు డివిచాలని కోరుకొంటున్నాము..
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
🙏🤝
@nagendranagalarapu1657
@nagendranagalarapu1657 2 жыл бұрын
Manchi concept Anna other countries ku velli mari help cheyadam ante devudu kuda cheyaleni pani meeru chesaru... Great job Anna
@ramakrishnadongala8161
@ramakrishnadongala8161 2 жыл бұрын
Nice 👍👍 bro...elantive chusinappudu Inka mana samajam lo eduta manishi ki sayam chyali any vallu unnaru..aniorstuntundi
@jarapa100
@jarapa100 2 жыл бұрын
నిజంగా చాలా మంచి పని చేశారు మీకు ఆ దేవుడు రెండింతలు ఇస్తాడు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@krishnamohangudabandi7594
@krishnamohangudabandi7594 2 жыл бұрын
Anna inka meelanti vallu unnarante ante Naku chala happy ga undhi anna good job
@narutminto1234
@narutminto1234 2 ай бұрын
Gr8 👍... They ate food in one plate seems you all are down to earth.... great service...God bless you all...
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 ай бұрын
Thank you so much 🙏🤝
@Kavita-g8h
@Kavita-g8h 3 ай бұрын
Akkada chala mandhi mana Telugu vallu unnaru ayana videos susi kuda patimchukoni vallu pedha penta mokhalu, but miru mana Telugu vallu ani entho prema to vallatoatladi vallaki help sesinamdhuku miku chala manchi manusu umdhi,god bless you brothers
@SRK-vz7fj
@SRK-vz7fj 2 жыл бұрын
chala manchi pani chesaranna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sudheerraopolasani834
@sudheerraopolasani834 10 ай бұрын
Sooooooper brothers....... Really Sooooooper...... Telugu vallu anipinchukonnaru...... Keep it up....
@nagaraj453
@nagaraj453 2 жыл бұрын
E rojullo help chese stage lo undi kuda chusi chudanattu vellevarunnaru meru diamonds anna 👌👌👌👌👌👌
@patankasim4549
@patankasim4549 2 жыл бұрын
Good job anna may Allah bless you all Meru chala manchi pani chesthunnaru🙏
@sarusarasusarusarasu254
@sarusarasusarusarasu254 3 жыл бұрын
Akkadi vala khastalu ,vala life gurinchi andariki telisela manchi video tisav.......U r the 🙏Great Hero......
@mohammedfasiuddin9565
@mohammedfasiuddin9565 2 жыл бұрын
మన దేశం వదిలి యెందుకు ఆ కష్టాలు. వ్యాపారం చిన్నది అయినా చేయాలి, ఏదో ఒక రోజు పైకి ఎదుగుతారు.
@shankershanker5641
@shankershanker5641 2 жыл бұрын
Tq brother inka marendhariko help cheyalani korukuntunna
@chinuurianithachinuurianit9852
@chinuurianithachinuurianit9852 3 ай бұрын
Meku thanksh bro meru elanti valaku saport chayshenduku good blishyou bro meku
@raniyapatan
@raniyapatan Жыл бұрын
Raamu Anna meru Chala manchi Pani chestunnaru meru elane Chala mandiki help cheyali I will saport u ✊
@goutham-th2et
@goutham-th2et 2 жыл бұрын
Anna oka manshi ne ardham cheskovdam anta edi ankunta kada anna u r three are awsme anna I will salute you to you annaylu meru me family,s 💯 years happy ga unadle ani korkuntuna annayalu really really superb annaylu meru aitha love you three of ☺️☺️☺️☺️🥰🥰🥰🥰👍👍👍👍👍🤝🤝🤝🤝🤝
@ramakrishna-ir8jz
@ramakrishna-ir8jz 2 жыл бұрын
Thnq anna.... chala manchi pani chesaru.... very big heart❤
@rameshdagama9717
@rameshdagama9717 10 ай бұрын
మీరు చాలా గ్రేట్ బ్రదర్స్
@ranganathmurthy4529
@ranganathmurthy4529 2 жыл бұрын
Namastey Sir..Great help and keep on doing Sir..Service to human is Service to God..Mana Telugu vaallaki help cheyatam inka harshincha dagga vishtam..Salute to all for a great help Sir..
@RadhaRadha-vu2it
@RadhaRadha-vu2it 2 жыл бұрын
Miru super bro
@SSmallinformation-l3o
@SSmallinformation-l3o 2 ай бұрын
అన్న ❤🎉,మీరు help చెయ్యడానికి అక్కడ ఉన్నారు దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 ай бұрын
@@SSmallinformation-l3o 🙏🤝
@Eswar-s8e
@Eswar-s8e 2 жыл бұрын
మీ అందరికి క్రీస్తు నామములో వందనాలు... చాలా సంతోషం అన్నయ్య మీరు చాలా దూరం ప్రయాణం చేసి వాళ్లని కలవడానికి వెళ్లారు వాళ్ళు మంచి చెడులు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేసి.. వారికీ సహాయం చేసి వారి జీవితంలో ఆనందాన్ని కావలిసిన ధైర్యాన్ని నింపారు.. ఇంకా మీరు ఇలాంటి మంచి కార్యక్రమలు ఎన్నో చేయాలి దేవుడు మీకూ మీ కుటుంబం నికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా ప్రార్ధన... ఇంకా ఎవరైనా సహాయం చేయాలనీ ఉంటే మీ ద్వారా నేర్చుకుంటారు.. చాలా సంతోషం...గాడ్ బ్లెస్స్ యు అన్నయ్యలు
@mahalakshmi-iu2dj
@mahalakshmi-iu2dj 2 жыл бұрын
Really touching..good gesture..of showing love and sharing their hardships.. 👌👌🙏🙏
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 жыл бұрын
great brothers....మానవత్వం చాటారు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@ashokbharateeyudu5842
@ashokbharateeyudu5842 2 жыл бұрын
Super ramu elantivi enno cheyalani manaspurthiga korukuntu
@madhubabuvinjamoori4539
@madhubabuvinjamoori4539 Жыл бұрын
Anna great meeru oka machi sahayam chesaru vallaki
@aminaabdulla8611
@aminaabdulla8611 2 жыл бұрын
!! Om Namah Shivaya !! Jai SriKrishna !! Jai SriLaxmiNarasihma !! Jai SriRam !!
@namasuresh1290
@namasuresh1290 2 жыл бұрын
నమస్తే అన్నా నాది గానే కడప నేను కువైట్ లో ఒంటెల కాడ పనిచేస్తున్నాను మాకు ఎండలేదు దుమ్ము లేచి ఒంటెలు ఒంటెలు తప్పకుండా జ్ఞాపక రావాలి పొద్దున పూట ఐదు గంటలకు మధ్యాహ్నం 10 వరకు మళ్ళీ సాయంత్రం రెండు నిద్ర అసలు నిద్రపోయే టైం ఉండదు ఎర్ర కంట్రీ ఇంత
@imindian5108
@imindian5108 2 жыл бұрын
దయ గుణం గురించి సినిమాలో చూడతమే కానీ నిజ జీవితంలో మిరు చేసినా పనికి.... రియల్లీ హ్యాట్సాఫ్ బ్రో...
@badrivenkatesh9071
@badrivenkatesh9071 2 жыл бұрын
Meru chala very very good persons
@rameshpilli7070
@rameshpilli7070 2 жыл бұрын
Nuvvu super super anna nice 👍👍👍❤️❤️❤️ taggedeledu
@vasukuna5225
@vasukuna5225 2 жыл бұрын
Athaniki oka dhairyam icharu bro meeru super
@vasimakramachukatla1494
@vasimakramachukatla1494 2 жыл бұрын
Anaa miku chala thanks 🤝🙏🙏🙏💐
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@rajkumarnayak6931
@rajkumarnayak6931 2 жыл бұрын
Tq so much anna did a great job telugodu ekkada vunna nenu vunna ani nirupincharuuuu super anna ❤️❤️❤️💪
@user-lz2xv9hj1n
@user-lz2xv9hj1n 2 жыл бұрын
Good job brothers god bless you. Nenu kuda saudhi unnanu one Monty aiendhi. Devudu dayavalla bagunnanu.
@govardhanakj1038
@govardhanakj1038 2 жыл бұрын
Men with golden hearts ❤️
@rajthekingdr
@rajthekingdr 2 жыл бұрын
Great andi love ❤️ and support from USA 🇺🇸 thanks 🙏 sharing
@sridharsri8781
@sridharsri8781 2 жыл бұрын
Good support to telugu people..thank you so much
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
🙏😍🤝
@jadapallivenkatesh9947
@jadapallivenkatesh9947 2 жыл бұрын
Oooo ramanna
@tilaksrava8408
@tilaksrava8408 2 жыл бұрын
Anna meru manasunna manushulu anna really sooo great
@shaikshareefa6411
@shaikshareefa6411 2 жыл бұрын
Anna help chesinanduku chala thanks Andi Telugu vallu kalisinanduku meeru ilanti mana Telugu vallaku chala help cheyyalani korukuntunna anna
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@vijayasree7885
@vijayasree7885 3 жыл бұрын
Thank you brothers for this good job.. God bless u all..
@Raghu631
@Raghu631 2 жыл бұрын
Appreciate your support all three of you … it’s really a good initiative 👏 👏 👏
@Allinonemuchatlu
@Allinonemuchatlu 2 жыл бұрын
Anna meku devodu manchi manasu echadu inka inka inka elanti sahayalu chala Chalaaaaaaa cheyalani maanaspurthiga korukuntunna Anna 🙏🙏🙏🙏🙏
@nageshmanigam4100
@nageshmanigam4100 2 жыл бұрын
Chala manchi pani chesaru..annya meeru vallaki devvullu lanti varu
@dilipmanika1365
@dilipmanika1365 2 жыл бұрын
Anna meelanti wallu walke chala mandiki help dorukutundi....thanq anna ee lage help cheyandi plz anna
@shaiksayed7260
@shaiksayed7260 2 жыл бұрын
Great
@TheLOKESH005
@TheLOKESH005 2 жыл бұрын
Vaallani chustuntay chaala badaga vundi annayya.devudu vunnadu anna.me Rupam lo
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@vustelanagaraju8062
@vustelanagaraju8062 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍మీరూ గ్రేట్ బ్రదర్స్ అతని అడ్రస్ తెలుసుకొని మరి వెళ్ళి సహాయం చేసారు
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@rasuribalachandhar4279
@rasuribalachandhar4279 2 жыл бұрын
Tq bro
@pathapathipraveen9321
@pathapathipraveen9321 Жыл бұрын
Mi chala great anna thanks tharupuna
@swamygattu921
@swamygattu921 2 жыл бұрын
Meru 100% success Awtharu...full support bhayya
@yadavbj1606
@yadavbj1606 2 жыл бұрын
Supar snna Chala goppa manasu
@kalluriramireddy9091
@kalluriramireddy9091 2 жыл бұрын
Super.anna.bhaga.chpavu
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
🙏🤝
@darshanamramesh4259
@darshanamramesh4259 2 жыл бұрын
Super bro miru mretenmandi sayam Cheyalani korukuntnnamu sir
@vinodrock5452
@vinodrock5452 2 жыл бұрын
Super miru anna lu
@lakshmankotteda777
@lakshmankotteda777 2 жыл бұрын
Chala manchi help chesaru. Meru. Atanaki
@mycomfortjourneys5353
@mycomfortjourneys5353 2 жыл бұрын
😍🙏🤝
@idrisali2981
@idrisali2981 2 жыл бұрын
Seat belt is compulsory while driving, pls follow traffic rules to save lives. Thanks
@tarakeswaraorao7757
@tarakeswaraorao7757 2 жыл бұрын
Anna meeru real hero anna
@pushpalathalatha9628
@pushpalathalatha9628 2 жыл бұрын
Very nice anna thanks so much bro God bless you all
@naveenkumarsetty2277
@naveenkumarsetty2277 2 жыл бұрын
Great work brothers... Appreciate a lot...!👍👍👏👏👏
@shakeerbasha3026
@shakeerbasha3026 2 жыл бұрын
Super anna....
@gousepeerkandanuru
@gousepeerkandanuru 2 жыл бұрын
Thank you bro elanti vallanu enka meet ayi enka help cheyandi
@msgiriyadav7478
@msgiriyadav7478 2 жыл бұрын
Tq...u
@ganapuramsaikumar9396
@ganapuramsaikumar9396 2 жыл бұрын
Very aperashate u ana brothers grate
@mvsrkcreations3467
@mvsrkcreations3467 2 жыл бұрын
Great Indians meru
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 28 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 160 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 4,5 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
Naa Anveshana
Рет қаралды 4,1 МЛН
My home tour in Dubai ||monthly rent 50,000 Rs🙆 ||#teluguvlogs #hometour#trendingvideo
32:30
కువైట్ లో జీవితం ఎలా ఉంటుంది? || Kuwait City life ||
26:01
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 28 МЛН