Рет қаралды 17,135
#Raitunestham #Farming #fpo
రైతులు Farmers Producers Organisations గా ఏర్పడి యూనిట్లు స్థాపిస్తే.. మంచి లాభాలు పొందవచ్చని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఏ యూనిట్ కి ఎంత రాయితీ వస్తుందో వివరించారు. ఏ రైతులు ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో చెప్పారు.
వివరాలకు ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె. శ్రీకాంత్ రెడ్డి తెలియపరచడం జరిగినది మరిన్ని వివరాలకు కె. శ్రీకాంత్ రెడ్డి 7331152222 సంప్రదించగలరు
--------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఏ పంటకి ఎలాంటి ప్రాసెస...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
--------------------------------------------