No video

PILICHINA BADHULISTHAADU | పిలిచిన బదులిస్తాడు | A.R.Stevenson | Telugu Christian Song

  Рет қаралды 22,283

SYMPHONY MUSIC

SYMPHONY MUSIC

Күн бұрын

#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు
ప్రార్థనలు వ్యర్థముగా పోనియ్యడు
Pilichina Badhulisthadu Yesu Devudu
Prardhanalu Vyardhamuga Poneeyyadu
SONG : PILICHINA BADHULISTHADU
ALBUM : NENUNNA NEETHO
Lyrics, Music & Voice : Dr. A.R. Stevenson.
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Other songs from the album:
KANUCHOOPU
AAVARINCHUMA
SARIPOYINA
NEE JEEVITHA
NINU NAMMINA
SARVA SAKTHUDAINA
KATHA KAADHU
PILICHINA
For more videos :
Manasunna Manchi Deva: • MANASUNNA MANCHI DHEVA...
Kanugontini Ninne : • KANUGONTINI NINNE | కన...
Nee Maata Naa Paataga : • NEEMAATA NAA PAATAGAA ...
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Пікірлер: 54
@pottirakadamani4883
@pottirakadamani4883 4 жыл бұрын
Nice song.. meaning ful...ఏది జరిగినా మేలు కోసమే. ప్రార్ధనలు వ్యర్థముగా పోనీయడు..
@ammasuman2160
@ammasuman2160 4 жыл бұрын
ఆలస్యం అయినా ఆయన చిత్తమే.... ఏది జరిగిన మేలు కోసమే... నిజమే సర్
@mercyreshmagorrela3504
@mercyreshmagorrela3504 3 жыл бұрын
పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు ప్రార్ధనలు వ్యర్ధముగా పోనీయడు అ. ప.: ఆలస్యమైనా ఆయన చిత్తమే ఏది జరిగినా మేలుకోసమే 1. నిరశానిశీధిలోన ఉషోదయం కలుగును మరణాంధకారమైన జీవముతో వెలుగును నమ్మికతో వేయుకేక ప్రభుసన్నిధి చేరును నిజమైన మొర్ర జవాబును పొందును 2.ఎండియున్న భూమిలోన పచ్చదనం విరియును పాడైన చెట్లనుండి ఫలవర్షం కురియును అర్పించిన విన్నపం పరిస్థితిని మార్చును హృదయవాంఛలన్ని తప్పకుండ తీర్చును
@rainkumar6994
@rainkumar6994 2 жыл бұрын
Thank you brother God be with you
@etmania3639
@etmania3639 2 жыл бұрын
ప్రార్ధనలు వ్యర్థముగాగా పోనియ్యడు
@nethranathkondepudi1503
@nethranathkondepudi1503 3 жыл бұрын
ఎంతో ఆదరిస్తున్న పాట దేవునికే మహిమ ఆమెన్
@subbuyelubandi8251
@subbuyelubandi8251 5 ай бұрын
Priesd the lord 🙏
@RajDave12
@RajDave12 7 ай бұрын
జనవరి 4 "వారిని నిర్భయముగా నివసింపజేయుదును." హోషేయ 2:18 నిజమే, పరిశుద్ధులకు ఎప్పటికీ శాంతి సమాధానాలు కలుగుతాయి. ఈ భాగంలో ఉదహరింపబడిన మాట "సమాధానం లేక క్షేమం". భూజంతువులు, ఆకాశ పక్షులు, నేల విూద సంచరించే జీవుల మధ్య దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేస్తాడు. ఇహలోక సంబంధమైన శత్రువులనుండి, దుష్ట శక్తులనుండి, ఐహిక విచారముల వలన కలిగే బాధలనుండి దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మనలను అశాంతిపాలు చేసి, మనకు నెమ్మది అనేది లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంటాయి గాని, దేవుడు అలా ఎన్నటికీ జరగనియ్యడు. తన ప్రజలను బాధించే అపవాది క్రియలన్నిటినీ ప్రభువు లయం చేస్తాడు. "విల్లును, ఖడ్గమును, యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించును." ఇటువంటి చీకటి శక్తులు లయమైన తరువాత మనకు లభించే శాంతి సమాధానాలు వర్ణనాతీతం. సమాధానంతో పాటు మనకు విశ్రాంతి లభిస్తుంది. తన ప్రియులకు ఆయన నెమ్మదితో కూడిన నిద్రను అనుగ్రహిస్తాడు. సమృద్ధిగా అనుగ్రహింపబడే పరలోకపు నెమ్మదితో విశ్వాసులు పడుకుంటారు. ఈ విశ్రాంతి మనకు క్షేమాన్ని కలుగజేస్తుంది. పడుకోవడం అంటే మామూలుగా నిద్రపోవడం కాదు గాని, నిర్భయంగా నిద్రపోతాం. ఇది గంభీరమైన వాగ్దానం. మనం వాగ్దాన దేశానికి నడిపించబడ్డాం. మన తండ్రి ఇంటికి వచ్చాం. ప్రేమ, క్రీస్తు సన్నిధి, ఇక్కడ ఉన్నాయి గనుక ముమ్మాటికీ మనం నిర్భయంగా నివసిస్తాం. విశ్వాసులమైన మనం అస్తమానూ లేనిపోని చింతలతో తల పట్టుకొని కూర్చునే బదులు దేవుని సన్నిధిలో నిర్భయంగాను, నెమ్మదిగాను గడపడం క్షేమం కదా! "పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు." అవును, ఆదరణ కర్తయైన ప్రభువు మనలను పరుండ జేసినపుడు మాత్రమే మనకు విశ్రాంతి కలుగుతుంది. By Charles spurgeon from faith check book
@PremKumar-pk1rg
@PremKumar-pk1rg 3 жыл бұрын
Amennnn
@venumandangi5279
@venumandangi5279 4 жыл бұрын
Aalasyamaina aayana chittame yedijarigina melukosame.power ful words.sir.,🙏👏🙏👏🙏👏🙏👏🙏 pushpamery bobbili.
@venumandangi5279
@venumandangi5279 4 жыл бұрын
Praadhanalu vyardhamuga poneeyyadu.,👍🙏👍🙏👍🙏👍🙏 pushpamery bobbili.
@jayasreet1113
@jayasreet1113 4 жыл бұрын
నమ్మికతో వేయు కేక ప్రభు సన్నిది చేరును🙏🙏🙏
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Yes amen, lord of grace
@dasuhindi5689
@dasuhindi5689 4 жыл бұрын
Praise. The. Lord. Sir... Glory. To our. Lord. This. Song....
@tandyalaisrael310
@tandyalaisrael310 4 жыл бұрын
Price the lord
@babychigurupati6130
@babychigurupati6130 2 ай бұрын
Praise the Lord🙏
@NirmalaMiriyala-dt9lr
@NirmalaMiriyala-dt9lr 4 ай бұрын
🙏🙏🙏👋👋👋👏👏
@Dhoni-q6v
@Dhoni-q6v Жыл бұрын
🎉
@psarath3426
@psarath3426 4 жыл бұрын
వంధనలుఆయగరు👋👋👋👏👏👏ఆమేన్
@dupatilakshmanchanel5086
@dupatilakshmanchanel5086 3 жыл бұрын
Chala bhaguntundhi naaku nacchina sang thak you sare God blace you
@ravibabumanofgod3853
@ravibabumanofgod3853 4 жыл бұрын
Praise the lord అన్నయ్యగారు చాలా అద్భుతమైన పాట ప్రార్థన చేసి జవాబు రానివారికి గొప్ప విజయాన్ని కలిగించే అద్భుతమైన పాట సంగీతం చాలా బాగుంది మీ voice super అన్నయ్యగారు
@ndomodhar9907
@ndomodhar9907 4 жыл бұрын
Praise the Lord Anna🙏 Matthew from devanagar Nandyal kurnool Andhrapradesh please prayers for me my family numbers salvation Anna &please prayers for me my marriage Anna Praise the Lord Anna🙏
@gsankar9452
@gsankar9452 2 жыл бұрын
Very very nice beautiful song.i enjoyed the song .Devunikay Mahima kalugunu gaka 🙏🙏🙏
@venkataraomandangi1275
@venkataraomandangi1275 4 жыл бұрын
Adubhutamaina praadhanageetam. Caala aadharana nemmadi kaliginche words. Sir. 🙏👌🙏👌🙏👌🙏👌🙏🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹pushpamery bobbili.
@madikondanikhil5192
@madikondanikhil5192 3 жыл бұрын
Meaning full song anna
@issaqallipalli3537
@issaqallipalli3537 4 жыл бұрын
Amen
@sureshselapaka6351
@sureshselapaka6351 4 жыл бұрын
Praise the Lord sir.wonderful song sir👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@wefoundtheonlytruegod9628
@wefoundtheonlytruegod9628 2 жыл бұрын
awesome heart strengthing song anna
@srinivasraovarasala4222
@srinivasraovarasala4222 4 жыл бұрын
Song is super Annayya
@saralaoguri3598
@saralaoguri3598 4 жыл бұрын
Praise the lord such a great song brother wonderful lyrics thank u and god bless you 🙏🙏🙏🙏🙏🙏
@prasadvmg
@prasadvmg 4 жыл бұрын
Praise the lord
@manikyalaraju4294
@manikyalaraju4294 4 жыл бұрын
Thankyou brother
@Rev.RaviBanda
@Rev.RaviBanda 3 жыл бұрын
Praise the Lord anna..
@manikyalaraju4294
@manikyalaraju4294 4 жыл бұрын
Super music and lyrics
@johnchristopherrudrapogu8859
@johnchristopherrudrapogu8859 4 жыл бұрын
So wonderful.praise the lord.
@ranjanimarapatla3587
@ranjanimarapatla3587 4 жыл бұрын
Praise the lord sir wonderful song nice music 🙏🙏🙏👏👏👏🙏🙏🙏
@tandyalaisrael310
@tandyalaisrael310 4 жыл бұрын
Super song Anna
@manikyalaraju4294
@manikyalaraju4294 4 жыл бұрын
Super song brother
@ludiyamandangi8098
@ludiyamandangi8098 4 жыл бұрын
Wonderful lyrics sir.singing excellent. 🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺Pushpa mery bobbili.
@srinivasraovarasala4222
@srinivasraovarasala4222 4 жыл бұрын
Song is super
@ratnakumari9951
@ratnakumari9951 4 жыл бұрын
Praise the Lord Annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Calebu001
@Calebu001 4 жыл бұрын
Nice lyrics sir more and more sir my God bless you ✝️🛐...
@rajashekarborelli1122
@rajashekarborelli1122 4 жыл бұрын
Praise the Lord brother🙏 Yes.. Our God is prayer answering God👏👏 Nice song brother👌💐💐God bless you😇🙏
@ifpcpeedhipalem486
@ifpcpeedhipalem486 4 жыл бұрын
Praise the lord annaya 🙏
@gantepoguprasanthi4919
@gantepoguprasanthi4919 4 жыл бұрын
❤️❤️❤️
@RRR-io4pi
@RRR-io4pi 4 жыл бұрын
Wonderful song brother
@bs1530
@bs1530 4 жыл бұрын
One more excellent song sir.
@jayasreet1113
@jayasreet1113 4 жыл бұрын
PRAISE THE LORD BROTHER🙏🙏🙏
@parvathidevi9212
@parvathidevi9212 4 жыл бұрын
Praise the lord🙏 sir wonderful lyrics
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 4 жыл бұрын
Praise the Lord God bless your ministry my brother
@tandyalajohnwesley4232
@tandyalajohnwesley4232 4 жыл бұрын
Exelent lyrics Anna
@shyambabu6620
@shyambabu6620 Жыл бұрын
Nice song 🙂
@manikyalaraju4294
@manikyalaraju4294 4 жыл бұрын
Ee album lo migillinasongs upload cheyyandi brother
@RaniBeera-mc2hd
@RaniBeera-mc2hd Жыл бұрын
పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు ప్రార్థనలు వ్యర్ధముగా పొనీయడు ఆలస్యమైనా ఆయన చిత్తమే ఏది జరిగిన మేలుకోసమే నిరాశానిశీధిలోన ఉషోదయం కలుగును మరణాంధకారమైన జీవముతో వెలుగును నమ్మికతో వేయుకేక ప్రభుసన్నిధి చేరును నిజమైన మొర్ర జవాబును పొందును ఎండియున్న భూమిలోన పచ్చదనం విరియును పాడైన చెట్లనుండి ఫలవర్షం కురియును అర్పించిన విన్నపం పరిస్థితిని మార్చును హృదయవాంచలన్ని తప్పకుండ తీర్చును
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 20 МЛН
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
JK Christopher OFFICIAL
Рет қаралды 3,2 МЛН
O Nesthama Ee Shubhavaartha Theliyunaa
6:17
Symphony Music - Topic
Рет қаралды 418 М.
Nee Chethilo Rottenu Nenayya|| నీ చేతిలో రొట్టెను నేనయ్య|| Beautiful Telugu Christian song🎶🎵
5:30
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 5 МЛН