పిఠాపురం రాజా గారింట్లో.. ఎన్టీఆర్ భానుమతి భుజం మీద చేయి వేయబోతే... NTR and Bhanumathi | TeluguOne

  Рет қаралды 77,876

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 63
@sreemannarayanaraomalnidy8453
@sreemannarayanaraomalnidy8453 2 ай бұрын
భానుమతిగారు బహుముఖ ప్రజ్యాసాలి. ఆవిడ, అందరికన్న సీనియర్ యాక్టర్. కాకపోతే గర్విష్టి. ఇండస్ట్రీ లో ఒక యాక్టింగే కాకుండా అన్ని విభాగములలో మంచి పట్టున్న వ్యక్తి. నటి, నటులు అందరికన్న ముందు స్టూడియో ఉన్నది ఆమెకే. మాతరం కన్న ముందు తరం వారు బాగా ఇష్టపడే వారు. మంచి నటి మరియూ మంచి నర్తకి. మీ వీడియో బాగుంది. Thank you
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 2 ай бұрын
నాకు తెలిసి ఆ ‘ఓ హో, హో, పావురమా పాటకి పూర్వపు ప్రేక్షకులు మా మైమరచి పేయేవారుట. ఆపాట తనలా ఎవరైనా సరే పాడితే ఏదో ప్రైజ్ మనీ ఇస్తామవి ఛాలెంజ్ చేసారని అనేవారు. అవిడ సకలకళా వల్లభురాలు. Multitalented actresses.❤
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 2 ай бұрын
భానుమతి గారు మంచి నటి, గాయకురాలు, దర్శకురాలు, రచయిత్రి. అయితే ఆమె నటన పాత్రోచితంగా కాకుండా కొంచం డామినేటింగ్ గా, ఓవర్ ప్లే లాగా ఉండేది. ఫర్ఫెక్ట్ నటి అంటే సావిత్రి గారు. కొంచెం తక్కువా ఉండదు కొంచం ఎక్కువా ఉండదు తూకం వేసినట్టు ఉంటుంది. నేను యాభై ఏళ్ళ నుండి చుసిన పాత సినిమా ల ద్వారా నేను తెలుసుకున్న విషయమిది. ఇంతకూ ఆమె పుట్టింది దొడ్డవరం అనే గ్రామం ఒంగోలు కు దగ్గర. ఆ ఊర్లో మా మేనమామ గౌరిపెద్ది వెంకట సుబ్బయ్య గారు దొడ్డవరం జెడ్పీ హెచ్ ఎస్ లో సీనియర్ తెలుగు పండిట్ గా 1978 to 1985 వరకు పనిచేసారు. అప్పుడు నేను పొదిలి ఎస్వీకేపీ కాలేజీ లో 80.83 లో డిగ్రీ చదువుతుండేవాడిని. సో రెగ్యులర్ గా ఆ ఊరు వెళ్తుండే వాడిని. ఆ ఊరి వాళ్ళు చెప్పినదాని ప్రకారం భానుమతి వాళ్ళ నాన్న గారు హరికథలు చెప్పేవాళ్ళు కూతురికి నాట్యం సంగీతం చిన్నప్పుడే నేర్పించారు. ఆ తరువాత బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా మద్రాస్ వెళ్లారు. తరువాత కాలంలో ఆమె దొడ్డవరం రావడం దాదాపు మానేశారు. ఊళ్ళోవాళ్ళు కూడా ఆమెగురించి పెద్దగా మాట్లాడుకోవడం నేను వినలేదు.
@dhanalakshmi9934
@dhanalakshmi9934 2 ай бұрын
Thank you sir. I respect her a lot. My favourite artist.
@venkateswarraotheegala5514
@venkateswarraotheegala5514 2 ай бұрын
Not only over confidence but proud
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 2 ай бұрын
భానుమతి గారు రియల్ గ్రేట్ 🌹🌹🌹👌
@poodipeddinarayana5525
@poodipeddinarayana5525 2 ай бұрын
రామారావు గారు భానుమతి గారికి గౌరవం ఇచ్చేవారు,కానీ ఎప్పుడూ భయపడలేదు, మీరు చెప్పిన భుజంమీద చెయ్యి వేసేసీను లో భయపడింది నాగేశ్వరావగారు, ఆవిషయం ANR గారేచెప్పేరండీ,నిజాలు చెప్పండి బావుటాయి
@sivarao2019
@sivarao2019 2 ай бұрын
అయ్యా మీరు కమెంట్లో నిజం ఏమిటో చెప్పండి.
@balasubramanyamp828
@balasubramanyamp828 2 ай бұрын
మీరు యెన్ని చెప్పినా ఆమె తెరమీద నాటి, కానీ ఆమె సభా మర్యాద తెలిసిన వక్త కావచ్చు! కానీ, సాటి యంగ్ డైరెక్టర్ ను అందరిలో కోడి అని వెకిలిగా పిలవడం మర్యాధస్తుల లక్షణం కాదు!😅😅😅😅
@prakashraopratapa327
@prakashraopratapa327 2 ай бұрын
Greatest actress in telugu field.
@umarao6576
@umarao6576 2 ай бұрын
THE TELUGU SONGS SHE SANG ARE VERY MELODIOUS ESPECIALLY UNDER S. RAJESWARA RAO. MUSIC MPOSITION.
@kumarmvnk3654
@kumarmvnk3654 2 ай бұрын
Missamma Issue with my grandfather MS Chalapati Rao production manager - she did not mention the vratam details so was discussed within the production management with Chakrapani, Nagi reddy and my grandapa and was removed placing savitri - my uncles detailed this issue mentioning how strict my grandafather was and was crutial in managing all stalwards who called his father and babai !!! even Bhanumati garu used to visit us before and after the issue..
@CSHNMurthy22
@CSHNMurthy22 2 ай бұрын
ఒంగోలులో పి వి ఆర్ మున్సిపల్ స్కూలు దగ్గర లాయర్ పేట వెళ్లే దారిలో ఒక కాలువ వంతెన ఉండేది. అక్కడ వాళ్లిల్లు. మేం స్కూల్ ఎక్స కర్ష న్ కు మద్రాస్ వెళ్లితే వాళ్ల ఇంటికి వెళ్లే వాళ్లం. భోజనాలు అక్కడే. ఆవిడ బంధువు మా మేష్టారు గారు. ఆయన పేరు ఎం ఏల్ ఎన్. నాటకాలు, ఏక పాత్రాభినయం చేసేవారు. కొన్ని చిన్న చిన్న కేమియో అపియరెన్స్స్ ఇచ్చే వారు.
@akhtabbashasheikh5893
@akhtabbashasheikh5893 2 ай бұрын
APPATLO SWARGASEEMA BHANUMATHI AMMA PAATALA DANCE PAI NEGATIVE COMMENTS ATA GAA VIPRANARAYANA LO GREATEST MATURED ARIST AMMA ROLE NA BHOOTHO NA BHAVISHYATHI PRANAAMS THALLI THANKS ANNA KANAGALA GAARU
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 ай бұрын
అందరూ అనుకుంటారు మిస్సమ్మ లో సావిత్రి వేయడం మన అదృష్టం అనుకుంటారు. ముందు నేనూ అలాగే అనుకున్నా. భానుమతి మిస్సమ్మ ఫొటోస్ చూసిన తరువాత సావిత్రి కంటే భానుమతి కరెక్ట్. భానుమతి అందంగా వుంది. జమీందారీ రాజసం, ఉత్సాహం, లీల పాట కంటే భానుమతి పాట 200% more quality. Savitri action lo అవసరం లేని ఓవరాక్షన్ కనిపించింది. అప్పటికి ఆవిడ ఆక్షన్ లో ప్రాఢత్వం తక్కువ. ఇది ఏమైనా ఆ క్రిస్టియన్ వేషం వెయ్యకుండా దేవుడు కాపాడాడు.
@MuraliBalamuralikrishna-q1t
@MuraliBalamuralikrishna-q1t 2 ай бұрын
Endulonu dharmanni techchvu kadura daridruda.
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 2 ай бұрын
Adentandi Christian veshamu veyyadamu Thapa antha pattudala,Christian songs, Vesalius veyyadamuani anakandi pl.yeh vesamaina paisalukosamega prathidaniki cast ni mudipettakudadhu
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 ай бұрын
@@dayavaramanichitturi1969 భానుమతికి ఆ క్రిస్టియన్ character వేయడం అంత ఇష్తం లేదు. So she did not mind loosing it.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 ай бұрын
@@dayavaramanichitturi1969 వేషం వేస్తే అందులో జీవించాలి.మీరు మీ పర్సనల్ మేటర్ లో కాస్త చూడరా? చూడకపోతే మీది యూనివర్సల్ మనసు. అంత మనసు అందరికీ ఉండదు.
@bhasker3393
@bhasker3393 2 ай бұрын
క్రిస్టియన్ అంటరానివారా. దేవుడు కాపాడాడు అంటున్నావు. మరి cristians స్టోరీస్, నేమ్స్, పాత్రలు మూవీస్ లో పెట్టొద్దు.
@surendere7098
@surendere7098 2 ай бұрын
Who is he?..please let me know.
@muntazalikhan442
@muntazalikhan442 2 ай бұрын
Bhanumati senior taruvata ANR, NTR.bhanumati ante ee iddariki kuncham bhayam Ani talk.
@GS-um6ww
@GS-um6ww Ай бұрын
NTR and ANR shit scared of Bhanumathi garu
@SaibabuGadde
@SaibabuGadde Ай бұрын
Bhanumati nothing before viswavikhyata NTR Badayiaapu bro
@tirreyravindra5209
@tirreyravindra5209 2 ай бұрын
Challevayya......sutti.....varu Saha natulu....ento anubandham.....respect....untai.....ntr ni Krishnamurti ga chooste...enta kopamaina taggipotundani...swayamga... Banumathi...Garu ennosarlu chepparu.....kasta.....controll lo matladu
@kondababu7693
@kondababu7693 2 ай бұрын
missamma lo bhanumati garu miss avvatam savitri garu ceyatam mana adrishatam. aa cinemaku ame correct. bhanumati gari ki aa charector anta nappedi kaadu. savitri garu goppa nati. bhanumati garu multy talented
@ravinderravinder7899
@ravinderravinder7899 2 ай бұрын
Namaskaramsir.bestvideo.sharathchandhragaribengalinavalachithramu.vinodhavari.devadaschithranikikudadevadasugan.t.ramaraogarini.parvathighamadambhanumathigariniyempikachesaru.vallakuverecinemalashutingbharamuvalanaveelukanandhunacallsheetluivvalekapoyinaru.
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 2 ай бұрын
అసలుకు ఏమి రాశారు? అర్థమే కాలేదు
@hotaagnikumar2318
@hotaagnikumar2318 2 ай бұрын
She is no doubt an accomplished woman. However,her arrogance exceeded her achievements. She presented monotony in her performance and her inability to present the the soft corners is well known to those who know about the dramaturgy a bit.
@bhanuprasad4606
@bhanuprasad4606 2 ай бұрын
హలో తమరు చెప్పింది అందరికీ తెలిసినవిషయాలనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు, పాపం " ఊ " కొట్టడం తప్ప మరేమీ తెలియని ఒక యాంకర్ ని పట్టుకుని అతని దగ్గర తనకు తెలిసిన సీనీ సినీ పరిజ్ఞానం అంతా ప్రదర్శిస్తున్నాడు. ఆ నటీమణికి ఒళ్ళంతా గర్వమే! . ఎంతో పేరున్న కోడి రామకృష్ణ గారిని ఆలా మర్యాదలేకుండా పిలవడం కరెక్ట్ కాదు గదా ! అన్నీ పాత బిల్లడింగుల్లాగే ల్లాగే పిఠాపురం రాజా గారి భవంతి మద్రాసు నుండి మాయమై ఎన్నో ఏండ్లుఅయ్యింది ఈయన చెప్పిన మీటింగ్ లో కోడి రామ కృష్ణ గారు ఎందుకున్నారు ? అలా పిలిచింది మంగమ్మ గారి మనవడు ఆసినిమా షూటింగ్ లో. అసలుఈయన ఏ హోదాలో అక్కడున్నాడు ? అసలు ఇతనికి తెలుగు చిత్ర రంగానికి ఏమీసంబంధం లేదు . అందరికీ తెలిసిన విషయాల్ని ఇప్పటి వాళ్లకి చెబుతుంటాడు .
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 2 ай бұрын
Kullu..😂😂😂
@vnagabhushanam
@vnagabhushanam 2 ай бұрын
Barasaari, Malleswari films lo action amogham
@srinivasvajhala294
@srinivasvajhala294 2 ай бұрын
Seems anchor doesn't know about bhanumati garu...the way he say ..hu...hu...
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 ай бұрын
భజన శృతిమించింది.
@vuttaramanikrao459
@vuttaramanikrao459 Ай бұрын
EppuduPrajalakuAvasarama😅😅😅😅😅😅😅😅
@sudhakarababukrothapalli7178
@sudhakarababukrothapalli7178 2 ай бұрын
This thumbnail is nonsense. NTR never behaves as is said in the thumbnail. Don’t use such crap to get more views
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 ай бұрын
Krishna kumari ani anukunna demo le poniyyi.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 ай бұрын
స్పూర్డురూపి
@balasubramanyamp828
@balasubramanyamp828 2 ай бұрын
అప్పట్లో హార్మోనియం, తబలా వాయింపు తప్ప, పాటలు భానీలు కత్తిరించినట్లు.... వుండేవి! అది దక్షణాది రాష్ట్రాలకు సినిమా అనే తెరమీద బొమ్మలను చూడటమే గొప్ప వినోదం! జమీందారు నించి, పేద వర్గాల వరకూ సినిమా ఒక సెలబ్రెటీ వినోదం!😅😅😅😅😅😅😅😅
@arunakumari3752
@arunakumari3752 Ай бұрын
Chala garvisti, enni manchi guna lunna aham karito anni kattuku pothai.
@antibrahmin.ambdkar.slowpoison
@antibrahmin.ambdkar.slowpoison 2 ай бұрын
దాసరి & NTR శిష్యుడిగా మీకు ఉన్న నాలెడ్జ్ తో * పౌరాణిక నాటకాలలోని పద్యాలు అర్థం కాక పోయినా నాటకం.. సినిమాలు ఎందుకు చూస్తారు సినిమాలలోని పద్యాలకి రాగం నాటకాలలో లాగా తీయక పోయినా .. ఆ పద్యాలను వింటారు.. కానీ నాటకాలలో ఎందుకు రాగం అడుగుతారు. ఒక ఇంటర్వ్యూ చేయండి. * NTR తన పాలనకి ముందు ఉన్న వివిధ అకాడమీ కేవలం సంభావనాలు తీసుకోవడానికే ఉన్నాయ్ అని వాటిని రద్దు చేసి తెలుగు యూనివర్సిటీ స్థాపించాడు. ఈ యూనివర్సిటీ వల్ల అభివృద్ధి చెందిన కళలు ఏమిటి ? సినిమా రంగంలోకి, tv రంగంలోకి వెళ్ళకుండా అన్నం తింటున్నా కళాకారుడు ఎవరు? సంభావన ల కోసం కాకుండా .. తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పడిన తరవాత తెలుగు యూనివర్సిటీ లో కానీ, రవీంద్ర భారతిలో కానీ జరిగిన సభ ఒక్కటి అంటే one అయినా ఉన్నదా ??? ప్రజాదరణ పొందిన ఒక నాటకం అయినా ఉన్నదా ? ఉంటే అది ఏది ? * రసరంజని నాటక సంస్థ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ntr అభిమానులు కాదు ఆరాధకులు స్థాపించిన సంస్థ . దీన్ని గురించి సి.నారాయణ రెడ్డి గాడ్ అభిమానులు ??? * తిక్కట్టు ఉంటేనే నాటకం అనే సూత్రానికి కట్టుబడి నాగభూషణం గారు నాటక ప్రదర్శన చేసే ఆయన. ఆయన పేరు సి. నారాయణ REDDY అభిమానులు మాన అభిమానులు ఎవరూ తలచుకోరు .. ఎందుకో ??? * no టీ -బిస్కెట్ లు
@SrinivasaraoChallapalli-sz7om
@SrinivasaraoChallapalli-sz7om 2 ай бұрын
She is correct Indian woman
@kotesh.d
@kotesh.d 2 ай бұрын
One side total jr doctor s are all in hurtaal this fellow talking about tight lady jacket😢
@LaxmiK-e8u
@LaxmiK-e8u 2 ай бұрын
ఇప్పుడు ఎందుకు rating కోసమా, ఈ జనరేషన్ వేరు వినరు
@gknenu2491
@gknenu2491 2 ай бұрын
vintunamu gaaaaaa
@venkatsuubramanyam733
@venkatsuubramanyam733 2 ай бұрын
She is over confident
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 ай бұрын
She is excellent writer. Good singer but her acting is artificial.
@englishbyjnr1968
@englishbyjnr1968 2 ай бұрын
Yes. For artificial people she looks like an artificial actor.
@balasubramanyamp828
@balasubramanyamp828 2 ай бұрын
ఆమె చిత్రాల్లో మల్లీశ్వరి సినీమా తప్ప.. గొప్ప ప్రామాణికమైన చిత్రం లేదు! ఆమె నటన కృత్o; డైలాగ్స్ డ్రేమిటిక్, ఆమె సహజత్వం కనపడవు! ఆవిడ సొంత సినిమాలు కూడా చాలా అట్టర్ ఫ్లాప్! యిది కొందరికి మింగుడుపడని చేదు నిజం!😅😅😅😅
@balasubramanyamp828
@balasubramanyamp828 2 ай бұрын
బొల్లి నెత్తిమీద ఓ నల్ల వెంట్రుక బాపతు దాతృత్వం!😅😅😅😅
@surevams
@surevams 2 ай бұрын
evadra nuvvu, savitri lo vando vanthu untundi deeni acting. nuvvu nee sollu.
@venkatt5542
@venkatt5542 Ай бұрын
ఈ ఎ ధవకి తెలుసు పాపం
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 2 ай бұрын
తెలియని విషయాలు తెలిసినట్లు చూసినట్లు చెప్పుతాడు ఈ తింగరి😅.ఎన్టీఆర్ గారు ఎప్పుడు అలా చేసినట్లు వినలేదు. నాగేశ్వరరావు కి ఆ అలవాటు వుంది. అని వాణిశ్రీ చాల ఇంటర్వ్యూ లలో చెప్పారు
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 2 ай бұрын
Versatile actress
@dattatreyavemuri
@dattatreyavemuri 2 ай бұрын
Telugu Industry MAHARANI
@gurusatsang6138
@gurusatsang6138 2 ай бұрын
భానుమతి గారు స్వగ్రామం ఒంగోలు వద్ద దొడ్డవరం అనే గ్రామం. స్వచ్ఛమైన "కలావంతుల" కుల స్త్రీ. డొడ్డవరం మా గ్రామం
@aravindrachapudi4896
@aravindrachapudi4896 2 ай бұрын
Yentendi miru cheppinavari gurinchi matladedanikikuda manaku arhata vuntunda yinkaa yilanti matalena marandayya nayanaa
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 ай бұрын
నీ వయస్సు ఎంత, బాబు
@prakruthi6534
@prakruthi6534 2 ай бұрын
70 anipinchindi sir naku uncle Ni chusthe
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 38 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 33 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 49 МЛН
Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA
17:27
Always Political Adda
Рет қаралды 1,8 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН