జయలలిత గారూ, మీ నిజాయితీ కు వందనం. మీ మనసుకు కళంకం అంటుకోలేదు🙏. అద్భతమైన మనస్సు👍
@davenickle87836 ай бұрын
వినడానికే మనస్సు చాలా నొచ్చుకుంది. సో సారీ జయలలిత గారు.
@raviprasad66556 ай бұрын
ఇది చెప్పడానికి చాలామంది చాలా వొంకలు పెడతారు మీరు నిజాయితీగా ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా చెప్పారు చాలా ధైర్యం ఉండాలి గ్రేట్ అండీ ఇప్పుడు మీ మీద మరీ గౌరవం పెరిగింది
@ramanareddy24106 ай бұрын
అమ్మ మీరు చాలా నిజయితాగా చెప్పారు hatsoff. 🙏🙏
@ganeshb98752 ай бұрын
మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు మీకు శిరస్సు వంచి కోటి దండాలు మేడం 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bsrsreedhar2396 ай бұрын
సినిమా ఇండస్ట్రీలో ఇంత నిజాయితీగా మాట్లాడే నటీమణులను ఇంతవరకు చూడలేదు. జయలలిత గారి నిజాయితీ చూశాక ఆమె పట్ల గౌరవం పెరుగుతుంది.
@ramakrishnakondri34446 ай бұрын
మీరు చాలా geart amma gaaru really very ట్రూత్ full person..... 🙏🏼🙏🏼🙏🏼
@madeeasy34244 ай бұрын
Ee aunty Chaala mandini HAPPY 😊 chesindi 🙏🙏🙏. One of the best beauty . Cinema industry missed her badly
@athirupathaiahyadavАй бұрын
జీవితం కోసం జీవిత గమ్యాల కోసం కొన్ని ఓడిపోవచ్చు కొన్ని గెలవచ్చు కొంతమంది తృప్తి కోసం మీరు చేసిన తడబాటు కావచ్చు ఏది ఏమైనా ఇప్పుడున్న సమాజంలో మీలాంటి నిజాయితీ చెప్పే వారు లేకపోవచ్చు ఉండరు కూడా అయినా మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటది సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం 🙏
@user-indukuru5 ай бұрын
ఇంత నిజాయితీగా వాహ్ మీరు గ్రేట్ జయలలిత గారు🙏🙏
@kashisk84624 ай бұрын
Lately I realised that we don't need good people but only the real ones like her. How boldly she accepted the truth in front of world is really admirable.
@laxminarayanaeligeti94586 ай бұрын
జయలలిత గారు చాల గ్రేట్ మీ మంచి మనసు కు. దాచుకోకుండా కుండా బద్దలుకొట్టి నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పారు మేకన్న దరుణమైనవల్లు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో కానీ వాళ్ళు మేము సంసారులం అని మాకేం తెలియదు అని పత్తితూలాగ చెప్పుకుంటారు మీరు చేసింది తప్పు కాదు ఎందుకంటే మీరు పొట్ట కుటీ కోసం సంసారం గడవడం కోసం తల్లిదండ్రులను పోషించడం కోసం కుటుంబ భారం మీద వేసుకొనిచేశారు మిది తప్పుకాదు మీరు గ్రేట్
@turlapativdssdheer56256 ай бұрын
Ilantivi pk ki chppali
@bhanuvardhanraju41624 ай бұрын
మీ నిజాయితీకి హాట్సాఫ్ జై లలిత గారు హలా ఒప్పుకోవడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి
@NaveenRampogu-b3x5 ай бұрын
ఈ వయసులో కూడా మీరు చక్కని మాట తీరు మీ కపటములేని మనసు మీరు అందంగా ఉన్నారు మీరు గొప్ప
@parishanenithirupathisai93316 ай бұрын
అమ్మ మీరు ఎన్ని బాధలు పడ్డారో మీకు, దేవునికి నిజం తెలిసుండాలి. జరిగిపోయిన దానికి మిమ్ములను మీరు ఎందుకు తగ్గించు కుంటారు. దాని వలన ఎవరిని ఎవరు నిందుంచుకోవాలి. సినిమా రంగమే ఎలాంటిదో అందరికి తెలుసుకదా!
@PinkPearls1012 ай бұрын
5:45 - and Achor Anjali Supporting RGV ...SHAME
@chandrasekharrajupakalapat95086 ай бұрын
Great lady hats off madam.. Too sincere ... really impressed with her talks, honest lady..
@anjaneyuluadk1236 ай бұрын
100 మందితో పడుకుని పతివ్రత లాగా చెప్పుకునే ఈ రోజుల్లో, తప్పని పరిస్థితుల్లో మీరు చేసిన పని, నాకు తప్పు అనిపించట్లేదు మేడం. ఏది ఎమైనా మీ నిజాయితీకి 🙏🙏🙏
@prabhakarj9314 ай бұрын
2va side nundi choodandi. Cinema career kosam kashtapade aadavaallani exploit chese vaalla durmaargam gurinchi.
@prabhakarj9314 ай бұрын
Cheppukoleka pothe adi vaari tappu kaadu.
@ashoknaidukonchada98424 ай бұрын
Anna nice comment 😂
@umajaya24914 ай бұрын
సినిమా ల్లో నటిస్తే సులభంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది... ఇదే అందరి అభిప్రాయాలు
@Sateesh1653 ай бұрын
You r great🙏🙏
@tekiraghu2 ай бұрын
Great madam JayaLalitha., for your trueness, honesty and open minded.. May god bless you and your family..
@voiceoftruth91576 ай бұрын
చాలా నిజాయితీ గా మాట్లాడింది
@nagireddy98376 ай бұрын
That is brutal honest
@VRAMANAChandaka6 ай бұрын
చాలా మంచి మనసు ఉన్న మనిషి మీ లాంటి నిజాయితీగా ఉన్న మనుష్యులగురించి సమాజంలోని చీడ గూర్చి తేలిపారు
@jvkofficial2k216 ай бұрын
Very genuine and straight forward ❤❤❤❤
@prabhakarachari33766 ай бұрын
Great madam, open minded, god bless u.
@dr.shaikbinyameen59456 ай бұрын
WooW never seen such a beautiful honest woman in my Life 🧬🧬🧬 in movie Industry
@aakarshana80636 ай бұрын
వ్యవస్థలో జరిగే అన్యాయాల పై తీసిన గొప్ప సినిమా గ్యాంగ్ లీడర్ ! ఆ సినిమాలో మీ పాత్ర నాకు నవ్వు తెప్పిస్తుంది జయ గారు !? 🌹-విజయ్, ఒంగోలు
@microlitetechnologiesvsp66475 ай бұрын
Hat's up Jayalalitha garu కుటుంబ భాధ్యత పరిస్థితికి తలవచక్ తప్పదు మీ నిజాయితీకి నా జోహార్లు
@gbr57876 ай бұрын
What a honest actress Jayalalitha Garu, may God Bless you with Good Health & Happiness...
@sscreations11613 ай бұрын
Nijayithiga untu naluguru bagundali ani elanti pani chesina devudu support eppudu untundi vallaki❤❤
@iamdanee99236 ай бұрын
నిజాయతి తో కూడిన నటి లవ్ యూ మా ...🙏
@mr.kpadmanadham5506 ай бұрын
Jayalalitha madam you are so great. We all respect you. The society observe your goodness but not your character...But your sincerity is adorable
@mitravinda875 ай бұрын
I really looked upto a true heroine today... Jayalalita gaaru....
@KViswanathaReddy-yt3qj5 ай бұрын
Original honesty..soul.....
@ksubrahmanyam77476 ай бұрын
Anni saarlu adagaala swapna gaaru. Eeme cheppindi chaala Mandi chepparu.
@7colorsoflife76 ай бұрын
Views kosam
@ChinnuB-d5n5 ай бұрын
I appreciate your honesty and courage
@IV-q8q3 ай бұрын
Super madam your telling very truth' of your life sooooo Great. I am fan of u
@ChinnuB-d5n5 ай бұрын
Very open. What a sincerity!
@Krishnakorra6976 ай бұрын
Hats up you are open minded madam garu
@venkateswararaod96793 ай бұрын
చాలా నిజాయితీగా చెప్పారు. All the best for remaining life.👍
@vameekrishna64394 ай бұрын
Jaya mam sorry for what happened to you, but god is with you. And you have always have special place in telugu industry
@varapulasrinivasarao3 ай бұрын
Very frankly speaking.
@sreedevichowdary32884 ай бұрын
Your the very humble and honesty 🎉❤
@s.v.kkishore38185 ай бұрын
మళయాళం లో ఆ పెద్ద హీరోనా .... ఎవరూ ఆదిక్కుమాలిన హీరో ..... మీరు గ్రేట్ అండి❤
@madhavpersonal53122 ай бұрын
Inkevaru mammootty pedda vedhava
@kraj9964 ай бұрын
Mam you really great 🙏🙏🙏
@sivasairamchitrada52474 ай бұрын
ధైర్యం + నిజాయితీ అస్సలు ఎంత చక్కగా నిజాలను ఒప్పుకున్నారు 🙏🏻
@bramu73415 ай бұрын
Madam,your speech is very inspirational
@shivach36242 ай бұрын
ఈమె వయసులో ఉన్నప్పుడు కత్తిలా ఉండేది.......❤
@sudharaniallaka85863 ай бұрын
Jaiya garu meku na vandanalu
@venkataramt25506 ай бұрын
Very very practical🎉i am from Bangalore
@prasadnarasimha359222 күн бұрын
You are great. and honesty
@srinivasmuthyam59574 ай бұрын
ఆమె బ్రతకడం చేతకాక అలాంటి పని చేసింది కానీ తన లోపల ఉన్న శక్తిని మరిచిపోయింది ఇలాంటి విషయాలు చూసి నవ యువతులు మోసపోవద్దు
@walkagaininpatientphysioth65856 ай бұрын
Great efforts madam,great journey,with Mahesh Babu also ur acted, great journey.
@rambabusunkara89456 ай бұрын
Super jaya garu.🎉. You are great person 🌹.
@Prasad-q5x6 ай бұрын
జయలలిత గారు చెప్పినవి నిజాయతీ గా ఉంది. కానీ థంబ్నైల్ లో కమల్ హాసన్ పేరు ఎందుకు పెట్టారు. ఇది ఏ వ్యభిచారం క్రిందికి వస్తుంది, ఇది యాంకర్ ని అడుగుతున్న సూటి ప్రశ్న... జయలలిత నిజాయతి కి యాంకర్ స్వప్న గారి మానసిక వ్యభిచారానికి ఇది తేడా..
@maruthasujatha3986 ай бұрын
Thelugu hiro s mancholla
@Prasad-q5x6 ай бұрын
@@maruthasujatha398 సుజాత గారు. మంచి చెడులతో సంబంధం లేదు. అది ఒక వ్యాపారo. అక్కడ ఎవరికి ఏమికావాలో, అది ఇస్తారు. వాళ్లకు కావలసింది తీసుకుంటారు. అంతే కాదు, పేరున్న నటి-నటుల మీద పుకార్లు పుట్టించడం, దాని ద్వారా స్వప్న లాంటి జర్నలిస్ట్ కి కూడా వ్యాపారమే. మారుతున్న కాలానికి జీవితాలను ఫణం గా పెట్టడం అనేది వ్యాపార భాషలో అర్ధం వేరు.....
It's a indirect clue, he is also involved in this scandal, 😢
@KumarMangalam106 ай бұрын
Bold ...Intelligent ... Matured ... but it is Adharma ....
@chinthalamallesh47436 ай бұрын
REALLY GREAT MAM🎉.
@harish-ISH6 ай бұрын
Hats off to her courage to open up
@avenkateswarlu2016 ай бұрын
Heart touching words so sorry about society
@prasadgrandhi31726 ай бұрын
Nijayathiga chepparu jayalalitha garu
@pragatibuilders48134 ай бұрын
So sincere actress
@isrolympiad4593 ай бұрын
చాలా ఈజీ గోయింగ్ ఉమెన్ , తేలికగా తీసుకునే తత్వం
@pavannannapu86106 ай бұрын
Really super jaya ❤
@asrinivassandirifilm6 ай бұрын
అకరికి స్వప్న కూడా ఇలాంటి థంబ్ నెల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది
@democracy10455 ай бұрын
Shut up your mouth.
@ysr15326 ай бұрын
Your honest madam , yes no love , only attraction .
@bangarrajuch57375 ай бұрын
జయలలిత గారు మీకు హేట్సాప్ 🙏
@prasanna99696 ай бұрын
కరెక్టే... స్వప్న, మీరు మంచి జర్నలిస్ట్... Honest and ఇంటలిజెంట్... కానీ, అంత నొక్కి నొక్కి ఇంకా ఎదో వుందిఆన్నట్టు గుచ్చి గుచ్చి అడగడం ఏం బాలేదు...😢
@stark18686 ай бұрын
mee valla kosam meeru ento chesaru... meeru chala great madam, a lot of respect for you
@rayalaseemalorrydrivermahe91636 ай бұрын
అందాన్ని ఆరబెట్టకపోతే ఛాన్స్ లు రావు అని అర్థం అయిపోయింది😢😮😮😮
@Samson_tej_777-q4u5 ай бұрын
మిమ్మలని చూసి నేర్చుకోవాలి మిగతా actress
@GeneralInsurance-q2x3 ай бұрын
Superb madam 🙏🙏🙏🙏
@vijayprabhu62556 ай бұрын
We always love u mam❤
@seenuplats94925 ай бұрын
🙏🙏🙏🙏 నిజాయితీ, నీతి మీకు ఉన్నాయి అమ్మ
@NationalMaths7855 ай бұрын
We Honourable you Madam. Hatsoff mam. We r with u mam.🙏🙏
@vaikuntaraopappula1866 ай бұрын
స్వప్న గారు శీలం గురించి ఆమె పురుషాహంకారం కి జీవితం బలి దానం ఐన విధం ని నగ్న నిజం ని ఆమె చెప్పటం. మీరు పదే పదే గుచ్చి గుచ్చి అడగడం ఏం బావులేదు అ రమరిక లు లేని మనస్తత్వం తో మనసు విప్పి చెప్పే నిజాలు విని ఆమె ఎక్స్ ప్రషన్స్ ని చూసి బాధ కలుగుతుంది. మీరు ఒక స్త్రీ గా అడగటం బాగు లేదేమో. జర్నలిస్ట్ గా వృత్తి ధర్మం ఐన సినిమా వాళ్ళజీవితం లు అద్దాలమేడలు ఇలాంటి కాన్సెప్ట్ తో దాసరి అదే పేరు తో సినిమా తీశారు ఆ కోవ లోనే శివ రంజనిసినిమా కూడా వచ్చింది.
@venkateshamk20876 ай бұрын
Honest
@narasimharaju21366 ай бұрын
Just like RGV Swapna kooda digajaripoyindi. Aavuda honest ga vapoukunna taruvata andi details avasaramaa ? Aadadanivenaa ?
@lakshmansunke61586 ай бұрын
Swapna kuda peddha Boku,with RGV
@lakshmansunke61586 ай бұрын
She Swapna is diversed ,
@tirumalagirivasumadasu93326 ай бұрын
Eevida pedda uppal balu, Sakshi star😢😢😢
@agriculture4106 ай бұрын
చాలా గ్రేట్ 🎉 లేడీ హ్యాట్సాఫ్
@EABV2346 ай бұрын
ఈ స్వప్నను చెప్పుతెగేదాకా కొట్టాలి..ఇడియట్.
@suryakp73246 ай бұрын
Ee chetta questions adigi emini ebbandi pettali
@bobbyagasthyaraju5 ай бұрын
@@suryakp7324I agree! She is a scum!
@chvjayadurgacharychirravur57274 ай бұрын
వాళ్ళ ఛానల్ రేటింగ్స్ కోసం...ఏమైనా అడుగుతారు.. ఎదు టీ. వాళ్ళని ఇబ్బండిపెడుతూ....అందరికీ తెలిసినవే..ఇంకా ఏదో కొత్తగా తెలియనట్లు అడుగు తారు... ఇష్టమై చేసిన తర్వాత..
@saidev85646 ай бұрын
స్వప్న గారు కూడా తప్పించుకోలేక పోయారని అప్పట్లో అనుకునే వారు, జయలలిత గారు ధైర్యంగా చెప్పారు, మీరు చెప్పుకోలేరు అంతే తేడా..
@Deepthikowshi3 ай бұрын
Very jenun madam hat's off
@rathnamdrtynokmarepally61177 ай бұрын
❤❤... ..............ఒక నీరవ...ప్రవాహం.
@sudheergoud52316 ай бұрын
Hat's off to ur courage madam
@navababu80386 ай бұрын
Kalamma thalli 🙏 kaniru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janandswamy3 ай бұрын
❤❤❤❤ true words
@SrihariChengari6 ай бұрын
Most honest women 🙏
@anapubhaskar71456 ай бұрын
🙏🙏🙏🙏🙏 ur great honest person mam
@arun47133 ай бұрын
Madam you have a great personality.
@sanapur4 ай бұрын
Great Andi..
@velunaidu73846 ай бұрын
She is great speaking the truth
@privatek10412 ай бұрын
Ela cheppalante, goppa vishayame kaadu anthaku minchi. Great!! Great!!
@TheRoamigPlate5 ай бұрын
Madam your speech nice 👌
@Postman318124 күн бұрын
A fair soul
@thedancershorts27893 ай бұрын
అన్న సుపరో సూపర్.
@udaysinghthakur17393 ай бұрын
గ్రేట్ అండి మీరు... ఉన్నది ఉన్నట్టు మాట్లాడినారు...
@mahendherchoppari30566 ай бұрын
Madam really very good genuinity you are🙏🙏
@ramesharvapalli1332Ай бұрын
Yadardhanga matladaru so great
@sravankumarvedam89306 ай бұрын
అసలు సినిమా రంగమే ఒక బ్రోకర్ రంగం. దాన్ని అందంగా కలా రంగం అని పిలుచుకుంటారు
@guruswamy24276 ай бұрын
Great believe of karma siddamtham
@davulurikoteswararao66165 ай бұрын
నిజంగా నువ్వు సూపర్ అమ్మ
@madanmohan7704 ай бұрын
Jayalalitha garu you are grate,,,,andharu meelaage bhadhalu paddaa kudaa oppukoru,,,cini field lo andharu nannu sister ga,,,mother ga,choosevaaru ani abaddhaalu chebhiuthaaru,,,,,nammataaniki anchors,,prajalu picchivaallu kaaru,,,,,any have meerante maaku respect perigindhi,,,,,meeru bhagundaali,,,,