Tap to unmute

పిశాచి తెలివితేటలు | Atul Subhash Case Twist

  Рет қаралды 11,626

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

Пікірлер: 67
@pydichittibabu954
@pydichittibabu954 19 күн бұрын
జడ్జి కి కూడా శిక్ష వేయాలి, అతని వైఫ్ కు, అత్త కు ఉరి వేయాలి
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 19 күн бұрын
Baagachepparu 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻
@BhagyaShree-t8b
@BhagyaShree-t8b 19 күн бұрын
​@@jagathlakshmisamudrala1222correct. ...Athanki inka alanti pisachi mohala mundhu aa judge ala ekiristu natu unte entha insulting ga anpistadi
@g.sivajivarma2190
@g.sivajivarma2190 18 күн бұрын
Sir ilanti vallu pette case lu ive Naku pelli istam ledu ma Amma Nanna chesaru Pelli chesukunna taruvatha ma mogudu manchodu ma Atha mama vari pillalu manchollu kadu , Pelli ayi konni rojula tharuvatha ma mogudu mogodu kadu pellanni sariga chusukovatledu Ippati nunchi modalaithadi Ata play chestharu .. Police case court lu thipputha vuntaru asthi kavali Atha vaddu mama vaddu kutumbaniki duranga vundali Ayina dari loki rakapothe andari pai case lu pedatharu , Court laku yedustharu road pai avamananga dushishtaru .. ila Judge lu kuda vallaku case lu kavali kabatti years koddi lagutharu ,kani vallu cheppedi counciling antaru a counciling lu anni bayate ayithayi malli villa counciling lu okati vidakulu ivvaru court lu ivvavu ,,edaina case one year lo thegipovala 10 ,20 ila perigipothavuntayi Samvatsaralu.. Naku thelisi veelaki e siksha veyyaru poyinodu elagaina poyadu . Ani 6months lo bayataku vastharu
@dilipm7853
@dilipm7853 19 күн бұрын
ఇలాంటి కుటుంబాలు సమాజంలో చాలా మంది ఉన్నారు ,భరించే వారి సంఖ్య చాలా ఉంది ఇలాంటి కోడలు ఉన్న కుటుంబాలు చాలా మంది లో లో పల నలిగి పోతూ ఉన్నారు వెలుగులోనికి రాని వి చాలా ఉన్నాయి
@slvinternwet
@slvinternwet 19 күн бұрын
చెప్పడం చాలా ఈజీ భరించడం కష్టం చట్టం ఎప్పుడు ఆడదని చుట్టంగానే ఉంది భరించే మాలాంటి వారికి ఆ నొప్పి తెలుస్తుంది
@vanterugalreddy7306
@vanterugalreddy7306 19 күн бұрын
అతని త్యాగం వృథా పొగుడదూ అతని పేరు పైన భార్య బాధితులకు రక్షణగా ఒక కఠిన మైన చట్టం తీసుకురావాలి. మరియు ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గ దర్శకాలకు "Athul Subhash Directions " అనే పేరు పెట్టాలి. అప్పుడే అతని ఆత్మకు శాంతి కలుగుతుంది.
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 19 күн бұрын
Correct 💯💯💯
@vishnu6398
@vishnu6398 19 күн бұрын
Last లో చాల మానవత్వం తొ కూడిన మాటలు మాట్లాడినారు. Very good.
@Gopimalathi1234
@Gopimalathi1234 19 күн бұрын
So called news channels e news veyyadu...you do super Anna
@krkvibes
@krkvibes 19 күн бұрын
Pookulo Pushpa gurinchi aithe cheptharu lavdalo news channels
@yanamalavamsi7304
@yanamalavamsi7304 19 күн бұрын
అన్నా మీరు అంటే నాకు ఇష్టం కానీ మీరు బ్రతికి సాధించాలి అన్నారు కదా అది జరిగేది కాదు ఆ బాధ అనుభవించినోడికి తెలుసుద్ధి.నేను అలానిటీ కేస్ లో వున్నోడినే
@nikhilkiran4051
@nikhilkiran4051 19 күн бұрын
chanipovadam samasyaku parihkaramkadu alanti paristiti vaste vallani sasvatanga vadilichukovali
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 19 күн бұрын
Avunu 💯 Correct
@vishnu6398
@vishnu6398 19 күн бұрын
Bro, జీవితం ఎంతో అమూల్యమైనది. By accident we got a chance of human life. రాత్రి తరువాత పగలు ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడ నీ Phase లోనే ఉన్న. కాని Bharatvarsha bro అన్నాడు కదా ఎన్ని అవమానా లు భరించి అయినా కష్టాలు గట్టెక్కాలి అనీ. కష్టాల్లో లోనే మన heroism చూపించాలీ.. మామూలుగా అయితే ప్రతి వాడు చూపిస్తాడు. అందులో గొప్ప ఏముంది. ఒకసారి చచ్చారంటే ఈ భూమి తొ జనం తొ family తొ శాశ్వతం గా వీడ్కోలు పలికినట్టే, ఎందుకంటే స్వర్గ నరకాలు, మరో జన్మ లాంటివి ఉండవు. అవి మనం సృష్టించి కున్నవే. So, there is only one life. Live it.
@grandipadma2208
@grandipadma2208 19 күн бұрын
చీకటి తరువాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. వేచి ఉండాలి. కాలమే సమాధానం చెప్తుంది
@grandipadma2208
@grandipadma2208 19 күн бұрын
సమన్యాయం ఉండాలి.
@mahadevamagantisastri5804
@mahadevamagantisastri5804 19 күн бұрын
నేను కూడా ( నా కొడుకు విషయంలో బాధితుడ్నే) ఏ రోజైతే మనోవర్తి పేరుతో డబ్బు గుంజ టం (ఆగుతుందో ఆ రోజు మగపిల్లల జీవితాలు బాగుపడతాయి)ఇంకో పెళ్ళి చేసుకుని కులకటం నాకొడుకు అత్యున్నత విద్యావంతుడు పెళ్ళి అయి రెండు నెలలు తిరగకుండా పుట్టింటికి పోయి సంవత్సరం తరువాత డబ్బు గుంజి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది
@sriharshitamittakanti
@sriharshitamittakanti 19 күн бұрын
Jai sriram 🌺🚩🙏
@prasadamara3629
@prasadamara3629 18 күн бұрын
Meeru cheppindi chalaa correct.
@mettuvenkataramireddy8506
@mettuvenkataramireddy8506 19 күн бұрын
Ur missing Judge.
@rspeesapati8052
@rspeesapati8052 18 күн бұрын
👍🏻 100% true
@Small-garden
@Small-garden 19 күн бұрын
జైశ్రీరామ్ అండి
@itsme-Lakshmi
@itsme-Lakshmi 19 күн бұрын
I like bharatavarsha
@Pvijay425
@Pvijay425 19 күн бұрын
Justice kosam chala try chesadu😢😢 but andaledu, chala costly kada and manasikanga naligipoyadu
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 19 күн бұрын
జై శ్రీ రామ 🚩🚩
@ahbalakrishna8438
@ahbalakrishna8438 7 күн бұрын
ఇది ఆత్మహత్య కాదు.. ఇది బలిదానం... భగత్ సింగ్ లాగా..
@manohararao1613
@manohararao1613 19 күн бұрын
Abadha Barainchatam Kastam. Chepatam Suluvu.
@a.mallikarjun340
@a.mallikarjun340 19 күн бұрын
ఓటమి కంటే చావు చాలా సుఖం ఆది మన శతృవది అయతే ఇంకా సుఖం
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 19 күн бұрын
Very true, this fellow should not have committed suicide, and this wife lady appears to be a manipulative person without any concern for humanity
@pavank1806
@pavank1806 18 күн бұрын
Judge ni em chesaro teliya raledhu
@PavanKumar-br8lr
@PavanKumar-br8lr 19 күн бұрын
Jai shree ram 🛕🕉️🚩
@oggy_sq
@oggy_sq 19 күн бұрын
🙏🙏🙏
@krantikumar8276
@krantikumar8276 19 күн бұрын
Salahalu ivvatam chaala easy, aa place lo unte telustadi
@charanteja5285
@charanteja5285 18 күн бұрын
2 and 1/2 years opikaga chusadu law support chailedhu. Ani caselu pettina tarvatha inka emchestharu chanipoka.
@santoshkujena2499
@santoshkujena2499 18 күн бұрын
Mental condition depression very critical situation
@saradakulkarni7635
@saradakulkarni7635 19 күн бұрын
Sorry sir I don't accept because atanu batiki unte supreme court lo ee chalanam vachedi kadu manamu pedaga ee vishayani gurinchi mataladevallam kadu. Mana Desam lo yedo peddaga jarigite kani samanyudu spandinchadu, kani kani atani prana tyagam vrudhaga pokudadu. Atanu vesina bata deadend kakunda yuvata mukhyanga purushulu (ingitam unnavallu ayete strilu kuda) variki todayi munduku tesuku vellali. As women I feel sorry for the kid who missed a father like Atul Subhash.
@Jahnu3
@Jahnu3 19 күн бұрын
Avunu
@amruthareddysadala1249
@amruthareddysadala1249 19 күн бұрын
Jai Sriram
@ylvarma206
@ylvarma206 19 күн бұрын
Nenu ee incident marchiponu
@ganguds8405
@ganguds8405 18 күн бұрын
Bro. Even judges become corrupted how can we expect justice... There lakhs of men's are facing same kind of problems
@keerthikameswari4994
@keerthikameswari4994 19 күн бұрын
Adalu prati case ki oka purticilar amount petteste fees kinda yee dopidi taggutundi akkada pellam tourcher kanna , yekkuva lawyer tourcher ye kanpistundi atanu suicide note lo ayuina kharchu , aame fees kosam chese demad ne yekkuva mention chesaadu.
@mvenkatasubbaiah
@mvenkatasubbaiah 19 күн бұрын
మరి ఆ జడిజ్ విషయం
@PUNYALOKAM
@PUNYALOKAM 18 күн бұрын
తల్లి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను. ఎక్కడైనా తల్లే కూతురిని చెడగొడుతుంది.
@atchutram9894
@atchutram9894 18 күн бұрын
ముడ్డి కిందకు ముప్పై ఏళ్ళు దాటాకా కూడా ఎవరో చెప్తే చేసాను నాకేమీ తెలియదు అంటే ఎలా? తల్లిది తప్పు అయినా నేరం పిల్లదే.
@maqsoodalisyed6148
@maqsoodalisyed6148 18 күн бұрын
అతను బతికే ఉంటే అతను జైలు కీ పొవాలసీ ఉండేది ఎవరు న్యాయం చేయలేరు ఎవరు Support చేయరు పట్టించుకొరు అతడి పరిస్థితి అలాంటిది
@wealthequityclub
@wealthequityclub 19 күн бұрын
@srinivasyellambhotla-np7cm
@srinivasyellambhotla-np7cm 19 күн бұрын
Lady judge navvi 500000 bribe adigindi ta andarlunu chala chala chala chulakana chesindi ta 😢😢 anthega anthega 😢😢
@sankartatavarthi803
@sankartatavarthi803 19 күн бұрын
Brother avamanalaithey padevadamo mental torchar kadha thanu oka emploeey kadha athanu chanipoyadu kabattey idhi issue aindhi lekhapothey ilanty oka case vundhi kuda telidhu kadha oka nisahaya sthitilo athanu a Pani chesadu e visham lo athani manam am analem kidhirithey ipati kaina nyam jaragali
@supriya-p1q
@supriya-p1q 19 күн бұрын
Maku oka case undi
@bhaskarg-d8q
@bhaskarg-d8q 18 күн бұрын
తప్పుడు భగవద్గీత పుస్తకాలు : kzbin.info2HYUFtxd71Q
@pokurijagadeesh6110
@pokurijagadeesh6110 17 күн бұрын
🙏
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
🚨ANNA UNIVERSITY Incident EXPLAINED🚔 | Aye Jude✊️
11:13