అన్నా కఠిన హృదయాలను సైతం దేవుని కృప వైపు నడిపించే అద్భుతమైన వర్ణన చాల బాగ పాడారు అన్న దేవుడు మిమ్మల్ని దివించును గాక
@veeraravikiran36124 ай бұрын
Loveyou
@PanchadiNaresh2 ай бұрын
Qq❤❤@@veeraravikiran3612
@mo.shafik69312 күн бұрын
Q❤❤@@veeraravikiran3612
@chilakapatienoch39289 күн бұрын
Amen
@davidstevenson.papabhatula6659 ай бұрын
Amen Amen
@karunasrikakarla72359 ай бұрын
God gift ee song amen
@KANaiduGospelSinger9 ай бұрын
Praise the lord
@VijayRao6622 Жыл бұрын
ఆయన విరిచిన రొట్టెగా మన జీవితాలు దివ్యమైన ఆయన కృపలో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాను ఆమేన్ హల్లెలూయ
@mydadismyhero345810 ай бұрын
Amen
@swativlogs0210 ай бұрын
Song composed by catholic priest father.. Thank you father for this wonderful song 🙏🏼
@chinnajada86612 ай бұрын
Massage oriented song thank you❤
@chinnajada86612 ай бұрын
Glory to God amen
@maheshvammi85922 жыл бұрын
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా తండ్రి ఇంటి నుండి - పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివీ - అబ్రాహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా అల యాకోబుని నీవు - విరిచితివి ఆనాడు ఆశీర్వదించితివీ - ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా హింసకుడు దూషకుడు - హానికరుడైన సౌలును విరిచితివీ - పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా
@yadagiribadagani44222 жыл бұрын
Thanks ❤️❤️
@varikuntlavenkatesh12 жыл бұрын
Nice bro lyrics tq u
@anjelpriya74782 жыл бұрын
ILoVE MY GOD
@chgiribabu52032 жыл бұрын
Jessy
@vjamespaul7646 Жыл бұрын
Praise the lord brother ✋✋
@pavithra7274-o6c10 ай бұрын
Hallelujah 🙌🙌🙌🙌✝️✝️✝️✝️ Amen ❤️❤️
@Omsrikrishnayanamaha2 жыл бұрын
ఎంత బాగా పాడావయ్యా నీకు వందనాలు మా ప్రభువు పాట వింటుంటే మతిపోతుంది చాలా థ్యాంక్స్ అయ్యా చాలా బాగా పాడావ్ నీకు ప్రత్యేకమైన వందనాలు
@KANaiduGospelSinger2 жыл бұрын
ప్రభువుకే మహిమ. తండ్రి నీకే వందనాలు
@sheikbobby1294 Жыл бұрын
🙏🏻🙌🏻🙏🏻
@venkataramanamma335510 ай бұрын
@jayakumarkosuri601710 ай бұрын
Good 👍
@jayakumarkosuri601710 ай бұрын
Good singing 👏👍
@kummarimaddilety8780 Жыл бұрын
అయ్యా నా పేరు కె మద్దిలేటి నాకు కడుపులో గడ్డలు అయినవి అవి కరిగిపోయే తట్టు ప్రార్థన చేయండి అయ్యగారు
@KANaiduGospelSinger Жыл бұрын
దేవుడు మీకు ఆరోగ్యం దయ చేయును గాక
@pagayonaa782411 ай бұрын
మీరు అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు ఆ భగవంతుడే ఆ దేవుడు మంచి స్వస్థత ఇస్తాడు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేయండి ప్రభువు మీకు స్వస్థత ఇస్తాడు థాంక్యూ
@AdiLakshmi-tc7ox Жыл бұрын
మనసు చాలా ప్రశాంతంగా ఉండిద్ది వినయ్ కొద్ది వినాలనిపిస్తుంది
@KANaiduGospelSinger Жыл бұрын
Praise the Lord
@christchurchofkamanadoddi36785 ай бұрын
ఎంతో చక్కని స్వరముతో వాక్యాలను పాటగా మలిచి పాడిన మీకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు అన్నయ్య ఎన్నోసార్లు విన్నాను బ్రదర్. అయినా మళ్ళీ వినాలని ఆశ విన్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎంతో గొప్ప దేవుని మన ఆరాధిస్తున్నామని ఈ పాట పాడి ప్రజలందరినీ దేవుడుఎంతగా ప్రేమిస్తున్నాడో పాట ద్వారా గా తెలియజేసిన నందుకు మీకు మరో సారి న యొక్క ప్రత్యేకమైన వందనములు
@KANaiduGospelSinger5 ай бұрын
@@christchurchofkamanadoddi3678 Praise the Lord తమ్ముడు
@Omsrikrishnayanamaha2 жыл бұрын
ఎంత బాగా పాడావయ్యా అనునిత్యం మన ప్రభువైన క్రీస్తు దేవుడు నిన్ను దీవించు గాక ఆయన కృప ఎల్లప్పుడూ నీ మీద ఉండు గాక ఆమెన్ ఎంత బాగా పాడావయ్యా మాకు కన్నీరు వస్తుందయ్యా నువ్వు పాడుతుంటే గాడ్ బ్లెస్స్ యు
@shekhardarelli79832 жыл бұрын
@@mkishore9856 jjjj
@sujathasirugudu Жыл бұрын
@@KANaiduGospelSinger😊
@sujathasirugudu Жыл бұрын
@@shekhardarelli7983😊
@Chennanaveena854264 күн бұрын
Dhevudu bahuga aasheervadhinchaaru kani appatlo kammalillu maadhi ee paata vinani roju undedhi kaadhu okkasariga aa gnapakalanni kalla mundhuki vochesindi praise the lord jesus ni mataki lobadithe yentha aashervadham thandri
@pillikishore4339 Жыл бұрын
దేవునికి కృతజ్ఞతలు, వందనాలు.చాలాబాగా పాడినారూ .
@katarilakshmi8247 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును గాక
@KANaiduGospelSinger Жыл бұрын
Amen... Praise the Lord 🙏. God bless you too
@BR7NS5 ай бұрын
@@KANaiduGospelSingerits one of my favourite song, iam music lover , your voice nd the way u feel , nd sung the song , excellent
ఎంతో చక్కని స్వరముతో వాక్యాలను పాటగా మలిచి పాడిన మీకు తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామములో 🙏🏻🙏🏻🙏🏻 ఎన్నోసార్లు విన్నాను బ్రదర్. అయినా మళ్ళీ వినాలని ఆశ విన్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎంతో గొప్ప దేవుని మన ఆరాధిస్తున్నామని ఈ పాట పాడి ప్రజలందరినీ దేవుడుఎంతగా ప్రేమిస్తున్నాడో పాట ద్వారా గా తెలియజేసిన మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KANaiduGospelSinger Жыл бұрын
All glory to God, thank you🙏💕
@GuntiUpender11 ай бұрын
G.deeven.kumat❤
@anillaveti5987 Жыл бұрын
ఈ పాట విన్నంత సేపు చాలా ఆత్మీయ అనుభవం( ఉల్లాసాన్ని )పొందాను. తర్వత నేను కూడా పాట మా చర్చిలో పాడాను .చాలా బాగుంది......praise the lord ..Amen🙏
@KANaiduGospelSinger Жыл бұрын
Praise the Lord brother, All Glory to God
@punnatinareshnaresh1150 Жыл бұрын
Praise the lord brother 👌
@venkataramanaiahmarlapati71592 жыл бұрын
Wonderful song Sir Excellent మనసుని కరిగించారు. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Guntaganikantharao11 ай бұрын
😂😂😂😂😂😂
@chakravarathisaketi588510 ай бұрын
నీ చేతిలో రొట్టెను నేనయ్యా - విరువు యేసయ్యా విరువు యేసయ్యా - ఆశీర్వదించు యేసయ్యా తండ్రి ఇంటి నుండి - పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివీ - అబ్రాహాముగా మార్చితివి అల యాకోబుని నీవు - విరిచితివి ఆనాడు ఆశీర్వదించితివీ - ఇశ్రాయేలుగా మార్చితివి హింసకుడు దూషకుడు - హానికరుడైన సౌలును విరిచితివీ - పౌలుగా మార్చితివి
@manchalavinodini810110 ай бұрын
Vandanalubrother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manchalavinodini810110 ай бұрын
Wonderfulsong
@jammuladurgaveni10 ай бұрын
🎉
@chinthalabalaraju57269 ай бұрын
❤
@SudharshiniG-fg7so9 ай бұрын
Bad song 🤮🤮🤮
@umamaheswari93615 ай бұрын
తండ్రీ నీ చేతిలో రొట్టివంటి మా జీవితాలు తండ్రీ మాకు మీరే దిక్కు ఆమేన్❤️✝️❤️
@dhanalakshmidhana651 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది నాకైతే దుఃఖం ఆగడంలేదు నిజంగా నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్య.... అన్నా వందనాలు దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్..........
@KANaiduGospelSinger Жыл бұрын
Glory to God. Praise the Lord
@darsibaburao81 Жыл бұрын
Llll) lllpll😊😊
@vijaykrishnajonnalagadda9116 Жыл бұрын
@@darsibaburao81 00
@yesua-zi6mb Жыл бұрын
,
@kanturajini9804 Жыл бұрын
Yes andi
@ramreddyi97109 ай бұрын
Amen praise the lord
@prakashkurakula4420 Жыл бұрын
చాలా ఆత్మీయ ఆనందం పొందినా ను. ధన్యవాదములు. దేవునికి మహిమ 🙏
@nanikambhampati1227 Жыл бұрын
Amen
@simhachalamsegge13132 жыл бұрын
My favorite song 🎶🎶 praise the Lord🙌🙌🙌🙏🙏🙏
@balarajupolishetty99099 ай бұрын
Na pranama yehovanu suthinchumaaa
@anandraju8756 Жыл бұрын
మమ్మల్ని ఆశీర్వాదములతో దీవించు తండ్రి ప్లీజ్
@ajaykoyyada9445 Жыл бұрын
Amen heart teching song🙏🙏🙏🙏
@m.sandhyasrisri3238 Жыл бұрын
Praise the Lord brother chala baga padaru e song ante naku chala istam i love my Jesus❤❤❤❤❤❤❤
@prakashbommu2065 Жыл бұрын
Praise the lord sandya garu
@Omsrikrishnayanamaha2 жыл бұрын
ప్రభువా నీ చేతిలో రొట్టెను నేనయ్యా నన్ను ఇరువు యేసయ్య పౌలు గారి వలె అబ్రహం వారివలె నన్ను ఇరువు యేసయ్య
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus 🙏👋🤝💯🤗👏🙌🙇⛪🧎📖❣️💅👌👍🛐✝️🕎
@syamalavallu3117 Жыл бұрын
🙏👏🙌🛐
@SampathKommula-rb4rr9 ай бұрын
anna praise the lord super ga padaru
@KANaiduGospelSinger9 ай бұрын
Thank you, Praise the lord
@rajasekhargorrapati62952 ай бұрын
Praise God . Very good song
@ezekieljohn9899 Жыл бұрын
Nice song praise God
@telugunewstelugunews6039 Жыл бұрын
This song is very nice 💕and iam listening more times 🙏🙏🙏🥰🥰🥰......
@Sailu-12347 ай бұрын
Annaya praise the lord chala chala Baga padaaru.....
@vallurisridevi214610 ай бұрын
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి స్తోత్రములు తండ్రి యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు ప్రభువా 🙏
@RaviKumar-t2g8u Жыл бұрын
Naa brathukunu virumu yessaiah
@rajukota91083 ай бұрын
ayya antha baga pada vayya enthrall thirigini ayya devudu ninnu dèevinchunugaka amen gambler's u ayya tanks ayyya bai
@rambabubabu2508 Жыл бұрын
Halaluya.prasthalord
@swarajanmanukonda1407 Жыл бұрын
Ne chetilo rottenu neenayya viruvu yesayya amen amen
@N.sujathaDeepika3 ай бұрын
Amen praise the lord ❤😢
@suripogulasureshsuresh.s5117 Жыл бұрын
Good song Praise the Lord 💐💐🌹🌹✝️
@ravinderm45854 ай бұрын
చాలా వందలనాలు మంచి సాంగ్ ను ఇచ్చారు
@dhananjayab97552 жыл бұрын
halleluiah halleluiah amen amen amen amen
@suneethadupati973 Жыл бұрын
Ennysarlu vinna vinalapisthundhi e song paadina variki vandhanalu
@maryambati1355 Жыл бұрын
అవునయ్యా యేసయ్యా ఒక అబ్రాహాము వలే,యాకోబు వలే,అపొస్తులుడైన పాల్ గారి వలే, బ్రదర్ ఏసన్న గారి వలే నన్ను కూడా నీ చేతిలోని రొట్టె వలే విరువుము,అనేకమందికి ఆశీర్వాదము గా నన్ను మార్చుము యేసయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbuyelubandi8251 Жыл бұрын
Priesd the lord 🙏
@preethamchapidi226 Жыл бұрын
దేవునికి పాధాభి వందనాలు
@MahaLakshmi-gg2yt6 ай бұрын
Na yesayya mikistamaite na husband Rajesh yesu namamulo vachi nannu thanatho patu kaparaniki tesukellunu gaka amen amen amen amen amen 🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏
@velpulapavankumar541 Жыл бұрын
Prabuva na kutunbanni dhivichu prabuva mariyu e dheshanni kapadu prabuva
@KSavitrhishiva2 ай бұрын
Amen sotram thadri 🙏🙏🙏🙏🙏🙏
@siddhapuramvinod11812 жыл бұрын
Super song
@siddhapuramvinod11812 жыл бұрын
నాకూ చాలా ఇష్టమైన పాట చాలా సార్లు వింటాను
@venkypravallika1811 Жыл бұрын
Nannu kshaminchu thadri nenu teliyaka chesina papalanu ni raktham tho parishuddaparachu thadri ni kaalla daggara ki vachanu
@subbammaprisethelordangadi90012 жыл бұрын
Spiritual life financial problems koraku school development koraku husband change atta Amma koraku own building koraku thufan vechicle koraku hostel opening koraku money adjust ayulaguna preyer cheyandi